Samsung Galaxy S24 Ultra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 22 Jun 2024 17:57:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy S24 Ultra: భారత్‌లో లాంచైన గెలాక్సీ ఎస్24 అల్ట్రా టైటానియమ్ యెల్లో కలర్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-ultra-titanium-yellow-color-variant-launched-india/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-ultra-titanium-yellow-color-variant-launched-india/#respond Sat, 22 Jun 2024 17:57:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=12177 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి తాజాగా భారతీయ మార్కెట్ లో Galaxy S24 Ultra యొక్క కొత్త కలర్ వేరియంట్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఇప్పుడు టైటానియమ్ యెల్లో కలర్ ఆప్షన్ లో లభించనుంది. దీంతో మొత్తం 7 కలర్స్ లో Samsung Galaxy S24 Ultra అందుబాటులోకి వచ్చింది. టైటానియమ్ గ్రే, టైటానియమ్ బ్లాక్, టైటానియమ్ వయొలెట్, టైటానియమ్ బ్లూ, టైటానియమ్ గ్రీన్, టైటానియమ్ ఆరెంజ్, టైటానియమ్ యెల్లో కలర్ ఆప్షన్స్ లో […]

The post Samsung Galaxy S24 Ultra: భారత్‌లో లాంచైన గెలాక్సీ ఎస్24 అల్ట్రా టైటానియమ్ యెల్లో కలర్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy S24 Ultra ప్రారంభ ధర రూ.1,29,999
  • 7 కలర్ ఆప్షన్స్ లో లభించనున్న గెలాక్సీ ఎస్24 అల్ట్రా
  • 6.8-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ క్వాడ్ హెచ్డీ+ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి తాజాగా భారతీయ మార్కెట్ లో Galaxy S24 Ultra యొక్క కొత్త కలర్ వేరియంట్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఇప్పుడు టైటానియమ్ యెల్లో కలర్ ఆప్షన్ లో లభించనుంది. దీంతో మొత్తం 7 కలర్స్ లో Samsung Galaxy S24 Ultra అందుబాటులోకి వచ్చింది. టైటానియమ్ గ్రే, టైటానియమ్ బ్లాక్, టైటానియమ్ వయొలెట్, టైటానియమ్ బ్లూ, టైటానియమ్ గ్రీన్, టైటానియమ్ ఆరెంజ్, టైటానియమ్ యెల్లో కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మరి ఈ కొత్త కలర్ వేరియంట్ ధర, లభ్యత తదితర వివరాలు తెలుసుకుందామా?

Samsung Galaxy S24 Ultra టైటానియమ్ యెల్లో ధర, లభ్యత

Samsung Galaxy S24 Ultra టైటానియమ్ యెల్లో కలర్ వేరియంట్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy S24 Ultra 12జిబి+256జిబి ధరను రూ.1,29,999 గా నిర్ణయించారు. 12జిబి+512జిబి వేరియంట్ ధర రూ.1,39,999 గా ఉంది. 12జిబి+1టిబి మోడల్ ధరను రూ.1,59,999 గా పెట్టారు.

Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy S24 Ultra లో 6.8-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ స్క్రీన్, క్వాడ్ హెచ్డీ+ (3120*1440 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy S24 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.

మెమొరీ: Samsung Galaxy S24 Ultra డివైజ్ 256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ + 12జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy S24 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Samsung Galaxy S24 Ultra లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి పెరిస్కోప్ 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ కెమెరా, 10ఎంపి టెలీఫోటో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఓఐఎస్ లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy S24 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్, క్యూఐ వైర్లెస్ చార్జింగ్, రివర్స్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy S24 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, యూడబ్ల్యూబీ, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 3.1 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Samsung Galaxy S24 Ultra 162.3 మి.మీ పొడవు, 79 మి.మీ వెడల్పు, 8.6 మి.మీ మందం, 232 గ్రాముల బరువు ఉంటుంది.

The post Samsung Galaxy S24 Ultra: భారత్‌లో లాంచైన గెలాక్సీ ఎస్24 అల్ట్రా టైటానియమ్ యెల్లో కలర్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-ultra-titanium-yellow-color-variant-launched-india/feed/ 0
Samsung: 200MP కెమెరా, అడ్వాన్స్డ్ AI తో లాంచైన Samsung Galaxy S24 Ultra https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-ultra-launched-with-200mp-camera-advanced-ai/ Thu, 18 Jan 2024 04:19:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=9777 అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న Samsung Galaxy S24 సిరీస్ భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy S24 Ultra గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యం మరియు 200ఎంపి కెమెరాతో వచ్చింది. సరే, […]

The post Samsung: 200MP కెమెరా, అడ్వాన్స్డ్ AI తో లాంచైన Samsung Galaxy S24 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Samsung Galaxy S24 సిరీస్
  • లైనప్ లో వచ్చిన S24, S24 Plus, S24 Ultra
  • Samsung Galaxy S24 Ultra ధర 1299 డాలర్లు

అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న Samsung Galaxy S24 సిరీస్ భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy S24 Ultra గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యం మరియు 200ఎంపి కెమెరాతో వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy S24 Ultra ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy S24 Ultra ధర

  • Samsung Galaxy S24 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
  • Samsung Galaxy S24 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారత్ లో రూ.1,29,999 గా ఉంది.
  • Samsung Galaxy S24 Ultra 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.1,39,999 గా ఉంది.
  • Samsung Galaxy S24 Ultra 12జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,59,999 గా ఉంది.
  • Samsung Galaxy S24 Ultra డివైజ్ టైటానియమ్ గ్రే, టైటానియమ్ వయొలెట్, టైటానియమ్ బ్లాక్, టైటానియమ్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Samsung Galaxy S24 Ultra లో 6.8-ఇంచ్ క్యూహెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, విజన్ బూస్టర్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్సెట్ మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 3.3 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 750 జీపీయూ ఉపయోగించారు.
  • ఓఎస్: Samsung Galaxy S24 Ultra స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 7 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ ని ఈ ఫోన్ పొందనుంది.
  • కెమెరా: Samsung Galaxy S24 Ultra క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 ఫీచర్ ఉంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy S24 Ultra లో 5జీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Samsung: 200MP కెమెరా, అడ్వాన్స్డ్ AI తో లాంచైన Samsung Galaxy S24 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy S24 Ultra: లాంచ్‌కి ముందు లీకైన డివైజ్ లైవ్ ఇమేజెస్! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-ultra-live-images-leaked-before-launch/ Mon, 08 Jan 2024 05:26:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=9602 ప్రముఖ టెక్‌బ్రాండ్ శాంసంగ్ Samsung Galaxy S24 సిరీస్ ని జనవరి 17న లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా టాప్ మోడల్ Samsung Galaxy S24 Ultra యొక్క లైవ్ ఇమేజెస్ లీక్ అయ్యాయి. దీంతో కొత్త కలర్ వేరియంట్ రివీల్ అయ్యింది. ఓసారి Samsung Galaxy S24 Ultra యొక్క లైవ్ […]

The post Samsung Galaxy S24 Ultra: లాంచ్‌కి ముందు లీకైన డివైజ్ లైవ్ ఇమేజెస్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 17న లాంచ్ కానున్న Samsung Galaxy S24 Ultra
  • కొత్త కలర్ లో లీకైన Galaxy S24 Ultra లైవ్ ఇమేజెస్
  • రివీలైన టైటానియమ్ గ్రే కలర్ వేరియంట్

ప్రముఖ టెక్‌బ్రాండ్ శాంసంగ్ Samsung Galaxy S24 సిరీస్ ని జనవరి 17న లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా టాప్ మోడల్ Samsung Galaxy S24 Ultra యొక్క లైవ్ ఇమేజెస్ లీక్ అయ్యాయి. దీంతో కొత్త కలర్ వేరియంట్ రివీల్ అయ్యింది. ఓసారి Samsung Galaxy S24 Ultra యొక్క లైవ్ ఇమేజ్, కొత్త కలర్ వేరియంట్ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S24 Ultra లైవ్ ఇమేజెస్ (లీక్)

  • సామాజిక మాధ్యమం X పై అమిర్ (@WorkaholicDavid) అనే యూజర్ Samsung Galaxy S24 Ultra యొక్క లైవ్ ఇమేజెస్ షేర్ చేశారు.
  • ఈ ఇమేజెస్ ని చూస్తే డివైజ్ కొత్త కలర్ వేరియంట్ రివీల్ అయినట్లు తెలుస్తోంది. ఇది టైటానియమ్ గ్రే కలర్ అని భావిస్తున్నారు.
  • ఇది వైబ్రంట్ లేదా ఫ్లాషీ గా లేదు. మునుపటి అల్ట్రా సిరీస్ రంగుల మాదిరి ఉంది. బ్యాక్ ప్యానెల్, ఫ్రేమ్, బటన్స్, కెమెరా రింగ్స్ అన్నీ కూడా ఒకే రంగులో ఉన్నాయి.
  • Samsung Galaxy S24 Ultra స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వయొలెట్ మరియు యెల్లో కలర్ ఆప్షన్స్ లో వస్తుందని రూమర్లు వినిపించాయి.
  • ఇవే కాకుండా, ఆరెంజ్, గ్రీన్ మరియు బ్లూ వంటి ఆన్‌లైన్ ఎక్స్‌క్లూజివ్ కలర్ ఆప్షన్స్ లో కూడా ఈ ఫోన్ లభిస్తుందని సమాచారం.
  • ఫోన్ యొక్క అఫీషియల్ రెండర్స్ అని లీక్‌స్టర్ ఇవాన్ బ్లాస్ షేర్ చేసిన పిక్స్ ద్వారా ఈ కలర్స్ రివీల్ అయ్యాయి.
  • Samsung Galaxy S24 Ultra బ్యాక్ ప్యానెల్ పై కెమెరా లెన్స్‌లు నిలువుగా అమర్చబడి ఉన్నాయి. ఎడ్జ్‌లు ఫ్లాట్ గా ఉన్నాయి.

iPhone 15 Pro సిరీస్ డివైజెస్ లో మాదిరిగా Samsung Galaxy S24 Ultra సైడ్ ఫ్రేమ్ టైటానియమ్ తో తయారై ఉంటుందని విశ్వసిస్తున్నారు. ఈ మెటీరియల్ తప్పు పట్టదు, ఇంకా తేలికగా ఉండటంతో పాటు సులభంగా రిసైకిల్ చేయడం సాధ్యమవుతుంది.

Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy S24 Ultra లో 6.8-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, క్యూహెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, సెంటర్ పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. మరొక వేరియంట్ ఎగ్జినోస్ 2400 చిప్సెట్ తో వస్తోంది. అలాగే గెలాక్సీ ఏఐ ఫీచర్స్ ని కంపెనీ టీజ్ చేస్తోంది.
  • మెమొరీ: Samsung Galaxy S24 Ultra డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి వరకు స్టోరేజీతో వస్తోంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ డివైజ్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Samsung Galaxy S24 Ultra ధర (అంచనా)

  • టిప్‌స్టర్ రొలాండ్ క్వాండ్ట్ ప్రకారం, Samsung Galaxy S24 Ultra డివైజ్ 256జిబి వేరియంట్ ధర 1449 యూరోలు (సుమారు రూ.1,31,745) ఉంటుంది.
  • Samsung Galaxy S24 Ultra 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1569 యూరోలు (సుమారు రూ.1,42,655) ఉంటుంది.
  • Samsung Galaxy S24 Ultra 1టిబి స్టోరేజీ మోడల్ ధర 1809 యూరోలు (సుమారు రూ.1,64,477) ఉంటుందని అంచనా.

The post Samsung Galaxy S24 Ultra: లాంచ్‌కి ముందు లీకైన డివైజ్ లైవ్ ఇమేజెస్! first appeared on 91Mobiles Telugu.

]]>
NBTC సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy S24 Ultra https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-ultra-receives-nbtc-certification/ Tue, 28 Nov 2023 06:13:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=8991 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra డివైజెస్ రానున్నాయి. ఇటీవలె Samsung Galaxy S24 Ultra డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై లిస్ట్ అయ్యింది. తాజాగా ఈ ఫోన్ థాయిలాండ్ కి చెందిన NBTC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ కనిపించింది. సరే, ఓసారి ఎన్బీటీసీ […]

The post NBTC సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy S24 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy S24 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న S24, S24 Plus, S24 Ultra
  • థాయిలాండ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పొందిన S24 Ultra

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra డివైజెస్ రానున్నాయి. ఇటీవలె Samsung Galaxy S24 Ultra డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై లిస్ట్ అయ్యింది. తాజాగా ఈ ఫోన్ థాయిలాండ్ కి చెందిన NBTC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ కనిపించింది. సరే, ఓసారి ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎంలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S24 Ultra ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు

  • Samsung Galaxy S24 Ultra స్మార్ట్‌ఫోన్ B38606-23 మోడల్ నంబర్ తో ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది.
  • ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ద్వారా Samsung Galaxy S24 Ultra కి సంబంధించి మోడల్ నంబర్ తప్పితే మరే ఇతర వివరాలు బయటకు రాలేదు.
  • ఇప్పటికే పలు లీక్స్ ద్వారా తెలిసిన Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Samsung Galaxy S24 Ultra లో 6.7-ఇంచ్ డబ్ల్యూక్యూహెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 Ultra లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: Samsung Galaxy S24 Ultra లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి పెరిస్కోప్ 5x జూమ్ కెమెరా, 10ఎంపి 3x జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy S24 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy S24 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post NBTC సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy S24 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
BIS సర్టిఫికేషన్ సైట్‌లో లిస్టైన Samsung Galaxy S24 Ultra https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-ultra-spotted-bis-certification-site/ Wed, 22 Nov 2023 06:16:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=8931 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో తన ఫ్లాగ్షిప్ సిరీస్ S24 ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. 2024 లో ఈ సిరీస్ మార్కెట్ లోకి వస్తుంది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra డివైజెస్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Samsung Galaxy S24 Ultra మోడల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఇండియా […]

The post BIS సర్టిఫికేషన్ సైట్‌లో లిస్టైన Samsung Galaxy S24 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy S24 Ultra
  • తాజాగా బీఐఎస్ పై లిస్టైన డివైజ్
  • 200ఎంపి కెమెరాతో వస్తోన్న ఫోన్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో తన ఫ్లాగ్షిప్ సిరీస్ S24 ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. 2024 లో ఈ సిరీస్ మార్కెట్ లోకి వస్తుంది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra డివైజెస్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Samsung Galaxy S24 Ultra మోడల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S24 Ultra బీఐఎస్ లిస్టింగ్

  • Samsung Galaxy S24 Ultra డివైజ్ తాజాగా బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్ లో లిస్ట్ అయ్యింది. SM-S928B/DS అనే మోడల్ నంబర్ ని ఈ ఫోన్ కలిగి ఉంది.
  • బీఐఎస్ లిస్టింగ్ ద్వారా Samsung Galaxy S24 Ultra కి సంబంధించిన మరే ఇతర వివరాలు బయటకు రాలేదు.
  • 2024 జనవరిలో భారత్ లో Samsung Galaxy S24 Ultra లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • Samsung Galaxy S24 Ultra మోడల్ తో పాటు Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus కూడా లాంచ్ అవ్వనున్నాయి.

Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Samsung Galaxy S24 Ultra లో 6.7-ఇంచ్ డబ్ల్యూక్యూహెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 Ultra లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: Samsung Galaxy S24 Ultra లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి పెరిస్కోప్ 5x జూమ్ కెమెరా, 10ఎంపి 3x జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy S24 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy S24 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post BIS సర్టిఫికేషన్ సైట్‌లో లిస్టైన Samsung Galaxy S24 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
జనవరి 17న Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-series-expected-launch-date-january-17th/ Mon, 20 Nov 2023 16:20:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=8912 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung కొత్త సంవత్సరం 2024 లో Samsung Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది. Samsung Galaxy S24 లైనప్ లో మొత్తం 3 ఫోన్లు రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra. తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం, 2024 జనవరి 17 వ తేదీన శాంసంగ్ వెబ్‌సైట్ లో Samsung Galaxy S24 సిరీస్ కి […]

The post జనవరి 17న Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త సంవత్సరం 2024 లో లాంచ్ కానున్న S24 సిరీస్
  • లైనప్ లో రానున్న S24, S24+, S24 Ultra
  • తాజాగా రివీలైన ప్రీ-ఆర్డర్ మరియు సేల్ తేదీ

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung కొత్త సంవత్సరం 2024 లో Samsung Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది. Samsung Galaxy S24 లైనప్ లో మొత్తం 3 ఫోన్లు రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra. తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం, 2024 జనవరి 17 వ తేదీన శాంసంగ్ వెబ్‌సైట్ లో Samsung Galaxy S24 సిరీస్ కి సంబంధించిన అన్ని వివరాలు పొందుపరచనున్నట్లు సమాచారం. సరే, ఓసారి Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ, ప్రీ-ఆర్డర్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ

  • రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy S24 సిరీస్ 2024 జనవరి 17 న లాంచ్ కానుంది.
  • లాంచైన రోజు నుంచే అన్ని స్మార్ట్‌ఫోన్ల ప్రీ-ఆర్డర్స్ కూడా మొదలవుతాయని తెలుస్తోంది.
  • ప్రీ-ఆర్డర్ చేసుకున్న యూజర్లకు 2024 జనవరి 26 నుంచి 30 వ తేదీ మధ్యలో ఫోన్లు డెలివరీ అవుతాయని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
  • జనవరి 30 నుంచి Samsung Galaxy S24 సిరీస్ యొక్క ఓపెన్ సేల్ మొదలవుతుందని సమాచారం.
  • అయితే Samsung Galaxy S24 సిరీస్ కి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Samsung Galaxy S24 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy S24 వేరియంట్ 6.1-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ప్లస్ వేరియంట్ 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, అల్ట్రా మోడల్ 6.8-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటాయి. టాప్ మోడల్ అల్ట్రా 2,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 మరియు Samsung Galaxy S24+ డివైజెస్ ఎగ్జినోస్ 2400 చిప్సెట్ తో వస్తున్నాయి. ఇకపోతే అల్ట్రా మోడల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తోంది.
  • కెమెరా: Samsung Galaxy S24 Ultra లో 200ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. స్టాండర్డ్ మరియు ప్లస్ వేరియంట్స్ లో 50ఎంపి ప్రైమరీ లెన్స్ ఉంటుంది. ఈ మూడు ఫోన్లలో కూడా 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. ప్లస్ వేరియంట్ లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. అల్ట్రా మోడల్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • కనెక్టివిటీ: Samsung Galaxy S24 సిరీస్ లో వస్తోన్న డివైజెస్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post జనవరి 17న Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Exynos మరియు Snapdragon ప్రాసెసర్స్‌తో రానున్న Samsung Galaxy S24 సిరీస్; క్వాల్కమ్ సీఈవో వెల్లడి! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-series-might-feature-exynos-and-snapdragon-processors-qualcomm-ceo-revealed/ Fri, 03 Nov 2023 11:56:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=8683 ప్రముఖ టెక్ కంపెనీ Samsung 2024 లో తన S24 సిరీస్‌ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra వంటి మూడు మొబైల్‌లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈసారి ఫోన్‌లలో రెండు రకాల ప్రాసెసర్‌లను శాంసంగ్ సంస్థ వినియోగించనుందని సమాచారం. చిప్‌సెట్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ సీఈఓ ఈ మేరకు ఓ కీలక ప్రకటన చేశారు. ఈ పోస్ట్‌ ద్వారా మరిన్ని […]

The post Exynos మరియు Snapdragon ప్రాసెసర్స్‌తో రానున్న Samsung Galaxy S24 సిరీస్; క్వాల్కమ్ సీఈవో వెల్లడి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2024 లో లాంచ్ కానున్న Galaxy S24 సిరీస్
  • లైనప్ మోడల్స్: S24, S24 Plus, S24 Ultra
  • 8 Gen 3 చిప్‌తో వస్తోన్న Galaxy S24 Ultra

ప్రముఖ టెక్ కంపెనీ Samsung 2024 లో తన S24 సిరీస్‌ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra వంటి మూడు మొబైల్‌లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈసారి ఫోన్‌లలో రెండు రకాల ప్రాసెసర్‌లను శాంసంగ్ సంస్థ వినియోగించనుందని సమాచారం. చిప్‌సెట్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ సీఈఓ ఈ మేరకు ఓ కీలక ప్రకటన చేశారు. ఈ పోస్ట్‌ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోండి.

Samsung Galaxy S24 సిరీస్ ప్రాసెసర్ వివరాలు

  • Qualcomm CEO క్రిస్టియానో ​​అమోన్ ప్రకారం, S24 సిరీస్ లాంచ్ తో అత్యధిక మార్కెట్ వాటాను పొందాలని సదరు సంస్థ భావిస్తున్నట్లు అర్థమవుతోంది.
  • దీనితో, S24 లైనప్‌లో Snapdragon 8 Gen 3 మరియు Exynos 2400 చిప్‌సెట్ అందుబాటులో ఉంటుందని దాదాపుగా ధృవీకరించబడింది.
  • నివేదిక ప్రకారం, Galaxy S24 Ultra డివైజ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్స్ లోనూ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో రానుంది.
  • ఉత్తర అమెరికాకు వచ్చే Galaxy S24 మరియు S24 Plus మోడల్‌లు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌లు మరియు ఇతర చోట్ల Exynos ప్రాసెసర్‌లతో రావచ్చు.

Samsung Galaxy S24 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిజైన్: Samsung Galaxy S24 సిరీస్ లో వస్తోన్న డివైజెస్ కర్వ్డ్ ఎడ్జెస్, టైటానియమ్ ఫ్రేమ్ తో వస్తున్నట్లు సమాచారం.
  • డిస్ప్లే: Samsung Galaxy S24 వేరియంట్ 6.2-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ప్లస్ వేరియంట్ 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, అల్ట్రా మోడల్ 6.8-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటాయి. టాప్ మోడల్ అల్ట్రా 2,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 మరియు Samsung Galaxy S24+ డివైజెస్ ఎగ్జినోస్ 2400 చిప్సెట్ తో వస్తున్నాయి. ఇకపోతే అల్ట్రా మోడల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తోంది.
  • కెమెరా: Samsung Galaxy S24 Ultra లో 200ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. స్టాండర్డ్ మరియు ప్లస్ వేరియంట్స్ లో 50ఎంపి ప్రైమరీ లెన్స్ ఉంటుంది. ఈ మూడు ఫోన్లలో కూడా 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. ప్లస్ వేరియంట్ లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. అల్ట్రా మోడల్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • కనెక్టివిటీ: Samsung Galaxy S24 సిరీస్ లో వస్తోన్న డివైజెస్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Exynos మరియు Snapdragon ప్రాసెసర్స్‌తో రానున్న Samsung Galaxy S24 సిరీస్; క్వాల్కమ్ సీఈవో వెల్లడి! first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Samsung Galaxy S24 Plus, Galaxy S24 Ultra రెండర్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-ultra-s24-plus-renders-revealed/ Tue, 03 Oct 2023 14:54:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=8251 శాంసంగ్ సంస్థ నుంచి తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Samsung Galaxy S24 త్వరలో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో భాంగా బేస్ మోడల్ Samsung Galaxy S24 తో పాటు Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra ఉన్నాయి. 2024 ఆరంభంలో ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయి. రీసెంట్ గా బేస్ మోడల్ రెండర్స్ రివీల్ అయ్యాయి. తాజాగా Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 […]

The post రివీలైన Samsung Galaxy S24 Plus, Galaxy S24 Ultra రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2024 లో లాంచ్ కానున్న Galaxy S24 సిరీస్
  • లైనప్ లో రానున్న 3 స్మార్ట్ ఫోన్లు
  • తాజాగా రివీలైన S24 Plus, S24 Ultra డిజైన్

శాంసంగ్ సంస్థ నుంచి తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Samsung Galaxy S24 త్వరలో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో భాంగా బేస్ మోడల్ Samsung Galaxy S24 తో పాటు Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra ఉన్నాయి. 2024 ఆరంభంలో ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయి. రీసెంట్ గా బేస్ మోడల్ రెండర్స్ రివీల్ అయ్యాయి. తాజాగా Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra ల యొక్క డిజైన్ రివీల్ అయ్యింది.

Samsung Galaxy S24 Ultra డిజైన్ (లీక్)

  • టిప్‌స్టర్స్ OnLeaks, SmartPrix Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra ల యొక్క రెండర్స్ ని రివీల్ చేశాయి.
  • Samsung Galaxy S24 Ultra డిజైన్ చూస్తే, గత మోడల్స్ Galaxy S23 Ultra, Galaxy S22 Ultra ల మాదిరిగా ఉన్నాయి.
  • Samsung Galaxy S24 Ultra లో బెజెల్స్ సైజ్ తగ్గించారు. ఇంకా ఈ ఫోన్ టైటానియమ్ బిల్డ్ తో వస్తోంది.
  • Samsung Galaxy S24 Ultra లో కాస్త కర్వ్డ్ ఎడ్జెస్ ఉంటాయి. ఇంకా రియర్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.

Samsung Galaxy S24 Plus డిజైన్ (లీక్)

  • Samsung Galaxy S24 Plus లో ఫ్లాట్ కార్నర్స్, పిల్ షేప్డ్ యూడబ్ల్యూబీ కటౌట్ ఉన్నాయి.
  • ఫ్రంట్ పంచ్ హోల్ డిజైన్, బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • Samsung Galaxy S24 Plus లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్, సిమ్ కార్డ్ ట్రే ఉన్నాయి.
  • లీక్ ప్రకారం, Samsung Galaxy S24 Plus డివైజ్ 158.5 మి.మీ పొడవు, 75.9 మి.మీ వెడల్పు, 7.75 మి.మీ మందం ఉంటుంది.

Samsung Galaxy S24 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Samsung Galaxy S24 ప్లస్, అల్ట్రా మోడల్స్ లో 6.8-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, డబ్ల్యూక్యూహెచ్డీ+ రెజుల్యూషన్, 2,200 నిట్స్ సన్ లైట్ మోడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Samsung Galaxy S24 Ultra లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. ఇకపోతే ఇతర రెండు మోడల్స్ లో ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది.
  • మెమొరీ: అల్ట్రా మోడల్ 16జిబి వరకు ర్యామ్, 2టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఉంటాయి. ఇతర రెండు మోడల్స్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీతో వస్తున్నాయి.
  • కెమెరా: Samsung Galaxy S24 సిరీస్ లోని టాప్ మోడల్ అల్ట్రా లో 200ఎంపి ప్రైమరీ కెమెరా లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. ఇతర రెండు మోడల్స్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 Ultra లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 డివైజెస్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ లేదా 4900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. ఈ ఫోన్లు 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి.
  • ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

The post రివీలైన Samsung Galaxy S24 Plus, Galaxy S24 Ultra రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-series-launch-date-leaked-before-launch/ Wed, 27 Sep 2023 08:44:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=8171 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Galaxy S24 సిరీస్ పై పని చేస్తోంది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24+, Samsung Galaxy S24 Utra. కంపెనీ ప్రకటన రాకముందే, లాంచ్ తేదీకి సంబంధించిన పెద్ద లీక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీంతో Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ పై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. సరే, పదండి ఓసారి […]

The post లీకైన Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Galaxy S24 సిరీస్ లో రానున్న 3 మోడల్స్
  • లైనప్ లో వచ్చే మోడల్స్: S24, S24+, S24 Ultra
  • 2024 ఆరంభంలో లాంచ్ కానున్న Galaxy S24 సిరీస్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Galaxy S24 సిరీస్ పై పని చేస్తోంది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24+, Samsung Galaxy S24 Utra. కంపెనీ ప్రకటన రాకముందే, లాంచ్ తేదీకి సంబంధించిన పెద్ద లీక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీంతో Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ పై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. సరే, పదండి ఓసారి Samsung Galaxy S24 లైనప్ లాంచ్ తేదీ, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ (లీక్)

  • టిప్‌స్టర్ ఐస్ యూనివర్శ్ Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీని మైక్రో బ్లాగింగ్ సైట్ Weibo పై షేర్ చేసింది.
  • 2024 లో Samsung Galaxy S24 సిరీస్ డివైజెస్ లాంచ్ అవుతాయని సమాచారం. జనవరి 18 వ తేదీన లాంచ్ ఈవెంట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • Samsung Galaxy S24 సిరీస్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24+, Samsung Galaxy S24 Ultra మోడల్స్ లాంచ్ కానున్నాయి.
  • భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఒకేసారి Samsung Galaxy S24 సిరీస్ ని శాంసంగ్ సంస్థ లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

Samsung Galaxy S24 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy S24 ప్లస్, అల్ట్రా మోడల్స్ లో 6.65-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టైటానియమ్ చాసిస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 సిరీస్ లోని అల్ట్రా మోడల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ని కలిగి ఉంటుంది. ఇతర మోడల్స్ లో ఎగ్జినోస్ 2400 చిప్ ఉంటుందని అంచనా.
  • మెమొరీ: Samsung Galaxy S24 అల్ట్రా మోడల్ 16జిబి వరకు ర్యామ్, 2టిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఇతర రెండు మోడల్స్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆఫర్ చేస్తాయి.
  • కెమెరా: Samsung Galaxy S24 అల్ట్రా లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. ఇతర రెండు మోడల్స్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. మూడు మోడల్స్ లో కూడా 12ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 అల్ట్రా లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Samsung Galaxy S24, Samsung Galaxy S24+ లో 5000 ఎంఏహెచ్ లేదా 4900 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉండవచ్చు. ఇక అన్ని మోడల్స్ కూడా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

The post లీకైన Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>