Samsung Galaxy A55 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 24 Jan 2024 08:48:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ పొందిన Samsung Galaxy A55 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-5g-received-bluetooth-sig-tuv-rheinland-certifications/ Wed, 24 Jan 2024 08:48:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=9895 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy A55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. గత మోడల్ Samsung Galaxy A54 5G కి ఇది సక్సెసర్ గా వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా బ్లూటూత్ ఎస్ఐజీ మరియు టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ కూడా పొందింది. సరే, ఓసారి […]

The post Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ పొందిన Samsung Galaxy A55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A55 5G
  • ఎగ్జినోస్ చిప్సెట్ తో రానున్న డివైజ్
  • డిస్ప్లే: సూపర్ అమోలెడ్ పుల్ హెచ్డీ+

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy A55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. గత మోడల్ Samsung Galaxy A54 5G కి ఇది సక్సెసర్ గా వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా బ్లూటూత్ ఎస్ఐజీ మరియు టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ కూడా పొందింది. సరే, ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A55 5G బ్లూటూత్ ఎస్ఐజీ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ వివరాలు

 

  • Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది.
  • Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ SM-A5560 SM-A556E అనే మోడల్ నంబర్స్ ని కలిగి ఉంది.
  • బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ ద్వారా బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ రివీల్ అయ్యింది.
  • మరోవైపు రెయిన్‌ల్యాండ్ లిస్టింగ్ ద్వారా 2.77ఏ ఔట్‌పుట్ సపోర్ట్ గల 9వీ డీసీ
    అడాప్టర్ రివీల్ అయ్యింది.
  • అంతకు ముందు 3సీ సర్టిఫికేషన్ ద్వారా 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఖరారైంది.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A55 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A55 5G లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్, ఏఎండీ జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A55 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A55 5G లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 5 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ గతంలో బెంచ్ మార్కింగ్ ప్లాట్‌ఫామ్ గీక్‌బెంచ్ పై ఎగ్జినోస్ 1480 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది. ఇక రెండర్స్ ద్వారా డిజైన్ కూడా లీక్ అయ్యింది. శాంసంగ్ కంపెనీ ఇంకా Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ యొక్క లాంచ్ తేదీని ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

The post Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ పొందిన Samsung Galaxy A55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Samsung Galaxy A55 కొత్త లాంచ్ టైమ్‌లైన్, లీకైన రెండర్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-5g-new-launch-timeline-and-renders-revealed/ Thu, 04 Jan 2024 16:13:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=9565 Samsung నుంచి త్వరలో రాబోవు ఏ-సిరీస్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy A55 గురించి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ ఫోన్ 2024 మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని ముందుగా భావించారు. కానీ, రెండో త్రైమాసికంలో వస్తోందని తాజాగా సమాచారం వెలువడింది. అంటే అనుకున్న సమయం కంటే ఆలస్యంగా Samsung Galaxy A55 మార్కెట్ లోకి రానుంది. ఇప్పుడు, ఈ ఫోన్ యొక్క రెండర్స్ కూడా లీక్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Samsung Galaxy […]

The post రివీలైన Samsung Galaxy A55 కొత్త లాంచ్ టైమ్‌లైన్, లీకైన రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A55
  • ఎగ్జినోస్ 1480 చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • 3 కలర్స్ లో లభించనున్న ఫోన్

Samsung నుంచి త్వరలో రాబోవు ఏ-సిరీస్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy A55 గురించి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ ఫోన్ 2024 మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని ముందుగా భావించారు. కానీ, రెండో త్రైమాసికంలో వస్తోందని తాజాగా సమాచారం వెలువడింది. అంటే అనుకున్న సమయం కంటే ఆలస్యంగా Samsung Galaxy A55 మార్కెట్ లోకి రానుంది. ఇప్పుడు, ఈ ఫోన్ యొక్క రెండర్స్ కూడా లీక్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A55 లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

  • SamMobiles రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy A55 డివైజ్ 2024 రెండో త్రైమాసికంలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
  • అంటే, Samsung Galaxy A55 డివైజ్ ఏప్రిల్ మరియు జూన్ మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అర్థమవుతోంది.
  • Samsung Galaxy A55 5G తో పాటు Samsung Galaxy A35 5G కూడా లాంచ్ కానుందని సమాచారం.

Samsung Galaxy A55 5G రెండర్స్ (లీక్)

  • Android Headlines అనే వెబ్‌సైట్ Samsung Galaxy A55 5G యొక్క ఫస్ట్ గిమ్స్ ని తన రిపోర్ట్ ద్వారా అందించింది.
  • Samsung Galaxy A55 5G డివైజ్ ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లిలాక్ మరియు ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
  • Samsung Galaxy A55 5G లో బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మెటల్ ఫ్రేమ్ వాడినట్లు తెలుస్తోంది.
  • Samsung Galaxy A55 5G లో వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ కుడివైపున ఉన్నాయి.
  • Samsung Galaxy A55 5G బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో శాంసంగ్ బ్రాండింగ్ ఉంది.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A55 లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A55 లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్ వాడినట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A55 లో 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy A55 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A55 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A55 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A55 లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉండవచ్చు.

The post రివీలైన Samsung Galaxy A55 కొత్త లాంచ్ టైమ్‌లైన్, లీకైన రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Geekbench పై లిస్టైన Samsung Galaxy A55; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-geekbench-listing-key-specs/ Mon, 18 Dec 2023 15:48:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=9348 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy A55 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ కోసం గెలాక్సీ ఏ-సిరీస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఫోన్ కి సంబంధించి కొన్ని లీక్స్ బయటకు వచ్చాయి. తాజాగా Samsung Galaxy A55 డివైజ్ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Samsung Galaxy […]

The post Geekbench పై లిస్టైన Samsung Galaxy A55; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A55
  • Exynos 1480 చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • డిస్ప్లే ప్రొటెక్షన్: గొరిల్లా గ్లాస్ 5

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy A55 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ కోసం గెలాక్సీ ఏ-సిరీస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఫోన్ కి సంబంధించి కొన్ని లీక్స్ బయటకు వచ్చాయి. తాజాగా Samsung Galaxy A55 డివైజ్ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A55 గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Samsung నుంచి రాబోవు కొత్త ఫోన్ Samsung Galaxy A55 గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. టెస్ట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
  • సింగిల్ కోర్ టెస్ట్ లో Samsung Galaxy A55 డివైజ్ 1180 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3536 పాయింట్లు నమోదు చేసింది.
  • Samsung Galaxy A55 లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్ ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Samsung Galaxy A55 లో గ్రాఫిక్స్ కోసం Xclipse 530 GPU ని ఎక్విప్ చేసినట్లు తెలుస్తోంది.

Samsung Galaxy A55 డిజైన్ (లీక్)

  • కొన్ని రోజుల క్రితం Samsung Galaxy A55 రెండర్స్ లీక్ అయ్యాయి.
  • ఇమేజ్ ని గమనిస్తే, డివైజ్ ముందు భాగంలో పంచ్-హోల్ డిస్ప్లే ఉంది.
  • బ్యాక్ ప్యానెల్ గ్లాస్ ఫినిషింగ్ తో కనిపిస్తోంది. అలాగే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
  • సైడ్ ఫ్రేమ్ మెటీరియల్ మెటల్ అని తెలుస్తోంది. కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్ ఉన్నాయి.
  • Samsung Galaxy A55 డివైజ్ బాటమ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.

Samsung Galaxy A55 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A55 లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A55 లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్ వాడినట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A55 లో 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy A55 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A55 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A55 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A55 లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉండవచ్చు.

The post Geekbench పై లిస్టైన Samsung Galaxy A55; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy A55 5K రెండర్స్; రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-5k-renders-full-design-key-specs/ Mon, 04 Dec 2023 18:07:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=9113 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. Samsung Galaxy A55 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే ఈ డివైజ్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. ఇకపోతే, Samsung Galaxy A55 డివైజ్ ఎగ్జినోస్ చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చిన లీక్ ద్వారా Samsung Galaxy A55 యొక్క 5కే రెండర్స్ రివీల్ అయ్యాయి. దీంతో […]

The post లీకైన Samsung Galaxy A55 5K రెండర్స్; రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A55
  • ఎగ్జినోస్ చిప్సెట్ తో వస్తోన్న Samsung Galaxy A55
  • కొత్త లీక్ ద్వారా రివీలైన Galaxy A55 డిజైన్, స్పెక్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. Samsung Galaxy A55 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే ఈ డివైజ్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. ఇకపోతే, Samsung Galaxy A55 డివైజ్ ఎగ్జినోస్ చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చిన లీక్ ద్వారా Samsung Galaxy A55 యొక్క 5కే రెండర్స్ రివీల్ అయ్యాయి. దీంతో Samsung Galaxy A55 హ్యాండ్సెట్ డిజైన్ తో పాటు కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ గురించి తెలిసింది.

Samsung Galaxy A55 5K రెండర్స్

  • MySmartPrice, OnLeaks.. Samsung Galaxy A55 యొక్క 5కే రెండర్స్ ని షేర్ చేశాయి. వాటిని గమనిస్తే, Samsung Galaxy A55 డివైజ్ ఫ్లాట్ డిస్ప్లే, సెంటర్-పంచ్ హోల్ కెమెరాతో వస్తున్నట్లు అర్థమవుతోంది.
  • Samsung Galaxy A55 లో బ్యాక్ ప్యానెల్ పై ఎడమవైపున ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ నిలువుగా కనిపిస్తోంది.
  • Samsung Galaxy A55 డివైజ్ కి కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. టాప్ లో సిమ్ ట్రే ఉంది. బాటమ్ లో యూఎస్బీ-సీ పోర్ట్, స్పీకర్ ఉన్నాయి.
  • Samsung Galaxy A55 లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని రిపోర్ట్ ద్వారా తెలిసింది.

Samsung Galaxy A55 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A55 లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A55 లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్, ఏఎమ్‌డి జీపీయూ ఉంటాయని అంచనా.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A55 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో రానుంది.
  • కెమెరా: Samsung Galaxy A55 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A55 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A55 డివైజ్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ ఉంటాయి.

Samsung Galaxy A55 లాంచ్ వివరాలు

Samsung Galaxy A55 స్మార్ట్‌ఫోన్ లాంచ్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి నెలలో లాంచైన Samsung Galaxy A54 డివైజ్ కి సక్సెసర్ గా Samsung Galaxy A55 ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది.

The post లీకైన Samsung Galaxy A55 5K రెండర్స్; రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
3C సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy A55; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-receives-3c-certification-might-launch-soon/ Tue, 21 Nov 2023 05:35:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=8918 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A55 డివైజ్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy A54 కి ఇది సక్సెసర్ గా రానుంది. తాజాగా Samsung Galaxy A55 ఫోన్ చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. 3సీ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్, ఫాస్ట్ చార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy A55 3సీ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం […]

The post 3C సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy A55; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • SM-A5560 మోడల్ నంబర్‌తో లిస్టైన Galaxy A55
  • 25W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న డివైజ్
  • ఫోన్లో ఎగ్జినోస్ 1480 చిప్ ఉండే అవకాశం

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A55 డివైజ్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy A54 కి ఇది సక్సెసర్ గా రానుంది. తాజాగా Samsung Galaxy A55 ఫోన్ చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. 3సీ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్, ఫాస్ట్ చార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy A55 3సీ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

3C సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన Samsung Galaxy A55

  • Samsung Galaxy A55 డివైజ్ 3సీ సర్టిఫికేషన్ పొందింది.
  • Samsung Galaxy A55 డివైజ్ 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుందని 3సీ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Samsung Galaxy A55 హ్యాండ్సెట్ బాక్స్ లో చార్జింగ్ అడాప్టర్ తో రాదు. కస్టమర్లు వేరుగా కొనాల్సి ఉంటుంది.
  • చార్జింగ్ స్పెసిఫికేషన్స్ మినహా, మరే ఇతర స్పెసిఫికేషన్స్‌ని 3సీ సర్టిఫికేషన్ రివీల్ చేయలేదు.
  • ఇటీవలె బయటకు వచ్చిన రూమర్ల ద్వారా Samsung Galaxy A55 లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది.
  • ఇతర రూమర్ల ద్వారా Samsung Galaxy A55 డివైజ్ 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తున్నట్లు తెలిసింది.
  • శాంసంగ్ నుంచి ఇంకా గెలాక్సీ ఏ55 లాంచ్ ప్రకటన రాలేదు. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy A54 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A54 లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A54 లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూ ఉన్నాయి.
  • ఓఎస్: Samsung Galaxy A54 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A54 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A54 లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A54 లో డ్యూయల్ సిమ్, 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్+గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A54 లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డాల్బి అట్మాస్, ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, స్టీరియో స్పీకర్స్, టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post 3C సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy A55; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>