Samsung Galaxy S23 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 30 Apr 2024 18:25:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy S23 ఫోన్‌ని రూ.44,999 కే సొంతం చేసుకోండి; పూర్తి వివరాలివిగో! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-can-be-bought-for-rs-44999-know-full-details/ Tue, 30 Apr 2024 18:24:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=11282 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung 2024 ఆరంభంలో తన ఫ్లాగ్షిప్ సిరీస్ S24 లాంచ్‌కి ముందు గెలాక్సీ ఎస్23 ధరను తగ్గించింది. అప్పుడు ఒకేసారి రూ.10,000 తగ్గించింది. దీంతో ఫోన్ ధర రూ.64,999 కి చేరింది. ఇప్పుడు మరోసారి Samsung Galaxy S23 డివైజ్ ధర ఆఫర్ డిస్కౌంట్ తో భారీగా తగ్గింది. ఓసారి శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఆఫర్ ధర మరియు సేల్ వివరాలను తెలుసుకుందాం పదండి. Samsung Galaxy S23 ఆఫర్ వివరాలు శాంసంగ్ […]

The post Samsung Galaxy S23 ఫోన్‌ని రూ.44,999 కే సొంతం చేసుకోండి; పూర్తి వివరాలివిగో! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • శాంసంగ్ గెలాక్సీ ఎస్23 పై ఆఫర్
  • డివైజ్ అసలు ధర రూ.64,999
  • ఆఫర్ ధర రూ.44,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung 2024 ఆరంభంలో తన ఫ్లాగ్షిప్ సిరీస్ S24 లాంచ్‌కి ముందు గెలాక్సీ ఎస్23 ధరను తగ్గించింది. అప్పుడు ఒకేసారి రూ.10,000 తగ్గించింది. దీంతో ఫోన్ ధర రూ.64,999 కి చేరింది. ఇప్పుడు మరోసారి Samsung Galaxy S23 డివైజ్ ధర ఆఫర్ డిస్కౌంట్ తో భారీగా తగ్గింది. ఓసారి శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఆఫర్ ధర మరియు సేల్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S23 ఆఫర్ వివరాలు

శాంసంగ్ సంస్థ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ తో చేతులు కలిపి తన ఫ్లాగ్షిప్ Samsung Galaxy S23 ని స్పెషల్ సేల్‌కి తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా Samsung Galaxy S23 పై భారీ డిస్కౌంట్ లభించనుంది. రూ.64,999 విలువగల Samsung Galaxy S23 డివైజ్‌ని రూ.44,999 కి సొంతం చేసుకోవచ్చు. అంటే రూ.20,000 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట.

Samsung Galaxy S23 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy S23 లో 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy S23 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు.

ఓఎస్: Samsung Galaxy S23 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Samsung Galaxy S23 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Samsung Galaxy S23 లో పవర్ బ్యాకప్ కోసం 3,900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy S23 లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, 5జీ, ఎల్టీఈ, వై-ఫై 6ఈ, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 5.3, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy S23 ఫోన్‌ని రూ.44,999 కే సొంతం చేసుకోండి; పూర్తి వివరాలివిగో! first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో Samsung Galaxy S23 సిరీస్ ధరలు, సేల్ తేదీ, ఆఫర్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-galaxy-s23-plus-galaxy-s23-ultra-india-prices-pre-booking-offers/ Thu, 02 Feb 2023 11:30:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=4758 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung భారత్ లో గెలాక్సీ ఎస్23 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 Ultra. Samsung Galaxy S23 Ultra ఫోన్ ఎస్-పెన్ మరియు కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. Samsung Galaxy S23 Plus ఈ లైనప్ లో రెండో స్థానంలోని ఫ్లాగ్షిప్. ఈ ఫోన్ […]

The post భారత్‌లో Samsung Galaxy S23 సిరీస్ ధరలు, సేల్ తేదీ, ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 1 న భారత్ తో పాటు, గ్లోబల్ గా లాంచైన Samsung Galaxy S23 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్స్
  • భారత్ లో Samsung Galaxy S23 సిరీస్ ధరలు, ఆఫర్స్ ని ప్రకటించిన శాంసంగ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung భారత్ లో గెలాక్సీ ఎస్23 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 Ultra. Samsung Galaxy S23 Ultra ఫోన్ ఎస్-పెన్ మరియు కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది.

Samsung Galaxy S23 Plus ఈ లైనప్ లో రెండో స్థానంలోని ఫ్లాగ్షిప్. ఈ ఫోన్ ఎస్23 కంటే పెద్ద డిస్ప్లే, బ్యాటరీతో వచ్చింది. ఇక ఎస్23 ఫోన్ కాంపాక్ట్ డిజైన్ తో వచ్చింది. ప్రస్తుతం Samsung Galaxy S23 సిరీస్ వివిధ మాధ్యమాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఓసారి భారత్ లో Samsung Galaxy S23 సిరీస్ ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Samsung Galaxy S23 ధర

స్టాండర్డ్ వేరియంట్ Samsung Galaxy S23 రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. బేస్ మోడల్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ కలిగి ఉంటుంది. దీని ధర రూ.74,999. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.79,999 గా ఉంది. ఫ్యాంటమ్ బ్లాక్, గ్రీన్, ల్యావెండర్, క్రీమ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

భారత్ లో Samsung Galaxy S23 Plus ధర

Samsung Galaxy S23 Plus 8జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.94,999 గా ఉంది. 8జిబి + 512జిబి వేరియంట్ ధర రూ.1,04,999 గా ఉంది. ఫ్యాంటమ్ బ్లాక్, క్రీమ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

భారత్ లో Samsung Galaxy S23 Ultra ధర

Samsung Galaxy S23 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ.1,24,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.1,34,999 గా ఉంది. ఇక 1టిబి వేరియంట్ ధర రూ.1,54,999 గా ఉంది.

Samsung Galaxy S23 Ultra ఫ్యాంటమ్ బ్లాక్, గ్రీన్, క్రీమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అయతే ఈ డివైజ్ రెడ్, గ్రాఫైట్, లైమ్, స్కై బ్లూ కలర్ ఆప్షన్స్ లో కేవలం శాంసంగ్.కామ్ ద్వారా మాత్రమే లభించనుంది.

Samsung Galaxy S23 Ultra ప్రీ-బుకింగ్ ద్వారా పలు ఆఫర్లు లభించనున్నాయి. గెలాక్సీ వాచ్ 4 ఎల్టీఈ క్లాసిక్ మరియు గెలాక్సీ బడ్స్ 2 ప్రత్యేక ధర రూ.4,999 వద్ద లభిస్తాయి. Samsung Galaxy S23+ ని ప్రీ-ఆర్డర్ చేసుకునే కస్టమర్లు Galaxy Watch 4 BT ని రూ.4,999 కే సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy S23 ని ప్రీ-బుక్ చేసుకునే కస్టమర్లు రూ.5000 విలువజేసే స్టోరేజీ అప్‌గ్రేడ్ ఆఫర్ ని పొందనున్నారు. అదనంగా రూ.8,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్‌లో Samsung Galaxy S23 సిరీస్ ధరలు, సేల్ తేదీ, ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Dynamic AMOLED 2X డిస్ప్లే, Snapdragon 8 Gen 2 చిప్‌తో లాంచైన Samsung Galaxy S23, Galaxy S23 Plus https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-galaxy-s23-plus-launched-india-specs-price/ Wed, 01 Feb 2023 18:27:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=4746 బుధవారం నాడు జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో Samsung Galaxy S23 సిరీస్ లాంచైంది. ఈ లైనప్ లో Samsung Galaxy S23 Ultra, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 ఫోన్లు లాచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy S23 Plus మరియు Samsung Galaxy S23 స్టాండర్డ్ వేరియంట్ గురించి తెలుసుకుందాం. Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus డివైజెస్ స్నాప్ డ్రాగన్ […]

The post Dynamic AMOLED 2X డిస్ప్లే, Snapdragon 8 Gen 2 చిప్‌తో లాంచైన Samsung Galaxy S23, Galaxy S23 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచైన Samsung Galaxy S23 సిరీస్
  • 6.1-ఇంచ్ మరియు 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే తో లాంచైన Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చిన రెండు డివైజెస్

బుధవారం నాడు జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో Samsung Galaxy S23 సిరీస్ లాంచైంది. ఈ లైనప్ లో Samsung Galaxy S23 Ultra, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 ఫోన్లు లాచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy S23 Plus మరియు Samsung Galaxy S23 స్టాండర్డ్ వేరియంట్ గురించి తెలుసుకుందాం.

Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus డివైజెస్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ని ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి. సరే, ఓసారి Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus ఫోన్ల ఇతర స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus స్పెసిఫికేషన్స్

Samsung Galaxy S23 స్మార్ట్ ఫోన్ 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్టజ్ రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్, పంచ్-హోల్ కటౌట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ తో వచ్చింది. మరోవైపు, Samsung Galaxy S23 Plus డివైజ్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, విజన్ బూస్టర్ ఉన్నాయి.

రెండు ఫోన్లు కూడా అత్యధిక క్లాక్ స్పీడ్ కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చాయి. గ్రాఫిక్స్ కోసం ఈ డివైజెస్ లో అడ్రెనో జీపీయూ వాడారు. 8జిబి ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఓఎస్, వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 డివైజెస్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, ఓఐఎస్, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 10ఎంపి 3ఎక్స్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. అలాగే సెల్ఫీస్ కోసం 12ఎంపి కెమెరా ఉంది.

Samsung Galaxy S23 డివైజ్ లో 3900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Samsung Galaxy S23 Plus లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ వైర్లెస్ చార్జింగ్ 2.0 టెక్నాలజీ, వైర్లెస్ పవర్ షేర్ సపోర్ట్ కూడా ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఈ ఫోన్లలో ఉన్నాయి. ఐపీ68 రేటింగ్ కూడా ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Dynamic AMOLED 2X డిస్ప్లే, Snapdragon 8 Gen 2 చిప్‌తో లాంచైన Samsung Galaxy S23, Galaxy S23 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy S23 సిరీస్ ధరలు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-series-prices-leaked-before-launch/ Sun, 29 Jan 2023 13:12:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=4674 Samsung సంస్థ తన నెక్ట్స్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. భారత్ తో పాటు, గ్లోబల్ గా Samsung Galaxy S23 సిరీస్ వచ్చే వారం లాంచ్ అవుతోంది. 2023 గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ కి ముందు Samsung Galaxy S23 సిరీస్ యొక్క ధరలు లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ సౌజన్యంతో MySmartPrice ఈ సమాచారాన్ని వెలువరించింది. చూస్తుంటే Samsung Galaxy S23 సిరీస్ ధరలు గత […]

The post లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy S23 సిరీస్ ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ తో పాటు, గ్లోబల్ గా ఫిబ్రవరి 1 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy S23 సిరీస్
  • లీకైన ధరలను బట్టి చూస్తే, రూ.79,999 ప్రారంభ ధరతో మార్కెట్ లోకి రానున్న Samsung Galaxy S23 సిరీస్
  • ఇదే స్థాయి ధరతో మొదలవుతోన్న iPhone 14 సిరీస్

Samsung సంస్థ తన నెక్ట్స్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. భారత్ తో పాటు, గ్లోబల్ గా Samsung Galaxy S23 సిరీస్ వచ్చే వారం లాంచ్ అవుతోంది. 2023 గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ కి ముందు Samsung Galaxy S23 సిరీస్ యొక్క ధరలు లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ సౌజన్యంతో MySmartPrice ఈ సమాచారాన్ని వెలువరించింది. చూస్తుంటే Samsung Galaxy S23 సిరీస్ ధరలు గత ఫ్లాగ్షిప్ శ్రేణి ధరలకు సమీపంలోనే ఉన్నాయి. అయితే Galaxy S22 తో పోల్చితే ఖరీదు కాస్త ఎక్కువగానే ఉండనుంది.

భారత్ లో Samsung Galaxy S23 సిరీస్ ధర (లీకైన సమాచారం ప్రకారం)

రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy S23 స్టాండర్డ్ మోడల్ ధర రూ.79,999 గా ఉండనుంది. భారత్ లో iPhone 14 ధర కంటే ఇది రూ.99 ఎక్కువ. లైనప్ లో మిండ్ రేంజ్ మోడల్ అయిన Galaxy S23 Plus ధర రూ.89,999 గా ఉంటుందని సమాచారం. మరోవైపు టాప్ వేరియంట్ Galaxy S23 Ultra ధర రూ.1,14,999 గా ఉంటుందని అంచనా.

2022 లో వచ్చిన ఫ్లాగ్షిప్ లైనప్ Galaxy S22 సిరీస్ డివైజెస్ ధరలను గమనిస్తే.. గెలాక్సీ ఎస్22 ధర రూ.72,999, ఎస్22 ప్లస్ ధర రూ.84,999 ఉండగా, గెలాక్సీ ఎస్22 అల్ట్రా ధర రూ.1,09,999 గా ఉంది. దీని బట్టి, ఎస్23 సిరీస్ ధర రూ.5,000 నుంచి రూ.7,000 మేర ఎక్కువున్నట్లు స్పష్టమవుతోంది.

వినియోగదారుల నుంచి స్మార్ట్ ఫోన్ల కొరకై డిమాండ్ తగ్గిపోవడంతో ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం, గతేడాది భారత్ లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ 9 శాతం మేర పడిపోయింది. ఇది రానున్న రోజుల్లో మరింతగా దిగజారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy S23 సిరీస్ లో టాప్ వేరియంట్ అయిన Samsung Galaxy S23 Ultra విశేషాలేంటో తెలుసుకుందాం. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్, 1టిబి ఇంటర్నల్ స్టోరేజీ ఉంటాయి. డిస్ప్లే విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 6.8-ఇంచ్ క్వాడ్ హెచ్డీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంటాయి.

Samsung Galaxy S23 Ultra లో హైలైట్ పాయింట్ గా మెయిన్ కెమెరా నిలవనుంది. ఈ ఫోన్ 200 మెగాపిక్సెల్ భారీ కెమెరాతో వస్తోంది. ఇక పవర్ బ్యాకప్ కోసం ఈ హ్యాండ్సెట్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy S23 సిరీస్ ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy S23 సిరీస్ ప్రోమో ఇమేజెస్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-series-promo-pics-leaked-before-launch/ Thu, 19 Jan 2023 13:49:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=4570 Samsung Galaxy S23 సిరీస్ ఫిబ్రవరి 1 న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో మొత్తం 3 డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఇక తాజాగా లీక్ ద్వారా ఈ ఫోన్ల కలర్ ఆప్షన్స్ బయటకు వచ్చాయి. Samsung Galaxy S23 Ultra బొటానిక్ గ్రీన్ కలర్ లో, Samsung Galaxy S23 Plus మిస్టీ లైలాక్ షేడ్ లో, Samsung Galaxy S23 కాటన్ ఫ్లవర్ కలర్ లో కనిపించాయి. […]

The post లీకైన Samsung Galaxy S23 సిరీస్ ప్రోమో ఇమేజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తాజాగా లీకైన Samsung Galaxy S23 సిరీస్ ప్రోమో ఇమేజెస్
  • బొటానిక్ గ్రీన్ లో కనిపించిన Samsung Galaxy S23 అల్ట్రా, మిస్టీ లైలాక్ లో కనిపించిన Samsung Galaxy S23 Plus, కాటన్ ఫ్లవర్ కలర్ లో కనిపించిన Samsung Galaxy S23
  • ఇకో-సిస్టమ్ ఫీచర్స్ ద్వారా డివైజెస్ కనెక్టివిటీ కంపాటిబులిటీని రివీల్ చేసిన టిప్‌స్టర్

Samsung Galaxy S23 సిరీస్ ఫిబ్రవరి 1 న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో మొత్తం 3 డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఇక తాజాగా లీక్ ద్వారా ఈ ఫోన్ల కలర్ ఆప్షన్స్ బయటకు వచ్చాయి. Samsung Galaxy S23 Ultra బొటానిక్ గ్రీన్ కలర్ లో, Samsung Galaxy S23 Plus మిస్టీ లైలాక్ షేడ్ లో, Samsung Galaxy S23 కాటన్ ఫ్లవర్ కలర్ లో కనిపించాయి. ఈ కలర్స్ తో పాటు ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

ప్రముఖ టిప్‌స్టర్ SnoopyTech లీక్ చేసిన ప్రోమో ఇమేజెస్ ద్వారా Samsung Galaxy S23 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ యొక్క డిజైన్, శాంసంగ్ ప్రొడక్ట్స్ తో వాటి కంపాటిబులిటీ వంటి విషయాలు బయటకు వచ్చాయి. గతంలో 91మొబైల్స్ ఎక్స్‌క్లూజివ్ గా షేర్ చేసిన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో, తాజాగా లీకైన ప్రోమో ఫోటోస్ కూడా అదే విధంగా ఉన్నాయి.

డిజైన్ పరంగా చూస్తే, Samsung Galaxy S23 Ultra బాక్సీ బాడీ, కర్వ్డ్ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. మరోవైపు, Samsung Galaxy S23 స్టాండర్డ్ వేరియంట్, Samsung Galaxy S23 Plus ఫ్లాట్ ఫ్రేమ్, రౌండెడ్ ఎడ్జెస్, రియర్ కెమెరా లేఔట్ లో మూడు సర్క్యులర్ కటౌట్స్ ఉన్నాయి.

Samsung Galaxy S23 సిరీస్ లీక్స్

లేటెస్ట్ గా లీకైన Samsung Galaxy S23 సిరీస్ స్పెక్స్ షీట్ ని బట్టి ఈ లైనప్ లో వస్తోన్న స్మార్ట్ ఫోన్స్ యొక్క ధర, ఇతర వివరాలు బయటకు వచ్చాయి. దీంతో పాటు మరొక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే, రెండు గెలాక్సీ అల్ట్రా మోడల్స్ ని గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తుందంటూ శాంసంగ్ మొబైల్ హెడ్, TM Roh వెల్లడించారు.

ఇక లాంచ్ కి ముందు శాంసంగ్ కంపెనీ కొత్త 200ఎంపి ఐసోసెల్ హెచ్‌పీ2 కెమెరా సెన్సర్ ని పరిచయం చేసింది. ఇది Samsung Galaxy S23 Ultra మోడల్ లో వాడబడిన ప్రైమరీ సెన్సర్.

Samsung Galaxy S23 Ultra స్పెసిఫికేషన్స్

Samsung Galaxy S23 Ultra స్మార్ట్‌ఫోన్ 6.8-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ వాడినట్లు సమాచారం. 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ వస్తోంది. ఈ డివైజ్ 200 మెగాపిక్సెల్ భారీ కెమెరా సెన్సర్ తో వస్తోంది. దీనికి తోడు 10ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి.

పవర్ బ్యాకప్ కోసం Samsung Galaxy S23 Ultra లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్/45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0/5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Samsung Galaxy S23 సిరీస్ ప్రోమో ఇమేజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో మొదలైన Samsung Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-series-india-pre-bookings-offers/ Fri, 13 Jan 2023 03:30:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=4458 హైలైట్స్ 2023 ఫిబ్రవరి 1 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy S23 సిరీస్ ఈ లైనప్ లో వస్తోన్న మోడల్స్: Galaxy S23, Galaxy S23 Plus, Galaxy S23 Ultra లాంచ్‌కి ముందే భారత్ లో మొదలైన Samsung Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన నెక్ట్స్ ఫ్లాగ్షిప్ సిరీస్ Samsung Galaxy S23 యొక్క లాంచ్ తేదీని కన్ఫర్మ్ చేసింది. Samsung Galaxy S23 లైనప్ […]

The post భారత్‌లో మొదలైన Samsung Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2023 ఫిబ్రవరి 1 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy S23 సిరీస్
  • ఈ లైనప్ లో వస్తోన్న మోడల్స్: Galaxy S23, Galaxy S23 Plus, Galaxy S23 Ultra
  • లాంచ్‌కి ముందే భారత్ లో మొదలైన Samsung Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన నెక్ట్స్ ఫ్లాగ్షిప్ సిరీస్ Samsung Galaxy S23 యొక్క లాంచ్ తేదీని కన్ఫర్మ్ చేసింది. Samsung Galaxy S23 లైనప్ లో మొత్తం మూడు మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 Ultra. ఈ మూడు ఫోన్లు గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో లాంచ్ కానున్నాయి.

Galaxy Unpacked 2023 ఈవెంట్ ఫిబ్రవరి 1 న జరగనుంది. ఆ తేదీకి ఇంకా కొన్ని రోజుల సమయం ఉంది. అయితే ఈలోపే శాంసంగ్ సంస్థ Samsung Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్ విండోని తెరిచింది. భారత్ లో ఆసక్తిగల కొనుగోలుదారులు టోకెన్ అమౌంట్ రూ.2,000 చెల్లించి ఫోన్ బుక్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్ చేసుకునే కస్టమర్లకు కొన్ని బెనిఫిట్స్ కూడా లభించనున్నాయి. మరి ఆ ప్రీ-బుకింగ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్రీ-బుకింగ్స్ ఆఫర్స్

Samsung Galaxy S23 సిరీస్ ఫోన్లను ఆసక్తిగల వారు శాంసంగ్ ఇండియా అధికార వెబ్ సైట్ ద్వారా ప్రీ-బుక్ చేసుకోవచ్చు. దీంతో ఫోన్స్ అఫీషియల్ గా సేల్ కి వచ్చిన తర్వాత ప్రీ-బుకింగ్ కస్టమర్స్ కి వెనువెంటనే డెలివరీ అవుతాయి. ప్రీ-బుక్ చేసుకునే వారికి శాంసంగ్ సంస్థ రూ.5,000 విలువజేసే వోచర్స్ ని అందిస్తోంది. మీరు గనుక, Samsung Galaxy S23 సిరీస్ ఫోన్ ని ముందస్తుగా బుక్ చేసుకోవాలంటే అందుకు టోకెన్ అమౌంట్ రూ.2,000 చెల్లించాలి. తర్వాత మీరు ఫోన్ ని కొనాలనుకుంటే గనుక అందులో నుంచి ఈ మొత్తం తగ్గించబడుతుంది.

కంపెనీ యొక్క వెబ్ సైట్ తో పాటు కస్టమర్లు నేరుగా సర్టిఫైడ్ శాంసంగ్ ఔట్‌లెట్స్ కి వెళ్ళి Samsung Galaxy S23 సిరీస్ ఫోన్లను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ముందస్తుగా ఫోన్ ని బుక్ చేసుకునే వారికి స్పెషల్ కలర్ ఆప్షన్స్ ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఈ ప్రత్యేకమైన రంగు ఎంపికలు కేవలం శాంసంగ్ వెబ్‌సైట్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

అంతేకాదండోయ్, శాంసంగ్ సంస్థ బోలెడన్ని లాంచ్ ఆఫర్లను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ ఆఫర్లు ప్రీ-బుక్ చేసుకున్న కస్టమర్లకు కూడా వర్తిస్తాయి. అంటే ప్రీ-బుకింగ్ ఆఫర్లతో పాటు, అదనంగా సేల్ ఆఫర్స్ కూడా వర్తిస్తాయన్నమాట. అంటే ఇది డబుల్ ధమాకానే.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy S23 Ultra స్మార్ట్‌ఫోన్ 6.8-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ వాడినట్లు సమాచారం. 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ వస్తోంది. ఈ డివైజ్ 200 మెగాపిక్సెల్ భారీ కెమెరా సెన్సర్ తో వస్తోంది. దీనికి తోడు 10ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి.

పవర్ బ్యాకప్ కోసం Samsung Galaxy S23 Ultra లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్/45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0/5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్‌లో మొదలైన Samsung Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy S23 సిరీస్ ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-series-ram-specs-color-options/ Tue, 10 Jan 2023 04:26:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=4403 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy S23 4 కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Samsung Galaxy S23 సిరీస్ ఫోన్లు 1టిబి స్టోరేజీ ఆప్షన్ తో రానున్న Samsung Galaxy S23 అల్ట్రా Samsung Galaxy S23 సిరీస్ యొక్క లాంచ్ తేదీ ఇటీవలె లీకైంది. కంపెనీ యొక్క కొలంబియా డివిజన్ టీజర్ ఇన్వైట్ తో పాటు Samsung Galaxy S23 కి సంబంధించిన కొన్ని ప్రధాన వివరాలను కన్ఫర్మ్ చేసింది. వచ్చే నెల […]

The post Samsung Galaxy S23 సిరీస్ ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy S23
  • 4 కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Samsung Galaxy S23 సిరీస్ ఫోన్లు
  • 1టిబి స్టోరేజీ ఆప్షన్ తో రానున్న Samsung Galaxy S23 అల్ట్రా

Samsung Galaxy S23 సిరీస్ యొక్క లాంచ్ తేదీ ఇటీవలె లీకైంది. కంపెనీ యొక్క కొలంబియా డివిజన్ టీజర్ ఇన్వైట్ తో పాటు Samsung Galaxy S23 కి సంబంధించిన కొన్ని ప్రధాన వివరాలను కన్ఫర్మ్ చేసింది. వచ్చే నెల శాంసంగ్ 3 ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఫిబ్రవరి 1 న డివైజెస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. శాంసంగ్ ఇంకా అధికారికంగా వివరాలను ఖరారు చేయాల్సి ఉంది. ఈలోపు ఒక కొత్త లీక్ ద్వారా Samsung Galaxy S23 కి సంబంధించిన మరికొన్ని వివరాలు బయటకు వచ్చాయి.

ప్రముఖ టిప్‌స్టర్ Snoopy Tech త్వరలో రాబోవు Samsung Galaxy S23 యొక్క ర్యామ్, స్టోరేజీ మరియు కలర్ ఆప్షన్స్ ని రివీల్ చేసింది. టిప్‌స్టర్ ప్రకారం, Samsung Galaxy S23 సిరీస్ లో వచ్చే బేస్ మోడల్ కనీసం 8జిబి ర్యామ్ కలిగి ఉంటుందని టిప్‌స్టర్ తెలిపింది.

Samsung Galaxy S23 Ultra ఈ లైనప్ లో వస్తోన్న టాప్ మోడల్. ఇది 12జిబి ర్యామ్ మరియు 1టిబి స్టోరేజీ ఆప్షన్ లో కూడా లభించనున్నట్లు సమాచారం. 1టిబి వేరియంట్ కేవలం శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా మాత్రమే లభించనుంది. ఇంకా అల్ట్రా కేటగిరీలో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ బేస్ మోడల్, 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ కల్గిన మరొక మోడల్ కూడా లభించనున్నాయి.

ఇక Samsung Galaxy S23 Plus మోడల్ అల్ట్రా మరియు స్టాండర్డ్ మోడల్ కి మధ్య ఉంటుంది. ఎస్23 ప్లస్ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

స్టాండర్డ్ Samsung Galaxy S23 ఫోన్ ఈ లైనప్ లో ఎంట్రీ లెవెల్ ప్రీమియమ్ ఆఫరింగ్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. స్టాండర్డ్ వేరియంట్ లో మాత్రమే 128జిబి స్టోరేజీ ఆప్షన్ ఉంటుందని ఈ సమాచారంతో అర్థమవుతోంది.

Samsung Galaxy S23 సిరీస్ లోని 3 డివైజెస్ కూడా బొటానిక్ గ్రీన్, మిస్టీ లిలాక్, ఫాంటమ్ బ్లాక్ మరియు కాటన్ ఫ్లవర్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్నాయి. శాంసంగ్ ఈ-స్టోర్ ద్వారా మరిన్ని కలర్ ఆప్షన్స్ లభ్యమవుతాయి.

Samsung Galaxy S23 సిరీస్ స్పెసిఫికేషన్స్

Samsung Galaxy S23 Ultra ఫోన్ ఈసారి ఎన్నో అప్‌గ్రేడ్స్ తో వస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ఇదివరకు మోడల్స్ లాగే క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తోంది. ప్రైమరీ కెమెరా విషయానికి వస్తే అప్‌గ్రేడ్ గమనించవచ్చు. సరికొత్త 200ఎంపి ప్రైమరీ సెన్సర్ ఎస్23 అల్ట్రాలో భాగమవుతోంది. ఇది కాకుండా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, రెండు 10ఎంపి టెలీఫోటో కెమెరాలు కలిసి రియర్ కెమెరా విభాగం ఫీచర్ రిచ్ గా ఉండబోతోంది. టెలీఫోటో కెమెరాలు 3x నుంచి 10x ఆప్టికల్ జూమ్ వరకు ఆఫర్ చేస్తాయి.

ఇక ఈ డివైజ్ లో 6.8-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్యూహెచ్డీ+ రెజుల్యూషన్, హోల్-పంచ్ కటౌట్ టాప్ సెంటర్ లో ఉంటాయి. ఈ అల్ట్రా డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్, 10 వాట్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. ఈ ఫోన్ ఎస్-పెన్ తో వస్తోంది.

Samsung Galaxy S23 Plus ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 10ఎంపి టెలీఫోటో 3x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటాయి. ఈ ఫోన్ లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ లో 3900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ అయిన Samsung Galaxy S23 5G లో 6.1-అమోలెడ్ డిస్ప్లే, సెంటర్ హోల్-పంచ్ కటౌట్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Samsung Galaxy S23 సిరీస్ లోని మూడు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి. ఈ సిరీస్ లోని 3 ఫోన్లు 12ఎంపి ఫ్రంట్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Samsung Galaxy S23 సిరీస్ ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Geekbench లిస్టింగ్ ద్వారా రివీల్ అయిన Samsung Galaxy S23+ చిప్సెట్ వివరాలు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-plus-chipset-details-revealed-geekbench-listing/ Fri, 04 Nov 2022 05:49:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=3236 హైలైట్స్ గీక్ బెంచ్ పై కనిపించిన Samsung Galaxy S23+ యూఎస్ వేరియంట్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయిన స్పెసిఫికేషన్స్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోన్న Samsung Galaxy S23+ సింగిల్ కోర్ టెస్ట్ లో 1485 పాయింట్స్, మల్టీ-కోర్ టెస్ట్ లో 4844 పాయింట్స్ నమోదు చేసిన Samsung Galaxy S23+ గత కొన్ని రోజులుగా శాంసంగ్ తదుపరి ఫ్లాగ్షిప్ లైనప్ అయిన […]

The post Geekbench లిస్టింగ్ ద్వారా రివీల్ అయిన Samsung Galaxy S23+ చిప్సెట్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • గీక్ బెంచ్ పై కనిపించిన Samsung Galaxy S23+ యూఎస్ వేరియంట్
  • లిస్టింగ్ ద్వారా రివీల్ అయిన స్పెసిఫికేషన్స్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోన్న Samsung Galaxy S23+
  • సింగిల్ కోర్ టెస్ట్ లో 1485 పాయింట్స్, మల్టీ-కోర్ టెస్ట్ లో 4844 పాయింట్స్ నమోదు చేసిన Samsung Galaxy S23+

గత కొన్ని రోజులుగా శాంసంగ్ తదుపరి ఫ్లాగ్షిప్ లైనప్ అయిన S-సిరీస్ గురించి చాలా వార్తలు వింటున్నాం. ఈ వారం, Samsung Galaxy S23+ యూఎస్ వేరియంట్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ Geekbench పై కనిపించింది. ఈ ఫోన్ SM-S916U అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ లిస్టింగ్ ద్వారా ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. Samsung Galaxy S23 సిరీస్ 2023 ఆరంభంలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ ఉంటాయి. అవి: Samsung Galaxy S23, Samsung Galaxy S23+, Samsung Galaxy S23 Ultra.

గీక్ బెంచ్ పై Samsung Galaxy S23+ సింగిల్ కోర్ టెస్టులో 1485 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 4844 పాయింట్లు నమోదు చేసింది. గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా Samsung Galaxy S23+ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. ఈ చిప్సెట్ ీ నెలలో జరగబోవు క్వాల్కమ్ సమ్మిట్ లో లాంచ్ కానుంది.

Samsung Galaxy S23+ గీక్‌బెంచ్ లిస్టింగ్

తొలుత Samsung Galaxy S23+ ని గీక్‌బెంచ్ పై MySmartPrice వెబ్ సైట్ గుర్తించింది. Samsung Galaxy S23+ ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 8జిబి ర్యామ్ తో వస్తున్నట్లు సమాచారం. అయితే ఇతర ర్యామ్ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తోందని అంచనా వేస్తున్నారు.

ఈ చిప్ లోని ప్రైమరీ కోర్ 3.36 గిగాహెర్ట్జ్, మరో నాలుగు కోర్స్ 2.80 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 740 జీపీయూ ని వినియోగించారు. ఇప్పటికి గీక్ బెంచ్ ద్వారా Samsung Galaxy S23+ గురించి తెలిసిన విషయాలు ఇవేనండి.

Samsung Galaxy S23+ స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy S23+ 6.6-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ లేదా ఎగ్జినోస్ 2300 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ తో రానుంది. ప్రాంతాన్ని బట్టి స్నాప్ డ్రాగన్ లేదా ఎగ్జినోస్ చిప్సెట్ ఉంటుంది. ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Samsung Galaxy S23+ లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగా పిక్సెల్ టెలీఫోటో లెన్స్ లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా Samsung Galaxy S23+ లో ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Geekbench లిస్టింగ్ ద్వారా రివీల్ అయిన Samsung Galaxy S23+ చిప్సెట్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 2 చిప్, 50MP కెమెరాతో వస్తున్న Samsung Galaxy S23 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-specs-surfaced-online/ Wed, 19 Oct 2022 11:04:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=2969 హైలైట్స్ నెట్టింట్లో ప్రత్యక్షమైన Samsung Galaxy S23 స్పెసిఫికేషన్స్ వచ్చే ఏడాది లాంచ్ కానున్న Samsung Galaxy S23 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 50ఎంపి కెమెరా, 3900 ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో రానున్న Samsung Galaxy S23 Samsung Galaxy S23 స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. వచ్చే ఏడాది Samsung Galaxy S23 సిరీస్ ని లాంచ్ చేయాలని శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. మునుపటి విడుదల […]

The post Snapdragon 8 Gen 2 చిప్, 50MP కెమెరాతో వస్తున్న Samsung Galaxy S23 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన Samsung Galaxy S23 స్పెసిఫికేషన్స్
  • వచ్చే ఏడాది లాంచ్ కానున్న Samsung Galaxy S23
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 50ఎంపి కెమెరా, 3900 ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో రానున్న Samsung Galaxy S23

Samsung Galaxy S23 స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. వచ్చే ఏడాది Samsung Galaxy S23 సిరీస్ ని లాంచ్ చేయాలని శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. మునుపటి విడుదల పరంపరను చూస్తే, Samsung Galaxy S23 డివైజ్ 2023 జనవరి లేదా ఫిబ్రవరి మాసాల్లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ లైనప్ లో మూడు మోడల్స్ ఉండనున్నాయి. అవి: Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 Ultra. అయితే ఇప్పటి వరకు శాంసంగ్ సంస్థ రాబోవు Samsung Galaxy S23 సిరీస్ కు సంబంధించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అయితే లాంచ్ కి ఇంకా నెలల సమయం ఉండగానే అప్పుడే నెట్టింట్లో లీక్స్ ప్రత్యక్షమవుతున్నాయి.

Samsung Galaxy S23 కి సంబంధించిన లేటెస్ట్ లీక్ ని ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ రివీల్ చేశాడు. రీసెంట్ గా స్టాండర్డ్ వేరియంట్ గీక్‌బెంచ్ వెబ్‌సైట్ పై కనిపించింది. మరి Samsung Galaxy S23 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం పదండి.

Samsung Galaxy S23 స్పెసిఫికేషన్స్

2023 లో Samsung Galaxy S23 స్మార్ట్ ఫోన్ భారత్ తో పాటు, ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతోంది. లాంచ్ తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈలోపు ప్రముఖ టిప్‌స్టర్ బ్రార్ స్టాండర్డ్ వేరియంట్ Samsung Galaxy S23 యొక్క స్పెసిఫికేషన్స్ ని లీక్ చేశాడు. ఈ డివైజ్ 3900 ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15వాట్ వైర్లెస్ చార్జింగ్ తో వస్తోంది.

6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సెంటర్ హోల్-పంచ్ కటౌట్ కలిగి ఉన్నట్లు లీకైన రెండర్స్ ద్వారా స్పష్టమవుతోంది.

ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉండనుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తోంది. ఈ డివైజ్ లో ఇంకా 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10ఎంపి కెమెరా ఉండనుంది.

8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో Samsung Galaxy S23 ఫోన్ ని శాంసంగ్ లాంచ్ చేయనుంది. ఇకపోతే ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉండనుంది. Samsung Galaxy S23 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లీకైన వివరాలను బట్టి, Samsung Galaxy S23 ఇంక్రిమెంటల్ అప్‌గ్రేడ్ అని అర్థమవుతోంది. ఈ ఫోన్ కాస్త కొత్త డిజైన్ తో రానుంది. గెలాక్సీ ఎస్23 అల్ట్రాతో కొంచెం పోలికలు ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 8 Gen 2 చిప్, 50MP కెమెరాతో వస్తున్న Samsung Galaxy S23 first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Samsung Galaxy S23, Galaxy S23+ కేసెస్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-and-s23-plus-cases-leaked/ Tue, 04 Oct 2022 13:59:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=2739 హైలైట్స్: 2023 ప్రథమార్థంలో లాంచ్ కానున్న Samsung Galaxy S23 సిరీస్ ఈ లైనప్ లో రానున్న Samsung Galaxy S23, Galaxy S23+, Galaxy S23 Ultra తాజాగా లీక్ అయిన Samsung Galaxy S23 మోడల్స్ యొక్క కేసెస్ Samsung Galaxy S22 సక్సెసర్ సిరీస్, Samsung Galaxy S23 ని లాంచ్ చేసేందుకు శాంసంగ్ రెడీ అవుతోంది. 2023 మొదట్లో, ఎస్23 సిరీస్ లాంచ్ కానుంది. Samsung Galaxy S23 లైనప్ లో […]

The post లాంచ్ కి ముందు లీకైన Samsung Galaxy S23, Galaxy S23+ కేసెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 2023 ప్రథమార్థంలో లాంచ్ కానున్న Samsung Galaxy S23 సిరీస్
  • ఈ లైనప్ లో రానున్న Samsung Galaxy S23, Galaxy S23+, Galaxy S23 Ultra
  • తాజాగా లీక్ అయిన Samsung Galaxy S23 మోడల్స్ యొక్క కేసెస్

Samsung Galaxy S22 సక్సెసర్ సిరీస్, Samsung Galaxy S23 ని లాంచ్ చేసేందుకు శాంసంగ్ రెడీ అవుతోంది. 2023 మొదట్లో, ఎస్23 సిరీస్ లాంచ్ కానుంది. Samsung Galaxy S23 లైనప్ లో Samsung Galaxy S23, Galaxy S23+, Galaxy S23 Ultra అనే మోడల్స్ ఉండనున్నాయి. రీసెంట్ గా ఎస్23, ఎస్23+ లకి సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు ఓ టిప్‌స్టర్ ఈ రెండు మోడల్స్ యొక్క కేసెస్ ఇమేజెస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేసెస్ రెండు రంగుల్లో కనిపిస్తున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.

 

ప్రొటెక్టివ్ కేసెస్ ని బట్టి స్టాండర్డ్ వేరియంట్ యొక్క డిజైన్ ఎలా ఉండనుందో తెలుస్తోంది. బటన్ ప్లేస్మెంట్, కెమెరా కటౌట్స్, సన్నని డిజైన్, కెమెరా బంప్ తదితర విషయాలు స్ఫష్టంగా తెలుస్తున్నాయి. కెమెరా బంప్ ని చూస్తే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే తరహా కెమెరా బంప్ ని గెలాక్సీ ఏ14 మోడల్ లో కూడా వాడబోతున్నట్లు తెలుస్తోంది.

Samsung Galaxy S23 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy S23 స్మార్ట్ ఫోన్ 6.1-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే తో వచ్చే అవకాశం ఉంది. ఫోన్ మందపాటి బెజెల్స్ ని కలిగి ఉంది. గెలాక్సీ ఎస్22 మాదిరి 146.3 మిల్లీ మీటర్ల పొడవు, 70.8 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.6 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. Samsung Galaxy S23 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో గ్లోబల్ గా లాంచ్ కానున్నట్లు సమాచారం. ఈ లైప్ 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Samsung Galaxy S23 Ultra కూడా 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వస్తున్నట్లు తెలుస్తోంది. గత మోడల్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కలిగి ఉన్న విషయం గమనించాలి. ఇప్పుడు Samsung Galaxy S23 Ultra కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగా పిక్సెల్ టెలీఫోటో కెమెరా ఉండనున్నాయి. 10 ఎంపి టెలీఫోటో లెన్స్ లో 3x ఆప్టికల్ జూమ్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 40 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండనుంది. ఇకపోతే ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది.

Samsung Galaxy S23 సిరీస్ స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లాంచ్ కి ముందు లీకైన Samsung Galaxy S23, Galaxy S23+ కేసెస్ first appeared on 91Mobiles Telugu.

]]>