Samsung Galaxy A25 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 13 Sep 2024 10:06:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy A25 5G పై రూ.4,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a25-5g-gets-rs-4000-discount-know-details/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a25-5g-gets-rs-4000-discount-know-details/#respond Fri, 13 Sep 2024 10:06:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=13477 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది డిసెంబర్ నెలలో Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ పై రూ.4,000 డిస్కౌంట్‌ని కంపెనీ ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీ లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ అందించారు. ఓసారి ఈ ఫోన్ యొక్క డిస్కౌంట్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Samsung Galaxy A25 5G డిస్కౌంట్ వివరాలు Samsung Galaxy […]

The post Samsung Galaxy A25 5G పై రూ.4,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గెలాక్సీ ఏ25 5జీ పై డిస్కౌంట్
  • ఆఫ్‌లైన్ లో లభిస్తోన్న ఆఫర్
  • రూ.4,000 వరకు ప్రయోజనం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది డిసెంబర్ నెలలో Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ పై రూ.4,000 డిస్కౌంట్‌ని కంపెనీ ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీ లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ అందించారు. ఓసారి ఈ ఫోన్ యొక్క డిస్కౌంట్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Samsung Galaxy A25 5G డిస్కౌంట్ వివరాలు

Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇప్పుడు వీటి ధరలను తెలుసుకుందాం.

Samsung Galaxy A25 5G డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ తో పాటు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ పై రూ.4,000 డిస్కౌంట్ లభిస్తోంది.

ఆఫర్ తర్వాత, ఈ ఫోన్ యొక్క బేస్ మోడల్ రూ.22,999 కి, టాప్ మోడల్ రూ.25,999 లభించనుంది. లాంచ్ సమయంలో వీటి ధరలు రూ.26,999 మరియు 29,999 గా ఉన్నాయి.

Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ బ్లూ బ్లాక్, యెల్లో మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A25 5G పై రూ.4,000 డిస్కౌంట్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లో అందుబాటులో ఉంది. కంపెనీ వెబ్‌సైట్ లో లాంచ్ ధరలు రూ.26,999 మరియు రూ.29,999 గానే ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్ లో కూడా Samsung Galaxy A25 5G కొనుగోలుకి అందుబాటులో ఉంది. అయితే ఆఫ్‌లైన్ స్టోర్స్ మాదిరి ఆఫర్లు కాకుండా ఇక్కడ వేరుగా ఉంటాయి.

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4GHz.

కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy A25 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy A25 5G పై రూ.4,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a25-5g-gets-rs-4000-discount-know-details/feed/ 0
Samsung Galaxy A25 5G ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a25-5g-price-drop-know-full-details/ Wed, 17 Apr 2024 10:22:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=11141 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది డిసెంబర్ లో Galaxy A25 5G ఫోన్‌ని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఆఫ్‌లైన్ స్టోర్లలో డిస్కౌంట్ పై విక్రయించబడుతోంది. 91mobiles కి ఆఫ్‌లైన్ రిటైలర్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం, గెలాక్సీ ఏ25 5జీ యొక్క రెండు వేరియంట్లపై రూ.2,913 ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ కొనాలని భావించే వారికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. ఈ ఆఫర్ నేడు అనగా […]

The post Samsung Galaxy A25 5G ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy A25 ధర తగ్గింపు
  • ఆఫ్‌లైన్ మార్కెట్ లో డిస్కౌంట్
  • స్పెషల్ డిస్కౌంట్ రూ.2,913

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది డిసెంబర్ లో Galaxy A25 5G ఫోన్‌ని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఆఫ్‌లైన్ స్టోర్లలో డిస్కౌంట్ పై విక్రయించబడుతోంది. 91mobiles కి ఆఫ్‌లైన్ రిటైలర్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం, గెలాక్సీ ఏ25 5జీ యొక్క రెండు వేరియంట్లపై రూ.2,913 ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ కొనాలని భావించే వారికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. ఈ ఆఫర్ నేడు అనగా ఏప్రిల్ 17 నుంచి అమలులో ఉంటుంది.

Samsung Galaxy A25 5G డిస్కౌంట్ వివరాలు

Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A25 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.26,213 గా ఉంది. ప్రస్తుతం రూ.2,913 డిస్కౌంట్ తర్వాత రూ.23,300 గా ఉంది.

Samsung Galaxy A25 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.29,125 గా ఉండగా, ప్రస్తుతం రూ.2,193 డిస్కౌంట్ తర్వాత రూ.26,212 కి లభిస్తోంది.

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4GHz.

కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Samsung Galaxy A25 5G ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
8GB ర్యామ్, 50MP OIS కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A25 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a25-5g-with-8gb-ram-50mp-ois-camera-launched-india/ Tue, 26 Dec 2023 06:49:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=9431 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఏ-సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. అవి: Samsung Galaxy A25 5G మరియు Samsung Galaxy A15 5G. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy A25 5G గురించి తెలుసుకుందాం. Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8జిబి ర్యామ్ తో వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy A25 5G యొక్క పూర్తి […]

The post 8GB ర్యామ్, 50MP OIS కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A25 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో విడుదలైన Samsung Galaxy A25 5G
  • 5,000mAh బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • Galaxy A25 5G ప్రారంభ ధర రూ.26,999

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఏ-సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. అవి: Samsung Galaxy A25 5G మరియు Samsung Galaxy A15 5G. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy A25 5G గురించి తెలుసుకుందాం. Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8జిబి ర్యామ్ తో వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy A25 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A25 5G ధర, కలర్ ఆప్షన్స్

  • Samsung Galaxy A25 5G డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఓసారి రెండు స్టోరేజీ వేరియంట్స్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
  • Samsung Galaxy A25 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.26,999 గా నిర్ణయించారు.
  • Samsung Galaxy A25 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది.

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A25 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సెక్యూరిటీ: Samsung Galaxy A25 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు.
  • ఓఎస్: Samsung Galaxy A25 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A25 5G డివైజ్ 12 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post 8GB ర్యామ్, 50MP OIS కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A25 5G first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 26న భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A25 5G, Galaxy A15 5G..? https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a25-5g-galaxy-a15-5g-india-launch-date-leaked/ Thu, 21 Dec 2023 06:07:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=9380 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో భారతీయ మార్కెట్ లో Samsung Galaxy A25 5G మరియు Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్లు వియత్నాంలో లాంచ్ అయ్యాయి. భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు. అయితే TheTechOutlook వెబ్‌సైట్ తన కథనం ద్వారా Samsung Galaxy A25 5G, Samsung Galaxy A15 5G డివైజెస్ భారతదేశంలో డిసెంబర్ 26 న లాంచ్ అవుతాయని తెలిపింది. […]

The post డిసెంబర్ 26న భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A25 5G, Galaxy A15 5G..? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇప్పటికే గ్లోబల్‌గా లాంచైన Galaxy A25 5G, A15 5G
  • డిసెంబర్ 26న భారత్‌లో లాంచ్ అవుతాయని అంచనా
  • ఫోన్ల ధరలు రూ.25,000 లోపు ఉండే అవకాశం

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో భారతీయ మార్కెట్ లో Samsung Galaxy A25 5G మరియు Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్లు వియత్నాంలో లాంచ్ అయ్యాయి. భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు. అయితే TheTechOutlook వెబ్‌సైట్ తన కథనం ద్వారా Samsung Galaxy A25 5G, Samsung Galaxy A15 5G డివైజెస్ భారతదేశంలో డిసెంబర్ 26 న లాంచ్ అవుతాయని తెలిపింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A25 5G ఇండియా లాంచ్ తేదీ

Samsung Galaxy A25 5G, Samsung Galaxy A15 5G డివైజ్ భారత్ లో డిసెంబర్ 26 వ తేదీన లాంచ్ కానున్నాయని ఒక టిప్‌స్టర్ రివీల్ చేశారు. అయితే కాస్ట్ కట్టింగ్ లో భాగంగా శాంసంగ్ భారత్ లో ఈ ఫోన్లను ఎన్‌ఎఫ్‌సీ ఫీచర్ లేకుండా తీసుకొస్తుందని తెలుస్తోంది. ఈ డివైజెస్ ధరలు రూ.25,000 లోపు ఉంటాయని సమాచారం. ఇక Samsung Galaxy A25 5G డివైజ్ ఎగ్జినోస్ 1280 చిప్సెట్ తో వస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy A25 5G మరియు Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 1080*2340 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని ఈ చిప్ కలిగి ఉంది.
  • కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A25 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A25 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ వంటి ఆప్సన్స్ ఉన్నాయి.
  • సెక్యూరిటీ: Samsung Galaxy A25 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A15 5G మరియు 4G మోడల్స్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ యు డిస్ప్లే, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. మరోవైపు Samsung Galaxy A15 4G మోడల్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G, 4జీ వేరియంట్స్ 8జిబి ర్యామ్ ఆఫర్ చేస్తాయి. స్టోరేజీ విషయానికి వస్తే, Samsung Galaxy A15 5G డివైజ్ 256జిబి స్టోరేజీ తో వచ్చింది. 4జీ మోడల్ 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A15 5G, 4జీ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లలో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: రెండు ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A15 5G, 4జీ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: ఈ రెండు శాంసంగ్ ఫోన్లలో డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సింగిల్ స్పీకర్ ఉన్నాయి.

The post డిసెంబర్ 26న భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A25 5G, Galaxy A15 5G..? first appeared on 91Mobiles Telugu.

]]>
50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A25 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a25-5g-globally-launched-price-specs-availability/ Tue, 12 Dec 2023 10:33:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=9236 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung వియత్నాంలో Galaxy A25 5G డివైజ్ ని లాంచ్ చేసింది. రానున్న రోజుల్లో భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లోకి ఈ ఫోన్ ప్రవేశించనుంది. Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, ఎగ్జినోస్ 1280 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ 12 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. సరే, ఓసారి Samsung Galaxy A25 5G ధర, పూర్తి […]

The post 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A25 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వియత్నాంలో లాంచైన Samsung Galaxy A25 5G
  • ఎగ్జినోస్ 1280 చిప్సెట్‌తో వచ్చిన డివైజ్
  • Galaxy A25 5G ధర VND 65,90,000 (సుమారు రూ.22,500)

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung వియత్నాంలో Galaxy A25 5G డివైజ్ ని లాంచ్ చేసింది. రానున్న రోజుల్లో భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లోకి ఈ ఫోన్ ప్రవేశించనుంది. Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, ఎగ్జినోస్ 1280 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ 12 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. సరే, ఓసారి Samsung Galaxy A25 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందా పదండి.

Samsung Galaxy A25 5G ధర, కలర్ ఆప్షన్స్

  • Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ వియత్నాంలో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ ప్రస్తుతం వియత్నాం మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది.
  • త్వరలోనే ఇతర మార్కెట్స్ లో అందుబాటులోకి రానుంది.
  • Samsung Galaxy A25 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆఫర్ చేస్తుంది. దీని ధరను వియత్నాంలో VND 65,90,000 గా నిర్ణయించారు. భారతీయ కరెన్సీలో సుమారు రూ.22,500 అని చెప్పవచ్చు. భారత మార్కెట్ లో లాంచ్ తర్వాత ధరలో మార్పు ఉండవచ్చు.
  • Samsung Galaxy A25 5G స్మార్ట్ ఫోన్ పర్సనాలిటీ యెల్లో, ఫ్యాంటసీ బ్లూ, ఆప్టిమిస్టిక్ బ్లూ, బన్ లిన్హ్ బ్లాక్ వంటి నాలుగు కలర్ ఆప్షన్స్ లో వియత్నాంలో విడుదలైంది. ఇప్పుడు Samsung Galaxy A25 5G యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 1080*2340 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని ఈ చిప్ కలిగి ఉంది.
  • కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A25 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A25 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ వంటి ఆప్సన్స్ ఉన్నాయి.
  • సెక్యూరిటీ: Samsung Galaxy A25 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A25 5G first appeared on 91Mobiles Telugu.

]]>
స్విస్ రిటైలర్ ద్వారా లీకైన Samsung Galaxy A25 ధర, స్పెసిఫికేషన్స్, లాంచ్ తేదీ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a25-5g-price-specs-launch-date/ Fri, 08 Dec 2023 06:19:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=9191 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A25 డివైజ్ ని లాంచ్ చేయనుంది. సపోర్ట్ పేజీ మరియు మార్కెటింగ్ మెటీరియల్ ద్వారా ఇప్పటికే Samsung Galaxy A25 కి సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్ కి చెందిన రిటైలర్ వెబ్ సైట్ ద్వారా మరోసారి Samsung Galaxy A25 వివరాలు లీక్ అయ్యాయి. ధర, స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు ఈ లీక్ ద్వారా బయటకు వచ్చాయి. ఆ విశేషాలను తెలుసుకుందాం […]

The post స్విస్ రిటైలర్ ద్వారా లీకైన Samsung Galaxy A25 ధర, స్పెసిఫికేషన్స్, లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A25
  • ఎగ్జినోస్ 1280 చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • 3 కలర్ ఆప్షన్స్ లో రానున్న Galaxy A25

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A25 డివైజ్ ని లాంచ్ చేయనుంది. సపోర్ట్ పేజీ మరియు మార్కెటింగ్ మెటీరియల్ ద్వారా ఇప్పటికే Samsung Galaxy A25 కి సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్ కి చెందిన రిటైలర్ వెబ్ సైట్ ద్వారా మరోసారి Samsung Galaxy A25 వివరాలు లీక్ అయ్యాయి. ధర, స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు ఈ లీక్ ద్వారా బయటకు వచ్చాయి. ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A25 స్టోర్ లిస్టింగ్: ధర, లభ్యత

  • Samsung Galaxy A25 లిస్టింగ్ Digitec పై కనిపించింది. తొలుత దీన్ని GSMArena గుర్తించింది. ఇక లిస్టింగ్ ని గమనిస్తే, డివైజ్ బ్లాక్, బ్లూ, యెల్లీ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని తెలుస్తోంది.
  • లిస్టింగ్ లో Samsung Galaxy A25 ధర 279 స్విస్ ఫ్రాంక్ (CHF) గా ఉంది. అంటే భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.26,315 అని చెప్పవచ్చు.
  • డిసెంబర్ 19 వ తేదీన Samsung Galaxy A25 డివైజ్ లాంచ్ కానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy A25 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A25 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంటుంది.
  • కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A25 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post స్విస్ రిటైలర్ ద్వారా లీకైన Samsung Galaxy A25 ధర, స్పెసిఫికేషన్స్, లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy A25 5G మార్కెటింగ్ మెటీరియల్ ద్వారా రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a25-5g-marketing-material-design-specs/ Thu, 07 Dec 2023 14:58:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=9179 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A25 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలె ఈ డివైజ్ యొక్క రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. అలాగే శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ పై Samsung Galaxy A25 5G డివైజ్ యొక్క సపోర్ట్ పేజీ కూడా దర్శనమిస్తోంది. దీంతో త్వరలోనే Samsung Galaxy A25 5G డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. Samsung Galaxy A25 5G మార్కెటింగ్ మెటీరియల్ Samsung […]

The post Samsung Galaxy A25 5G మార్కెటింగ్ మెటీరియల్ ద్వారా రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A25 5G
  • తాజాగా రివీలైన మార్కెటింగ్ మెటీరియల్
  • బ్లూ, బ్లాక్, యెల్లో కలర్ ఆప్షన్స్ లో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A25 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలె ఈ డివైజ్ యొక్క రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. అలాగే శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ పై Samsung Galaxy A25 5G డివైజ్ యొక్క సపోర్ట్ పేజీ కూడా దర్శనమిస్తోంది. దీంతో త్వరలోనే Samsung Galaxy A25 5G డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది.

Samsung Galaxy A25 5G మార్కెటింగ్ మెటీరియల్

  • Samsung Galaxy A25 5G యొక్క మార్కెటింగ్ మెటీరియల్ ని SamInsider షేర్ చేసింది. దీని ద్వారా డివైజ్ డిజైన్, రెండర్స్ రివీల్ అయ్యాయి.
  • డివైజ్ వాటర్‌డ్రాప్ నాచ్, కాస్త మందపాటి బెజెల్స్ ని కలిగి ఉంది.
  • ఇంకా డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • Samsung Galaxy A25 5G డివైజ్ బ్లూ, బ్లాక్ మరియు యెల్లీ కలర్ ఆప్షన్స్ లో కనిపిస్తోంది.
  • రిటైల్ బాక్స్ లో ఫోన్, సిమ్ ఎజెక్టర్ టూట్, యూఎస్బీ కేబుల్ ఉంటాయి.

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A25 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంటుంది.
  • కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A25 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Samsung Galaxy A25 5G మార్కెటింగ్ మెటీరియల్ ద్వారా రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy A25 5G గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్, ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a25-5g-global-launch-timeline-price-specs-leaked/ Tue, 21 Nov 2023 16:14:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=8929 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A25 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. అయితే కంపెనీ నుంచి లాంచ్ కి సంబంధించిన ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. తాజాగా ఒక లీక్ ద్వారా Samsung Galaxy A25 5G కి సంబంధించిన లాంచ్ తేదీ, ధర మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. భారత్ లో ఈ ఫోన్ ధర లో-బడ్జెట్ లోనే ఉండనుంది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. […]

The post లీకైన Samsung Galaxy A25 5G గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్, ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A25 5G
  • ఓఐఎస్ ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తోన్న డివైజ్
  • డిసెంబర్ 7 నుంచి 19 మధ్య లాంచ్ కానున్న ఫోన్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A25 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. అయితే కంపెనీ నుంచి లాంచ్ కి సంబంధించిన ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. తాజాగా ఒక లీక్ ద్వారా Samsung Galaxy A25 5G కి సంబంధించిన లాంచ్ తేదీ, ధర మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. భారత్ లో ఈ ఫోన్ ధర లో-బడ్జెట్ లోనే ఉండనుంది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A25 5G లాంచ్ తేదీ, ధర, సేల్ తేదీ (లీక్)

  • WinFuture రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy A25 5G డివైజ్ స్విట్జర్లాండ్ లో డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 19 మధ్య సేల్ కి వచ్చే అవకాశం ఉంది.
  • ధర విషయానికి వస్తే, Samsung Galaxy A25 5G డివైజ్ ధర 279 స్విస్ ఫ్రాన్సిస్ (సుమారు రూ.26,315) ఉంటుందని సమాచారం.
  • Samsung Galaxy A25 5G డివైజ్ యొక్క జర్మనీ మార్కెట్ ధరని గమనిస్తే, 269 నుంచి 289 యూరోలు (సుమారు రూ.24,563 నుంచి రూ.26,390) గా ఉండే అవకాశం ఉంది.
  • భారత మార్కెట్ లాంచ్ టైమ్‌లైన్, ధర వివరాలు ఇంకా రివీల్ కాలేదు. కానీ, త్వరలోనే గ్లోబల్ మరియు ఇండియా లాంచ్‌ని కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది.

Samsung Galaxy A25 5G డిజైన్ (లీక్)

  • Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ గ్రిడ్ వంటి ప్యాటర్న్ గల బ్యాక్ ప్యానెల్ ని కలిగి ఉంటుందని ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
  • Samsung Galaxy A25 5G డివైజ్ కి ముందు వైపు చూస్తే, ఇన్ఫినిటీ-యు నాచ్ డిస్ప్లే ఉంది.
  • Samsung Galaxy A25 5G రియర్ ప్యానెల్ గమనిస్తే, ట్రిపుల్ రియర్ కెమెరా కనిపిస్తోంది. ఇది గతంలో రివీలైన డిజైన్ మాదిరే ఉంది.
  • Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ లైట్ బ్లూ, గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A25 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంటుంది.
  • కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A25 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post లీకైన Samsung Galaxy A25 5G గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్, ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy A25 5G పూర్తి స్పెసిఫికేషన్స్, రియర్ డిజైన్! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a25-5g-full-specs-design-revealed/ Sun, 19 Nov 2023 16:29:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=8890 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A25 5G అనే పేరుతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. శాంసంగ్ నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా రాకముందే, మైస్మార్ట్‌‌ప్రైస్ వెబ్‌సైట్ అఫీషియల్ రెండర్స్, పూర్తి స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A25 5G డిజైన్ రెండర్ […]

The post లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy A25 5G పూర్తి స్పెసిఫికేషన్స్, రియర్ డిజైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A25 5G
  • లాంచ్ కి ముందు లీకైన స్పెసిఫికేషన్స్, డిజైన్
  • ఎగ్జినోస్ 1280 చిప్సెట్‌తో వస్తోన్న Galaxy A25 5G

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A25 5G అనే పేరుతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. శాంసంగ్ నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా రాకముందే, మైస్మార్ట్‌‌ప్రైస్ వెబ్‌సైట్ అఫీషియల్ రెండర్స్, పూర్తి స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A25 5G డిజైన్ రెండర్ (లీక్)

  • Samsung Galaxy A25 5G లో సన్నని బెజెల్స్, బాటమ్ లో మందపాటి చిన్ ఉన్నాయి.
  • డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఎడమ వైపున ఉంది. బాటమ్ లో శాంసంగ్ లోగో కనిపిస్తోంది.
  • Samsung Galaxy A25 5G లో ముందు వైపు వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే ఉంది. ఫోన్ కి కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్ ఉన్నాయి. ఎడమవైపున సిమ్ ట్రే ఉంది.
  • Samsung Galaxy A25 5G డివైజ్ బ్లూ, బ్లాక్, యెల్లీ, లైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఇన్ఫినిటీ-యూ నాచ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A25 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. మెమొరీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుటుంది.
  • కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A25 5G డివైజ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో రానుంది. కంపెనీ 4 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A25 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఫింగర్ ప్రింట్ స్కానర్, నాక్స్ సెక్యూరిటీ, శాంసంగ్ పే వంటి ఫీచర్లు ఉంటాయి.
  • బరువు, చుట్టుకొలత: Samsung Galaxy A25 5G డివైజ్ 161.0 మి.మీ పొడవు, 76.5 మి.మీ వెడల్పు, 8.3 మి.మీ మందం, 197 గ్రాముల బరువు ఉంటుంది.

The post లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy A25 5G పూర్తి స్పెసిఫికేషన్స్, రియర్ డిజైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy A25 ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a25-price-specs-leaked/ Tue, 14 Nov 2023 13:51:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=8829 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలోనే Samsung Galaxy A25 డివైజ్ ని లాంచ్ చేయనుంది. గత కొన్ని రోజులుగా ఈ డివైజ్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నేడు Samsung Galaxy A25 కి సంబంధించి ఒక కొత్త నివేదిక బయటకు వచ్చింది. దీని ద్వారా Samsung Galaxy A25 గ్లోబల్ ధర, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy A25 యొక్క ధర మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy […]

The post లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy A25 ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A25
  • ఎగ్జినోస్ 1280 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • Samsung Galaxy A25 ధర 300 యూరోలు (రూ.26,900)

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలోనే Samsung Galaxy A25 డివైజ్ ని లాంచ్ చేయనుంది. గత కొన్ని రోజులుగా ఈ డివైజ్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నేడు Samsung Galaxy A25 కి సంబంధించి ఒక కొత్త నివేదిక బయటకు వచ్చింది. దీని ద్వారా Samsung Galaxy A25 గ్లోబల్ ధర, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy A25 యొక్క ధర మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A25 ధర (లీక్)

  • లీక్ ప్రకారం, Samsung Galaxy A25 డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.
  • 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 300 యూరోలు (సుమారు రూ.26,900) గా ఉంది.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 400 యూరోలు (సుమారు రూ.34,900) గా ఉంది.
  • ఈ ధరలు గ్లోబల్ మార్కెట్‌కి చెందినవని గమనించాలి. భారతీయ మార్కెట్ ధర కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy A25 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Samsung Galaxy A25 లో 6.5-ఇంచ్ డిస్ప్లే, యూ-షేప్డ్ వాటర్‌డ్రాప్ నాచ్, ఫుల్ హెచ్డీ+ పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ఓఎస్: Samsung Galaxy A25 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. అయితే లేటెస్ట్ లీక్ ప్రకారం, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో ఈ డివైజ్ వస్తున్నట్లు తెలుస్తోంది.
  • ప్రాసెసర్: Samsung Galaxy A25 లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ ఉంటుంది. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • మెమొరీ: Samsung Galaxy A25 డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా: Samsung Galaxy A25 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A25 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy A25 ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>