TDRA - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 08 Jun 2024 11:47:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y28s 5G: టీడీఆర్ఏ వెబ్‌సైట్‌పై లిస్టైన వివో వై28ఎస్ 5జీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-listed-on-tdra-website-might-launch-soon/ Sat, 08 Jun 2024 11:47:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=11967 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28s 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ ఇదివరకు ఇతర సర్టిఫికేషన్స్‌ను కూడా పొందింది. ఓసారి టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Vivo Y28s 5G టీడీఆర్ఏ లిస్టింగ్ Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ […]

The post Vivo Y28s 5G: టీడీఆర్ఏ వెబ్‌సైట్‌పై లిస్టైన వివో వై28ఎస్ 5జీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y28s 5G లాంచ్
  • టీడీఆర్ఏపై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ V2346

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28s 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ ఇదివరకు ఇతర సర్టిఫికేషన్స్‌ను కూడా పొందింది. ఓసారి టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y28s 5G టీడీఆర్ఏ లిస్టింగ్

Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై V2346 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఈ సర్టిఫికేషన్ లిస్టింగ్ లో Vivo Y28s 5G పేరును గమనించవచ్చు. మోడల్ నంబర్, పేరు తప్పితే మరే ఇతర వివరాలు ఈ లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.

టీడీఆర్ఏ తో పాటు ఇతర సర్టిఫికేషన్స్ పై డివైజ్ కనిపించడంతో, త్వరలోనే లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.

మెమొరీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 8జిబి ఎక్స్‌టెండబుల్ ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది.

కెమెరా: Vivo Y28 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y28 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.1, వై-ఫై 5, ఐపీ54 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo Y28s 5G: టీడీఆర్ఏ వెబ్‌సైట్‌పై లిస్టైన వివో వై28ఎస్ 5జీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO Reno 12F బీఐఎస్, టీడీఆర్ఏ, ఈఈసీ, కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్స్ వివరాలు https://www.91mobiles.com/telugu/oppo-reno-12f-bis-tdra-eec-camera-fv5-certifications-details/ Thu, 30 May 2024 18:21:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=11816 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO రెనో 12 సిరీస్ ను చైనాలో ఇటీవలె లాంచ్ చేసింది. త్వరలో ఈ సిరీస్ భారత్ లో కూడా లాంచ్ కానుంది. అయితే కంపెనీ నుంచి లాంచ్ తేదీ ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు రెనో 12 సిరీస్ లో మరొక ఫోన్ OPPO Reno 12F బీఐఎస్, టీడీఆర్ఏ, ఈఈసీ మరియు కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. OPPO […]

The post OPPO Reno 12F బీఐఎస్, టీడీఆర్ఏ, ఈఈసీ, కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్స్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO Reno 12F లాంచ్
  • బీఐఎస్‌పై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ CPH2637

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO రెనో 12 సిరీస్ ను చైనాలో ఇటీవలె లాంచ్ చేసింది. త్వరలో ఈ సిరీస్ భారత్ లో కూడా లాంచ్ కానుంది. అయితే కంపెనీ నుంచి లాంచ్ తేదీ ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు రెనో 12 సిరీస్ లో మరొక ఫోన్ OPPO Reno 12F బీఐఎస్, టీడీఆర్ఏ, ఈఈసీ మరియు కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Reno 12F బీఐఎస్ లిస్టింగ్

OPPO Reno 12F స్మార్ట్‌ఫోన్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై CPH2637 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. త్వరలో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవ్వబోతోంది. అయితే స్పెసిఫికేషన్స్ ఇంకా రివీల్ కాలేదు.

OPPO Reno 12F టీడీఆర్ఏ లిస్టింగ్

OPPO Reno 12F డివైజ్ యూఏఈకి చెందిన టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై CPH2637 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా డివైజ్ పేరు కన్ఫర్మ్ అయ్యింది.

OPPO Reno 12 (CPH2625), Reno 12 Pro (CPH2629) మోడల్ నంబర్లతో OPPO Reno 12F మోడల్ నంబర్ మ్యాచ్ అవుతోంది.

దీన్ని బట్టి, OPPO Reno 12 సిరీస్ లో మరొక ఫోన్ లాంచ్ కి సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది.

OPPO Reno 12F కెమెరా ఎఫ్‌వీ5 లిస్టింగ్

OPPO Reno 12F డివైజ్ కెమెరా ఎఫ్‌వీ5 ప్లాట్ఫామ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

OPPO Reno 12F డివైజ్ 50ఎంపి మెయిన్ కెమెరాతో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

OPPO Reno 12F 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో రానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

OPPO Reno 12F ఈఈసీ లిస్టింగ్

CPH2637 అనే మోడల్ నంబర్ తో OPPO Reno 12F డివైజ్ యూరోసియన్ ఎకానమిక్ కమిషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది.

బీఐఎస్ లిస్టింగ్ మాదిరే, ఈఈసీ లిస్టింగ్ ద్వారా కూడా ఏ స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.

భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో OPPO Reno 12F త్వరలోనే లాంచ్ కానుందని ఈ సర్టిఫికేషన్స్ ద్వారా తెలుస్తోంది.

The post OPPO Reno 12F బీఐఎస్, టీడీఆర్ఏ, ఈఈసీ, కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్స్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: TDRA వెబ్‌సైట్ పై లిస్టైన Realme 12+ https://www.91mobiles.com/telugu/realme-12-plus-listed-on-tdra-website/ Tue, 23 Jan 2024 18:05:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=9888 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro Plus డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లు భారత్ లో జనవరి 29న లాంచ్ కానున్నాయి. ఈలోపు Realme 12+ అనే కొత్త ఫోన్ యూఏఈకి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి ఆ లిస్టింగ్ వివరాలతో పాటు, అంచనా […]

The post Realme: TDRA వెబ్‌సైట్ పై లిస్టైన Realme 12+ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme 12+
  • టీడీఆర్ఏ పై లిస్టైన డివైజ్
  • ఆండ్రాయిడ్ 14తో వస్తోన్న Realme 12+

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro Plus డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లు భారత్ లో జనవరి 29న లాంచ్ కానున్నాయి. ఈలోపు Realme 12+ అనే కొత్త ఫోన్ యూఏఈకి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి ఆ లిస్టింగ్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme 12+ 5G టీడీఆర్ఏ లిస్టింగ్

  • Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ యూఏఈ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది.
  • Realme 12+ 5G డివైజ్ టీడీఆర్ఏ పై RMX3867 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా డివైజ్ యొక్క మార్కెటింగ్ పేరు ఖరారైంది.
  • Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ టీడీఆర్ఏ కంటే ముందు థాయిలాండ్ కి చెందిన ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.
  • Realme 12+ 5G డివైజ్ ఇదివరకు ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది.

Realme 12+ 5G ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు

  • Realme 12+ 5G డివైజ్ ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
  • Realme 12+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5 కస్టమ్ స్కిన్ తో రానుంది.
  • Realme 12+ 5G లో ఎన్ఎఫ్‌సీ, 5జీ కనెక్టివిటీ, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటాయి.
  • Realme 12+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. VCB7CAAH అనే మోడల్ నంబర్ గల అడాప్టర్ తో డివైజ్ రానుంది.
  • Realme 12+ 5G డివైజ్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా ఖరారైంది.
  • ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ లో కనిపించిన ఇమేజ్ ని బట్టి, Realme 12+ 5G లో సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా కటౌట్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • Realme 12+ 5G డివైజ్ ‘కెమెరా ఎఫ్‌వి 5’ అనే సర్టిఫికేషన్ పై కనిపించింది. దీని ద్వారా ఈ ఫోన్ 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ తో రానున్నట్లు తెలిసింది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుందని లిస్టింగ్ ద్వారా స్పష్టమైంది.

The post Realme: TDRA వెబ్‌సైట్ పై లిస్టైన Realme 12+ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V30: TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్టైన వివో వీ30 https://www.91mobiles.com/telugu/vivo-v30-listed-on-tdra-certification-website/ Tue, 09 Jan 2024 16:25:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=9638 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ రానున్నాయి. ఇంకా ఈ ఫోన్ల లాంచ్ కి సంబంధించి అధికార ప్రకటన ఇంకా రాలేదు. త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. తాజాగా Vivo V30 స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Vivo V30 టీడీఆర్ఏ లిస్టింగ్ త్వరలో లాంచ్ […]

The post Vivo V30: TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్టైన వివో వీ30 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 సిరీస్
  • టీడీఆర్ఏ సైట్ పై లిస్టైన డివైజ్
  • కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్నVivo V30

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ రానున్నాయి. ఇంకా ఈ ఫోన్ల లాంచ్ కి సంబంధించి అధికార ప్రకటన ఇంకా రాలేదు. త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. తాజాగా Vivo V30 స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo V30 టీడీఆర్ఏ లిస్టింగ్

  • త్వరలో లాంచ్ కాబోయే Vivo V30 డివైజ్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై V2318 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • మోడల్ నంబర్ తప్పితే, Vivo V30 కి సంబంధించి మరే ఇతర వివరాలు వెల్లడి కాలేదు.
  • Vivo V30 డివైజ్ లో 5జీ, డబ్ల్యూఎల్ఏఎన్, ఎన్ఎఫ్‌సీ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉంటాయని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo V30 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo V30 లో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
  • ప్రాసెసర్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 720 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 డివైజ్ యొక్క బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఇతర స్టోరేజీ వేరియంట్స్ ఉంటాయి. ఆ వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి.
  • కెమెరా: Vivo V30 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వస్తుంది. 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.
  • ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Vivo V30: TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్టైన వివో వీ30 first appeared on 91Mobiles Telugu.

]]>
TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Nothing Phone (2a) https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-spotted-tdra-certification/ Wed, 03 Jan 2024 07:34:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=9534 కార్ల్ పే సారథ్యంలో ఏర్పడిన Nothing సంస్థ ఇప్పటి వరకు రెండు స్మార్ట్‌ఫోన్లను భారత్ తో సహా గ్లోబల్ గా లాంచ్ చేసింది. అవి: Nothing Phone (1), Nothing Phone (2). ఈసారి వీటికంటే కాస్త తక్కువ ధరలో మరొక ఫోన్ ని నథింగ్ సంస్థ తీసుకురాబోతోంది. Nothing Phone (2a) పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇటీవలె నథింగ్ సీఈవో కార్ల్ పే ఓ డివైజ్ ని సోషల్ మీడియాలో షేర్ […]

The post TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Nothing Phone (2a) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Nothing Phone (2a)
  • టీడీఆర్ఏ సర్టిఫికేషన్‌పై లిస్టైన డివైజ్
  • నథింగ్ ఫోన్‌ని టీజ్ చేసిన కార్ల్ పే

కార్ల్ పే సారథ్యంలో ఏర్పడిన Nothing సంస్థ ఇప్పటి వరకు రెండు స్మార్ట్‌ఫోన్లను భారత్ తో సహా గ్లోబల్ గా లాంచ్ చేసింది. అవి: Nothing Phone (1), Nothing Phone (2). ఈసారి వీటికంటే కాస్త తక్కువ ధరలో మరొక ఫోన్ ని నథింగ్ సంస్థ తీసుకురాబోతోంది. Nothing Phone (2a) పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇటీవలె నథింగ్ సీఈవో కార్ల్ పే ఓ డివైజ్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది Nothing Phone (2a) అయ్యుంటుందని అంతా విశ్వసిస్తున్నారు. మరోవైపు, Nothing Phone (2a) డివైజ్ యూఏఈ కి చెందిన టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) TDRA సర్టిఫికేషన్ వివరాలు

  • Nothing Phone (2a) యూఏఈకి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది.
  • లిస్టింగ్ లో Nothing Phone (2a) పేరు పేర్కొనబడి ఉంది. పేరు తప్పా, మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.
  • కార్ల్ పే షేర్ చేసిన టీజర్ ద్వారా ఎటువంటి వివరాలు బయటకు రాలేదు. కంపెనీ ఇంకా ఈ ఫోన్ డీటెయిల్స్ రహస్యంగానే ఉంచుతోంది.
  • రానున్న రోజుల్లో Nothing Phone (2a) కి సంబంధించి కంపెనీ నుంచి మరిన్ని టీజర్స్ వచ్చే అవకాశం ఉంది. సరే, ఓసారి Nothing Phone (2a) యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2a) లో 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • కెమెరా: Nothing Phone (2a) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి శాంసంగ్ ఐసోసెల్ ఎస్5కేజీఎన్9 ప్రైమరీ కెమెరా, 50ఎంపి ఐసోసెల్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: Nothing Phone (2a) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Nothing Phone (2a) లో పవర్ బ్యాకప్ కోసం 4,290 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 35 వాట్ లేదా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.

The post TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Nothing Phone (2a) first appeared on 91Mobiles Telugu.

]]>
TDRA సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌‌పై లిస్టైన Redmi Note 13 Pro, Note 13 Pro+, త్వరలోనే గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/redmi-note-13-pro-13-pro-plus-tdra-certification-listing-global-launch-soon/ Sun, 03 Dec 2023 17:28:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=9085 రెడ్మీ నోట్ సిరీస్ కి భారతీయ మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉంది. నోట్ సిరీస్ లో కొత్త ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయానని రెడ్మీ లవర్స్ ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు భారతీయ వినియోగదారులు కూడా Redmi Note 13 Pro సిరీస్ కోసం వేచి చూస్తున్నారు. ఈ లైనప్ లో Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లాంచ్ కానున్నాయి. తాజాగా Redmi Note 13 Pro సిరీస్ […]

The post TDRA సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌‌పై లిస్టైన Redmi Note 13 Pro, Note 13 Pro+, త్వరలోనే గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi Note 13 Pro, Pro+
  • ఇప్పటికే చైనాలో లాంచైన డివైజెస్
  • టీడీఆర్ఏ సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన డివైజెస్

రెడ్మీ నోట్ సిరీస్ కి భారతీయ మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉంది. నోట్ సిరీస్ లో కొత్త ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయానని రెడ్మీ లవర్స్ ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు భారతీయ వినియోగదారులు కూడా Redmi Note 13 Pro సిరీస్ కోసం వేచి చూస్తున్నారు. ఈ లైనప్ లో Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లాంచ్ కానున్నాయి. తాజాగా Redmi Note 13 Pro సిరీస్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ లాంచ్ త్వరలోనే ఉంటుందని అర్థమవుతోంది.

Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ సర్టిఫికేషన్ వివరాలు

  • Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ స్మార్ట్‌ఫోన్లు టీడీఆర్ఏ సర్టిఫికేషన్ పొందాయి.
  • Redmi Note 13 Pro డివైజ్ 231DRA50G అనే మోడల్ నంబర్ కలిగి ఉంది. మరోవైపు, Redmi Note 13 Pro+ ఫోన్ 23090RA98G అనే మోడల్ నంబర్ తో టీడీఆర్ఏ సైట్ లో లిస్ట్ అయ్యింది.
  • ఈ మోడల్ నంబర్స్ లో కనిపిస్తోన్న G అక్షరం గ్లోబల్ మోడల్ అని తెలియజేస్తుంది. అంటే ఈ రెండు ఫోన్లు కూడా గ్లోబల్ మార్కెట్ లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ డివైజెస్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు. Redmi Note 13 Pro లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మరోవైపు, Redmi Note 13 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 13 Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro+, Redmi Note 13 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ ఫోన్లలో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post TDRA సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌‌పై లిస్టైన Redmi Note 13 Pro, Note 13 Pro+, త్వరలోనే గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
TDRA సర్టిఫికేషన్ పొందిన OPPO Reno 11 Pro; త్వరలో గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/oppo-reno-11-pro-receives-tdra-certification-global-launch-soon/ Mon, 27 Nov 2023 16:18:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=8988 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రానున్న OPPO Reno 11, OPPO Reno 11 Pro డివైజెస్ గ్లోబల్ మార్కెట్ లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. తాజాగా OPPO Reno 11 Pro డివైజ్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో కనిపించింది. సరే, ఓసారి సర్టిఫికేషన్ వివరాలతో పాటు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం […]

The post TDRA సర్టిఫికేషన్ పొందిన OPPO Reno 11 Pro; త్వరలో గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 11 Pro
  • టీడీఆర్ఏ సైట్ లో కనిపించిన డివైజ్
  • 8+ జెన్ 1 చిప్‌తో వస్తోన్న OPPO Reno 11 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రానున్న OPPO Reno 11, OPPO Reno 11 Pro డివైజెస్ గ్లోబల్ మార్కెట్ లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. తాజాగా OPPO Reno 11 Pro డివైజ్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో కనిపించింది. సరే, ఓసారి సర్టిఫికేషన్ వివరాలతో పాటు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11 Pro టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వివరాలు

  • OPPO Reno 11 Pro టీడీఆర్ఏ సర్టిఫికేషన్ పై CPH2607 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • టీడీఆర్ఏ సర్టిఫికేషన్ ద్వారా మోడల్ నంబర్ తప్పా మరే ఇతర హార్డ్‌వేర్ వివరాలు బయటకు రాలేదు. చైనాలో ఇప్పటికే ఫోన్ లాంచ్ అవ్వడం వల్లన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలుసు.
  • గ్లోబల్ మోడల్స్ కూడా అవే స్పెసిఫికేషన్స్ తో వస్తాయని మేం అంచనా వేస్తున్నాం.

OPPO Reno 11 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OPPO Reno 11 Pro లో 6.74-ఇంచ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 11 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 11 Pro డివైజ్ 12జిబి+256, 12జిబి+512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: OPPO Reno 11 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OPPO Reno 11 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 32ఎంపి పొట్రెయిట్ లెన్స్, 8ఎంపి 2ఎక్స్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO Reno 11 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post TDRA సర్టిఫికేషన్ పొందిన OPPO Reno 11 Pro; త్వరలో గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన POCO C65; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/poco-c65-tdra-certification-listing-launch-expected-soon/ Wed, 01 Nov 2023 15:05:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=8639 POCO బ్రాండ్ త్వరలో లో-బడ్జెట్ సెగ్మెంట్ C-సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు ఈ సీ-సిరీస్ ఫోన్ వివిధ సర్టిఫికేషన్ సైట్స్ లో కనిపించింది. తాజాగా ఈ డివైజ్ TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ మరియు ఫోన్ పేరు బయటకు వచ్చాయి. దాని ప్రకారం, POCO C65 స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుందని అర్థమవుతోంది. కొన్ని వారాల క్రితం, POCO C65 […]

The post TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన POCO C65; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO C65
  • రీసెంట్ గా FCC సైట్ లో లిస్ట్టైన డివైజ్
  • Redmi 13C కి రీబ్రాండ్‌గా వస్తోన్న POCO C65?

POCO బ్రాండ్ త్వరలో లో-బడ్జెట్ సెగ్మెంట్ C-సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు ఈ సీ-సిరీస్ ఫోన్ వివిధ సర్టిఫికేషన్ సైట్స్ లో కనిపించింది. తాజాగా ఈ డివైజ్ TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ మరియు ఫోన్ పేరు బయటకు వచ్చాయి. దాని ప్రకారం, POCO C65 స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుందని అర్థమవుతోంది.

కొన్ని వారాల క్రితం, POCO C65 డివైజ్ FCC మరియు IMEI సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో కనిపించింది. తాజాగా ఈ డివైజ్ TDRA సర్టిఫికేషన్‌ వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యింది.  POCO C55కి సక్సెసర్‌గా వస్తోన్న POCO C65 డివైజ్ కి సంబంధించిన సర్టిఫికేషన్ వివరాలు ఇక్కడ అందజేశాం. ఓసారి చదివి తెలుసుకోండి.

త్వరలో POCO C65 లాంచ్ అయ్యే అవకాశం

  • రాబోయే ఎంట్రీ-లెవల్ POCO హ్యాండ్‌సెట్ TDRA వెబ్‌సైట్‌లో “2310FPCA4G” మోడల్ నంబర్‌తో జాబితా చేయబడింది.
  • ఇదే వెబ్ సైట్ లో డివైజ్ పేరు “POCO C65”గా నిర్ధారించబడింది. మోడల్ నంబర్ చివరిలో ఉన్న G అనేది డివైజ్ యొక్క గ్లోబల్ వేరియంట్ అని సూచిస్తుంది.
  • అంటే ఈ చవకైన ఫోన్ భారతదేశం మరియు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • వెబ్ సైట్ లో ఫోన్ తయారీదారు పేరు “Xiaomi కమ్యూనికేషన్స్ కో.లిమిటెడ్”గా జాబితా చేయబడింది.
  • ఇంకా, ఈ వెబ్ సైట్ ద్వారా డివైజ్ యొక్క ఏ స్పెసిఫికేషన్స్ కూడా బయటకు రాలేదు.
  • అయితే, ఈ జాబితా మరియు కొన్ని మునుపటి లీక్‌ల ప్రకారం, ఈ ఫోన్ 4G డివైజ్ అని తెలుస్తోంది. అంతేకాకుండా, భారతీయ వేరియంట్ “2310FPCA4I” మోడల్ నంబర్‌ను కలిగి ఉంది.
  • ఇదివరకు వచ్చిన వార్తల ప్రకారం, POCO C65 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుందని అర్థమవుతోంది.
  • అలాగే ఈ డివైజ్ 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ లకు సపోర్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
  • ఇంకా, POCO C65 ఫోన్ Redmi 13C కి రీబ్రాండ్ గా వస్తోందని ఒక రూమర్ వచ్చింది. ఇది ఇంకా ప్రకటించబడలేదు.
  • POCO C65 డిజైన్ కొన్ని స్వల్ప మార్పులతో Redmi 13C మాదిరిగానే ఉంటుందని మేం ఆశిస్తున్నాం.
  • ఈ రెండు డివైజెస్ కూడా 50MP ప్రైమరీ స్నాపర్‌తో వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

The post TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన POCO C65; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన OPPO A18, OPPO A38 https://www.91mobiles.com/telugu/oppo-a18-a38-spotted-tdra-certification-website/ Sat, 12 Aug 2023 17:58:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=7576 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో రెండు కొత్త బడ్జెట్ రేంజ్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. OPPO A38, OPPO A18 అనే పేర్లతో ఇవి మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా లాంచ్ కి ముందు ఈ రెండు డివైజెస్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించాయి. ఈ విషయం టెక్‌ఔట్‌లుక్ అనే వెబ్‌సైట్ తన కథనం ద్వారా తెలియజేసింది. సరే, ఓసారి ఈ సర్టిఫికేషన్ ద్వారా ఫోన్ల గురించి రివీలైన సమాచారం ఏంటో తెలుసుకుందాం […]

The post TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన OPPO A18, OPPO A38 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న ఒప్పో కొత్త ఫోన్లు
  • 4జీ సపోర్ట్ తో వస్తోన్న OPPO A38, OPPO A18
  • ఇంకా ఒప్పో నుంచి రావాల్సిన అధికార ప్రకటన

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో రెండు కొత్త బడ్జెట్ రేంజ్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. OPPO A38, OPPO A18 అనే పేర్లతో ఇవి మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా లాంచ్ కి ముందు ఈ రెండు డివైజెస్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించాయి. ఈ విషయం టెక్‌ఔట్‌లుక్ అనే వెబ్‌సైట్ తన కథనం ద్వారా తెలియజేసింది. సరే, ఓసారి ఈ సర్టిఫికేషన్ ద్వారా ఫోన్ల గురించి రివీలైన సమాచారం ఏంటో తెలుసుకుందాం పదండి.

OPPO A38, OPPO A18 టీడీఆర్ఏ లిస్టింగ్

  • ఈ రెండు స్మార్ట్ ఫోన్లు CPH2591, CPH2579 అనే మోడల్ నంబర్లతో సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది.
  • అయితే లిస్టింగ్ ద్వారా ప్రధాన స్పెసిఫికేషన్స్ ఏవీ కూడా రివీల్ కాలేదు. ఇకపోతే రెండు డివైజెస్ 4జీ కనెక్టివిటీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • త్వరలోనే ఈ రెండు ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయని లిస్టింగ్ ద్వారా స్పష్టమైంది.
  • ఈ రెండు ఫోన్లు కూడా చాలా తక్కువ ధరకే లభించనున్నట్లు సమాచారం.
  • అయితే, కంపెనీ నుంచి ఇంకా ఈ ఫోన్లకు సంబంధించిన అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూస్తే గానీ ఇతర వివరాలు తెలిసేలా లేవు.

OPPO A18 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: OPPO A18 డివైజ్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO A18 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ చిప్ ఉండే అవకాశం ఉంది.
  • స్టోరేజీ: OPPO A18 డివైజ్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: OPPO A18 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OPPO A18 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
  • ఓఎస్: OPPO A18 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

OPPO A38 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO A38 డివైజ్ లో స్నాప్ డ్రాగన్ సిరీస్ చిప్ ఉంటుందని అంచనా.
  • స్టోరేజీ: OPPO A38 స్మార్ట్ ఫోన్ బేస్ మోడల్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక సెకండరీ లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OPPO A38 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన OPPO A18, OPPO A38 first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Motorola G14; TDRA సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన డివైజ్! https://www.91mobiles.com/telugu/motorola-g14-spotted-tdra-certification-website-key-details/ Wed, 28 Jun 2023 09:42:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=6965 మోటోరోలా సంస్థ తన జీ-సిరీస్ ని ఎక్స్‌ప్యాండ్ చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే జీ-సిరీస్ లో పలు ఫోన్లు మార్కెట్ లో ఉన్నాయి. తాజాగా Motorola G14 డివైజ్ ని లాంచ్ చేసేందుకు మోటోరోలా కంపెనీ ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా Motorola G14 డివైజ్ ఈఈసీ వెబ్ సైట్ పై కనిపించింది. తాజాగా ఈ ఫోన్ టీడీఆర్ఏ సైట్ పై కనిపించింది. Motorola G14 TDRA లిస్టింగ్ Motorola G14 స్మార్ట్ ఫోన్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్ […]

The post త్వరలో లాంచ్ కానున్న Motorola G14; TDRA సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • XT2341-4 మోడల్ నంబర్‌తో TDRA సైట్ పై కనిపించిన డివైజ్
  • తక్కువ బడ్జెట్ రేంజ్ లో రానున్న స్మార్ట్ ఫోన్
  • జీ-సిరీస్ లో వస్తోన్న డివైజ్ Motorola G14

మోటోరోలా సంస్థ తన జీ-సిరీస్ ని ఎక్స్‌ప్యాండ్ చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే జీ-సిరీస్ లో పలు ఫోన్లు మార్కెట్ లో ఉన్నాయి. తాజాగా Motorola G14 డివైజ్ ని లాంచ్ చేసేందుకు మోటోరోలా కంపెనీ ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా Motorola G14 డివైజ్ ఈఈసీ వెబ్ సైట్ పై కనిపించింది. తాజాగా ఈ ఫోన్ టీడీఆర్ఏ సైట్ పై కనిపించింది.

Motorola G14 TDRA లిస్టింగ్

Motorola G14 స్మార్ట్ ఫోన్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై XT2341-4 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా డివైజ్ పేరు కన్ఫర్మ్ అయ్యింది. తక్కువ ధరలోనే ఈ ఫోన్ రానుంది. త్వరలోనే కంపెనీ ఈ ఫోన్ ని లాంచ్ చేయనుందని స్పష్టమైంది. అయితే, మోడల్ నంబర్, పేరు కాకుండా ఇతర సమాచారం ఏమీ లిస్టింగ్ ద్వారా బయటకు రాలేదు. Motorola G13 కి సక్సెసర్ గా Motorola G14 మార్కెట్ లోకి వస్తోంది. ఓసారి Moto G13 ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Moto G13 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G13 లో 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Moto G13 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: Moto G13 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Moto G13 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇందులో 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
  • ఓఎస్: Moto G13 స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Moto G13 స్మార్ట్ ఫోన్ లో 4జీ, డ్యూయల్ సిమ్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

The post త్వరలో లాంచ్ కానున్న Motorola G14; TDRA సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>