Samsung Galaxy A15 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 12 Dec 2023 15:06:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Android 14 ఓఎస్‌తో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A15 5G, A15 4G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-4g-phones-launched-globally-price-specs-availability/ Tue, 12 Dec 2023 15:06:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=9240 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung వియత్నాంలో Samsung Galaxy A15 5G మరియు Samsung Galaxy A15 4G డివైజెస్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లు త్వరలో భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్నాయి. రెండు ఫోన్లలో ప్రాసెసర్, స్టోరేజీల్లో మార్పులు తప్పా మిగతాదంతా ఒకే విధంగా ఉంటుంది. సరే, ఓసారి Samsung Galaxy A15 5G మరియు Samsung Galaxy A15 4G ఫోన్ల యొక్క పూర్తి […]

The post Android 14 ఓఎస్‌తో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A15 5G, A15 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వియత్నాంలో లాంచైన Samsung Galaxy A15 5G, 4G
  • సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన డివైజెస్
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న A15 5G, 4G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung వియత్నాంలో Samsung Galaxy A15 5G మరియు Samsung Galaxy A15 4G డివైజెస్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లు త్వరలో భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్నాయి. రెండు ఫోన్లలో ప్రాసెసర్, స్టోరేజీల్లో మార్పులు తప్పా మిగతాదంతా ఒకే విధంగా ఉంటుంది. సరే, ఓసారి Samsung Galaxy A15 5G మరియు Samsung Galaxy A15 4G ఫోన్ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 5G, 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A15 5G మరియు 4G మోడల్స్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ యు డిస్ప్లే, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. మరోవైపు Samsung Galaxy A15 4G మోడల్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G, 4జీ వేరియంట్స్ 8జిబి ర్యామ్ ఆఫర్ చేస్తాయి. స్టోరేజీ విషయానికి వస్తే, Samsung Galaxy A15 5G డివైజ్ 256జిబి స్టోరేజీ తో వచ్చింది. 4జీ మోడల్ 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A15 5G, 4జీ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లలో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: రెండు ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A15 5G, 4జీ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: ఈ రెండు శాంసంగ్ ఫోన్లలో డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సింగిల్ స్పీకర్ ఉన్నాయి.

The post Android 14 ఓఎస్‌తో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A15 5G, A15 4G first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15 4G, 5G మోడల్స్; రివీలైన రెండర్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-4g-5g-renders-design-color-options/ Tue, 05 Dec 2023 18:24:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=9133 Samsung Galaxy A15 డివైజ్ త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 4జీ, 5జీ మోడల్స్ లో వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క యురోపియన్ రెండర్స్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్ యెల్లో, బ్లూ మరియు లైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో వస్తున్నట్లు అర్థమవుతోంది. సరే, ఓసారి Samsung Galaxy A15 యొక్క డిజైన్ మరియు లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A15 […]

The post త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15 4G, 5G మోడల్స్; రివీలైన రెండర్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15
  • 4జీ, 5జీ వేరియంట్స్ లో రానున్న డివైజ్
  • కలర్ ఆప్షన్స్: యెల్లో, బ్లూ, లైట్ బ్లూ

Samsung Galaxy A15 డివైజ్ త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 4జీ, 5జీ మోడల్స్ లో వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క యురోపియన్ రెండర్స్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్ యెల్లో, బ్లూ మరియు లైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో వస్తున్నట్లు అర్థమవుతోంది. సరే, ఓసారి Samsung Galaxy A15 యొక్క డిజైన్ మరియు లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 డిజైన్

  • రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy A15 4G, 5G యెల్లో, బ్లూ మరియు లైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో రానున్నట్లు తెలుస్తోంది.
  • ఫోన్ కి ఫ్రంట్ చూస్తే వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే ఉంది. ఫోన్ ఫ్లాట్ కార్నర్స్, బెజెల్స్ కనిపిస్తున్నాయి.
  • Samsung Galaxy A15 4G, 5G డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. బాటమ్ లో శాంసంగ్ లోగో ఉంది.
  • ఫోన్ కి కుడివైపున వాల్యూమ్, పవర్ బటన్ ఉన్నాయి.
  • Samsung Galaxy A15 4G మరియు 5G వేరియంట్స్ దాదాపుగా ఒకే రకమైన డిజైన్ ని కలిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy A15 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A15 లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A15 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉంటాయి. 4జీ వేరియంట్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A15 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 4జీ, 5జీ వేరియంట్స్ 128జిబి స్టోరేజీ, 8జిబి వరకు ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తాయి.
  • కెమెరా: Samsung Galaxy A15 5జీ వేరియంట్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇక Samsung Galaxy A15 4జీ వేరియంట్ లో 48ఎంపి మెయిన్ కెమెరా+8ఎంపి+5ఎంపి సెన్సర్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: Samsung Galaxy A15 4జీ మరియు 5జీ మోడల్స్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తాయి.

The post త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15 4G, 5G మోడల్స్; రివీలైన రెండర్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>