Samsung Galaxy M14 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 06 Mar 2024 12:17:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung: 50MP కెమెరా, FHD డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Galaxy M14 4G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m14-4g-launched-india-50mp-camera-fhd-display/ Wed, 06 Mar 2024 12:17:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=10567 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Galaxy M14 4G పేరుతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. తక్కువ ధరలో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఫోన్ కొనాలని భావించే వారికి గెలాక్సీ ఎమ్14 4జీ సరైన ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్, 50ఎంపి కెమెరా, 12జిబి ర్యామ్ (6జిబి+6జిబి) తో లాంచ్ అయ్యింది. ఓసారి Samsung Galaxy M14 […]

The post Samsung: 50MP కెమెరా, FHD డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Galaxy M14 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Galaxy M14 4G
  • 50ఎంపి కెమెరాతో వచ్చిన డివైజ్
  • గెలాక్సీ ఎమ్14 4జీ ప్రారంభ ధర రూ.8,499

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Galaxy M14 4G పేరుతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. తక్కువ ధరలో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఫోన్ కొనాలని భావించే వారికి గెలాక్సీ ఎమ్14 4జీ సరైన ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్, 50ఎంపి కెమెరా, 12జిబి ర్యామ్ (6జిబి+6జిబి) తో లాంచ్ అయ్యింది. ఓసారి Samsung Galaxy M14 4G పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M14 4G ధర

Samsung Galaxy M14 4G స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం.

4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.8,499 గా నిర్ణయించారు. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ని ఆర్కిటిక్ బ్లూ మరియు సఫైర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy M14 4G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Samsung Galaxy M14 4G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1920*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పీఎల్ఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy M14 4G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, అడ్రెనో 619 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M14 4G లో 6జిబి ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్ ఇచ్చారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ ని అందించారు.
  • కెమెరా: Samsung Galaxy M14 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Samsung Galaxy M14 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy M14 4G లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, బ్లూటూత్ 5.2, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Samsung: 50MP కెమెరా, FHD డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Galaxy M14 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy F15 5G, M14 4G భారత మార్కెట్ ధరలు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f15-5g-m14-4g-india-prices-leaked-before-launch/ Thu, 29 Feb 2024 15:55:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=10500 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎఫ్‌-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Galaxy F15 5G పేరుతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. మార్చి 4న భారత్ లో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతోంది. ఈలోపు డివైజ్ ధర రివీల్ అయ్యింది. అంతేకాదు, ఎఫ్15 5జీ తో పాటు, ఎమ్14 4జీ డివైజ్ ధర కూడా లీక్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy F15 5G ధర […]

The post Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy F15 5G, M14 4G భారత మార్కెట్ ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 4న లాంచ్ అవుతోన్న Galaxy F15 5G
  • ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్
  • Samsung Galaxy F15 5G ధర రూ.11,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎఫ్‌-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Galaxy F15 5G పేరుతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. మార్చి 4న భారత్ లో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతోంది. ఈలోపు డివైజ్ ధర రివీల్ అయ్యింది. అంతేకాదు, ఎఫ్15 5జీ తో పాటు, ఎమ్14 4జీ డివైజ్ ధర కూడా లీక్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F15 5G ధర

  • Samsung Galaxy F15 5G స్మార్ట్‌ఫోన్ ధర ప్రమోషనల్ బ్యానర్ ద్వారా రివీల్ అయ్యింది. ప్రారంభ ధర బ్యానర్ పై రూ.11,xxx అని ఉంది. ఇది రూ.11,999 అయ్యే అవకాశం ఉంది.
  • రివీలైన ధర బేస్ వేరియంట్ కాగా, ఇతర వేరియంట్స్ ధరలు ఇంకా రివీల్ కావాల్సి ఉంది.
  • Samsung Galaxy F15 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం, Samsung Galaxy F15 5G డివైజ్ 4జిబి+128జిబి మోడల్ ధర రూ.13,499 గా ఉంటుంది.
  • Samsung Galaxy F15 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,999 గా ఉంటుంది.
  • Samsung Galaxy F15 5G కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.11,999 కి చేరుతుంది.

Samsung Galaxy M14 4G వేరియంట్ ధర (లీక్)

టిప్‌స్టర్ Samsung Galaxy M14 4G వేరియంట్ ధరను కూడా టిప్‌స్టర్ రివీల్ చేశారు. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy M14 4G డివైజ్ 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.9,499 గా ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు.

Samsung Galaxy M14 4G 6జిబి + 128జిబి మోడల్ ధర రూ.12,499 గా ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.

The post Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy F15 5G, M14 4G భారత మార్కెట్ ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: శాంసంగ్ సపోర్ట్ పేజీలో లిస్టైన Galaxy M14 4G, F14 4G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m14-4g-galaxy-f14-4g-listed-on-samsung-support-page/ Wed, 31 Jan 2024 18:08:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=10012 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy M14 4G, Galaxy F14 4G స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్లు తక్కువ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఈ ఫోన్లకు సంబంధించిన అధికార ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ప్రకటన రావచ్చు. తాజాగా సపోర్ట్ పేజీలో Galaxy M14 4G, Galaxy F14 4G డివైజెస్ లిస్ట్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి. సపోర్ట్ పేజీ వివరాలు Samsung […]

The post Samsung: శాంసంగ్ సపోర్ట్ పేజీలో లిస్టైన Galaxy M14 4G, F14 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • సపోర్ట్ పేజీపై కనిపించిన గెలాక్సీ ఎమ్14 4జీ, ఎఫ్14 4జీ
  • త్వరలో భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న డివైజెస్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy M14 4G, Galaxy F14 4G స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్లు తక్కువ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఈ ఫోన్లకు సంబంధించిన అధికార ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ప్రకటన రావచ్చు. తాజాగా సపోర్ట్ పేజీలో Galaxy M14 4G, Galaxy F14 4G డివైజెస్ లిస్ట్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

సపోర్ట్ పేజీ వివరాలు

  • Samsung Galaxy M14 4G డివైజ్ కంపెనీ యొక్క వెబ్‌సైట్ లో SM-M146B అనే పేరుతో లిస్ట్ అయ్యింది.
  • మరోవైపు Samsung Galaxy F14 4G స్మార్ట్‌ఫోన్ SM-E146B అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • ఈ రెండు ఫోన్ల యొక్క లుక్, డిజైన్ ఒకే విధంగా ఉండనున్నాయని అనుకోవచ్చు.
  • రెండు డివైజెస్ లో వాటర్ డ్రాప్ నాచ్ స్క్రీన్, ట్రిపుల్ రియర్ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.
  • లిస్టింగ్ ద్వారా మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. ఓసారి Samsung Galaxy M14 5G యొక్క స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.

Samsung Galaxy M14 5G స్పెసిఫికేషన్స్

  • 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • ఎగ్జినోస్ 1330 చిప్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 50ఎంపి రియర్ కెమెరా
  • 13ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

డిస్ప్లే: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, సన్నని బెజెల్స్, మందపాటి బాటమ్ చిన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి.

ఓఎస్: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ప్రాసెసర్: Samsung Galaxy M14 5G లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. 13 5జీ బ్యాండ్స్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 2 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ తో వస్తోంది.

కెమెరా: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Samsung: శాంసంగ్ సపోర్ట్ పేజీలో లిస్టైన Galaxy M14 4G, F14 4G first appeared on 91Mobiles Telugu.

]]>