Samsung Galaxy S24 FE - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 27 Sep 2024 15:02:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy S24 FE భారత మార్కెట్ ధరలు, ఆఫర్లు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-fe-indian-market-prices-and-offers/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-fe-indian-market-prices-and-offers/#respond Fri, 27 Sep 2024 15:02:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=13809 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గెలాక్సీ ఎఫ్‌ఈ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy S24 FE పేరుతో ఈ డివైజ్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో డైనమిక్ ఐల్యాండ్, ఎగ్జినోస్ 2400ఈ చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 60/120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. తాజాగా శాంసంగ్ సంస్థ, ఈ ఫోన్ యొక్క భారతీయ మార్కెట్ […]

The post Samsung Galaxy S24 FE భారత మార్కెట్ ధరలు, ఆఫర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Samsung Galaxy S24 FE విడుదల
  • డెకా-కోర్ ఎగ్జినోస్ 2400ఈ చిప్సెట్
  • డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గెలాక్సీ ఎఫ్‌ఈ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy S24 FE పేరుతో ఈ డివైజ్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో డైనమిక్ ఐల్యాండ్, ఎగ్జినోస్ 2400ఈ చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 60/120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. తాజాగా శాంసంగ్ సంస్థ, ఈ ఫోన్ యొక్క భారతీయ మార్కెట్ ధరలను ప్రకటించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy S24 FE ధర, లభ్యత

Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం శాంసంగ్ ఇండియా ఈ-స్టోర్ మరియు ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా ప్రీ-బుకింగ్‌కి అందుబాటులో ఉంది. ధర వివరాలు ఇప్పుడు చూద్దాం.

Samsung Galaxy S24 FE 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.59,999 గా పెట్టారు.

Samsung Galaxy S24 FE 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.65,999 గా నిర్ణయించారు.

ప్రీ-బుకింగ్ ఆఫర్ లో భాగంగా, 8జిబి+256జిబి వేరియంట్‌ను రూ.59,999 కి కొనుగోలు చేయవచ్చు. ఎవరైతే, ప్రీ-బుక్ చేసుకుంటారో ఆ కస్టమర్లకు, రూ.4,799 విలువగల డివైజ్ ప్రొటెక్షన్ కేవలం రూ.999 కే లభిస్తుంది.

Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్‌ని 12 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ ద్వారా ఈ సౌకర్యం ఉంది. రూ.1,499 కి కచ్చితమైన బైబ్యాక్ ను శాంసంగ్ ఆఫర్ చేస్తోంది. కస్టమర్లు ఈ బైబ్యాక్ ప్రొగ్రామ్ ద్వారా 70 శాతం వరకు రీసేల్ వాల్యూకి ఎలిజిబుల్ అవుతారు.

Samsung Galaxy S24 FE స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy S24 FE లో 6.7-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ (60/120 హెర్ట్జ్), 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy S24 FE లో శాంసంగ్ ఎగ్జినోస్ 2400ఈ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఎక్స్‌క్లిప్స్ 940 జీపీయూ ఇచ్చారు.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S24 FE డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy S24 FE డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1.1 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కెమెరా: Samsung Galaxy S24 FE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 10ఎంపి టెలీఫోటో ఓఐఎస్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్, 12ఎంపి 123-డిగ్రీ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 10ఎంపి (ఎఫ్/2.2 అపర్చర్) ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy S24 FE లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. క్యూఐ వైర్లెస్ చార్జింగ్, వైర్లెస్ పవర్‌షేర్ సపోర్ట్ ఉన్నాయి.

సెక్యూరిటీ: Samsung Galaxy S24 FE లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, ఆటో బ్లాకర్, శాంసంగ్ నాక్స్, శాంసంగ్ నాక్స్ వాల్ట్, శాంసంగ్ నాక్స్ మ్యాట్రిక్స్, పాస్‌కీ ఉన్నాయి.

ఆడియో: Samsung Galaxy S24 FE లో స్టీరియో స్పీకర్, డాల్బీ అట్మాస్, యూఎస్బీ టైప్ సీ ఆడియో ఉన్నాయి.

కనెక్టివిటీ: Samsung Galaxy S24 FE లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy S24 FE లో ఏఐ ఫీచర్లతో పాటు, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.

The post Samsung Galaxy S24 FE భారత మార్కెట్ ధరలు, ఆఫర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-fe-indian-market-prices-and-offers/feed/ 0
Samsung Galaxy S24 FE: 50MP ఓఐఎస్ కెమెరా, 512GB స్టోరేజీతో గ్లోబల్‌గా లాంచైన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-fe-globally-launched-50mp-ois-camera-512gb-storage/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-fe-globally-launched-50mp-ois-camera-512gb-storage/#respond Fri, 27 Sep 2024 06:07:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=13794 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా గ్లోబల్ మార్కెట్‌లో Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఎన్నో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్‌తో వచ్చింది. గెలాక్సీ ఏఐ ఫీచర్లతో పాటు, ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి 3ఎక్స్ టెలీఫోటో లెన్స్, డైనమిక్ అమోలెడ్ ప్యానెల్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క గ్లోబల్ మార్కెట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ […]

The post Samsung Galaxy S24 FE: 50MP ఓఐఎస్ కెమెరా, 512GB స్టోరేజీతో గ్లోబల్‌గా లాంచైన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Samsung Galaxy S24 FE విడుదల
  • 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్
  • ఎగ్జినోస్ 2400ఈ చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా గ్లోబల్ మార్కెట్‌లో Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఎన్నో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్‌తో వచ్చింది. గెలాక్సీ ఏఐ ఫీచర్లతో పాటు, ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి 3ఎక్స్ టెలీఫోటో లెన్స్, డైనమిక్ అమోలెడ్ ప్యానెల్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క గ్లోబల్ మార్కెట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

Samsung Galaxy S24 FE ధర

Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం యూఎస్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఇతర మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 649 డాలర్లు (సుమారు రూ.54,300) గా ఉంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 709 డాలర్లు (సుమారు రూ.59,300) గా పెట్టారు. 8జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ వేరియంట్ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. ఇంకా దీని ధరను వెల్లడించలేదు.

Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ బ్లూ, గ్రాఫైట్, గ్రే, మింట్ మరియు యెల్లో కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy S24 FE స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy S24 FE లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S24 FE డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.

ప్రాసెసర్: Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ లో ఎగ్జినోస్ 2400ఈ చిప్సెట్ వాడారు.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy S24 FE లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Samsung Galaxy S24 FE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి 3ఎక్స్ టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 7 ఏళ్ళ వరకు ఈ ఫోన్‌కి మేజర్ ఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

కనెక్టివిటీ: Samsung Galaxy S24 FE లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy S24 FE: 50MP ఓఐఎస్ కెమెరా, 512GB స్టోరేజీతో గ్లోబల్‌గా లాంచైన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-fe-globally-launched-50mp-ois-camera-512gb-storage/feed/ 0
Samsung Galaxy S24 FE: లీకైన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-fe-launch-timeline-leaked/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-fe-launch-timeline-leaked/#respond Wed, 14 Aug 2024 13:15:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=13000 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎస్24 సిరీస్ లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. Samsung Galaxy S24 FE పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవలె ఈ డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Samsung Galaxy S24 FE లాంచ్ టైమ్‌లైన్ (లీక్) Samsung Galaxy […]

The post Samsung Galaxy S24 FE: లీకైన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy S24 FE లాంచ్
  • తాజాగా లీకైన డివైజ్ టైమ్‌లైన్
  • అక్టోబర్‌లో గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎస్24 సిరీస్ లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. Samsung Galaxy S24 FE పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవలె ఈ డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Samsung Galaxy S24 FE లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

Samsung Galaxy S24 FE యొక్క లాంచ్ టైమ్‌లైన్ వివరాలను ETNews తన కథనంలో పేర్కొంది. 2024 అక్టోబర్ నెలలో ఈ ఫోన్ లాంచ్ కానుందని ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఈ లాంచ్ టైమ్ సరైనదని అనిపిస్తోంది. ఎందుకంటే, Galaxy S23 FE కూడా ఇదే టైమ్ లో లాంచ్ అయ్యింది.

Samsung Galaxy S24 FE స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ భారీ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంటాయని లీక్ ద్వారా తెలిసింది.

చిప్సెట్: Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ సొంత చిప్ ఎగ్జినోస్ 2400 తో రానుందని సమాచారం. ఇదే చిప్‌ని గెలాక్సీ ఎస్24 మరియు ఎస్24+ లో కూడా వాడారు.

కెమెరా: Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Samsung Galaxy S24 FE లో పవర్ బ్యాకప్ కోసం 4565 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ, 29 గంటల వీడియో ప్లేబ్యాక్ మరియు 78 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుందని సమాచారం.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy S24 FE డివైజ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లతో వస్తోంది. ఇందులో పొట్రెయిట్ స్టూడియో, సర్కిల్ టు సెర్చ్, జనరేటివ్ ఎడిట్, స్కెచ్ టు ఇమేజ్ మరియు లైవ్ ట్రాన్స్‌లేట్ వంటి ఫీచర్లు ఉంటాయి.

The post Samsung Galaxy S24 FE: లీకైన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-fe-launch-timeline-leaked/feed/ 0
Samsung Galaxy S24 FE: లాంచ్‌కి ముందు లీకైన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-fe-specs-design-leaked-before-launch/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-fe-specs-design-leaked-before-launch/#respond Mon, 12 Aug 2024 06:00:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=12945 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎస్24 సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy S24 FE పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ కంపెనీ యొక్క అధికార వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఇప్పుడు ఫోన్ యొక్క ప్రోమో మెటీరియల్ లీక్ అయ్యింది. దీని ద్వారా స్పెసిఫికేషన్స్ మరియు డిజైన్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. […]

The post Samsung Galaxy S24 FE: లాంచ్‌కి ముందు లీకైన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy S24 FE లాంచ్
  • తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్
  • 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎస్24 సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy S24 FE పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ కంపెనీ యొక్క అధికార వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఇప్పుడు ఫోన్ యొక్క ప్రోమో మెటీరియల్ లీక్ అయ్యింది. దీని ద్వారా స్పెసిఫికేషన్స్ మరియు డిజైన్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy S24 FE స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ భారీ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంటాయని లీక్ ద్వారా తెలిసింది.

చిప్సెట్: Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ సొంత చిప్ ఎగ్జినోస్ 2400 తో రానుందని సమాచారం. ఇదే చిప్‌ని గెలాక్సీ ఎస్24 మరియు ఎస్24+ లో కూడా వాడారు.

కెమెరా: Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Samsung Galaxy S24 FE లో పవర్ బ్యాకప్ కోసం 4565 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ, 29 గంటల వీడియో ప్లేబ్యాక్ మరియు 78 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుందని సమాచారం.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy S24 FE డివైజ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లతో వస్తోంది. ఇందులో పొట్రెయిట్ స్టూడియో, సర్కిల్ టు సెర్చ్, జనరేటివ్ ఎడిట్, స్కెచ్ టు ఇమేజ్ మరియు లైవ్ ట్రాన్స్‌లేట్ వంటి ఫీచర్లు ఉంటాయి.

Samsung Galaxy S24 FE డిజైన్, కలర్స్, లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ 2024 అక్టోబర్ నెలలో లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ డివైజ్ బ్లూ, గ్రీన్, బ్లాక్, గ్రాఫైట్ మరియు యెల్లో కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుంది.

ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే, ఫ్రేమ్ కోసం అల్యూమినియమ్ వాడనున్నారు. లీకైన ఇమేజ్ గమనిస్తే, గతంలో లాంచైన S24, S24+ మాదిరి కనిపిస్తోంది.

త్వరలోనే Samsung Galaxy S24 FE యొక్క ఇండియా లాంచ్ తేదీ అధికార ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది.

The post Samsung Galaxy S24 FE: లాంచ్‌కి ముందు లీకైన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-fe-specs-design-leaked-before-launch/feed/ 0
Samsung Galaxy S24 FE గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f24-fe-geekbench-certification-details/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f24-fe-geekbench-certification-details/#respond Thu, 13 Jun 2024 18:16:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=12068 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎస్24 సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy S24 FE పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. అయితే ఈ ఫోన్ కి సంబంధించి శాంసంగ్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. తాజాగా Samsung Galaxy S24 FE డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Samsung Galaxy S24 FE గీక్‌బెంచ్ […]

The post Samsung Galaxy S24 FE గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy S24 FE లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ SM-S721B
  • శాంసంగ్ ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎస్24 సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy S24 FE పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. అయితే ఈ ఫోన్ కి సంబంధించి శాంసంగ్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. తాజాగా Samsung Galaxy S24 FE డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy S24 FE గీక్‌బెంచ్ లిస్టింగ్

Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్‌పై SM-S721B అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Samsung Galaxy S24 FE డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 2047 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 6289 పాయింట్లు స్కోర్ చేసింది.

Samsung Galaxy S24 FE డివైజ్ S5E9945 మదర్‌బోర్డ్ తో కనిపించింది.

లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ లో 3.11 గిగాహెర్ట్జ్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ గల చిప్సెట్, ఎక్స్‌క్లిప్స్ 940 జీపీయూ గ్రాఫిక్స్ ఉంటాయి.

Samsung Galaxy S24 FE లో ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ ఉంటుందని గీక్‌బెంచ్ వివరాలను బట్టి తెలుస్తోంది.

లిస్టింగ్ పై Samsung Galaxy S24 FE డివైజ్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో కనిపించింది.

Samsung Galaxy S24 FE స్పెసిఫికేషన్స్ (లీక్)

Samsung Galaxy S24 FE 6.1-ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇంకా ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. భారతీయ వేరియంట్ లో ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ ఉంటుంది.

Samsung Galaxy S24 FE లో 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.

Samsung Galaxy S24 FE డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు. ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy S23 FE 5G లో 6.4-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy S23 FE 5G లో ఎగ్జినోస్ 2200 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం Xclipse 920 GPU వినియోగించారు. అమెరికా, కెనెడా దేశాల్లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్, అడ్రెనో 730 జీపీయూ తో ఫోన్ లాంచ్ అయ్యింది.

మెమొరీ: Samsung Galaxy S23 FE 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy S23 FE 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 4 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ ప్రామిస్ చేస్తోంది.

కెమెరా: Samsung Galaxy S23 FE 5G లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి టెలీఫోటో 3x ఆప్టికల్ జూమ్ ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.

బ్యాటరీ: Samsung Galaxy S23 FE 5G లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy S23 FE 5G లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి.

కనెక్టివిటీ: Samsung Galaxy S23 FE 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్ ఉన్నాయి.

The post Samsung Galaxy S24 FE గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f24-fe-geekbench-certification-details/feed/ 0
Samsung Galaxy S24 FE: లీకైన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ కెమెరా స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f24-fe-camera-specs-leaked/ Tue, 11 Jun 2024 12:02:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=11999 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో భారత్ తో పాటు, గ్లోబల్ గా Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఎస్23 ఎఫ్‌ఈ కి సక్సెసర్‌గా మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఎస్24 ఎఫ్ఈ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం, ఈ ఫోన్ 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి. Samsung Galaxy S24 FE కెమెరా వివరాలు (లీక్) Samsung […]

The post Samsung Galaxy S24 FE: లీకైన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ కెమెరా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy S24 FE లాంచ్
  • ఎగ్జినోస్ 2400 చిప్సెట్ తో వచ్చే అవకాశం
  • 50ఎంపి ఐసోసెల్ జీఎన్3 కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో భారత్ తో పాటు, గ్లోబల్ గా Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఎస్23 ఎఫ్‌ఈ కి సక్సెసర్‌గా మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఎస్24 ఎఫ్ఈ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం, ఈ ఫోన్ 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S24 FE కెమెరా వివరాలు (లీక్)

Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్స్ The Galaxy Club కథనం ద్వారా రివీల్ అయ్యాయి.

గెలాక్సీ క్లబ్ రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy S24 FE డివైజ్ లో ఎస్24, ఎస్23, ఎస్23 ఎఫ్ఈ లో ఉన్న ప్రైమరీ కెమెరానే ఉంటుందని తెలుస్తోంది.

Samsung Galaxy S24 FE లో 50ఎంపి ఐసోసెల్ జీఎన్3 1/1.57 ఇంచ్ సెన్సర్ ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

ఈ కొత్త నివేదిక ద్వారా కేవలం ప్రైమరీ సెన్సర్ వివరాలు బయటకు వచ్చాయి. ఇక ఇతర సెన్సర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 8ఎంపి టెలీఫోటో కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy S24 FE స్పెసిఫికేషన్స్ (లీక్)

Samsung Galaxy S24 FE 6.1-ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇంకా ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. భారతీయ వేరియంట్ లో ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ ఉంటుంది.

Samsung Galaxy S24 FE లో 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.

Samsung Galaxy S24 FE డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు. ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్

Samsung Galaxy S23 FE లో 6.4-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 2200 చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, 12ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి 3ఎక్స్ జూమ్ ఓఐఎస్ టెలీఫోటో లెన్స్, 10ఎంపి సెల్ఫీ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6ఈ, ఎన్ఎఫ్‌సీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy S24 FE: లీకైన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ కెమెరా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>