Redmi Note 13 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 01 May 2024 11:22:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/redmi-note-13-series-phones-get-price-cut-know-full-details/ Wed, 01 May 2024 09:05:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=11291 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి కొన్ని రోజుల క్రితం Redmi Note 13 5G అనే స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ అయ్యింది. తాజాగా Xiaomi 10వ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా Redmi Note 13 5G సిరీస్ లోని ఫోన్ల ధరను షావోమి తగ్గించింది. దీంతో ఈ సిరీస్ ఫోన్ల ప్రారంభ ధర ప్రస్తుతం రూ.15,499 గా ఉంది. ఓసారి ఆఫర్ వివరాలు తెలుసుకుందాం పదండి. Redmi Note 13 5G ధర తగ్గింపు […]

The post Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల పై డిస్కౌంట్
  • గతేడాది లాంచైన నోట్ 13 5జీ సిరీస్
  • సిరీస్ ప్రారంభ ధర రూ.15,499

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి కొన్ని రోజుల క్రితం Redmi Note 13 5G అనే స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ అయ్యింది. తాజాగా Xiaomi 10వ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా Redmi Note 13 5G సిరీస్ లోని ఫోన్ల ధరను షావోమి తగ్గించింది. దీంతో ఈ సిరీస్ ఫోన్ల ప్రారంభ ధర ప్రస్తుతం రూ.15,499 గా ఉంది. ఓసారి ఆఫర్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 5G ధర తగ్గింపు

Redmi Note 13 5G సిరీస్ లోని అన్ని ఫోన్ల ధరలను షావోమి తగ్గించింది. ఈ తగ్గింపు తర్వాత Redmi Note 13 Pro 5G ధర రూ.21,999 గా ఉంది. Pro+ ధర రూ.27,999 గా ఉంది.

షావోమి ఐసీఐసీఐ బ్యాంక్ తో జట్టు కట్టి, అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఈఎంఐ/నాన్-ఈఎంఐ లావాదేవీలపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.

Redmi Note 13 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఎంఐ.కామ్, షావోమి హోమ్ మరియు షావోమి రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Redmi Note 13 Pro సిరీస్ లో కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, ఐపీ68 రేటింగ్, 200ఎంపి కెమెరాలు ఉన్నాయి.

Redmi Note 13 లో ఫ్లాట్ అమోలెడ్ స్క్రీన్, 100ఎంపి కెమెరా, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.

Redmi Note 13 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi Note 13 లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 1920 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi Note 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Redmi Note 13 లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి.

బ్యాటరీ: Redmi Note 13 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Redmi Note 13 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi Note 13 5G Series: నేటి నుంచి భారత్‌లో రెడ్మీ నోట్ 13 సిరీస్ అమ్మకాలు https://www.91mobiles.com/telugu/redmi-note-13-series-india-sale-today/ Wed, 10 Jan 2024 16:06:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=9660 Redmi Note 13 సిరీస్ కొన్ని రోజుల క్రితం భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Redmi Note 13 5G, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro Plus ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫోన్లు స్టైలిష్ లుక్స్ మరియు చక్కటి ఫీచర్లతో వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోన్ల యొక్క సేల్ సమయం వచ్చేసింది. నేటి నుంచి భారత్ లో Redmi Note 13 సిరీస్ […]

The post Redmi Note 13 5G Series: నేటి నుంచి భారత్‌లో రెడ్మీ నోట్ 13 సిరీస్ అమ్మకాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేటి నుంచి Redmi Note 13 సిరీస్ సేల్
  • జనవరి 4న లాంచైన Note 13 సిరీస్
  • ఫ్లిప్‌కార్ట్, ఎంఐ స్టోర్స్ ద్వారా అమ్మకాలు

Redmi Note 13 సిరీస్ కొన్ని రోజుల క్రితం భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Redmi Note 13 5G, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro Plus ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫోన్లు స్టైలిష్ లుక్స్ మరియు చక్కటి ఫీచర్లతో వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోన్ల యొక్క సేల్ సమయం వచ్చేసింది. నేటి నుంచి భారత్ లో Redmi Note 13 సిరీస్ ఫోన్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఓసారి ధర, సేల్, ఆఫర్ల వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 5G సిరీస్ సేల్ వివరాలు

Redmi Note 13 5G, Redmi Note 13 Pro 5G, Redmi Note 13 Pro Plus 5G డివైజెస్ జనవరి 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి. ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఎంఐ ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

Redmi Note 13 5G సిరీస్ ధరలు

Redmi Note 13 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు అందించారు. డిస్ప్లే సెగ్మెంట్ లో ఈ డివైజ్ ఇతర ఫోన్లకు గట్టి పోటీనిస్తుందని చెప్పవచ్చు.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ వాడారు. ఇక గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Redmi Note 13 Pro 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi Note 13 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఈ ఫోన్ ఐపీ54 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.

Redmi Note 13 Pro Plus స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro+ డివైజ్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro+ డివైజ్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro+ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro+ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Redmi Note 13 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 1920 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఈ ఫోన్ లో అందించారు.
  • కెమెరా: Redmi Note 13 లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Redmi Note 13 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Redmi Note 13 5G Series: నేటి నుంచి భారత్‌లో రెడ్మీ నోట్ 13 సిరీస్ అమ్మకాలు first appeared on 91Mobiles Telugu.

]]>
120Hz AMOLED డిస్ప్లే, 108MP కెమెరాతో భారత్‌లో లాంచైన Redmi Note 13 5G https://www.91mobiles.com/telugu/redmi-note-13-5g-launched-india-with-120hz-amoled-screen-108mp-camera/ Thu, 04 Jan 2024 09:54:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=9554 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో Redmi Note 13 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో Redmi Note 13, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈసారి నోట్ 13 సిరీస్ లో ఎన్నో అప్‌గ్రేడ్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం స్టాండర్డ్ మోడల్ Redmi Note 13 గురించి తెలుసుకుందాం. Redmi Note 13 డివైజ్ […]

The post 120Hz AMOLED డిస్ప్లే, 108MP కెమెరాతో భారత్‌లో లాంచైన Redmi Note 13 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో లాంచైన Redmi Note 13 సిరీస్
  • Dimensity 6080 చిప్సెట్‌తో వచ్చిన Redmi Note 13
  • ప్రొటెక్షన్: గొరిల్లా గ్లాస్ 5, ఐపీ52 రేటింగ్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో Redmi Note 13 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో Redmi Note 13, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈసారి నోట్ 13 సిరీస్ లో ఎన్నో అప్‌గ్రేడ్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం స్టాండర్డ్ మోడల్ Redmi Note 13 గురించి తెలుసుకుందాం. Redmi Note 13 డివైజ్ 120 హెర్ట్జ్ అమోలెడ్ స్క్రీన్, 108ఎంపి మెయిన్ కెమెరా, గొరిల్లా గ్లాస్ 5, ఐపీ52 రేటింగ్ తో వచ్చింది. ఓసారి Redmi Note 13 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 ధర, కలర్ ఆప్షన్స్

  • Redmi Note 13 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది.
  • Redmi Note 13 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.
  • Redmi Note 13 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా ఉంది.
  • Redmi Note 13 స్మార్ట్‌ఫోన్‌ని అమెజాన్ ఇండియా ద్వారా జనవరి 10 వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా కూడా డివైజ్ అందుబాటులో ఉంటుంది.
  • Redmi Note 13 పై పలు ఆఫర్లు ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కి రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.1,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.

Redmi Note 13 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 1920 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఈ ఫోన్ లో అందించారు.
  • కెమెరా: Redmi Note 13 లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Redmi Note 13 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post 120Hz AMOLED డిస్ప్లే, 108MP కెమెరాతో భారత్‌లో లాంచైన Redmi Note 13 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Redmi Note 13 5G సిరీస్ బాక్స్ ధర, స్టోరేజీ వేరియంట్స్ https://www.91mobiles.com/telugu/redmi-note-13-series-box-price-storage-variants-leaked-before-launch/ Mon, 01 Jan 2024 18:04:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=9508 Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల కోసం రెడ్మీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చైనాలో లాంచైన ఈ సిరీస్ జనవరి 4వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. దీంతో లాంచ్ కోసం రెడ్మీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా Redmi Note 13 5G సిరీస్ బాక్స్ ధర, వేరియంట్స్ సమాచారం బయటకు వచ్చాయి. బాక్స్ ధరను లియాండర్ అనే X యూజర్ షేర్ చేశారు. బాక్స్ ద్వారా […]

The post లాంచ్‌కి ముందు లీకైన Redmi Note 13 5G సిరీస్ బాక్స్ ధర, స్టోరేజీ వేరియంట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 4న లాంచ్ అవుతోన్న Redmi Note 13 5G సిరీస్
  • తాజాగా లీకైన Redmi Note 13 5G సిరీస్ బాక్స్ ధర
  • రివీలైన Redmi Note 13 5G సిరీస్ వేరియంట్స్

Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల కోసం రెడ్మీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చైనాలో లాంచైన ఈ సిరీస్ జనవరి 4వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. దీంతో లాంచ్ కోసం రెడ్మీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా Redmi Note 13 5G సిరీస్ బాక్స్ ధర, వేరియంట్స్ సమాచారం బయటకు వచ్చాయి. బాక్స్ ధరను లియాండర్ అనే X యూజర్ షేర్ చేశారు. బాక్స్ ద్వారా ర్యామ్, స్టోరేజీ వేరియంట్స్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 5G సిరీస్ ధర, స్టోరేజీ వేరియంట్స్, కలర్ ఆప్షన్స్ (అంచనా)

  • లేటెస్ట్ లీక్ ప్రకారం, Redmi Note 13 5G సిరీస్ లోని స్టాండర్డ్ వేరియంట్ ప్రిజమ్ గోల్డ్, ఆర్క్‌టిక్ వైట్ మరియు స్టెల్త్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Redmi Note 13 5G స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • Redmi Note 13 5G స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.20,999 గా ఉంటుంది.
  • Redmi Note 13 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
  • Redmi Note 13 Pro 5G డివైజ్ కోరల్ పర్పుల్, మిడ్నైట్ బ్లాక్ మరియు ఆర్క్‌టిక్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Redmi Note 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.28,999 గా ఉంటుందని సమాచారం.
  • Redmi Note 13 Pro+ 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ.
  • Redmi Note 13 Pro+ 5G డివైజ్ ఫ్యూజన్ పర్పుల్, ఫ్యూజన్ బ్లాక్ మరియు ఫ్యూజన్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Redmi Note 13 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi Note 13 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 10-బిట్ కలర్ డెప్త్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Redmi Note 13 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 100ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Redmi Note 13 5G లో పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్ ఉన్నాయి.

Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ డివైజెస్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు. Redmi Note 13 Pro లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మరోవైపు, Redmi Note 13 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 13 Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro+, Redmi Note 13 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ ఫోన్లలో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post లాంచ్‌కి ముందు లీకైన Redmi Note 13 5G సిరీస్ బాక్స్ ధర, స్టోరేజీ వేరియంట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi Note 13 సిరీస్ ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన రెడ్మీ https://www.91mobiles.com/telugu/redmi-note-13-series-india-launch-date-officially-revealed/ Wed, 13 Dec 2023 16:44:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=9264 షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Note 13 సిరీస్ ని లాంచ్ చేయనుంది. భారతీయ వినియోగదారులు ఈ సిరీస్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు, వారికి రెడ్మీ నుంచి శుభవార్త వచ్చింది. Redmi Note 13 5G సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. Redmi Note 13 సిరీస్ 200ఎంపి ప్రైమరీ కెమెరాతో 2024 జనవరి 4 వ తేదీన లాంచ్ అవుతోంది. సరే, ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి. Redmi Note […]

The post Redmi Note 13 సిరీస్ ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన రెడ్మీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Redmi Note 13 సిరీస్ లాంచ్ తేదీ ప్రకటన
  • జనవరి 4 వ తేదీన Redmi Note 13 సిరీస్ లాంచ్
  • 200ఎంపి కెమెరాతో వస్తోన్న Redmi Note 13 సిరీస్

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Note 13 సిరీస్ ని లాంచ్ చేయనుంది. భారతీయ వినియోగదారులు ఈ సిరీస్ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు, వారికి రెడ్మీ నుంచి శుభవార్త వచ్చింది. Redmi Note 13 5G సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. Redmi Note 13 సిరీస్ 200ఎంపి ప్రైమరీ కెమెరాతో 2024 జనవరి 4 వ తేదీన లాంచ్ అవుతోంది. సరే, ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 5G సిరీస్ ఇండియా లాంచ్ వివరాలు

2024 జనవరి 4 వ తేదీన Redmi Note 13 సిరీస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. లైనప్ లో Redmi Note 13 5G, Redmi Note 13 Pro 5G, Redmi Note 13 Pro+ 5G డివైజెస్ రానున్నాయి. ఈ ఫోన్లను కంపెనీ సూపర్‌నోట్ అని వ్యవహరిస్తోంది. సరే, ఓసారి Redmi Note 13 5G, Redmi Note 13 Pro 5G, Redmi Note 13 Pro+ 5G ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Redmi Note 13 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi Note 13 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టా-కోర్ చిప్ ఉంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 5G డివైజ్ 12జిబి వరకు పిజికల్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 20జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 100ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi Note 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 5G డివైజ్ ఐపీ54 వాటర్, డస్ట్ ప్రూఫ్ రేటింగ్ తో వచ్చింది.

Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ డివైజెస్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు. Redmi Note 13 Pro లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మరోవైపు, Redmi Note 13 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 13 Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro+, Redmi Note 13 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ ఫోన్లలో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Redmi Note 13 సిరీస్ ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన రెడ్మీ first appeared on 91Mobiles Telugu.

]]>
BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై లిస్టైన Redmi Note 13 5G; త్వరలోనే భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/redmi-note-13-5g-spotted-bis-certification-listing-india-launch-expected-soon/ Thu, 09 Nov 2023 15:01:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=8783 షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi Note 13 5G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. ఇటీవలె రెడ్మీ సంస్థ చైనాలో Note 13 సిరీస్ ని విడుదల చేసింది. భారత్ లోని రెడ్మీ లవర్స్ Redmi Note 13 సిరీస్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో Redmi Note 13 5G డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్ పై లిస్టైంది. ఓసారి ఆ విశేషాలేంటో […]

The post BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై లిస్టైన Redmi Note 13 5G; త్వరలోనే భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi Note 13 5G
  • బీఐఎస్ పై లిస్టైన Redmi Note 13 5G
  • 100ఎంపి కెమెరాతో వస్తోన్న డివైజ్

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi Note 13 5G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. ఇటీవలె రెడ్మీ సంస్థ చైనాలో Note 13 సిరీస్ ని విడుదల చేసింది. భారత్ లోని రెడ్మీ లవర్స్ Redmi Note 13 సిరీస్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో Redmi Note 13 5G డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్ పై లిస్టైంది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 5G బీఐఎస్, ఎన్బీటీసీ లిస్టింగ్

  • Redmi Note 13 5G బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్ పై 2312DRAABI అనే మోడల్ నంబర్ తో లిస్టైంది.
  • బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా మరే ఇతర వివరాలు వెల్లడి కాలేదు. అయితే Redmi Note 13 5G డివైజ్ త్వరలోనే భారత మార్కెట్ లో లాంచ్ అవుతుందని ఈ లిస్టింగ్ తెలియజేస్తోంది.
  • ఇక ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పై కూడా Redmi Note 13 5G లిస్టైంది. ఈ లిస్టింగ్ ద్వారా 5జీ సపోర్ట్ కన్ఫర్మ్ అయ్యింది.
  • 2312DRAABG అనే మోడల్ నంబర్ తో ఎన్బీటీసీ సైట్ పై Redmi Note 13 5G డివైజ్ లిస్టైంది. ఈ మోడల్ నంబర్ గ్లోబల్ లాంచ్ ని సూచిస్తోంది.
  • మోడల్ నంబర్ మరియు పేరు తప్పా.. మరే ఇతర స్పెసిఫికేషన్స్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ద్వారా బయటకు రాలేదు. Redmi Note 13 5G చైనా వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 5G స్పెసిఫికేషన్స్ (చైనా)

  • స్క్రీన్: Redmi Note 13 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 10-బిట్ కలర్ డెప్త్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Redmi Note 13 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 100ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Redmi Note 13 5G లో పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్ ఉన్నాయి.

The post BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై లిస్టైన Redmi Note 13 5G; త్వరలోనే భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
IMDA సర్టిఫికేషన్‌ సైట్‌పై కనిపించిన Redmi Note 13 5G, Note 13 Pro గ్లోబల్ వేరియంట్స్! https://www.91mobiles.com/telugu/redmi-note-13-note-13-pro-global-variants-imda-listing-key-details/ Fri, 13 Oct 2023 09:34:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=8385 ప్రముఖ చైనీస్ టెక్ బ్రాండ్ షావోమి యొక్క సబ్-బ్రాండ్ అయిన Redmi త్వరలో Redmi Note 13 సిరీస్ ని భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ భారత మార్కెట్ లాంచ్ కోసం రెడ్మీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ లైనప్ లో Redmi Note 13, Note 13 Pro డివైజెస్ రానున్నాయి. ఈ ఫోన్ల గ్లోబల్ వేరియంట్స్ […]

The post IMDA సర్టిఫికేషన్‌ సైట్‌పై కనిపించిన Redmi Note 13 5G, Note 13 Pro గ్లోబల్ వేరియంట్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇప్పటికే చైనాలో లాంచైన Redmi Note 13 సిరీస్
  • త్వరలో భారత్ మరియు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్
  • తాజాగా ఐఎండీఏ వెబ్‌సైట్ పై కనిపించిన రెడ్మీ నోట్ 13 సిరీస్

ప్రముఖ చైనీస్ టెక్ బ్రాండ్ షావోమి యొక్క సబ్-బ్రాండ్ అయిన Redmi త్వరలో Redmi Note 13 సిరీస్ ని భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ భారత మార్కెట్ లాంచ్ కోసం రెడ్మీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ లైనప్ లో Redmi Note 13, Note 13 Pro డివైజెస్ రానున్నాయి. ఈ ఫోన్ల గ్లోబల్ వేరియంట్స్ తాజాగా ఐఎండీఏ వెబ్ సైట్ పై కనిపించాయి.

Redmi Note 13 సిరీస్ ఇప్పటికే భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్ తో పాటు విదేశాలకు చెందిన గీక్‌బెంచ్, 3సీ, టీఈఎన్ఏఏ, ఐఎంఈఐ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కనిపించింది. తాజాగా ఐఎండీఏ వెబ్ సైట్ పై కనిపించింది.

IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై కనిపించిన Redmi Note 13 సిరీస్ గ్లోబల్ వేరియంట్స్

ఐఎండీఏ వెబ్ సైట్ పై 2312DRAABG అనే మోడల్ నంబర్ తో Redmi Note 13 5G డివైజ్ కనిపించింది. మరోవైపు Redmi Note 13 Pro 2312DRA50G అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ రెండు ఫోన్లు ఐఎండీఏ వెబ్‌సైట్ పై కనిపించడంతో వీటి గ్లోబల్ లాంచ్ సమీపంలోనే ఉందని అర్థమవుతోంది.

Redmi Note 13 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi Note 13 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టా-కోర్ చిప్ ఉంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 5G డివైజ్ 12జిబి వరకు పిజికల్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 20జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 100ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi Note 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 5G డివైజ్ ఐపీ54 వాటర్, డస్ట్ ప్రూఫ్ రేటింగ్ తో వచ్చింది.

Redmi Note 13 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post IMDA సర్టిఫికేషన్‌ సైట్‌పై కనిపించిన Redmi Note 13 5G, Note 13 Pro గ్లోబల్ వేరియంట్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
12GB ర్యామ్, 120Hz అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన Redmi Note 13 5G https://www.91mobiles.com/telugu/redmi-note-13-5g-launched-china-price-specs-availability/ Thu, 21 Sep 2023 15:54:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=8107 Redmi Note 13 సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ ద్వారా మొత్తం 3 మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. అవి: Redmi Note 13, Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+. తొలుత ఈ రెడ్మీ స్మార్ట్‌ఫోన్స్ చైనాలో సేల్ కి రానున్నాయి. తర్వాత భారత్ లో లాంచ్ కానున్నాయి. సరే, ఓసారి Redmi Note 13 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. Redmi […]

The post 12GB ర్యామ్, 120Hz అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన Redmi Note 13 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Redmi Note 13 సిరీస్
  • లైనప్ లో వచ్చిన 3 మోడల్స్
  • కలర్ ఆప్షన్స్: స్టార్ సాండ్ వైట్, మిడ్నైట్ డార్క్, టైమ్ బ్లూ

Redmi Note 13 సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ ద్వారా మొత్తం 3 మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. అవి: Redmi Note 13, Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+. తొలుత ఈ రెడ్మీ స్మార్ట్‌ఫోన్స్ చైనాలో సేల్ కి రానున్నాయి. తర్వాత భారత్ లో లాంచ్ కానున్నాయి. సరే, ఓసారి Redmi Note 13 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 5G ధర

6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ CNY 1,199 సుమారు రూ.13,900
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ CNY 1,299 సుమారు రూ.15,100
8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ CNY 1,499 సుమారు రూ.17,400
12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ CNY 1,699 సుమారు రూ.19,700

Redmi Note 13 5G ఫోన్ చైనాలో 4 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ స్టార్ శాండ్ వైట్, మిడ్నైట్ డార్క్, టైమ్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. సరే, ఓసారి రెడ్మీ నోట్ 13 5జీ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.