Redmi A2 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 23 Aug 2023 17:38:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్‌లో లాంచైన Redmi A2+ 4GB ర్యామ్, 128GB స్టోరేజీ వేరియంట్ https://www.91mobiles.com/telugu/redmi-a2-plus-4gb-ram-128gb-storage-variant-launched-india-price-specs-availability/ Wed, 23 Aug 2023 17:38:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=7716 షావోమి సబ్-బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో Redmi A2+ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను రూ.8,499 గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ఫోన్ సేల్ కి అందుబాటులో ఉంది. సరే, ఓసారి Redmi A2+ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Elevate your experience with the new #RedmiA2 Plus now available in 4GB RAM and […]

The post భారత్‌లో లాంచైన Redmi A2+ 4GB ర్యామ్, 128GB స్టోరేజీ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లాంచైన Redmi A2+ కొత్త స్టోరేజీ వేరియంట్
  • కొత్త మోడల్: 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ
  • Redmi A2+ ధర రూ.9,000 కన్నా తక్కువే

షావోమి సబ్-బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో Redmi A2+ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను రూ.8,499 గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ఫోన్ సేల్ కి అందుబాటులో ఉంది. సరే, ఓసారి Redmi A2+ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi A2+ ధర

Redmi A2+ స్మార్ట్ ఫోన్ యొక్క కొత్త వేరియంట్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ తో వచ్చింది. దీని ధర రూ.8,499 గా ఉంది. ఇదివరకు కంపెనీ 64జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.7,999 ధరతో సేల్ కి అందుబాటులో ఉంది. షావోమి రిటైల్ పార్ట్నర్స్, అమెజాన్, ఎంఐ.కామ్ ద్వారా Redmi A2+ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఆక్వా బ్లూ, క్లాసిక్ బ్లాక్ మరియు సీ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Redmi A2+ స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi A2+ లో 6.52-ఇంచ్ హెచ్డీ+ డాట్‌డ్రాప్ డిస్ప్లే, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi A2+ లో మీడియాటెక్ హీలియో జీ36 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi A2+ డివైజ్ 4జిబి వరకు ర్యామ్, 3జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Redmi A2+ స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి ప్రైమరీ సెన్సర్, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi A2+ స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi A2+ స్మార్ట్ ఫోన్ లో రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇంకా ఈ డివైజ్ లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.0, వై-ఫై, 4జీ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

The post భారత్‌లో లాంచైన Redmi A2+ 4GB ర్యామ్, 128GB స్టోరేజీ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
మీడియాటెక్ హీలియో జీ36 చిప్‌, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Redmi A2, A2+; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/redmi-a2-redmi-a2-plus-launched-india-price-specs-availability/ Fri, 19 May 2023 07:34:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=6388 షావోమి సబ్ బ్రాండ్ రెడ్మీ భారత్ లో Redmi A2 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: Redmi A2 మరియు Redmi A2+. ఈ రెండు ఫోన్లు లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వచ్చాయి. ఈ రెండు ఫోన్లు 2023 ఆరంభంలో యూరప్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యాయి. ఏ2 సిరీస్ ని షావోమి ఈ ఏడాది అదే హార్డ్‌వేర్ తో భారత్ లో […]

The post మీడియాటెక్ హీలియో జీ36 చిప్‌, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Redmi A2, A2+; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Redmi A2 సిరీస్ లో వచ్చిన రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు
  • Redmi A2 ప్రారంభ ధర రూ.5,999
  • ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చిన Redmi A2+

షావోమి సబ్ బ్రాండ్ రెడ్మీ భారత్ లో Redmi A2 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: Redmi A2 మరియు Redmi A2+. ఈ రెండు ఫోన్లు లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వచ్చాయి. ఈ రెండు ఫోన్లు 2023 ఆరంభంలో యూరప్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యాయి. ఏ2 సిరీస్ ని షావోమి ఈ ఏడాది అదే హార్డ్‌వేర్ తో భారత్ లో లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లలో మీడియాటెక్ హీలియో జీ36 చిప్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

Redmi A2 సిరీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లను కలిగి ఉంటుంది. Redmi A2+ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. సరే, ఓసారి Redmi A2, Redmi A2+ డివైజెస్ ధరలు, స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Redmi A2 సిరీస్ ధర, లభ్యత

Redmi A2 విభిన్న ర్యామ్ మరియు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. బేస్ వేరియంట్ 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. దీని ధర రూ.5,999 గా ఉంది. 2జిబి + 64జిబి వేరియంట్ కూడా ఉంది. దీని ధరను రూ.6,499 గా నిర్ణయించారు. ఇక 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,499 గా ఉంది. రూ.500 ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కలుపుకుని ఈ ధరకు లభిస్తుంది.

Redmi A2+ విషయానికి వస్తే, 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,499 గా ఉంది. ఇది సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో వచ్చింది. Redmi A2, Redmi A2+ డివైజెస్ రెండేళ్ళ వ్యారంటీతో వచ్చాయి. మే 23 నుంచి అమెజాన్ ద్వారా Redmi A2, Redmi A2+ ఫోన్లు సేల్ కి వస్తున్నాయి. ఎంఐ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా కూడా ఈ డివైజెస్ ని కొనుగోలు చేయవచ్చు.

Redmi A2 సిరీస్ స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.52-ఇంచ్ స్క్రీన్
  • 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Redmi A2 మరియు Redmi A2+ ఫోన్లలో 6.52-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సన్నని బెజెల్స్ ఉంటాయి. రెండు ఫోన్ల బ్యాక్ ప్యానెల్ ఫాక్స్ లెదర్ ఫినిషింగ్ తో వచ్చింది.

కలర్ ఆప్షన్స్

  • సీ గ్రీన్
  • ఆక్వా బ్లూ
  • క్లాసిక్ బ్లాక్

Redmi A2, Redmi A2+ స్మార్ట్ ఫోన్లు సీ గ్రీన్, ఆక్వా బ్లూ మరియు క్లాసిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు స్క్రాచ్ రెసిస్టంట్ డిస్ప్లే మరియు స్ప్లాష్-రెసిస్టంట్ బాడీతో వచ్చాయి.

చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ

  • మీడియాటెక్

Redmi A2, Redmi A2+ ఫోన్లలో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ వాడారు. మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉంది. 4జిబి వరకు ర్యామ్, 64జిబి వరకు స్టోరేజీ ఈ ఫోన్లలో ఉన్నాయి.

కెమెరా విభాగం

  • 8ఎంపి ప్రైమరీ
  • 5ఎంపి ఫ్రంట్

Redmi A2, Redmi A2+ ఫోన్లలో 8ఎంపి ప్రైమరీ కెమెరా, ఒక క్యూవీజీఏ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్, కనెక్టివిటీ

  • 5000 ఎంఏహెచ్
  • 10 వాట్

Redmi A2, Redmi A2+ డివైజెస్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మైక్రో-యూఎస్బీ పోర్ట్ ని ఈ ఫోన్లలో అందించారు. డ్యూయల్ సిమ్, 3.5ఎంఎం ఆడియో జాక్, 3జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ఎఫ్ రేడియో వంటివి ఈ ఫోన్లలో ఉంటాయి.

The post మీడియాటెక్ హీలియో జీ36 చిప్‌, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Redmi A2, A2+; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi A2 ధర, స్పెసిఫికేషన్స్, డిజైన్ రెండర్స్; Helio G36 చిప్‌తో వస్తోన్న డివైజ్ https://www.91mobiles.com/telugu/redmi-a2-price-design-specs-leaked-before-launch/ Fri, 17 Feb 2023 09:10:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=4978 షావోమి సంస్థ గతేడాది Redmi A1 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసింది. భారత్ తో పాటు కొన్ని ఇతర మార్కెట్స్ లో కూడా ఈ డివైజ్ లాంచైంది. షావోమి వద్ద ఉన్న చవకైన ఫోన్లలో Redmi A1 సిరీస్ ముందు వరుసలో ఉంటుంది. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ ఉత్తమమైన ఆప్షన్. ఇక విషయంలోకి వస్తే, షావోమి ప్రస్తుతం Redmi A2 పై పని చేస్తున్నట్లు సమాచారం. రానున్న కొన్ని వారాల్లో […]

The post Redmi A2 ధర, స్పెసిఫికేషన్స్, డిజైన్ రెండర్స్; Helio G36 చిప్‌తో వస్తోన్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Redmi A2 స్మార్ట్ ఫోన్
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తోన్న Redmi A2
  • లీక్స్ ప్రకారం Redmi A2 ధర 97 యూరోలు (రూ.8,600)

షావోమి సంస్థ గతేడాది Redmi A1 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసింది. భారత్ తో పాటు కొన్ని ఇతర మార్కెట్స్ లో కూడా ఈ డివైజ్ లాంచైంది. షావోమి వద్ద ఉన్న చవకైన ఫోన్లలో Redmi A1 సిరీస్ ముందు వరుసలో ఉంటుంది. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ ఉత్తమమైన ఆప్షన్. ఇక విషయంలోకి వస్తే, షావోమి ప్రస్తుతం Redmi A2 పై పని చేస్తున్నట్లు సమాచారం.

రానున్న కొన్ని వారాల్లో Redmi A2 డివైజ్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈలోపు కొత్త లీక్ ద్వారా Redmi A2 ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

Redmi A2 డివైజ్ మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్ తో వస్తుందని టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ట్ తెలిపినట్లు WinFuture తన కథనంలో పేర్కొంది. అలాగే ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. Redmi A2 ధర, స్పెసిఫికేషన్స్, డిజైన్ తదితర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Redmi A2 ధర, స్పెసిఫికేషన్స్

Redmi A2 స్మార్ట్ ఫోన్ Redmi A1 కి సక్సెసర్ గా వస్తోంది. యూరప్ లో బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లాంచైంది. లీకైన వివరాలను బట్టి, Redmi A2 ధర 97 యూరోలు (సుమారు రూ.8,600) గా ఉంది. ఈ ఫోన్ 2జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ ని కలిగి ఉంటుంది.

Redmi A2 స్మార్ట్ ఫోన్ ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్, ఫ్రేమ్ తో వస్తోంది. స్క్వైరికల్-షేప్డ్ కెమెరా మాడ్యూల్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. ఈ డివైజ్ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో వస్తోంది. బాటమ్ లో మందపాటి చిన్ ఉంటుంది. ఫ్రేమ్ ఫ్లాట్ గా ఉంటుంది. పవర్, వాల్యూమ్ బటన్స్ కుడివైపున ఉంటాయి. ఎడమ వైపున సిమ్ స్లాట్ ఉంటుంది.

Redmi A2 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్ వాడారు. ఇది హీలియో జీ35 చిప్సెట్ కి సక్సెసర్. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్సెట్. ఈ ఫోన్ లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి మెయిన్ కెమెరా ఉన్నాయి. 32జిబి స్టోరేజీ, 2జిబి ర్యామ్ ని ఈ ఫోన్ లో అందించారు.

Redmi A2 6.52-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 8ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Redmi A2 ధర, స్పెసిఫికేషన్స్, డిజైన్ రెండర్స్; Helio G36 చిప్‌తో వస్తోన్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>