Samsung Galaxy M55 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 09 Jul 2024 17:08:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy M55 5G, F55 5G ఫోన్లపై రూ.4,000 వరకు తగ్గింపు, ఆఫర్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55-5g-galaxy-f55-5g-price-drop-upto-rs-4000-india/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55-5g-galaxy-f55-5g-price-drop-upto-rs-4000-india/#respond Tue, 09 Jul 2024 17:08:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=12434 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా రెండు స్మార్ట్‌ఫోన్ల ధరను తగ్గించింది. మీరు గనుక శాంసంగ్ ఫోన్ కొనే ఆలోచనలో ఉంటే ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. Samsung Galaxy M55 5G పై రూ.4,000 మరియు Samsung Galaxy F55 5G పై రూ.2,000 లను శాంసంగ్ తగ్గించింది. అయితే ఈ ఆఫర్లు పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. జులై 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు తగ్గింపు ధరలో ఈ […]

The post Samsung Galaxy M55 5G, F55 5G ఫోన్లపై రూ.4,000 వరకు తగ్గింపు, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా రెండు స్మార్ట్‌ఫోన్ల ధరను తగ్గించింది. మీరు గనుక శాంసంగ్ ఫోన్ కొనే ఆలోచనలో ఉంటే ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. Samsung Galaxy M55 5G పై రూ.4,000 మరియు Samsung Galaxy F55 5G పై రూ.2,000 లను శాంసంగ్ తగ్గించింది. అయితే ఈ ఆఫర్లు పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. జులై 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు తగ్గింపు ధరలో ఈ ఫోన్లు లభిస్తాయి. మరి కొత్త ధర వివరాలు తెలుసుకుందామా?

Samsung Galaxy M55 5G ధర తగ్గింపు వివరాలు

Samsung Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.4,000 తగ్గింపు తర్వాత రూ.22,999 కి చేరింది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.26,999 గా ఉంది.

Samsung Galaxy M55 5G యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర ప్రస్తుతం రూ.25,999 గా ఉంది. లాంచ్ ధర రూ.29,999 గా ఉంది.

టాప్ వేరియంట్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.28,999 గా ఉంది. లాంచ్ టైమ్‌లో ఈ ఫోన్ ధర రూ.32,999 గా ఉంది.

Samsung Galaxy F55 5G ధర తగ్గింపు వివరాలు

Samsung Galaxy F55 5G డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.2,000 తగ్గింపు తర్వాత రూ.24,999 కి చేరింది. లాంచ్ టైమ్‌లో దీని ధర రూ.26,999 గా ఉంది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ప్రస్తుతం రూ.27,999 కి అందుబాటులో ఉంది. లాంచ్ సమయంలో దీని ధర రూ.29,999 గా ఉంది.

ధర తగ్గింపు తర్వాత, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.30,999 కి చేరింది. ఈ ఫోన్ రూ.32,999 ధరతో లాంచ్ అయ్యింది.

రెండు ఫోన్లపై ఈ ఆఫర్ జులై 9 నుంచి 13 వరకు అన్ని రిటైల్ ఔట్‌లెట్స్ లో అందుబాటులో ఉంటుంది. కొన్ని ఆన్‌లైన్ వేదికలపై కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్+ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 16 మిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

రియర్ కెమెరా: Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి.

ఫ్రంట్ కెమెరా: సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ కి 4 మేజర్ ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

బ్యాటరీ: Samsung Galaxy M55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో అందించిన సూపర్ ఫాస్ట్ చార్జింగ్ 2.0 టెక్నాలజీ కేవలం బ్యాటరీని ఫాస్ట్ గా చార్జ్ చేయడమే కాదు, ఇంకా వేడెక్కకుండా చూస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 5Ghz, యూఎస్బీ టైప్-సీ 2.0, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

Samsung Galaxy F55 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy F55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, సూపర్ అమోలెడ్ ప్లస్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy F55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F55 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy F55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy F55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy F55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy F55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ సర్టిఫికేషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Samsung Galaxy M55 5G, F55 5G ఫోన్లపై రూ.4,000 వరకు తగ్గింపు, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55-5g-galaxy-f55-5g-price-drop-upto-rs-4000-india/feed/ 0
Samsung: 50MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచైన Galaxy M55 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55-5g-launched-in-india-with-50mp-selfie-camera/ Mon, 08 Apr 2024 12:49:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=10975 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో రెండు ఎమ్-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. Samsung Galaxy M55 5G, Samsung Galaxy M15 5G అనే పేర్లతో ఈ డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy M55 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 6.7-ఇంచ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, […]

The post Samsung: 50MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచైన Galaxy M55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Samsung Galaxy M55 5G లాంచ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్
  • డివైజ్ ప్రారంభ ధర రూ.26,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో రెండు ఎమ్-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. Samsung Galaxy M55 5G, Samsung Galaxy M15 5G అనే పేర్లతో ఈ డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy M55 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 6.7-ఇంచ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M55 5G ధర, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఓసారి వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy M55 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.32,999 గా నిర్ణయించారు.

Samsung Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ లైట్ గ్రీన్ మరియు డెనిమ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ప్రారంభ సేల్‌లో భాగంగా కంపెనీ రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్+ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 16 మిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy M55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
  • కెమెరా: Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Samsung Galaxy M55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ కి 4 మేజర్ ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
  • బ్యాటరీ: Samsung Galaxy M55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో అందించిన సూపర్ ఫాస్ట్ చార్జింగ్ 2.0 టెక్నాలజీ కేవలం బ్యాటరీని ఫాస్ట్ గా చార్జ్ చేయడమే కాదు, ఇంకా వేడెక్కకుండా చూస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy M55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 5Ghz, యూఎస్బీ టైప్-సీ 2.0, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post Samsung: 50MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచైన Galaxy M55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Smartphones: 2024 ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు https://www.91mobiles.com/telugu/smartphones-to-be-launched-in-april-2024/ Sat, 30 Mar 2024 18:29:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=10904 ఏప్రిల్ నెలలో వివిధ బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. మొబైల్ ఫోన్ కంపెనీలు తమ కొత్త డివైజెస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. Samsung, Motorola, Realme, Redmi మరియు Infinix బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్‌ఫోన్లు ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతున్నాయి. ఈ ఆర్టికల్ లో ఆ ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి. 2024 ఏప్రిల్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు OnePlus Nord CE 4 5G Realme 12x 5G […]

The post Smartphones: 2024 ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్‌లో లాంచ్ కానున్న పలు స్మార్ట్‌ఫోన్లు
  • లైనప్ లో మోటోరోలా, రియల్మీ, శాంసంగ్
  • ఇంకా రెడ్మీ, ఇన్ఫినిక్స్ బ్రాండ్ల ఫోన్లు

ఏప్రిల్ నెలలో వివిధ బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. మొబైల్ ఫోన్ కంపెనీలు తమ కొత్త డివైజెస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. Samsung, Motorola, Realme, Redmi మరియు Infinix బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్‌ఫోన్లు ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతున్నాయి. ఈ ఆర్టికల్ లో ఆ ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

2024 ఏప్రిల్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు

  • OnePlus Nord CE 4 5G
  • Realme 12x 5G
  • Motorola Edge 50 Pro
  • Samsung Galaxy M55 5G
  • Samsung Galaxy M15 5G
  • Infinix Note 40 Pro 5G
  • Infinix Note 40 Pro+ 5G

OnePlus Nord CE 4 5G

OnePlus Nord CE 4 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 1వ తేదీన లాంచ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. లీక్ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.24,999 గా ఉంటుందని తెలుస్తోంది. స్సెసిఫికేషన్స్ విషయానికి వస్తే, OnePlus Nord CE 4 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 100 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.

Realme 12x 5G

Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 2వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, ఎక్స్‌పాండబుల్ ర్యామ్, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Motorola Edge 50 Pro

Motorola Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 3వ తేదీన భారత్ లో లాంచ్ అవుతోంది. మిడ్-బడ్జెట్ ఫోన్‌గా వస్తోన్న Motorola Edge 50 Pro ధర రూ.25,000 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 12జిబి ర్యామ్, 6.67-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని సమాచారం.

Samsung Galaxy M55 5G

Samsung Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో ఏప్రిల్ రెండో వారంలో లాంచ్ అవుతోంది. లీక్ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.26,999 ఉంటుందని సమాచారం. ఈ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉండవచ్చు.

Samsung Galaxy M15 5G

Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 2వ వారంలో భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ధర రూ.13,499 గా ఉండే అవకాశం ఉంది. Samsung Galaxy M15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 6జిబి ర్యామ్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 13ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.5-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Infinix Note 40 Pro 5G సిరీస్

Infinix Note 40 Pro 5G సిరీస్ భారతీయ మార్కెట్ లో ఏప్రిల్ 12వ తేదీన లాంచ్ కానుందని లీక్ ద్వారా తెలుస్తోంది. త్వరలో లాంచ్ తేదీన అధికారికంగా వెల్లడవుతుంది. Infinix Note 40 Pro 5G సిరీస్ లో Infinix Note 40 Pro 5G మరియు Infinix Note 40 Pro+ 5G ఫోన్లు భారత్ లో లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ రెండు ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 108ఎంపి మెయిన్ కెమెరాతో వస్తున్నాయి. ప్రో మోడల్ 45వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ప్రో ప్లస్ వేరియంట్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని ఆఫర్ చేయనున్నాయి. ఈ ఫోన్లు 20 వాట్ వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ తో వస్తున్నాయి. ఇంకా Infinix Note 40 Pro 5G సిరీస్ 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది.

The post Smartphones: 2024 ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ కానున్న Galaxy M55 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55-5g-india-launch-april/ Fri, 29 Mar 2024 17:04:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=10897 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Galaxy M55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. త్వరలో భారత్ లో కూడా ఈ ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా Samsung Galaxy M55 5G యొక్క ప్రొడక్ట్ పేజీ అమెజాన్ లో దర్శనమిస్తోంది. దీంతో డివైజ్ యొక్క ఫోటో, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. […]

The post Samsung: ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ కానున్న Galaxy M55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy M55 5G లాంచ్
  • లీకైన డివైజ్ లాంచ్ వివరాలు
  • ఏప్రిల్ లో లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Galaxy M55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. త్వరలో భారత్ లో కూడా ఈ ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా Samsung Galaxy M55 5G యొక్క ప్రొడక్ట్ పేజీ అమెజాన్ లో దర్శనమిస్తోంది. దీంతో డివైజ్ యొక్క ఫోటో, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M55 5G ఇండియా లాంచ్ వివరాలు

Samsung Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ తో వస్తోందని కంపెనీ వెల్లడించింది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని శాంసంగ్ ప్రకటించలేదు. #MustBeAMonster అని హ్యాష్‌ట్యాగ్ ని కంపెనీ డివైజ్ తో పాటు టీజ్ చేసింది. Samsung Galaxy M55 5G డివైజ్ రిటైల్ స్టోర్స్ తో పాటు, అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy M55 5G ఇండియా ధర (లీక్)

Samsung Galaxy M55 5G ధరను టిప్‌స్టర్ సుదాన్శు లీక్ చేశారు. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy M55 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది. 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంటుంది. టాప్ వేరియంట్ 12జిబి+256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.32,999 గా ఉండవచ్చు.

Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • డిస్ప్లే: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ ప్లస్ స్క్రీన్, పంచ్-హోల్ డిజైన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy M55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M55 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy M55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
    ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్ వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Samsung Galaxy M55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బరువు, మందం: Samsung Galaxy M55 5G 180 గ్రాముల బరువు, 7.8మి.మీ మందం ఉంటుంది.
  • ఇతర పీచర్లు: Samsung Galaxy M55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ67 రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి.

The post Samsung: ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ కానున్న Galaxy M55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: IP67 రేటింగ్‌తో బ్రెజిల్‌లో లాంచైన Galaxy M55 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55-5g-launched-in-brazil-with-ip67-rating/ Thu, 28 Mar 2024 08:36:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=10867 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Samsung Galaxy M55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. బ్రెజిల్ మార్కెట్ లో ప్రస్తుతం ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంది. త్వరలోనే భారత్ సహా ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. Samsung Galaxy M55 5G లో ఐపీ67 రేటింగ్, 6.7-ఇంచ్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ […]

The post Samsung: IP67 రేటింగ్‌తో బ్రెజిల్‌లో లాంచైన Galaxy M55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Samsung Galaxy M55 5G లాంచ్
  • 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా
  • 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Samsung Galaxy M55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. బ్రెజిల్ మార్కెట్ లో ప్రస్తుతం ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంది. త్వరలోనే భారత్ సహా ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. Samsung Galaxy M55 5G లో ఐపీ67 రేటింగ్, 6.7-ఇంచ్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉన్నాయి. ఓసారి Samsung Galaxy M55 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M55 5G ధర, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy M55 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర BZR 2,699 (సుమారు రూ.45,024) గా ఉంది. ఈ ఫోన్ లైట్ గ్రీన్ మరియు డార్క్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. త్వరలో Samsung Galaxy M55 5G భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ ప్లస్ స్క్రీన్, పంచ్-హోల్ డిజైన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy M55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M55 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy M55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్ వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Samsung Galaxy M55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బరువు, మందం: Samsung Galaxy M55 5G 180 గ్రాముల బరువు, 7.8మి.మీ మందం ఉంటుంది.
  • ఇతర పీచర్లు: Samsung Galaxy M55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ67 రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి.

The post Samsung: IP67 రేటింగ్‌తో బ్రెజిల్‌లో లాంచైన Galaxy M55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy M55 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55-5g-listed-on-google-play-console/ Wed, 20 Mar 2024 15:27:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=10742 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఎమ్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy M55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే ఈ ఫోన్ కొన్ని సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి. Samsung Galaxy M55 5G గూగుల్ ప్లే […]

The post Samsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy M55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Galaxy M55 5G లాంచ్
  • మోడల్ నంబర్ SM-C5560
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఎమ్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy M55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే ఈ ఫోన్ కొన్ని సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M55 5G గూగుల్ ప్లే కన్సోల్

Samsung Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై SM-C5560 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ ప్రకారం, Samsung Galaxy M55 5G డివైజ్ 8జిబి ర్యామ్ తో లాంచ్ కానుందని తెలుస్తోంది.

గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై QTI SM7450 చిప్సెట్ కనిపించింది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ అని భావిస్తున్నారు.

Samsung Galaxy M55 5G డివైజ్ లో అడ్రెనో 644 జీపీయూ వాడనున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy M55 5G డివైజ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో రానుందని లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

Samsung Galaxy M55 5G ఇమేజెస్ (లీక్)

నిన్న ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ తన X ఖాతా ద్వారా Samsung Galaxy M55 5G యొక్క ఇమేజెస్ షేర్ చేశారు.

టిప్‌స్టర్ ప్రకారం, Samsung Galaxy M55 5G రానున్న కొన్ని రోజుల్లో లాంచ్ కానుందని సమాచారం.

Samsung Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో భారత్ లో లాంచ్ అవుతుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

గత మోడల్ మాదిరే, Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఫోన్లో కనిపిస్తున్నాయి.

Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2400 పిక్సెల్స్) ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy M55 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M55 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
  • కెమెరా: Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ: Samsung Galaxy M55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. ఈ వివరాలు డీఈసీఆర్ఏ మరియు టీయూవీ ఎస్‌యూడీ లిస్టింగ్స్ ద్వారా తెలిసాయి.

The post Samsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy M55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: BIS వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy M55 5G; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55-5g-spotted-on-bis-website-india-launch-imminent/ Tue, 16 Jan 2024 11:34:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=9735 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో ఒక మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy M55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈ డివైజ్ కొన్ని రోజుల క్రితం గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై కూడా లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. సరే, ఓసారి Samsung Galaxy M55 […]

The post Samsung: BIS వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy M55 5G; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మిడ్-బడ్జెట్‌తో లాంచ్ కానున్న Samsung Galaxy M55 5G
  • బీఐఎస్ పై SM-M556B/DS కోడ్‌తో కనిపించిన డివైజ్
  • Snapdragon 7 Gen 1 చిప్‌తో వస్తోన్న Galaxy M55 5G

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో ఒక మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy M55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈ డివైజ్ కొన్ని రోజుల క్రితం గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై కూడా లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. సరే, ఓసారి Samsung Galaxy M55 5G యొక్క బీఐఎస్ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M55 5G బీఐఎస్ లిస్టింగ్

  • Samsung Galaxy M55 5G బీఐఎస్ పై SM-M556B/DS అనే మోడల్ కోడ్ తో లిస్ట్ అయ్యింది.
  • బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ లో లిస్ట్ అయినందున త్వరలోనే భారత్ లో Samsung Galaxy M55 5G లాంచ్ అవుతుందని చెప్పవచ్చు.
  • బీఐఎస్ లిస్టింగ్ ద్వారా Samsung Galaxy M55 5G కి సంబంధించి స్పెసిఫికేషన్ వంటి ఏ ఇతర వివరాలు కూడా రివీల్ కాలేదు.
  • రానున్న రోజుల్లో శాంసంగ్ నుంచి అధికార ప్రకటన వస్తుందని అంచనా వేయవచ్చు.

Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy M55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M55 5G డివైజ్ 8జిబి ర్యామ్ తో రానుందని గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది. స్టోరేజీ వివరాలు ఇంకా తెలియదు. 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • కెమెరా: Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఏయే సెన్సర్స్ ఉంటాయో ఇంకా తెలియదు.
  • బ్యాటరీ: Samsung Galaxy M55 5G లో గత మోడల్ ఎమ్54 మాదిరిగా 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే ఛాన్స్ ఉంది.
  • ఓఎస్: Samsung Galaxy M55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవ్వనుంది.

The post Samsung: BIS వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy M55 5G; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>