Redmi K50i - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 26 May 2023 14:59:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava Agni 2 5G రేంజ్‌లో వేరే ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ 5 బెస్ట్ ఆప్షన్స్‌ని చెక్ చేయండి! https://www.91mobiles.com/telugu/5-best-alternatives-to-lava-agni-2-5g/ Fri, 26 May 2023 14:59:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=6507 స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా సంస్థ భారత్ లో తాజాగా అగ్ని స్మార్ట్ ఫోన్ సక్సెసర్, కొత్త Lava Agni 2 5G డివైజ్ ని లాంచ్ చేసింది. Lava Agni 2 5G డివైజ్ గ్రీన్-కలర్ తో ఉన్న కర్వ్డ్ రియర్ ప్యానెల్, భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ని కలిగి ఉంది. 3డీ డ్యూయల్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ తో వచ్చిన చవకైన స్మార్ట్ ఫోన్ గా Lava Agni 2 5G […]

The post Lava Agni 2 5G రేంజ్‌లో వేరే ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ 5 బెస్ట్ ఆప్షన్స్‌ని చెక్ చేయండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె భారత్ లో లాంచైన Lava Agni 2 5G
  • Lava Agni 2 5G ధర రూ.21,999
  • Lava Agni 2 5G రేంజ్ లో అందుబాటులో ఉన్న ఇతర బెస్ట్ ఆప్షన్స్

స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా సంస్థ భారత్ లో తాజాగా అగ్ని స్మార్ట్ ఫోన్ సక్సెసర్, కొత్త Lava Agni 2 5G డివైజ్ ని లాంచ్ చేసింది. Lava Agni 2 5G డివైజ్ గ్రీన్-కలర్ తో ఉన్న కర్వ్డ్ రియర్ ప్యానెల్, భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ని కలిగి ఉంది. 3డీ డ్యూయల్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ తో వచ్చిన చవకైన స్మార్ట్ ఫోన్ గా Lava Agni 2 5G నిలవనుంది. Lava Agni 2 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వచ్చింది.

Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ లో 4700 బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో, 2ఎంపి డెప్త్ కెమెరాలు ఉన్నాయి. 5జీ, 4జీ ఇతర అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి.

Lava Agni 2 5G కి ప్రత్యామ్నాయ ఆప్షన్స్

1. OnePlus Nord CE 3 Lite
2. OPPO A78 5G
3. Samsung Galaxy A23
4. Redmi K50i 5G
5. Motorola Edge 30

OnePlus Nord CE 3 Lite

  • 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్
  • 8జిబి ర్యామ్ + 128జిబి/256జిబి స్టోరేజీ
  • 8జిబి వర్చువల్ ర్యామ్
  • 108ఎంపి ఈఐఎస్ కెమెరా
  • 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో కెమెరాలు

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. ఈ డివైజ్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు.

OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 91.4 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగిన డిస్ప్లే, అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ తో వచ్చింది. ఇది బ్యాటరీ లైఫ్ ని పెంచడమే గాక, యాప్స్ మధ్య మారడాన్ని తేలిక చేస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ లో ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు 200 పర్సెంట్ అల్ట్రా వాల్యూమ్ మోడ్ తో వచ్చాయి. ఈ డివైజ్ లో 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉండటం విశేషం.

OnePlus Nord CE 3 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఈఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

OPPO A78 5G స్పెసిఫికేషన్స్

  • 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్
  • 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 50ఎంపి + 2ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
  • 8ఎంపి సెల్ఫీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 89.8 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 600 నిట్స్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.

OPPO A78 5G ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉన్నాయి. OPPO A78 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. OPPO A78 5G ఫోన్ 7.9 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Samsung Galaxy A23 స్పెసిఫికేషన్స్

  • 6.6-inch FHD+ IPS LCD డిస్ప్లే
  • Qualcomm Snapdragon 695 చిప్
  • 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 50ఎంపి క్వాడ్ కెమెరా సెటప్
  • 13ఎంపి సెల్ఫీ కెమెరా

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి. వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ అందించారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ పై 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Redmi K50i స్పెసిఫికేషన్స్

  • డైమెన్సిటీ 8100 చిప్సెట్
  • 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్
  • 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ
  • 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

రెడ్ మీ కే50ఐ 5జీ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, రెడ్ మీ నోట్ 11 ప్రో స్పెసిఫికేషన్స్ ని పోలి ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 8జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్లో ఉన్నాయి. అయితే మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం లేదు.

6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 270 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బీ విజన్, 650 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. బలమైన మన్నిక కొరకు, రెడ్ మీ కే50ఐ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో డిస్ప్లే కు భద్రత కల్పించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇక ఫోటొగ్రఫీ కోసం రెడ్ మీ కే50ఐ 5జీ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64ఎంపి శాంసంగ్ జీడబ్ల్యూ1 సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 2ఎంపి మాక్రో సెన్సర్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 8ఎంపి కెమెరా ఉంది.

3.5ఎంఎం హెడ్ ఫోన్ జ్యాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, డాల్బీ అట్మాస్, లిక్విడ్ కూలింగ్ 2.0 టెక్నాలజీ వంటి కనెక్టింగ్ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ లో 5080ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

Motorola Edge 30 స్పెసిఫికేషన్స్

  • స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్
  • 6.5-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 4020 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ

మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 4020 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 12, మైయూఎక్స్ కస్టమ్ స్కిన్, డాల్బి అట్మాస్ సపోర్ట్ ఉన్నాయి.

Motorola Edge 30 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా (మ్యాక్రో ఆప్షన్), 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

The post Lava Agni 2 5G రేంజ్‌లో వేరే ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ 5 బెస్ట్ ఆప్షన్స్‌ని చెక్ చేయండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi K50i పై బ్యాంక్ ఆఫర్స్ ద్వారా డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/redmi-k50i-5g-bank-offers-discount-price/ Thu, 15 Sep 2022 14:49:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=2373 హైలైట్స్: బ్యాంక్ ఆఫర్ ద్వారా Redmi K50i పై రూ.4000 డిస్కౌంట్ క్రోమా ఎర్లీ బర్డ్ సేల్ ద్వారా 6జిబి మరియు 8జిబి ర్యామ్ వేరియంట్స్ పై ఆఫర్ వరుసగా రూ.21,999, రూ.24,999 గా ఉన్న Redmi K50i 6జిబి ర్యామ్, 8జిబి ర్యామ్ ఆఫర్ ధరలు 2019 తర్వాత భారత్ లో లాంచ్ అయిన తొలి కే-సిరీస్ ఫోన్ Redmi K50i. జులై లో లాంచ్ అయిన ఈ ఫోన్ 6జిబి ర్యామ్ మోడల్ ప్రారంభ […]

The post Redmi K50i పై బ్యాంక్ ఆఫర్స్ ద్వారా డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • బ్యాంక్ ఆఫర్ ద్వారా Redmi K50i పై రూ.4000 డిస్కౌంట్
  • క్రోమా ఎర్లీ బర్డ్ సేల్ ద్వారా 6జిబి మరియు 8జిబి ర్యామ్ వేరియంట్స్ పై ఆఫర్
  • వరుసగా రూ.21,999, రూ.24,999 గా ఉన్న Redmi K50i 6జిబి ర్యామ్, 8జిబి ర్యామ్ ఆఫర్ ధరలు

2019 తర్వాత భారత్ లో లాంచ్ అయిన తొలి కే-సిరీస్ ఫోన్ Redmi K50i. జులై లో లాంచ్ అయిన ఈ ఫోన్ 6జిబి ర్యామ్ మోడల్ ప్రారంభ ధర రూ.25,999 గా ఉంది. అయితే, Redmi K50i పై ప్రస్తుతం రూ.4000 డిస్కౌంట్ లభిస్తోంది. క్రోమా ఎర్లీ బర్డ్ సేల్ సందర్భంగా బ్యాంక్ ఆఫర్ ద్వారా ఈ డిస్కౌంట్ లభించనుంది. 8జిబి + 256జిబి వేరియంట్ పై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీరు కనుక Redmi K50i ని కొనాలని భావిస్తుంటే, ఇదే మంచి సమయం. ఆఫర్ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Redmi K50i ఆఫర్, డిస్కౌంట్ ధర

Redmi K50i 6జిబి + 128జిబి లాంచ్ ధర రూ.25,999 కాగా, ఆఫర్ ప్రైస్ రూ.21,999 గా ఉంది. 8జిబి + 256జిబి లాంచ్ ధర రూ.28,999 ఉండగా, ఆఫర్ ద్వారా రూ.24,999 కి లభిస్తోంది.

ఎర్లీ బర్డ్ సేల్ లో భాగంగా రిటైలర్ క్రోమా రూ.1000 డిస్కౌంట్ ని అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరో రూ.3000 డిస్కౌంట్ పొందవచ్చు. హెచ్డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ యూజర్లకు Redmi K50i కొనుగోలు పై రూ.2000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు Redmi K50i కొనుగోలు పై రూ.3000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

దీంతో, Redmi K50i ఫోన్ 6జిబి ర్యామ్ మోడల్ రూ.21,999 కే లభించనుంది. మరోవైపు 8జిబి ర్యామ్ వేరియంట్ రూ.24,999 కి లభిస్తోంది. Redmi K50i 5G ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: స్టెల్త్ బ్లాక్, క్విక్ సిల్వర్, ఫాంటమ్ బ్లూ.

Redmi K50i స్పెసిఫికేషన్స్

Redmi K50i 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 270హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్, 650 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్, 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, 64ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా, 5080 ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

3.5mm ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్-స్టీరియో స్పీకర్, డాల్బి అట్మాస్, లిక్విడ్ కూలింగ్ 2.0 టెక్నాలజీ Redmi K50i లో ఉన్నాయి.

Redmi K50i లో మిడ్-రేంజ్ ఫోన్ లో ఉండాల్సిన అన్ని ఫీచర్లు ఉన్నాయి. అయితే ఇందులో ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఇది సమస్య కాదనుకునే వారు ఈ ఫోన్ ని ట్రై చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Redmi K50i పై బ్యాంక్ ఆఫర్స్ ద్వారా డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
చైనాలో పేలిన Redmi Note 11T Pro (Redmi K50i) ఫోన్ https://www.91mobiles.com/telugu/redmi-note-11t-pro-explosion-china-video-surfaced/ Wed, 14 Sep 2022 10:05:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=2330 హైలైట్స్: చైనాలో బ్లాస్ట్ అయిన Redmi Note 11T Pro స్మార్ట్ ఫోన్ టిక్ టాక్ లో పోస్ట్ కాబడిన పేలిన ఫోన్ వీడియో క్లిప్ భారత్ లో Redmi K50i గా రీబ్రాండ్ అయిన Redmi Note 11T Pro షావోమీ ఫోన్లు పేలిన ఉదంతాలు గతంలో భారత్ లో ఎన్నింటినో మనం చూశాం. తాజాగా Redmi Note 11T Pro స్మార్ట్ ఫోన్ చైనాలో పేలింది. ఈ ఫోన్ భారత్ లో Redmi K50i […]

The post చైనాలో పేలిన Redmi Note 11T Pro (Redmi K50i) ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • చైనాలో బ్లాస్ట్ అయిన Redmi Note 11T Pro స్మార్ట్ ఫోన్
  • టిక్ టాక్ లో పోస్ట్ కాబడిన పేలిన ఫోన్ వీడియో క్లిప్
  • భారత్ లో Redmi K50i గా రీబ్రాండ్ అయిన Redmi Note 11T Pro

షావోమీ ఫోన్లు పేలిన ఉదంతాలు గతంలో భారత్ లో ఎన్నింటినో మనం చూశాం. తాజాగా Redmi Note 11T Pro స్మార్ట్ ఫోన్ చైనాలో పేలింది. ఈ ఫోన్ భారత్ లో Redmi K50i అనే పేరుతో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎవ్వరికీ హాని కలగలేదు. కానీ, ఫోన్ మాత్రం రిపేర్ కి కూడా పనికి రాకుండా పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. చైనా ట్విట్టర్ మాధ్యమంలో పోస్ట్ అయిన ఈ వీడియో ట్విట్టర్ ద్వారా వెలుగులోకి వచ్చింది. Redmi Note 11T Pro ఏ విధంగా కాలిపోయిందో ఆ వీడియో చూసి తెలుసుకోవచ్చు.

డిస్ప్లే మొత్తం పగిలిపోయింది. బ్యాక్ ప్యానెల్ పై బ్యాటరీ వద్ద పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. బ్యాక్ ప్యానెల్ స్క్రీన్ నుంచి విడిపోవడం, బ్యాటరీ బయటకు రావడం మనం చూడవచ్చు. ప్రస్తుతానికి Redmi Note 11T Pro పేలడానికి గల కారణాలు తెలియలేదు. ఘటనపై షావోమీ ఇంకా స్పందించలేదు.

పేలిన మరో Xiaomi ఫోన్

చైనాలో Redmi Note 11T Pro పేలినట్లు సమాచారం. వీడియో క్లిప్ ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాక్ ప్యానెల్ పై బ్యాటరీ వద్ద పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. బ్యాక్ ప్యానెల్ స్క్రీన్ నుంచి విడిపోయి, బ్యాటరీ బయటకు వచ్చింది. చూస్తుంటే ఫోన్ రిపేర్ చేయడానికి వీలు లేనట్లుంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదు. ప్రస్తుతానికి ఈ వీడియో కి సంబంధించిన సోర్స్ గురించి వివరాలు తెలియదు. కానీ ట్విట్టర్ లో పీయుష్ భాసర్కార్ అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశాడు.

Redmi Note 11T Pro స్పెసిఫికేషన్స్

Redmi Note 11T Pro లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బి విజన్, డీసీ డిమ్మింగ్, పంచ్-హోల్ కటౌట్, సన్నని బెజెల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, ఏఆర్ఎం మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ, 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Redmi Note 11T Pro లో 64ఎంపి శాంసంగ్ జీడబ్ల్యూ1 సెన్సర్, 8ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

ఇప్పుడు బ్యాటరీ విభాగంపై ఓ కన్నేద్దాం పదండి. Redmi Note 11T Pro లో 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5080 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఫోన్ భద్రత కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 3.5ఎంఎం ఆడియో జాక్, హై-రెజుల్యూషన్ ఆడియో, డాల్బీ అట్మాస్, స్టీరియో స్పీకర్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లున్నాయి.

The post చైనాలో పేలిన Redmi Note 11T Pro (Redmi K50i) ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన Redmi K50i https://www.91mobiles.com/telugu/redmi-k50i-5g-launched-in-india-specs-price-details/ Wed, 20 Jul 2022 11:22:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=1103 హైలైట్స్: భారత్ లో రెడ్ మీ కే50ఐ ప్రారంభ ధర రూ.25,999 జులై 23 నుంచి అమెజాన్, ఎంఐ వెబ్ సైట్, రిటైల్ స్టోర్స్ ద్వారా ఫోన్ అమ్మకాలు ప్రారంభం 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు మూడేళ్ల తర్వాత, ఫ్యాన్-ఫేవరెట్ రెడ్ మీ కే-సిరీస్ కే50ఐ 5జీ ఫోన్ తో భారత గడ్డపై అడుగు పెట్టింది. దీంతో కే-సిరీస్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. […]

The post భారత్ లో లాంచ్ అయిన Redmi K50i first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో రెడ్ మీ కే50ఐ ప్రారంభ ధర రూ.25,999
  • జులై 23 నుంచి అమెజాన్, ఎంఐ వెబ్ సైట్, రిటైల్ స్టోర్స్ ద్వారా ఫోన్ అమ్మకాలు ప్రారంభం
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు

మూడేళ్ల తర్వాత, ఫ్యాన్-ఫేవరెట్ రెడ్ మీ కే-సిరీస్ కే50ఐ 5జీ ఫోన్ తో భారత గడ్డపై అడుగు పెట్టింది. దీంతో కే-సిరీస్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడొక విషయం గమనించాలి. భారత్ లో ఇది కొత్త కే-సిరీస్ ఫోన్ అయినప్పటికీ, హ్యాండ్సెట్ తీరు తెన్నులు మాత్రం మే నెల్లో చైనాలో లాంచ్ అయిన రెడ్ మీ నోట్ 11టీ ప్రో మాదిరి కనిపిస్తున్నాయి. ఇకపోతే ఫోన్ వెనుకాల ట్రిపుల్ కెమెరా సెటప్, స్లిమ్ బెజెల్ డిస్ప్లే, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి. అయితే, 12 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేసే తొలి రెడ్ మీ డివైజ్ కే50ఐ.

మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్ ను కలిగిన రెడ్ మీ కే50ఐ ఫోన్ అన్ టు టు బెంచ్ మార్క్ టెస్ట్ లో ఐఫోన్ 13 ని దాటేసింది. ఆసక్తిగల కస్టమర్స్ రెడ్ మీ కే50ఐ ఫోన్ ని జులై 23 నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ ప్రైమ్ డేస్ 2022 సేల్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. కాగా, రెడ్ మీ కే50ఐ ఫోన్ మూడు రంగులు, రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.

భారత్ లో Redmi K50i ధర

వేరియంట్ ని బట్టి రెడ్ మీ కే50ఐ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 6జిబి ర్యామ్+128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.25,999, 8జిబి ర్యామ్+256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.28,999. ఫాంటమ్ బ్లూ, స్టెల్త్ బ్లాక్, క్విక్ సిల్వర్ అనే మూడు రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. జులై 23 నుంచి ఎంఐ వెబ్ సైట్ తో పాటు అమెజాన్ ద్వారా రెడ్ మీ కే50ఐ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనే వారు 10శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ ఆఫర ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ కి కూడా వర్తిస్తుంది.

Redmi K50i స్పెసిఫికేషన్స్

రెడ్ మీ కే50ఐ 5జీ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, రెడ్ మీ నోట్ 11 ప్రో స్పెసిఫికేషన్స్ ని పోలి ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 8జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్లో ఉన్నాయి. అయితే మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం లేదు.

6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 270 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బీ విజన్, 650 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. బలమైన మన్నిక కొరకు, రెడ్ మీ కే50ఐ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో డిస్ప్లే కు భద్రత కల్పించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇక ఫోటొగ్రఫీ కోసం రెడ్ మీ కే50ఐ 5జీ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64ఎంపి శాంసంగ్ జీడబ్ల్యూ1 సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 2ఎంపి మాక్రో సెన్సర్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 8ఎంపి కెమెరా ఉంది.

3.5ఎంఎం హెడ్ ఫోన్ జ్యాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, డాల్బీ అట్మాస్, లిక్విడ్ కూలింగ్ 2.0 టెక్నాలజీ వంటి కనెక్టింగ్ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ లో 5080ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

The post భారత్ లో లాంచ్ అయిన Redmi K50i first appeared on 91Mobiles Telugu.

]]>
అమెజాన్ యాడ్ ద్వారా లీకైన Redmi K50i ధర https://www.91mobiles.com/telugu/redmi-k50i-launched-in-india-price-sale-date-offers-leaked-via-amazon-ad/ Wed, 20 Jul 2022 07:57:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=1095 హైలైట్స్: లాంచ్ కి ముందు లీకైన రెడ్ మీ కే50ఐ ధర, సేల్ డేట్, బ్యాంక్ ఆఫర్స్ జులై 23 నుంచి భారత్ లో సేల్ ప్రారంభం, ఫోన్ ధర రూ.25,999 144హెర్ట్జ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు రెడ్ మీ కే50ఐ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. అయితే ఈ రోజు లాంచ్ కంటే ముందే భారత్ లో ఈ ఫోన్ ధర […]

The post అమెజాన్ యాడ్ ద్వారా లీకైన Redmi K50i ధర first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లాంచ్ కి ముందు లీకైన రెడ్ మీ కే50ఐ ధర, సేల్ డేట్, బ్యాంక్ ఆఫర్స్
  • జులై 23 నుంచి భారత్ లో సేల్ ప్రారంభం, ఫోన్ ధర రూ.25,999
  • 144హెర్ట్జ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు

రెడ్ మీ కే50ఐ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. అయితే ఈ రోజు లాంచ్ కంటే ముందే భారత్ లో ఈ ఫోన్ ధర ఇన్ స్టాగ్రామ్ లో అమెజాన్ యాడ్ ద్వారా బయటకు వచ్చేసింది. కానీ, ఆ టీజర్ ద్వారా ఇంకా సేల్ డేట్, బ్యాంక్ ఆఫర్స్ కూడా బయటకు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ డేస్ 2022 సేల్ లో రెడ్ మీ కే సిరీస్ ఫోన్ కూడా భాగమవుతోంది.

మూడేళ్ళ తర్వాత ఫ్యాన్-ఫేవరెట్ రెడ్ మీ కే సిరీస్ ను మళ్ళీ రెడ్ మీ కంపెనీ భారత మార్కెట్ లోకి తీసుకొచ్చింది. రెడ్మీ నోట్ 11టీ ప్రో పేరుతో చైనాలో మే నెలలో లాంచ్ అయిన ఫోన్ కి కే50ఐ రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని చెప్పవచ్చు. మరి దీని ఫీచర్లు, ధర, సేల్ తేదీ, బ్యాంక్ ఆఫర్లను గురించి ఇక్కడ తెలుసుకుందాం. పదండి.

భారత్ లో Redmi K50i ధర, సేల్ డేట్, బ్యాంక్స్ ఆఫర్

 

టిప్ స్టార్ అభిషేక్ యాదవ్ షేర్ చేసిన ఇమేజ్ ని బట్టి, రెడ్ మీ కే50ఐ అమెజాన్ ప్రైమ్ డేస్ 2022 సేల్ లో భాగం కానుందని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ ధర రూ.25,999. కాగా, రెడ్ మీ కే50ఐ జులై 23 నుంచి భారత్ లో అమ్ముడవ్వనుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా రెడ్ మీ కే50ఐ 5జీ ఫోన్ కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ కి కూడా వర్తిస్తుంది.

ఇప్పుడు రెడ్ మీ కే50ఐ 5జీ స్పెసిఫికేషన్స్ పై ఓ లుక్ వేద్దాం. ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 5080 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 64ఎంపి+8ఎంపి+2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16ఎంపి సెల్ఫీ షూటర్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు రెడ్ మీ కే50ఐ లో ఉన్నాయి.

రెడ్ మీ కే50ఐ 5జీ ని కొనేవారికి సూచనలేంటంటే, ఈ ఫోన్ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఆ ఒక్క విషయం మినహా, అద్భుతమైన చిప్సెట్, భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, చక్కటి కెమెరా, లేటెస్ట్ ఓఎస్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి సూపర్ ఫీచర్లతో ఈ ఫోన్ నిండి ఉంది. కాబట్టి, కొనుగోలుదారులు వీటిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తే బెటర్. అమెజాన్ ద్వారా జులై 23 నుంచి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

The post అమెజాన్ యాడ్ ద్వారా లీకైన Redmi K50i ధర first appeared on 91Mobiles Telugu.

]]>
5జీ ట్రయల్స్ పూర్తి చేసుకున్న Redmi K50i https://www.91mobiles.com/telugu/redmi-k50i-5g-trials-with-jio-successful-ahead-launch/ Mon, 18 Jul 2022 16:50:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=1058 హైలైట్స్: జులై 20 న భారత్ లో లాంచ్ కానున్న రెడ్ మీ కే50ఐ 5జీ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి జియోతో కలిసి 5జీ టెస్టింగ్ చేసిన రెడ్ మీ రెడ్ మీ కంపెనీ కే సిరీస్ లో ఫోన్ లాంచ్ చేసి చాలా రోజులైంది. ఈ నేపథ్యంలో రెడ్ మీ కంపెనీ భారత మార్కెట్ లోకి రెడ్ మీ కే50ఐ పేరుతో ఓ ఫోన్ ని లాంచ్ చేయాలని నిర్ణయించింది. ఈ ఫోన్ జులై 20 […]

The post 5జీ ట్రయల్స్ పూర్తి చేసుకున్న Redmi K50i first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • జులై 20 న భారత్ లో లాంచ్ కానున్న రెడ్ మీ కే50ఐ
  • 5జీ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి
  • జియోతో కలిసి 5జీ టెస్టింగ్ చేసిన రెడ్ మీ

రెడ్ మీ కంపెనీ కే సిరీస్ లో ఫోన్ లాంచ్ చేసి చాలా రోజులైంది. ఈ నేపథ్యంలో రెడ్ మీ కంపెనీ భారత మార్కెట్ లోకి రెడ్ మీ కే50ఐ పేరుతో ఓ ఫోన్ ని లాంచ్ చేయాలని నిర్ణయించింది. ఈ ఫోన్ జులై 20 న భారత్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ 12 రకాల 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుందని సమాచారం. మరో రెండు రోజుల్లో ఈ ఫోన్ లాంచ్ అవ్వబోతుండటంతో కే సిరీస్ అభిమానుల్లో మాంచి ఆసక్తి నెలకొంది. మరి లాంచ్ తర్వాత ఇదే క్రేజ్ ని ఫోన్ కలిగి ఉంటుందా లేదా అనేది చూడాలి. ఈలోపు ఈ ఫోన్ యొక్క  5జీ ట్రయల్స్ తో పాటు, స్పెసిఫికేషన్స్, ధర వంటి వివరాలను ఇక్కడ చూద్దాం. పదండి.

5G ట్రయల్స్ విశేషాలు

తాజాగా రిలయన్స్ జియో కంపెనీ తో కలిసి 5జీ నెట్వర్క్ లకు సంబంధించిన అన్ని బ్యాండ్ లను రెడ్ మీ కంపెనీ విజయవంతంగా పరీక్షించినట్లు తెలుస్తోంది. 12 రకాల 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేసే తొలి రెడ్ మీ ఫోన్ ఇదే కావడం విశేషం. 4కే స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్ వంటి టెస్టులను ఈ ఫోన్ పాసైనట్లు రెడ్ మీ కంపెనీ తెలిపింది. దీంతో 8కే క్వాలిటీ వీడియోలను బఫరింగ్ లేకుండా చూడటంతో పాటు, అంతరాయం లేకుండా గేమ్ లను ఆడేందుకు అవకాశం ఉంటుంది.

Redmi K50i స్పెసిఫికేషన్స్

రెడ్ మీ కే సిరీస్ ఫ్యాన్స్ ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని వేచి చూస్తున్నారు. మిడ్ రేంజ్ ఫోన్ అయిన రెడ్ మీ కే50ఐ ఫోన్ లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేను అమర్చారు. కాగా, ఈ ఫోన్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ ను ఇందులో అందిస్తున్నారు. ఓసారి కెమెరా విభాగం పై కన్నేద్దాం. ఈ ఫోన్లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరాలతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో ముందు వైపున 16ఎంపి కెమెరాను అందించారు. 5,080 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఐయూఐ 13 ఓఎస్ కస్టమ్ స్కిన్, 6జిబి ర్యామ్+128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్+256జిబి స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. రెడ్ మీ కే50ఐ ధర రూ.21,000 నుంచి రూ.25,000 మధ్య ఉంటుందని సమాచారం.

రెడ్ మీ కే50ఐ 5జీ ఫోన్ ఫీచర్లను బట్టి, ఇది 5జీ టార్గెటెడ్ ఫోన్ అని అర్థమవుతోంది. కానీ ఈ ఫోన్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే తో వస్తుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే, అన్ని 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేయడం, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5,080 ఎంఏహెచ్ బ్యాటరీ, 64ఎంపి మెయిన్ కెమెరా, డైమెన్సిటీ 8100 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ కలిగి ఉండటం ఈ ఫోన్ కి బిగ్ ప్లస్ అని చెప్పవచ్చు. వీటిని పరిగణలోకి తీసుకుంటే, రెడ్ మీ కే50ఐ ఫోన్ సంబంధిత సెగ్మెంట్ లో ప్రత్యర్థి ఫోన్లకు పోటీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఒక్కసారి ఫోన్ లాంచ్ అయి, ధర, ఇతర వివరాలు తెలిసాక మరింత క్లారిటీ వస్తుంది.

The post 5జీ ట్రయల్స్ పూర్తి చేసుకున్న Redmi K50i first appeared on 91Mobiles Telugu.

]]>