Samsung Galaxy A35 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 03 Sep 2024 13:45:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy A55, A35 5G ఫోన్లపై రూ.6,000 వరకు డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-galaxy-a35-gets-discount-up-to-rs-6000/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-galaxy-a35-gets-discount-up-to-rs-6000/#respond Tue, 03 Sep 2024 13:45:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=13324 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung మార్చి నెలలో Galaxy A55, Galaxy A35 ఫోన్లు లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్లు ఎక్స్‌చేంజ్ మరియు క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో కలిపి రూ.6,000 వరకు డిస్కౌంట్ పై లభిస్తున్నాయి. గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్లకు భారత్ లో మాంచి గిరాకీ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా లభిస్తోన్న ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే తక్కువ ధరకే ఈ ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. Samsung Galaxy A55, Galaxy A35 ఆఫర్ వివరాలు […]

The post Samsung Galaxy A55, A35 5G ఫోన్లపై రూ.6,000 వరకు డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గెలాక్సీ ఏ55, ఏ35 పై డిస్కౌంట్
  • రూ.6,000 వరకు తగ్గింపు
  • 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung మార్చి నెలలో Galaxy A55, Galaxy A35 ఫోన్లు లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్లు ఎక్స్‌చేంజ్ మరియు క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో కలిపి రూ.6,000 వరకు డిస్కౌంట్ పై లభిస్తున్నాయి. గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్లకు భారత్ లో మాంచి గిరాకీ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా లభిస్తోన్న ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే తక్కువ ధరకే ఈ ఫోన్లను సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy A55, Galaxy A35 ఆఫర్ వివరాలు

భారత్ లో Samsung Galaxy A55 రూ.39,999 ధరతో లాంచ్ అయ్యింది. Samsung Galaxy A35 రూ.30,999 ధరతో లాంచ్ అయ్యింది.

ఆఫర్ లో భాగంగా Samsung Galaxy A55 రూ.33,999 కే లభిస్తోంది. మరోవైపు, Samsung Galaxy A35 రూ.25,999 కే లభిస్తోంది.

ఆఫర్ లో Samsung Galaxy A55 పై రూ.6,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ బెనిఫిట్ అందుబాటులో ుంది. Samsung Galaxy A35 పై రూ.5,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తోంది.

ఈ ఆఫర్ హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ మరియు వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్స్ పై చెల్లుబాటు అవుతుంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్ తో పాటు, 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. ఆఫర్ ప్రయోజనం, ఏకమొత్తం చెల్లింపు మరియు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ కు కూడా వర్తిస్తుంది.

ఎక్స్‌చేంజ్ ఆఫర్ క్రింద, కస్టమర్లకు గెలాక్సీ ఏ55 పై రూ.6,000 బోనస్, గెలాక్సీ ఏ35 పై రూ.5,000 బోనస్ లభిస్తుంది.

అయితే, గమనించాల్సి విషయం ఏంటంటే.. మీరు క్యాష్‌బ్యాక్ లేదా ఎక్స్‌చేంజ్ ఆఫర్లలో ఏదేని ఒకదాన్ని మాత్రమే పొందగలరు.

Samsung Galaxy A55 మరియు Samsung Galaxy A35 ఫోన్లను ఆఫర్ పై సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనుగోలు చేయవచ్చు. కంపెనీ వెబ్‌సైట్ పై కూడా ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే హెచ్డీఎఫ్‌సీ మరియు ఎస్బీఐ బ్యాంక్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఎగ్జినోస్ 1480 చిప్సెట్ వాడారు. 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 1టిబి వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది.

50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఇంకా ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.6-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 1టిబి వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ, 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా, 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Samsung Galaxy A35 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 5జీ, వై-ఫై 6 ఉన్నాయి.

Source

The post Samsung Galaxy A55, A35 5G ఫోన్లపై రూ.6,000 వరకు డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-galaxy-a35-gets-discount-up-to-rs-6000/feed/ 0
Samsung Galaxy ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a-series-phones-price-drop-know-the-full-details/ Wed, 27 Mar 2024 08:47:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=10841 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె లాంచ్ చేసిన Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను తగ్గించింది. అంతేకాదు, గత మోడల్స్ Galaxy A54, A34, A15 ఫోన్ల ధరలను కూడా తగ్గించింది. ధరలు తగ్గడంతో పాటు, బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో కొత్తగా శాంసంగ్ ఫోన్లను కొనాలనుకునే వారికి ఏ-సిరీస్ ఫోన్లు సరైన ఎంపిక అవ్వవచ్చు. ఓసారి తగ్గిన ధరల వివరాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A15 5G ధర Samsung […]

The post Samsung Galaxy ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు
  • తగ్గిన Galaxy A15, A34 ధర
  • తగ్గిన Galaxy A35, A55, A54 ధర

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె లాంచ్ చేసిన Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను తగ్గించింది. అంతేకాదు, గత మోడల్స్ Galaxy A54, A34, A15 ఫోన్ల ధరలను కూడా తగ్గించింది. ధరలు తగ్గడంతో పాటు, బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో కొత్తగా శాంసంగ్ ఫోన్లను కొనాలనుకునే వారికి ఏ-సిరీస్ ఫోన్లు సరైన ఎంపిక అవ్వవచ్చు. ఓసారి తగ్గిన ధరల వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 5G ధర

Samsung Galaxy A15 మూడు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వీటిపై రూ.1500 తగ్గింపుని కంపెనీ ప్రకటించింది.

తగ్గింపు తర్వాత, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,499 గా ఉంది. దీని అసలు ధర రూ.17,999 గా ఉంది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ అసలు ధర రూ.19,499 కాగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత దీని ధర రూ.17,999 కి చేరింది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధర రూ.22,499 కాగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత రూ.20,999 కే లభించనుంది.

Samsung Galaxy A34 5G ధర తగ్గింపు

Samsung Galaxy A34 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధరను శాంసంగ్ రూ.3,000 తగ్గించింది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇదివరకు రూ.27,499 గా ఉండగా, ప్రస్తుతం రూ.24,499 కే లభించనుంది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇంతకు ముందు రూ.29,499 కాగా, కొత్త ధర రూ.26,499 గా ఉంది.

Samsung Galaxy A54 5G ధర తగ్గింపు

Samsung Galaxy A54 డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇదివరకు రూ.35,499 గా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ కొత్త ధర రూ.31,499 గా ఉంది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇంతకు ముందు 37,499 గా ఉండగా, ఇప్పుడు తగ్గింపు తర్వాత రూ.33,499 కే లభిస్తోంది.

Samsung Galaxy A55 5G, Galaxy A35 5G ఫోన్ల ధర తగ్గింపు

శాంసంగ్ సంస్థ Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను రూ.3,000 తగ్గించింది. ఈ రెండు ఫోన్లు కూడా రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యాయి.

Samsung Galaxy A35 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.30,999 గా ఉండగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత రూ.27,999 కే లభిస్తోంది.

Samsung Galaxy A35 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.33,999 గా ఉండేది. ఇప్పుడు కొత్త ధర రూ.30,999 గా ఉంది.

Samsung Galaxy A55 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.39,999 గా ఉండేది. ఇప్పుడు దీని కొత్త ధర రూ.36,999 గా ఉంది.

Samsung Galaxy A55 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.42,999 గా ఉండేది. ఇప్పుడు తగ్గింపు తర్వాత రూ.39,999 గా ఉంది.

ఈ ఫోన్లపై ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అలాగే, ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లేదా రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా అదనపు బోనస్ పొందవచ్చు.

The post Samsung Galaxy ఏ-సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy A35 5G ధర వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a35-5g-know-the-price-details/ Thu, 14 Mar 2024 13:35:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=10686 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె Galaxy A35 5G ని లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ ధరను రివీల్ చేసింది. Samsung Galaxy A35 5G డివైజ్ ప్రీమియమ్ గ్లాస్ ప్యానెల్ తో రావడంతో లుక్ ఏంతో రిచ్ గా ఉంది. రూ.30 వేల లోపు ఈ ఫోన్ ధరను పెట్టారు. ఓసారి శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A35 […]

The post Samsung Galaxy A35 5G ధర వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలే లాంచైన Samsung Galaxy A35 5G
  • Samsung Galaxy A35 5G ధర వెల్లడి
  • డివైజ్ ప్రారంభ ధర రూ.30,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె Galaxy A35 5G ని లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ ధరను రివీల్ చేసింది. Samsung Galaxy A35 5G డివైజ్ ప్రీమియమ్ గ్లాస్ ప్యానెల్ తో రావడంతో లుక్ ఏంతో రిచ్ గా ఉంది. రూ.30 వేల లోపు ఈ ఫోన్ ధరను పెట్టారు. ఓసారి శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A35 5G ధర

Samsung Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A35 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.30,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది.

Samsung Galaxy A35 5G డివైజ్ ఆసమ్ ఐస్ బ్లూ, ఆసమ్ నేవీ మరియు ఆసమ్ లైలాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఐడీఎఫ్‌సీ, వన్‌కార్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ పై రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2340 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, విజన్ బూస్టర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A35 5G లో 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A35 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6, గ్లొనాస్, బైడూ, గెలీలియో, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A35 5G ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లైలాక్, ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Samsung Galaxy A35 5G ధర వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: ఎగ్జినోస్ 1380 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Galaxy A35 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a35-5g-launched-india-exynos-1380-chipset/ Mon, 11 Mar 2024 17:59:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=10631 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో Galaxy A35 5G మరియు Galaxy A55 5G ఫోన్లను లాంచ్ చేసింది. ఏ-సిరీస్ లో వచ్చిన ఈ కొత్త ఫోన్లు యూజర్లను ఆకర్షించే అవకాశం ఉంది. భారత్ లో శాంసంగ్ ఏ-సిరీస్ ఫోన్లకు గిరాకీ బాగానే ఉంటుంది. ఈ ఫోన్లకు 4 ఏళ్ళు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ మరియు 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ని శాంసంగ్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం […]

The post Samsung: ఎగ్జినోస్ 1380 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Galaxy A35 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో లాంచైన Galaxy A35 5G
  • ప్లాస్టిక్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో వచ్చిన ఫోన్
  • 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో Galaxy A35 5G మరియు Galaxy A55 5G ఫోన్లను లాంచ్ చేసింది. ఏ-సిరీస్ లో వచ్చిన ఈ కొత్త ఫోన్లు యూజర్లను ఆకర్షించే అవకాశం ఉంది. భారత్ లో శాంసంగ్ ఏ-సిరీస్ ఫోన్లకు గిరాకీ బాగానే ఉంటుంది. ఈ ఫోన్లకు 4 ఏళ్ళు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ మరియు 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ని శాంసంగ్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy A35 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ కెమెరాతో వచ్చింది. ఓసారి ధర, సేల్ తేదీ మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Samsung Galaxy A35 5G ధర

Samsung Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్ ధర ఇంకా రివీల్ కాలేదు. మార్చి 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు డివైజ్ సేల్ మొదలవుతుంది. అప్పుడే ధర వివరాలు వెల్లడవ్వనున్నాయి.

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2340 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, విజన్ బూస్టర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A35 5G లో 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A35 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6, గ్లొనాస్, బైడూ, గెలీలియో, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A35 5G ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లైలాక్, ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Samsung: ఎగ్జినోస్ 1380 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Galaxy A35 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy A35 5G ఫోటోస్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a35-5g-photos-specs/ Thu, 07 Mar 2024 18:07:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=10597 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Samsung త్వరలో ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 11న భారత్ లో Samsung Galaxy A35 5G మరియు Galaxy A55 ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే టిప్‌స్టర్స్ ద్వారా లీకైంది. ఇకపోతే, Samsung Galaxy A35 5G డివైజ్ 6.6-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్ డిస్ప్లే: […]

The post Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy A35 5G ఫోటోస్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 11న భారత్ లో Galaxy A35 5G లాంచ్
  • తాజాగా లీకైన ఫోటోలు, స్పెసిఫికేషన్స్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Samsung త్వరలో ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 11న భారత్ లో Samsung Galaxy A35 5G మరియు Galaxy A55 ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే టిప్‌స్టర్స్ ద్వారా లీకైంది. ఇకపోతే, Samsung Galaxy A35 5G డివైజ్ 6.6-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1650 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A35 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి ఫ్రంట్ మ్యాక్రో లెన్స్ ఉంటాయి.
  • ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy A35 5G ఫోటోస్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: మార్చి 11న లాంచ్ అవుతోన్న Galaxy A55 5G, Galaxy A35 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-5g-galaxy-a35-5g-launch-date-march-11/ Tue, 05 Mar 2024 12:36:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=10548 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Samsung త్వరలో కొత్త ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. Galaxy A55 5G, Galaxy A35 5G పేర్లతో వస్తోన్న ఈ డివైజెస్ లాంచ్ తేదీని కంపెనీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. మార్చి 11న ఈ ఫోన్లు భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతున్నాయి. ఈ రెండు ఫోన్లు కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నాయి. సరే, ఓసారి ఈ డివైజెస్ లాంచ్ తేదీ మరియు అంచనా స్పెసిఫికేషన్స్ […]

The post Samsung: మార్చి 11న లాంచ్ అవుతోన్న Galaxy A55 5G, Galaxy A35 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గెలాక్సీ ఏ55 5జీ, ఏ35 5జీ లాంచ్ తేదీ ఖరారు
  • మార్చి 11న లాంచ్ అవుతోన్న డివైజెస్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న ఫోన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Samsung త్వరలో కొత్త ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. Galaxy A55 5G, Galaxy A35 5G పేర్లతో వస్తోన్న ఈ డివైజెస్ లాంచ్ తేదీని కంపెనీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. మార్చి 11న ఈ ఫోన్లు భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతున్నాయి. ఈ రెండు ఫోన్లు కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నాయి. సరే, ఓసారి ఈ డివైజెస్ లాంచ్ తేదీ మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Galaxy A55 5G, Galaxy A35 5G లాంచ్ తేదీ

  • శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఏ55 5జీ మరియు గెలాక్సీ ఏ35 5జీ ఫోన్ల యొక్క టీజర్ వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై ప్రజెంట్ చేసింది.
  • ఫస్ట్ గ్లిమ్స్ ద్వారా ఫోన్ల యొక్క లుక్ అండ్ డిజైన్ రివీల్ అయ్యాయి.
  • లాంచ్ టీజర్ లో ఫోన్ల లాంచ్ తేదీని పేర్కొనబడలేదు. కానీ, అధికార వెబ్‌సైట్ లో మార్చి 11 మధ్యాహ్నం 2.30 గంటలు అని కనిపిస్తోంది.

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,650 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ ఉంటుంది. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A35 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,650 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A55 5G లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A55 5G డివైజ్ 12జిబి ర్యామ్ మరియు 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

The post Samsung: మార్చి 11న లాంచ్ అవుతోన్న Galaxy A55 5G, Galaxy A35 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy A35 స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a35-5g-specs-leaked-before-launch/ Thu, 29 Feb 2024 06:31:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=10490 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy A35 డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీక్‌స్టర్ OnLeaks ద్వారా ఫోన్ వివరాలు బయటకు వచ్చాయి. రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy A35 డివైజ్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 6జిబి/8జిబి ర్యామ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A35 స్పెసిఫికేషన్స్ (లీక్) […]

The post Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy A35 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A35
  • 6.6-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్‌తో వస్తోన్న డివైజ్
  • 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy A35 డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీక్‌స్టర్ OnLeaks ద్వారా ఫోన్ వివరాలు బయటకు వచ్చాయి. రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy A35 డివైజ్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 6జిబి/8జిబి ర్యామ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A35 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: లీక్‌స్టర్ ప్రకారం, Samsung Galaxy A35 డివైజ్ లో 6.6-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy A35 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A35 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A35 డివైజ్ ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తుంది.

Samsung Galaxy A35 ధర, కలర్ ఆప్షన్స్

  • Samsung Galaxy A35 స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ వేరియంట్ ధర 389 యూరోలు (సుమారు రూ.35,000) గా ఉంటుంది.
  • Samsung Galaxy A35 డివైజ్ 8జిబి ర్యామ్ మోడల్ ధర 459 యూరోలు (సుమారు రూ.41,300) గా ఉంటుందని అంచనా.
  • Samsung Galaxy A35 డివైజ్ ఆసమ్ ఐస్ బ్లూ, ఆసమ్ లెమన్, ఆసమ్ లైలాక్ మరియు ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Samsung Galaxy A35 స్మార్ట్‌ఫోన్ మార్చి నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ తో పాటు మరొక మోడల్ Samsung Galaxy A55 కూడా లాంచ్ అవుతోంది.

The post Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy A35 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy A35 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a35-5g-listed-on-google-play-console/ Fri, 16 Feb 2024 18:27:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=10310 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A35 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈసారి ఫోన్ డిజైన్ తో పాటు డిస్ప్లే, మెమొరీ, సాఫ్ట్‌వేర్ వివరాలు కూడా లిస్టింగ్ ద్వారా తెలిసాయి. గూగుల్ ప్లే కన్సోల్ కంటే ముందు ఇతర సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ మరియు బెంచ్‌మార్క్ సైట్స్ పై Samsung Galaxy A35 5G లిస్ట్ అయ్యింది. అంతేకాదు, Samsung […]

The post Samsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy A35 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A35 5G
  • గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన డివైజ్
  • రివీలైన డిజైన్, డిస్ప్లే, ప్రాసెసర్ వివరాలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A35 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈసారి ఫోన్ డిజైన్ తో పాటు డిస్ప్లే, మెమొరీ, సాఫ్ట్‌వేర్ వివరాలు కూడా లిస్టింగ్ ద్వారా తెలిసాయి. గూగుల్ ప్లే కన్సోల్ కంటే ముందు ఇతర సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ మరియు బెంచ్‌మార్క్ సైట్స్ పై Samsung Galaxy A35 5G లిస్ట్ అయ్యింది. అంతేకాదు, Samsung Galaxy A35 5G డివైజ్ శాంసంగ్ అధికార వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది.

Samsung Galaxy A35 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

 

  • Samsung Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై SM-A356E అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యిందని MySmartPrice తన కథనం ద్వారా తెలిపింది.
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ని గమనిస్తే, ఫోన్ పంచ్-హోల్ కటౌట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై 3 కెమెరా సెన్సర్స్ పైన ఎడమవైపున నిలువుగా కనిపిస్తున్నాయి.
  • Samsung Galaxy A35 5G డివైజ్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి జీ68 జీపీయూ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై Samsung Galaxy A35 5G హ్యాండ్సెట్ 6జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, 450 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ వంటి స్పెసిఫికేషన్స్ తో కనిపించింది.

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ వెబ్‌సైట్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 6జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర ర్యామ్ మరియు స్టోరేజీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Samsung Galaxy A35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A35 5G డివైజ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది.
  • ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

The post Samsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy A35 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: ఎన్బీటీసీ సైట్‌పై లిస్టైన Galaxy A35 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a35-5g-listed-on-nbtc/ Tue, 13 Feb 2024 14:03:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=10235 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Galaxy A35, A55 ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Galaxy A35 డివైజ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. మరోవైపు గెలాక్సీ 35, గెలాక్సీ ఏ55 డివైజెస్ కంపెనీ యొక్క సపోర్ట్ పేజీలో లిస్ట్ అయ్యాయి. సరే, ఓసారి Galaxy A35 యొక్క ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి. Galaxy A35 ఎన్బీటీసీ […]

The post Samsung: ఎన్బీటీసీ సైట్‌పై లిస్టైన Galaxy A35 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Galaxy A35
  • ఎన్బీటీసీపై లిస్టైన డివైజ్
  • ఏ35 తో పాటు లాంచ్ కానున్న ఏ55

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Galaxy A35, A55 ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Galaxy A35 డివైజ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. మరోవైపు గెలాక్సీ 35, గెలాక్సీ ఏ55 డివైజెస్ కంపెనీ యొక్క సపోర్ట్ పేజీలో లిస్ట్ అయ్యాయి. సరే, ఓసారి Galaxy A35 యొక్క ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Galaxy A35 ఎన్బీటీసీ లిస్టింగ్

  • MySmartPrice Galaxy A35 డివైజ్ ని ఎన్బీటీసీ పై గుర్తించింది. SM-A356E/DS అనే మోడల్ నంబర్ తో Galaxy A35 లిస్టింగ్ పై కనిపించింది.
  • Galaxy A35 డివైజ్ త్వరలోనే థాయిలాండ్ లో లాంచ్ కానుందని ఈ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • లిస్టింగ్ ద్వారా Galaxy A35 పేరు కూడా ఖరారైంది. 5జీ కనెక్టివిటీ తప్పా మరే ఇతర స్పెసిఫికేషన్స్ లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.

Samsung Galaxy A35 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ వెబ్‌సైట్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 6జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.
  • కెమెరా: Samsung Galaxy A35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A35 5G డివైజ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు.
  • ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

The post Samsung: ఎన్బీటీసీ సైట్‌పై లిస్టైన Galaxy A35 first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy A55, A35, C55/Y55 NRRA, CMIIT లిస్టింగ్ వివరాలు; మరో లీక్‌లో రివీలైన A55, A35 రెండర్స్! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-5g-a35-5g-c55-y55-nrra-cmiit-listing-a55-a35-renders/ Fri, 09 Feb 2024 07:14:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=10175 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో పలు ఫోన్లను లాంచ్ చేయబోతోంది. తాజాగా Galaxy A55, A35 మరియు C55 ఫోన్లు కొరియాకు చెందిన NRRA వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. మరో లీక్ ద్వారా Galaxy A55, A35 డివైజెస్ యొక్క ఇమేజెస్ లీక్ అయ్యాయి. దీంతో డివైజెస్ యొక్క లుక్, డిజైన్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి గెలాక్సీ ఏ55, ఏ35, సీ55 ఫోన్ల యొక్క లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ […]

The post Samsung Galaxy A55, A35, C55/Y55 NRRA, CMIIT లిస్టింగ్ వివరాలు; మరో లీక్‌లో రివీలైన A55, A35 రెండర్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A55, A35
  • కొరియాకు చెందిన NRRA పై లిస్టైన A55, A35, C55/Y55
  • తాజాగా లీకైన Galaxy A55, A35 ఇమేజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో పలు ఫోన్లను లాంచ్ చేయబోతోంది. తాజాగా Galaxy A55, A35 మరియు C55 ఫోన్లు కొరియాకు చెందిన NRRA వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. మరో లీక్ ద్వారా Galaxy A55, A35 డివైజెస్ యొక్క ఇమేజెస్ లీక్ అయ్యాయి. దీంతో డివైజెస్ యొక్క లుక్, డిజైన్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి గెలాక్సీ ఏ55, ఏ35, సీ55 ఫోన్ల యొక్క లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A55, Galaxy A35 రెండర్స్ (లీక్)

  • ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ సోషల్ మీడియా వేదిక X పై Galaxy A55, A35 డివైజెస్ యొక్క రెండర్స్ షేర్ చేశారు.
  • రెండర్స్ ని గమనిస్తే, మూడు రంగుల్లో ఈ ఫోన్లు వస్తున్నట్లు తెలుస్తోంది.
  • డిజైన్ విషయానికి వస్తే, రెండు ఫోన్లు కూడా దాదాపు ఒకే విధమైన డిజైన్ లాంగ్వేజీ కలిగి ఉన్నాయి. పంచ్-హోల్ కటౌట్ కనిపిస్తోంది.
  • రెండు ఫోన్లలో బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ కాస్త ఉబికి వచ్చినట్లు కనిపిస్తున్నాయి.
  • ఏ35 ప్లాస్టిక్ బాడీతో వస్తుండగా, గెలాక్సీ ఏ55 మెటల్ బాడీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • రెండు ఫోన్లు ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లైలాక్ మరియు ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో రానున్నట్లు తెలుస్తోంది.

Samsung Galaxy A35, A55 కొరియన్ ఎన్ఆర్ఆర్ఏ లిస్టింగ్

 

  • కొరియాకు చెందిన NRRA సర్టిఫికేషన్ పై Galaxy A35 SM-A356N అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • మరోవైపు, Galaxy A55 SM-A5560 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Samsung Galaxy A55 5G, C55/Y55 5G సీఎంఐఐటీ లిస్టింగ్

 

  • సీఎంఐఐటీ లిస్టింగ్ పై Samsung Galaxy A55 5G డివైజ్ SM-A5560 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • ఇదే లిస్టింగ్ పై Samsung Galaxy C55/Y55 5G డివైజ్ SM-C5560 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. రెండు మోడల్స్ కూడా 5జీ నెట్వర్క్ తో వస్తున్నాయి.
  • గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై స్టిక్కర్ ని గమనిస్తే, 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ అని ఉంది.
  • ఈ ఫోన్ బాక్సీ ఛాసిస్ కలిగి ఉంది. వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ కుడివైపున ఉన్నాయి.
  • బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ నిలువుగా ఉంది. పక్కనే ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
  • గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే తో వచ్చే అవకాశం ఉంది.
  • మరోవైపు Galaxy C55/Y55 డిజైన్ కూడా ఏ55 మాదిరే కనిపిస్తోంది. కానీ, రౌండెడ్ ఛాసిస్ కనిపిస్తోంది. శాంసంగ్ సంస్థ త్వరలో సీ మరియు వై సిరీస్ లను లాంచ్ చేసే అవకాశం ఉంది.

The post Samsung Galaxy A55, A35, C55/Y55 NRRA, CMIIT లిస్టింగ్ వివరాలు; మరో లీక్‌లో రివీలైన A55, A35 రెండర్స్! first appeared on 91Mobiles Telugu.

]]>