Samsung Galaxy M15 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 15 Apr 2024 03:58:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung: డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Galaxy M15 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m15-5g-launched-india-with-dimensity-6100-plus-chipset/ Mon, 08 Apr 2024 09:33:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=10973 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో రెండు కొత్త ఎమ్-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. Samsung Galaxy M15 5G మరియు Samsung Galaxy M55 5G పేర్లతో వచ్చిన ఈ ఫోన్లు అమెజాన్ తో పాటు కంపెనీ వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy M15 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 […]

The post Samsung: డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Galaxy M15 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో Samsung Galaxy M15 5G లాంచ్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • Galaxy M15 5G ప్రారంభ ధర రూ.13,299

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో రెండు కొత్త ఎమ్-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. Samsung Galaxy M15 5G మరియు Samsung Galaxy M55 5G పేర్లతో వచ్చిన ఈ ఫోన్లు అమెజాన్ తో పాటు కంపెనీ వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy M15 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్సెట్ ని కలిగి ఉంది. సరే, ఓసారి డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు సేల్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M15 5G ధర, లభ్యత

Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

గెలాక్సీ ఎమ్15 5జీ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.13,299 గా నిర్ణయించారు.

గెలాక్సీ ఎమ్15 5జీ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,799 గా ఉంది.

బ్లూ టోపాజ్, సెలెస్టియల్ బ్లూ మరియు స్టోన్ గ్రే కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

శాంసంగ్ వెబ్‌సైట్, అమెజాన్ మరియు రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, హెచ్డీఎఫ్ఎ‌సీ బ్యాంక్ కార్డ్ పై రూ1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఇంకా 3 లేదా 6 నెలల కాలపరిమితితో కూడిన నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.

Samsung Galaxy M15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy M15 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 19.5:9 యాస్పెక్ట్ రేషియో, 1080*2340 పిక్సెల్ రెజుల్యూషన్, 399 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 16 మిలియన్ కలర్స్ మరియు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy M15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M15 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy M15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy M15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy M15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. కంపెనీ 4 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్‌ని ఈ ఫోన్‌కి అందించనుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy M15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Samsung: డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Galaxy M15 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy M15 5G ధర https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m15-5g-india-price-leaked-before-launch/ Fri, 29 Mar 2024 06:30:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=10882 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung కొన్ని రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్ లో Galaxy M15 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి మెయిన్ కెమెరా, 4జిబి/6జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యింది. త్వరలో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర తాజాగా లీక్ […]

The post Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy M15 5G ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy M15 5G లాంచ్
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
  • Galaxy M15 5G ప్రారంభ ధర రూ.13,499

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung కొన్ని రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్ లో Galaxy M15 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి మెయిన్ కెమెరా, 4జిబి/6జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యింది. త్వరలో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర తాజాగా లీక్ అయ్యింది ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M15 5G ధర (లీక్)

Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ ధరను భారత్ లో లాంచ్ కి ముందుగానే ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు లీక్ చేశారు. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M15 5G 4జిబి ర్యామ్ 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,499 గా ఉంటుందని సమాచారం.

Samsung Galaxy M15 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.14,999 గా ఉంటుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy M15 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • డిస్ప్లే: Samsung Galaxy M15 5G డివైజ్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy M15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M15 5G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Samsung Galaxy M15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy M15 5G లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy M15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ 2.0, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.

The post Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy M15 5G ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Galaxy M15 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m15-5g-soon-launch-india/ Fri, 22 Mar 2024 18:11:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=10788 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఎమ్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy M15 5G పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి రానుంది. అయితే ఈ ఫోన్ కి సంబంధించి శాంసంగ్ నుంచి ఇంకా అధికార సమాచారం బయటకు రాలేదు. కానీ, ఈలోపే నెట్టింట్లో లీకులు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ టిప్‌స్టర్ Samsung Galaxy M15 5G లాంచ్ వివరాలను లీక్ చేశారు. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం […]

The post Samsung: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Galaxy M15 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy M15 5G లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్
  • డివైజ్ అంచనా ధర రూ.15,000

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఎమ్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy M15 5G పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి రానుంది. అయితే ఈ ఫోన్ కి సంబంధించి శాంసంగ్ నుంచి ఇంకా అధికార సమాచారం బయటకు రాలేదు. కానీ, ఈలోపే నెట్టింట్లో లీకులు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ టిప్‌స్టర్ Samsung Galaxy M15 5G లాంచ్ వివరాలను లీక్ చేశారు. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M15 5G ఇండియా లాంచ్ వివరాలు (లీక్)

Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్ వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ లీక్ చేశారు.

Samsung Galaxy M15 5G డివైజ్ భారతీయ మార్కెట్ లో త్వరలో లాంచ్ కానుందని టిప్‌స్టర్ తెలిపారు. Samsung Galaxy M15 5G తో పాటు Samsung Galaxy M55 5G కూడా లాంచ్ అవుతుందన్నారు.

Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి.

Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే రూ.14,999 ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy M15 5G డివైజ్ Redmi Note 13 5G, Realme 12 5G ఫోన్లతో పోటీపడనుంది.

Samsung Galaxy M15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy M15 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, 396 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy M15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M15 5G డివైజ్ 4జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Samsung Galaxy M15 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Samsung Galaxy M15 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy M15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy M15 5G లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, జీపీఎస్ మరియు యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • భద్రత: Samsung Galaxy M15 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Samsung: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Galaxy M15 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: డైమెన్సిటీ 6100+ చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన Galaxy M15 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m15-5g-launched-globally-dimensity-6100-plus-chipset/ Mon, 11 Mar 2024 06:26:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=10616 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung గ్లోబల్ గా Galaxy M15 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. ఇరాక్ తో పాటు లెవంట్ (సిరియా, లెబనాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, జోర్డాన్, సైప్రస్) దేశాల్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి గెలాక్సీ ఎమ్15 5జీ యొక్క […]

The post Samsung: డైమెన్సిటీ 6100+ చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన Galaxy M15 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Galaxy M15 5G
  • 50ఎంపి కెమెరాతో వచ్చిన డివైజ్
  • 6000mAh బ్యాటరీ కెపాసిటీ

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung గ్లోబల్ గా Galaxy M15 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. ఇరాక్ తో పాటు లెవంట్ (సిరియా, లెబనాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, జోర్డాన్, సైప్రస్) దేశాల్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి గెలాక్సీ ఎమ్15 5జీ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M15 5G కలర్ ఆప్షన్స్, ధర, సేల్ తేదీ

Samsung Galaxy M15 5G డివైజ్ లైట్ బ్లూ, డార్క్ బ్లూ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఇరాక్ మరియు లెవంట్ రీజియన్స్ లో ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. ఇంకా డివైజ్ ధర మరియు సేల్ తేదీ వెల్లడి కాలేదు.

Samsung Galaxy M15 5G విక్రయ తేదీ, ధర తదితర వివరాలను త్వరలో కంపెనీ ప్రకటించనుంది.

Samsung Galaxy M15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy M15 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, 396 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy M15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M15 5G డివైజ్ 4జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Samsung Galaxy M15 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Samsung Galaxy M15 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy M15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy M15 5G లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, జీపీఎస్ మరియు యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • భద్రత: Samsung Galaxy M15 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Samsung: డైమెన్సిటీ 6100+ చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన Galaxy M15 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy M15 5G రెండర్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m15-5g-renders-leaked-before-launch/ Sat, 02 Mar 2024 16:52:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=10528 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గ్లోబల్ మార్కెట్ తో పాటు, భారత్ లో ఒక కొత్త ఎమ్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy M15 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. గతంలో ఈ ఫోన్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఇప్పుడు Samsung Galaxy M15 5G డివైజ్ ఇమేజ్ లీక్ అయ్యింది. దీంతో కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. […]

The post Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy M15 5G రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy M15 5G
  • రెండర్స్ ద్వారా రివీలైన కలర్ ఆప్షన్స్
  • బ్లూ, గ్రీన్, గ్రే కలర్స్ లో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గ్లోబల్ మార్కెట్ తో పాటు, భారత్ లో ఒక కొత్త ఎమ్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy M15 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. గతంలో ఈ ఫోన్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఇప్పుడు Samsung Galaxy M15 5G డివైజ్ ఇమేజ్ లీక్ అయ్యింది. దీంతో కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M15 5G రెండర్స్ (లీక్)

  • Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ రెండర్స్‌ని టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
  • Samsung Galaxy M15 5G డివైజ్ బ్లూ, గ్రీన్ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో వస్తున్నట్లు రెండర్స్ ద్వారా తెలుస్తోంది.
  • Samsung Galaxy M15 5G డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
  • Samsung Galaxy M15 5G డివైజ్ లో ముందువైపు వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్, భారీ చిన్ కనిపిస్తున్నాయి.
  • లీకైన రెండర్ తప్పా, Samsung Galaxy M15 5G కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవీ రివీల్ కాలేదు.

Samsung Galaxy M15 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy M15 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy M15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57-ఎంపీ2 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M15 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంటుంది.
  • కెమెరా: Samsung Galaxy M15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎండి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy M15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy M15 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉండవచ్చు.

The post Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy M15 5G రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: రివీలైన Samsung Galaxy M15 5G బ్యాటరీ, చార్జింగ్ వివరాలు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m15-battery-and-charging-details-revealed/ Thu, 15 Feb 2024 05:18:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=10274 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలె ఈ ఫోన్ బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. గత మోడల్ Samsung Galaxy M14 5G కి సక్సెసర్ గా Samsung Galaxy M15 5G మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా Samsung Galaxy M15 5G యొక్క బ్యాటరీ, చార్జింగ్ […]

The post Samsung: రివీలైన Samsung Galaxy M15 5G బ్యాటరీ, చార్జింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy M15 5G
  • తాజాగా లీకైన బ్యాటరీ, చార్జింగ్ స్పెసిఫికేషన్స్
  • 5,880 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న Galaxy M15 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలె ఈ ఫోన్ బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. గత మోడల్ Samsung Galaxy M14 5G కి సక్సెసర్ గా Samsung Galaxy M15 5G మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా Samsung Galaxy M15 5G యొక్క బ్యాటరీ, చార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M15 5G బ్యాటరీ వివరాలు (లీక్)

  • Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ Dekra మరియు సేఫ్టీ కొరియా సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై EB-BM156ABY అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యిందని GsmArena తన కథనంలో వెల్లడించింది. అంతకుముందు బీఐఎస్ లిస్టింగ్ SM-M156B అనే మోడల్ నంబర్ ని కన్ఫర్మ్ చేసింది.
  • ఇక కొరియన్ సైట్స్ లిస్టింగ్‌లో 5,880 ఎంఏహెచ్ బ్యాటరీ కనిపిస్తోంది. దీన్ని బట్టి, Samsung Galaxy M15 5G లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని చెప్పవచ్చు.
  • Samsung Galaxy M15 5G 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సర్టిఫికేషన్ ద్వారా కన్ఫర్మ్ అవుతోంది.
  • Samsung Galaxy M15 5G డివైజ్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు ఇదివరకే లీక్స్ ద్వారా తెలిసింది.
  • Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy A15 5G కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy M15 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy M15 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy M15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57-ఎంపీ2 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M15 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంటుంది.
  • కెమెరా: Samsung Galaxy M15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎండి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy M15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy M15 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉండవచ్చు.

The post Samsung: రివీలైన Samsung Galaxy M15 5G బ్యాటరీ, చార్జింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: బీఐఎస్‌పై లిస్టైన Galaxy M15 5G, Galaxy F15 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m15-5g-galaxy-f15-5g-listed-on-bis-website/ Thu, 25 Jan 2024 11:19:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=9922 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో రెండు చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నంలో ఉంది. Galaxy M15 5G, Galaxy F15 5G అనే పేర్లతో ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయి. శాంసంగ్ నుంచి ఈ ఫోన్లకు సంబంధించిన లాంచ్ ప్రకటన బయటకు రావాల్సి ఉంది. ఈలోపు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై గెలాక్సీ ఎమ్ 15 5జీ మరియు గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్లు లిస్ట్ అయ్యాయి. సరే, ఓసారి […]

The post Samsung: బీఐఎస్‌పై లిస్టైన Galaxy M15 5G, Galaxy F15 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న M15 5G, F15 5G
  • బీఐఎస్ పై లిస్టైన రెండు ఫోన్లు
  • ఎగ్జినోస్ 1330 చిప్‌తో రానున్న డివైజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో రెండు చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నంలో ఉంది. Galaxy M15 5G, Galaxy F15 5G అనే పేర్లతో ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయి. శాంసంగ్ నుంచి ఈ ఫోన్లకు సంబంధించిన లాంచ్ ప్రకటన బయటకు రావాల్సి ఉంది. ఈలోపు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై గెలాక్సీ ఎమ్ 15 5జీ మరియు గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్లు లిస్ట్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M15 5G, Galaxy F15 5G బీఐఎస్ లిస్టింగ్

  • శాంసంగ్ గెలాక్సీ ఎమ్15 5జీ మరియు గెలాక్సీ ఎఫ్15 5జీ డివైజెస్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యాయి.
  • శాంసంగ్ గెలాక్సీ ఎమ్15 5జీ డివైజ్ SM-M156B అనే మోడల్ నంబర్ తో బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది.
  • శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ SM-E156B అనే మోడల్ నంబర్ తో బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది.
  • బీఐఎస్ లిస్టింగ్ ద్వారా ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ లేదా ఫీచర్లు రివీల్ కాలేదు. కానీ, Galaxy M15 5G, Galaxy F15 5G భారత్ లో త్వరలోనే లాంచ్ కానున్నాయని ఈ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy M14 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, సన్నని బెజెల్స్, మందపాటి బాటమ్ చిన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ఓఎస్: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ప్రాసెసర్: Samsung Galaxy M14 5G లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ స్మార్ట్ ఫోన్ 2 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ పొందుతుంది.
  • కెమెరా: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Samsung: బీఐఎస్‌పై లిస్టైన Galaxy M15 5G, Galaxy F15 5G first appeared on 91Mobiles Telugu.

]]>