Tecno POP 6 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 27 Sep 2022 13:53:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.6099 ధరతో లాంచ్ అయిన Tecno POP 6 Pro https://www.91mobiles.com/telugu/tecno-pop-6-pro-launched-india-price-specs-availability/ Tue, 27 Sep 2022 13:53:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=2605 హైలైట్స్: నేడు భారత్ లో లాంచ్ అయిన Tecno POP 6 Pro స్మార్ట్ ఫోన్ కేవలం రూ.6099 కే లభించనున్న Tecno POP 6 Pro, అమెజాన్ ద్వారా లభ్యం కానున్న హ్యాండ్సెట్ 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ తో వస్తున్న Tecno POP 6 Pro స్మార్ట్ ఫోన్ కొన్ని రోజుల క్రితం 91మొబైల్స్ Tecno POP 6 Pro లాంచ్ కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ వార్తను ప్రచురించింది. సరిగ్గా ఇప్పుడు అదే నిజమైంది.లో-బడ్జెట్ […]

The post రూ.6099 ధరతో లాంచ్ అయిన Tecno POP 6 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • నేడు భారత్ లో లాంచ్ అయిన Tecno POP 6 Pro స్మార్ట్ ఫోన్
  • కేవలం రూ.6099 కే లభించనున్న Tecno POP 6 Pro, అమెజాన్ ద్వారా లభ్యం కానున్న హ్యాండ్సెట్
  • 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ తో వస్తున్న Tecno POP 6 Pro స్మార్ట్ ఫోన్

కొన్ని రోజుల క్రితం 91మొబైల్స్ Tecno POP 6 Pro లాంచ్ కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ వార్తను ప్రచురించింది. సరిగ్గా ఇప్పుడు అదే నిజమైంది.లో-బడ్జెట్ సెగ్మెంట్ లో ఫోన్లను లాంచ్ చేసే టెక్నో నుంచి తాజాగా Tecno POP 6 Pro భారత్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో రూ.6099 కి Tecno POP 6 Pro ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Tecno POP 6 Pro ధర

Tecno POP 6 Pro కేవలం సింగిల్ వేరియంట్ లో భారత్ లో లాంచ్ అయ్యింది. 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ వేరియంట్ ధరను టెక్నో కంపెనీ రూ.6,099 గా నిర్ణయించింది. అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. పీస్ఫుల్ బ్లూ, పోలార్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఇక్కడొక బండిల్ ఆఫర్ ఉంది అందేంటో తెలుసుకుందాం. Tecno POP 6 Pro కొనుగోలుతో పాటు, కేవలం రూ.399 అదనంగా చెల్లిస్తే, మీరు Boat Bassheads ని సొంతం చేసుకోవచ్చు.

Tecno POP 6 Pro స్పెసిఫికేషన్స్

Tecno POP 6 Pro లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 120హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 270 పిక్సెల్స్ పర్ ఇంచ్, డాట్ నాచ్ స్టైల్ డిస్ప్లే, 2.5డి గ్లాస్, 480 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ 8.75 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. Tecno POP 6 Pro లో మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ అమర్చారు. ఇది 2 గిగా హెర్ట్జ్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ ఫోన్ లో 2జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 32జిబి ఈఎంఎంసీ5.1 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

Tecno POP 6 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి కెమెరా ఉంది.

Tecno POP 6 Pro డ్యూయల్ సిమ్ సపోర్ట్ కలిగి ఉంది. ఇందులో 4g, వై-ఫై, బ్లూటూత్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఓటీజీ, బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్లో ఫేస్ అన్-లాక్ ఫీచర్ అందించారు. Tecno POP 6 Pro లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఈ ఫోన్ 42 రోజుల స్టాండ్ బై టైమ్ ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. చాలా తక్కువ బడ్జెట్ లో 4జీ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారు ఈ ఫోన్ ని ప్రయత్నించవచ్చు. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ నచ్చితే.. సాధారణ వాడకానికి Tecno POP 6 Pro ఫోన్ బాగా పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post రూ.6099 ధరతో లాంచ్ అయిన Tecno POP 6 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.6,499 ధరతో భారత్ లో లాంచ్ కానున్న Tecno POP 6 Pro https://www.91mobiles.com/telugu/tecno-pop-6-pro-launch-update-price-specs/ Sat, 17 Sep 2022 04:35:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=2401 హైలైట్స్ సెప్టెంబర్ 23 – 28 మధ్య భారత్ లో లాంచ్ అవుతోన్న Tecno POP 6 Pro, 91మొబైల్స్ కి అందిన ఎక్స్‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్ రూ.6,499 ధరతో సేల్ కి రానున్న Tecno POP 6 Pro ఇటీవలె టెక్నో కేమాన్ 19 ప్రో మాండ్రియన్ ఫోన్ ని లాంచ్ చేసిన టెక్నో కంపెనీ నిన్న భారత మార్కెట్ లో టెక్నో కంపెనీ TECNO Camon 19 Pro Mondrian ఫోన్ ని రూ.17,000 ధరతో […]

The post రూ.6,499 ధరతో భారత్ లో లాంచ్ కానున్న Tecno POP 6 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • సెప్టెంబర్ 23 – 28 మధ్య భారత్ లో లాంచ్ అవుతోన్న Tecno POP 6 Pro, 91మొబైల్స్ కి అందిన ఎక్స్‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్
  • రూ.6,499 ధరతో సేల్ కి రానున్న Tecno POP 6 Pro
  • ఇటీవలె టెక్నో కేమాన్ 19 ప్రో మాండ్రియన్ ఫోన్ ని లాంచ్ చేసిన టెక్నో కంపెనీ

నిన్న భారత మార్కెట్ లో టెక్నో కంపెనీ TECNO Camon 19 Pro Mondrian ఫోన్ ని రూ.17,000 ధరతో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ, లో-బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా ఓ ఫోన్ ని లాంచ్ చేయాలని భావిస్తోంది. Tecno POP 6 Pro అనే పేరుతో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు టెక్నో రెడీ అవుతోంది. Tecno POP 6 Pro లాంచ్ కి సంబంధించి 91మొబైల్స్ కి ఎక్స్‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అందింది. Tecno POP 6 Pro భారత్ లో సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 28 మధ్య లాంచ్ అవ్వనుందని సమాచారం. ఈ ఫోన్ ధర రూ.6,499 గా ఉండనుంది. ఇది ఆఫర్ ప్రైస్ అని అనుకోవచ్చు. కాబట్టి, లాంచ్ ప్రైస్ లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

Tecno POP 6 Pro ధర, లభ్యత

ఇప్పటి వరకు Tecno POP 6 Pro ఫోన్ లాంచ్ తేదీ, ధర కి సంబంధించి కంపెనీ నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. అయితే సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఫోన్ తక్కువ బడ్జెట్ శ్రేణిదని, ధర రూ.6,499 గా ఉంటుందని తెలుస్తోంది. టెక్నో ఇన్‌సైడర్ ద్వారా మాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆఫర్ ధరలో ఈ ఫోన్ సేల్ కి వస్తుందని సమాచారం. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి రానుంది. త్వరలో ప్రారంభం కానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో Tecno POP 6 Pro సేల్ మొదలయ్యే అవకాశం ఉంది.

Tecno POP 6 Pro స్పెసిఫికేషన్స్

Tecno POP 6 Pro స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 6.56-ఇంచ్ హెచ్డీ+ డాట్ నాచ్ డిస్ప్లే ని కలిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2.5డీ కవర్ గ్లాస్ ఇందులో ఉంటాయి. ఫోన్ డిస్ప్లే పై క్రింద భాగంలో వెడల్పాటి చిన్ ఉంటుంది. పోలార్ బ్లాక్, పీస్ఫుల్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Tecno POP 6 Pro డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంటుంది. వీటిలో 8ఎంపి ప్రైమరీ లెన్స్, మరొక సెకండరీ లెన్స్ ఉంటాయి. అలాగే డ్యూయల్ ఫ్లాష్ లైట్ ఇందులో అందిస్తున్నారు. ఇదే సెకండరీ ఏఐ లెన్స్ తో కలిసి పని చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అమర్చారు. ఇందులో ఫ్రంట్ ఫ్లాష్ కూడా ఇవ్వడం విశేషం.

Tecno POP 6 Pro డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ తో వస్తోంది. ఈ ఫోన్లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఫోన్ కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. బాటమ్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.

The post రూ.6,499 ధరతో భారత్ లో లాంచ్ కానున్న Tecno POP 6 Pro first appeared on 91Mobiles Telugu.

]]>