Redmi Turbo 3 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 10 Apr 2024 17:57:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi: స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్‌తో చైనాలో లాంచైన Turbo 3 https://www.91mobiles.com/telugu/redmi-turbo-3-launched-china-snapdragon-8s-gen-3-chipset/ Wed, 10 Apr 2024 17:57:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=11030 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి కొత్తగా Turbo సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో భాగంగా Redmi Turbo 3 డివైజ్ చైనాలో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. రెడ్మీ టర్బో 3 లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ, 20ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి రెడ్మీ టర్బో 3 యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం […]

The post Redmi: స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్‌తో చైనాలో లాంచైన Turbo 3 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో Redmi Turbo 3 లాంచ్
  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 20ఎంపి ఫ్రంట్ కెమెరా

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి కొత్తగా Turbo సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో భాగంగా Redmi Turbo 3 డివైజ్ చైనాలో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. రెడ్మీ టర్బో 3 లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ, 20ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి రెడ్మీ టర్బో 3 యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Redmi Turbo 3 ధర

Redmi Turbo 3 స్మార్ట్‌ఫోన్ చైనాలో 4 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

రెడ్మీ టర్బో 3 యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ.23,044) గా ఉంది.

రెడ్మీ టర్బో 3 యొక్క 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 2,299 (సుమారు రూ.26,499) గా ఉంది.

రెడ్మీ టర్బో 3 యొక్క 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,499 (సుమారు రూ.29,349) గా ఉంది.

రెడ్మీ టర్బో 3 యొక్క 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ టాప్ మోడల్ ధర CNY 2,799 (సుమారు రూ.32,263) గా ఉంది.

Redmi Turbo 3 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Turbo 3 లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, అల్ట్రా-థిన్ బెజెల్స్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Turbo 3 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. హై క్లాక్ స్పీడ్ 3GHz.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Turbo 3 డివైజ్ 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ మొత్తం 4 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Redmi Turbo 3 లో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 20ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Redmi Turbo 3 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: రెడ్మీ టర్బో 3 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: రెడ్మీ టర్బో 3 లో డ్యూయల్ సిమ్, 5జీ, యూఎస్బీ-సీ పోర్ట్, వై-ఫై 7, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post Redmi: స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్‌తో చైనాలో లాంచైన Turbo 3 first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi: ఏప్రిల్ 10వ తేదీన చైనాలో లాంచ్ అవుతోన్న Turbo 3 https://www.91mobiles.com/telugu/redmi-turbo-3-china-launch-date-april-10/ Mon, 08 Apr 2024 17:04:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=10986 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో ఒక కొత్త సిరీస్ లాంచ్ కానుంది. Turbo పేరుతో ఈ సిరీస్ లాంచ్ అవుతోంది. ముందుగా ఈ లైనప్ లో Redmi Turbo 3 ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. నేడు, రెడ్మీ కంపెనీ ఈ డివైజ్ యొక్క లాంచ్ తేదీని ప్రకటించింది. Redmi Turbo 3 ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 200ఎంపి ఓఐఎస్ కెమెరాతో లాంచ్ అవుతోంది. ఓసారి లాంచ్ వివరాలు, అంచనా […]

The post Redmi: ఏప్రిల్ 10వ తేదీన చైనాలో లాంచ్ అవుతోన్న Turbo 3 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 10న Redmi Turbo 3 లాంచ్
  • 200ఎంపి ప్రైమరీ కెమెరా
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో ఒక కొత్త సిరీస్ లాంచ్ కానుంది. Turbo పేరుతో ఈ సిరీస్ లాంచ్ అవుతోంది. ముందుగా ఈ లైనప్ లో Redmi Turbo 3 ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. నేడు, రెడ్మీ కంపెనీ ఈ డివైజ్ యొక్క లాంచ్ తేదీని ప్రకటించింది. Redmi Turbo 3 ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 200ఎంపి ఓఐఎస్ కెమెరాతో లాంచ్ అవుతోంది. ఓసారి లాంచ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Redmi Turbo 3 లాంచ్ వివరాలు

Redmi Turbo 3 స్మార్ట్‌ఫోన్ చైనాలో ఏప్రిల్ 10వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ అదే రోజున రాత్రి 7 గంటలకు ప్రకటించనున్నారు.

భారత కాలమానం ప్రకారం, సాయంత్రం 4.30 గంటలకు ఈ ఫోన్ లాంచ్ ఉంటుంది. ముందుగా చైనాలో మాత్రమే ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. తర్వాత భారత్ లో కూడా లాంచ్ అవుతుంది. ఇండియా లాంచ్ వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Redmi Turbo 3 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Turbo 3 లో 6.67-ఇంచ్ స్క్రీన్, 1220 పిక్సెల్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరా: Redmi Turbo 3 లో 200ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఓఐఎస్ ఫీచర్ తో వస్తోంది.
  • మెమొరీ: Redmi Turbo 3 డివైజ్ 16జిబి ర్యామ్ సపోర్ట్ తో వస్తోంది. 12జిబి ర్యామ్ వేరియంట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 512జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • బ్యాటరీ: Redmi Turbo 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.

The post Redmi: ఏప్రిల్ 10వ తేదీన చైనాలో లాంచ్ అవుతోన్న Turbo 3 first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi Turbo 3 లాంచ్ ఖరారు, టీజర్ ఇమేజ్ విడుదల https://www.91mobiles.com/telugu/redmi-turbo-3-launch-confirmed-teaser-image-released/ Mon, 01 Apr 2024 06:27:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=10913 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో Turbo సిరీస్ రానుంది. ఈ సిరీస్ లో భాగంగా Redmi Turbo 3 స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ కానుంది. తాజాగా రెడ్మీ కంపెనీ టీజర్ ఇమేజ్ ద్వారా Redmi Turbo 3 లాంచ్‌ని కన్ఫర్మ్ చేసింది. అయితే అంతకుముందు ఈ ఫోన్ Redmi Note 13 Turbo పేరుతో వస్తుందని అనుకున్నారు. కానీ, అది నిజం కాదని కంపెనీ టీజర్ తో స్పష్టమైంది. టర్బో సిరీస్ ని వేరుగా […]

The post Redmi Turbo 3 లాంచ్ ఖరారు, టీజర్ ఇమేజ్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Redmi Note 13 Turbo కాదు, Turbo 3 గా వస్తోన్న ఫోన్
  • టీజర్ ఇమేజ్ ద్వారా కన్ఫర్మ్ చేసిన రెడ్మీ సంస్థ
  • Snapdragon 8s Gen 3 చిప్‌తో వస్తోన్న Turbo 3

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో Turbo సిరీస్ రానుంది. ఈ సిరీస్ లో భాగంగా Redmi Turbo 3 స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ కానుంది. తాజాగా రెడ్మీ కంపెనీ టీజర్ ఇమేజ్ ద్వారా Redmi Turbo 3 లాంచ్‌ని కన్ఫర్మ్ చేసింది. అయితే అంతకుముందు ఈ ఫోన్ Redmi Note 13 Turbo పేరుతో వస్తుందని అనుకున్నారు. కానీ, అది నిజం కాదని కంపెనీ టీజర్ తో స్పష్టమైంది. టర్బో సిరీస్ ని వేరుగా తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. సరే, టీజర్ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Redmi Turbo 3 లాంచ్ టీజర్

Redmi Turbo 3 స్మార్ట్‌ఫోన్ లాంచ్ టీజర్‌ని రెడ్మీ కంపెనీ విడుదల చేసింది. దీంతో డివైజ్ లాంచ్ పై స్పష్టత వచ్చింది.

Redmi Turbo 3 డివైజ్ ఈ నెలలోనే లాంచ్ అవుతుందని టీజర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.

కొత్త తరం, ఫ్లాగ్షిప్ లెవెల్ పెర్ఫామెన్స్ ని అందించేందుకు రెడ్మీ సంస్థ ఈ టర్బో సిరీస్ ని తీసుకొస్తోంది.

గతంలో టర్బో ఫోన్లు నోట్ సిరీస్ లో భాగంగా వచ్చేవి. ఇప్పుడు మాత్రం టర్బో ప్రత్యేకంగా ఓ సిరీస్ గా వస్తోంది. టర్బో సిరీస్ లో ఇంకా ఏయే ఫోన్లను కంపెనీ లాంచ్ చేయనుందో చూడాలి.

Redmi Turbo 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Redmi Turbo 3 లో 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi Turbo 3 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Turbo 3 డివైజ్ 12జిబి వరకు ర్యామ్ మరియు 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించే అవకాశం ఉంది.
  • కెమెరా: Redmi Turbo 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 20ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
  • బ్యాటరీ: Redmi Turbo 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

Redmi Turbo 3 స్మార్ట్‌ఫోన్ తొలుత చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత Poco F6 పేరుతో భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది.

The post Redmi Turbo 3 లాంచ్ ఖరారు, టీజర్ ఇమేజ్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>