Samsung Galaxy M55s - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 04 Oct 2024 05:51:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,000 డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-discount-rs-2000-know-full-details/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-discount-rs-2000-know-full-details/#respond Fri, 04 Oct 2024 05:51:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=13911 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె గెలాక్సీ ఎమ్ సిరీస్ లో ఓ ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy M55s 5G పేరుతో మార్కెట్ లోకి వచ్చిన ఈ డివైజ్ ప్రస్తుతం రూ.2,000 తక్కువకే లభిస్తోంది. ఈ ఫోన్ లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర తగ్గింపు వివరాలు మరియు […]

The post Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,000 డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గెలాక్సీ ఎమ్55ఎస్ పై డిస్కౌంట్
  • రూ.2,000 వరకు ప్రయోజనం
  • 8జిబి ర్యామ్, సూపర్ అమోలెడ్ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె గెలాక్సీ ఎమ్ సిరీస్ లో ఓ ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy M55s 5G పేరుతో మార్కెట్ లోకి వచ్చిన ఈ డివైజ్ ప్రస్తుతం రూ.2,000 తక్కువకే లభిస్తోంది. ఈ ఫోన్ లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర తగ్గింపు వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Samsung Galaxy M55s 5G పై రూ.2,000 తగ్గింపు

Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్ ఈ-కామర్స్ వేదిక అమెజాన్‌పై రూ.2,000 తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తోంది. Amazon Great Indian Festival లో ఈ రెండు వేరియంట్స్ పై రెండు వేల రూపాయలు కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డిస్కౌంట్ పొందేందుకు బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు అవసరం లేదు. ఈ తగ్గింపు అందరికీ వర్తిస్తుంది.

Samsung Galaxy M55s 5G ధర

Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.19,999 ధరతో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ రూ.22,999 ధరతో వచ్చింది. అమెజాన్ సేల్‌లో ఈ రెండింటిపై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో వీటిని, రూ.17,999 మరియు రూ.20,999 ధరలకి సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ కూపన్ డిస్కౌంట్ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుందో తెలియదు. ప్రస్తుతం అయితే ఈ డిస్కౌంట్ పొందవచ్చు. పూర్తి వివరాలకై ఈ లింక్ పై క్లిక్ చేయండి.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్55 ఎస్ లాంచ్ ధర డిస్కౌంట్ కూపన్ ఆఫర్ ధర
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ రూ.19,999 రూ.2,000 రూ.17,999
8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ రూ.22,999 రూ.2,000 రూ.20,999

Samsung Galaxy M55s 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M55s 5G లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్+ స్క్రీన్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. విజన్ బూస్టర్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

చిప్సెట్: Samsung Galaxy M55s 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ అందించారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్ గా ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M55s 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్‌ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy M55s 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy M55s 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M55s 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కనెక్టివిటీ: Samsung Galaxy M55s 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,000 డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-discount-rs-2000-know-full-details/feed/ 0
Samsung Galaxy M55s 5G సేల్ ప్రారంభం, ధర రూ.17,999 మాత్రమే, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-sale-begins-price-rs-17999-only-know-full-details/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-sale-begins-price-rs-17999-only-know-full-details/#respond Thu, 26 Sep 2024 06:25:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=13751 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె గెలాక్సీ ఎమ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy M55s 5G పేరుతో వచ్చిన ఈ డివైజ్ సేల్ నేటి నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ పై మొదలైంది. కేవలం రూ.17,999 కే ఈ ఫోన్ సేల్ కి వచ్చింది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి ర్యామ్ వంటి […]

The post Samsung Galaxy M55s 5G సేల్ ప్రారంభం, ధర రూ.17,999 మాత్రమే, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె Samsung Galaxy M55s 5G విడుదల
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్
  • సూపర్ అమోలెడ్+ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె గెలాక్సీ ఎమ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy M55s 5G పేరుతో వచ్చిన ఈ డివైజ్ సేల్ నేటి నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ పై మొదలైంది. కేవలం రూ.17,999 కే ఈ ఫోన్ సేల్ కి వచ్చింది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి సేల్ వివరాలు, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy M55s 5G సేల్, ఆఫర్లు, ధర

Samsung Galaxy M55s 5G డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వాటి ధరలను తెలుసుకుందాం.

ఆఫర్ తో కలుపుకుని, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ను రూ.17,999 కి కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.19,999.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.22,999 కాగా, దీన్ని రూ.20,999 కి కొనుగోలు చేయవచ్చు.

అన్ని మోడల్స్ పై రూ.2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్/కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంతో మరింత తక్కువ ధరకి ఈ ఫోన్ కస్టమర్లకు లభిస్తుంది.

ఈ బ్యాంక్ ఆఫర్ కాకుండా, 3 నుంచి 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈ ఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో భాగంగా, Samsung Galaxy M55s 5G పై రూ.18,500 వరకు బెనిఫిట్ పొందవచ్చు. మీ పాత ఫోన్ కండీషన్ పై ఈ విలువ ఆధారపడి ఉంటుంది.

Samsung Galaxy M55s 5G ని ఎక్కడ కొనాలి?

Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్‌ని ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ పై ఇన్‌స్టంట్ కూపన్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇతర ప్లాట్ఫామ్స్ పై బ్యాంక్ డిస్కౌంట్ ద్వారా సేల్ ఉంటుంది.

అమెజాన్ లింక్

Samsung Galaxy M55s 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M55s 5G లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M55s 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.

కెమెరా: Samsung Galaxy M55s 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy M55s 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M55s 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కనెక్టివిటీ: Samsung Galaxy M55s 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy M55s 5G సేల్ ప్రారంభం, ధర రూ.17,999 మాత్రమే, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-sale-begins-price-rs-17999-only-know-full-details/feed/ 0
Samsung Galaxy M55s 5G: 50MP OIS కెమెరాతో భారత్‌లో లాంచైన గెలాక్సీ ఎమ్55ఎస్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-launched-india-50mp-ois-camera/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-launched-india-50mp-ois-camera/#respond Mon, 23 Sep 2024 09:17:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=13682 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy M55s 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదలైంది. సూపర్ అమోలెడ్ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, టెక్షర్డ్ ప్యాటర్న్ బ్యాక్ ప్యానెల్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. ఓసారి గెలాక్సీ ఎమ్55ఎస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలను తెలుసుకుందాం. Samsung Galaxy M55s 5G ధర, లభ్యత […]

The post Samsung Galaxy M55s 5G: 50MP OIS కెమెరాతో భారత్‌లో లాంచైన గెలాక్సీ ఎమ్55ఎస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Samsung Galaxy M55s 5G విడుదల
  • 50ఎంపి రియర్, ఫ్రంట్ కెమెరా
  • సూపర్ అమోలెడ్+ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy M55s 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదలైంది. సూపర్ అమోలెడ్ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, టెక్షర్డ్ ప్యాటర్న్ బ్యాక్ ప్యానెల్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. ఓసారి గెలాక్సీ ఎమ్55ఎస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలను తెలుసుకుందాం.

Samsung Galaxy M55s 5G ధర, లభ్యత

Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.17,999 గా ఉంది. బ్యాంక్ ఆఫర్లను కూడా కలిపితే ఈ ధరకు ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy M55s 5G డిజైన్, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy M55s 5G డివైజ్ స్టైలిష్ ఫ్యూజన్ డిజైన్, 7.8 మి.మీ మందం, టెక్షర్డ్ బ్యాక్ ప్యానెల్ (ప్లాస్టిక్ మెటీరియల్), ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్, ఫాట్ ఫ్రంట్ డిస్ప్లే, పంచ్ హోల్ నాచ్ తో వచ్చింది.

Samsung Galaxy M55s 5G డివైజ్ కోరల్ గ్రీన్ మరియు థండర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy M55s 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M55s 5G లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్+ స్క్రీన్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. విజన్ బూస్టర్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

చిప్సెట్: Samsung Galaxy M55s 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ అందించారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్ గా ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M55s 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్‌ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy M55s 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy M55s 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M55s 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కనెక్టివిటీ: Samsung Galaxy M55s 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy M55s 5G: 50MP OIS కెమెరాతో భారత్‌లో లాంచైన గెలాక్సీ ఎమ్55ఎస్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-launched-india-50mp-ois-camera/feed/ 0
Samsung Galaxy M55s: లాంచ్‌కి ముందు లీకైన ధర, స్పెసిఫికేషన్స్, ఇమేజెస్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-price-range-specs-images-leaked/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-price-range-specs-images-leaked/#respond Tue, 17 Sep 2024 11:36:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=13540 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy M55s పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ యొక్క సపోర్ట్ పేజీ ఇప్పటికే శాంసంగ్ వెబ్‌సైట్ పై కనిపించింది. తాజాగా, గెలాక్సీ ఎమ్55ఎస్ ధర, స్పెసిఫికేషన్స్ మరియు ఇమేజెస్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Samsung Galaxy M55s ధర శ్రేణి (లీక్) Samsung Galaxy M55s ధరకు సంబంధించిన […]

The post Samsung Galaxy M55s: లాంచ్‌కి ముందు లీకైన ధర, స్పెసిఫికేషన్స్, ఇమేజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy M55s విడుదల
  • లీకైన ధర, స్పెసిఫికేషన్స్, ఇమేజెస్
  • 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy M55s పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ యొక్క సపోర్ట్ పేజీ ఇప్పటికే శాంసంగ్ వెబ్‌సైట్ పై కనిపించింది. తాజాగా, గెలాక్సీ ఎమ్55ఎస్ ధర, స్పెసిఫికేషన్స్ మరియు ఇమేజెస్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy M55s ధర శ్రేణి (లీక్)

Samsung Galaxy M55s ధరకు సంబంధించిన వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ తన X ఖాతా ద్వారా షేర్ చేశారు.

ముకుల్ పోస్ట్ ప్రకారం, Samsung Galaxy M55s డివైజ్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ ధర రూ.20,000 రేంజ్ లో ఉంటుందని అతడి పోస్ట్ ద్వారా తెలిసింది.

Samsung Galaxy M55s డిజైన్ (లీక్)

Samsung Galaxy M55s డిజైన్ విషయానికి వస్తే, లీకై పిక్చర్స్ లో బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ టోన్ ఫినిషింగ్, రెక్టాంగ్యులర్ స్ట్రిప్ కనిపించాయి. అలాగే ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ముందువైపు, అమోలెడ్ స్క్రీన్ ఉంది.

Samsung Galaxy M55s స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Samsung Galaxy M55s లో సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. డిస్ప్లే సైజ్ ఇంకా తెలియలేదు.

ప్రాసెసర్: Samsung Galaxy M55s డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.

కెమెరా: Samsung Galaxy M55s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy M55s డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ కానుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M55s లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Samsung Galaxy M55s: లాంచ్‌కి ముందు లీకైన ధర, స్పెసిఫికేషన్స్, ఇమేజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-price-range-specs-images-leaked/feed/ 0
Samsung Galaxy M55s: బీఐఎస్ పై లిస్టైన గెలాక్సీ ఎమ్55ఎస్, త్వరలో భారత్‌లో విడుదల https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-listed-on-bis-soon-launch-india/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-listed-on-bis-soon-launch-india/#respond Tue, 06 Aug 2024 15:24:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=12851 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy M55s పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ విడుదల కానుందని అర్థమవుతోంది. ఓసారి బీఐఎస్ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Samsung Galaxy M55s […]

The post Samsung Galaxy M55s: బీఐఎస్ పై లిస్టైన గెలాక్సీ ఎమ్55ఎస్, త్వరలో భారత్‌లో విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy M55s లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ SM-M558B/DS
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy M55s పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ విడుదల కానుందని అర్థమవుతోంది. ఓసారి బీఐఎస్ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M55s బీఐఎస్ లిస్టింగ్ వివరాలు

Samsung Galaxy M55s డివైజ్ బీఐఎస్ పై SM-M558B/DS అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఇదే మోడల్ నంబర్ తో ఇదివరకు గీక్‌బెంచ్, వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్స్ పై కూడా లిస్ట్ అయ్యింది.

బీఐఎస్ లిస్టింగ్ ద్వారా Samsung Galaxy M55s యొక్క వివరాలు ఏమీ రివీల్ కాలేదు. అయితే త్వరలోనే భారత్ లో లాంచ్ ఉంటుందనే విషయం తెలుస్తోంది.

Samsung Galaxy M55s స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy M55s డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ చిప్ తో అడ్రెనో 644 జీపీయూ గ్రాఫిక్స్ ను జత చేయనున్నారు.

ఇంకా ఈ ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 5 గిగాహెర్ట్జ్ వై-ఫై తో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

గీక్‌బెంచ్ పై Samsung Galaxy M55s డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1003 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2309 పాయింట్లు నమోదు చేసింది.

కొన్ని రోజుల క్రితం లాంచైన Samsung Galaxy M55 కి లోయర్ వర్షన్ గా Samsung Galaxy M55s డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని భావిస్తున్నారు. ఓసారి గెలాక్సీ ఎమ్55 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy M55 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్+ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 16 మిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

కెమెరా: Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

ఓఎస్: Samsung Galaxy M55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ కి 4 మేజర్ ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

బ్యాటరీ: Samsung Galaxy M55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో అందించిన సూపర్ ఫాస్ట్ చార్జింగ్ 2.0 టెక్నాలజీ కేవలం బ్యాటరీని ఫాస్ట్ గా చార్జ్ చేయడమే కాదు, ఇంకా వేడెక్కకుండా చూస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 5Ghz, యూఎస్బీ టైప్-సీ 2.0, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post Samsung Galaxy M55s: బీఐఎస్ పై లిస్టైన గెలాక్సీ ఎమ్55ఎస్, త్వరలో భారత్‌లో విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-listed-on-bis-soon-launch-india/feed/ 0
Samsung Galaxy M55s: గీక్‌బెంచ్‌పై లిస్టైన శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-listed-on-geekbench-website/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-listed-on-geekbench-website/#respond Mon, 22 Jul 2024 13:42:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=12617 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. Samsung Galaxy M55s పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ బెంచ్‌‌మార్కింగ్ ప్లాట్ఫామ్ Geekbench పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy M55s గీక్‌బెంచ్ లిస్టింగ్ Samsung Galaxy M55s స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై […]

The post Samsung Galaxy M55s: గీక్‌బెంచ్‌పై లిస్టైన శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy M55s లాంచ్
  • మోడల్ నంబర్ SM-M558B
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. Samsung Galaxy M55s పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ బెంచ్‌‌మార్కింగ్ ప్లాట్ఫామ్ Geekbench పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M55s గీక్‌బెంచ్ లిస్టింగ్

Samsung Galaxy M55s స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై SM-M558B అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఈ మోడల్ నంబర్ మొదటగా, వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పై కనిపించింది. దీంతో Samsung Galaxy M55s లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది.

Samsung Galaxy M55s స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్‌లో 1003 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2309 పాయింట్లు స్కోర్ చేసింది.

Samsung Galaxy M55s యొక్క మదర్‌బోర్డ్ పేరు టారో అని పేర్కొనబడి ఉంది. ఆక్టా-కోర్ చిప్సెట్, 8జిబి ర్యామ్ తో ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది.

చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్ గా ఉంది. ఈ ప్రాసెసర్‌కు అడ్రెనో 644 జీపీయూ గ్రాఫిక్స్ జత చేసినట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

పైన పేర్కొన్న వివరాల ప్రకారం, Samsung Galaxy M55s డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Samsung Galaxy M55s స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.

Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, సూపర్ అమోలెడ్ ప్లస్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, విజన్ బూస్టర్ టెక్నాలజీ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Samsung Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy M55 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Samsung Galaxy M55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy M55s: గీక్‌బెంచ్‌పై లిస్టైన శాంసంగ్ గెలాక్సీ ఎమ్55ఎస్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m55s-5g-listed-on-geekbench-website/feed/ 0
Samsung: వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందిన Galaxy F05, M05, M55s https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f05-m05-m55s-received-wifi-alliance-certification/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f05-m05-m55s-received-wifi-alliance-certification/#respond Thu, 11 Jul 2024 17:58:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=12475 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎఫ్, ఎమ్ సిరీస్‌ల్లో కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, Galaxy F05, Galaxy M05, Galaxy M55s స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ మూడు ఫోన్లు వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Samsung Galaxy F05, M05, M55s వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ వివరాలు వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై SM-E055F అనే మోడల్ […]

The post Samsung: వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందిన Galaxy F05, M05, M55s first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో గెలాక్సీ F05, M05, M55s లాంచ్
  • వై-ఫై అలయన్స్‌పై లిస్టైన డివైజెస్
  • త్వరలో వెల్లడి కానున్న లాంచ్ తేదీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎఫ్, ఎమ్ సిరీస్‌ల్లో కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, Galaxy F05, Galaxy M05, Galaxy M55s స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ మూడు ఫోన్లు వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy F05, M05, M55s వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ వివరాలు

వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై SM-E055F అనే మోడల్ నంబర్ తో శాంసంగ్ ఫోన్ లిస్ట్ అయ్యింది. దీన్ని గెలాక్సీ ఎఫ్05 అని భావిస్తున్నారు.

లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ 2.4 గిగాహెర్ట్జ్ మరియు 5 గిగాహెర్ట్జ్ వై-ఫై కనెక్టివిటీ కలిగి ఉన్నాయి.

మరో రెండు ఫోన్లు SM-M055F/DS, SM-M558B/DS అనే మోడల్ నంబర్లతో వై-ఫై అలయన్స్ ప్లాట్ఫామ్ పై లిస్ట్ అయ్యాయి. ఈ ఫోన్లు గెలాక్సీ ఎమ్05 మరియు గెలాక్సీ ఎమ్55ఎస్ అని సమాచారం.

రానున్న రోజుల్లో ఈ మూడు ఫోన్లకు సంబంధించిన మరింత సమాచారం రివీల్ అయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్+ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 16 మిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

కెమెరా: Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

ఓఎస్: Samsung Galaxy M55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ కి 4 మేజర్ ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

బ్యాటరీ: Samsung Galaxy M55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో అందించిన సూపర్ ఫాస్ట్ చార్జింగ్ 2.0 టెక్నాలజీ కేవలం బ్యాటరీని ఫాస్ట్ గా చార్జ్ చేయడమే కాదు, ఇంకా వేడెక్కకుండా చూస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 5Ghz, యూఎస్బీ టైప్-సీ 2.0, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post Samsung: వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందిన Galaxy F05, M05, M55s first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f05-m05-m55s-received-wifi-alliance-certification/feed/ 0