Tecno Spark 20 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 20 Dec 2023 16:06:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Tecno Spark 20 Pro+ స్పెసిఫికేషన్స్ ఖరారు; కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్! https://www.91mobiles.com/telugu/tecno-spark-20-pro-plus-specs-confirmed-by-tecno/ Wed, 20 Dec 2023 16:06:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=9377 తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ తో ఫోన్లను తీసుకొచ్చే Tecno సంస్థ నుంచి త్వరలో Spark 20 Pro+ అనే ఫోన్ రానుంది. ఇప్పటకే టెక్నో Spark 20 సిరీస్ లో Tecno Spark 20C మరియు Tecno Spark 20 Pro డివైజెస్ ని సౌత్ ఈస్ట్ ఏషియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు టెక్నో ఈ సిరీస్ లో టాప్ మోడల్ Tecno Spark 20 Pro+ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా […]

The post Tecno Spark 20 Pro+ స్పెసిఫికేషన్స్ ఖరారు; కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Tecno Spark 20 Pro+
  • హీలియో జీ99 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • Tecno Spark 20 Pro+ ధర రూ.12,000 ఉండే ఛాన్స్

తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ తో ఫోన్లను తీసుకొచ్చే Tecno సంస్థ నుంచి త్వరలో Spark 20 Pro+ అనే ఫోన్ రానుంది. ఇప్పటకే టెక్నో Spark 20 సిరీస్ లో Tecno Spark 20C మరియు Tecno Spark 20 Pro డివైజెస్ ని సౌత్ ఈస్ట్ ఏషియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు టెక్నో ఈ సిరీస్ లో టాప్ మోడల్ Tecno Spark 20 Pro+ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20 Pro+ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Spark 20 Pro+ లో డబుల్ కర్వ్డ్ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Spark 20 Pro+ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 Pro+ లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉంటాయి. స్టోరేజీ వివరాలు ఇంకా తెలియదు.
  • కెమెరా: Tecno Spark 20 Pro+ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, రెండు ఇతర సెన్సర్స్ ఉంటాయి. వాటి వివరాలు ఇంకా రివీల్ కాలేదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: Tecno Spark 20 Pro+ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతోంది.

Tecno Spark 20 Pro+ లాంచ్ వివరాలు, ధర

  • Tecno Spark 20 Pro+ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కానీ, 2024 జనవరిలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని టెక్నో సంస్థ కన్ఫర్మ్ చేసింది.
  • Tecno Spark 20 Pro+ లాంచ్ తేదీ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే, ఈ ఫోన్ ధర రూ.12,000 వద్ద ఉంటుందని సమాచారం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

The post Tecno Spark 20 Pro+ స్పెసిఫికేషన్స్ ఖరారు; కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
108MP మెయిన్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాతో లాంచైన Tecno Spark 20 Pro https://www.91mobiles.com/telugu/tecno-spark-20-pro-launched-philippines-price-specs-availability/ Sat, 16 Dec 2023 18:28:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=9320 Tecno Spark 20 Pro స్మార్ట్‌ఫోన్ నేడు గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఫిలిప్పైన్స్ దేశంలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ తక్కువ ధరలో చక్కటి ఫీచర్లతో వచ్చింది. Tecno Spark 20 Pro లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Tecno Spark 20 Pro ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం […]

The post 108MP మెయిన్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాతో లాంచైన Tecno Spark 20 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ మార్కెట్‌లో లాంచైన Tecno Spark 20 Pro
  • హీలియో జీ99 చిప్ తో వచ్చిన డివైజ్
  • Spark 20 Pro ధర PHP 5,599 (సుమారు రూ.8,500)

Tecno Spark 20 Pro స్మార్ట్‌ఫోన్ నేడు గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఫిలిప్పైన్స్ దేశంలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ తక్కువ ధరలో చక్కటి ఫీచర్లతో వచ్చింది. Tecno Spark 20 Pro లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Tecno Spark 20 Pro ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Tecno Spark 20 Pro లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Spark 20 Pro లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్, మాలి-జీ57 ఎంపీ2 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 Pro లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Tecno Spark 20 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, వీజీఏ సెకండరీ లెన్స్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Tecno Spark 20 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Spark 20 Pro లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ లో ఐపీ53 రేటింగ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

Tecno Spark 20 Pro ధర

  • Tecno Spark 20 Pro డివైజ్ ఫిలిప్పైన్స్ దేశంలో లాంచ్ అయ్యింది. అక్కడ సింగిల్ మెమొరీ వేరియంట్ లో అందుబాటులోకి వచ్చింది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను PHP 5,599 (సుమారు రూ.8,500) గా నిర్ణయించారు.
  • Tecno Spark 20 Pro డివైజ్ మూన్‌లిట్ బ్లాక్, ఫ్రాస్టీ ఐవరీ, సన్‌సెట్ బ్లష్, మ్యాజిక్ స్కిన్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. భారత్ లో Tecno Spark 20 Pro డివైజ్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా స్పష్టత రాలేదు.

The post 108MP మెయిన్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాతో లాంచైన Tecno Spark 20 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Bluetooth SIG వెబ్‌సైట్ లో కనిపించిన Tecno Spark 20 Pro+; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/tecno-spark-20-pro-plus-spotted-bluetooth-sig-certification-website/ Wed, 22 Nov 2023 10:18:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=8935 చవకైన ఫోన్లను అందించడంలో Tecno సంస్థ ముందుంటుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను కలిగిన ఫోన్లను అందిస్తూ తక్కువ సమయంలోనే జనాల్లో మంచి పేరుని సంపాదించింది టెక్నో బ్రాండ్. ఇటీవలె ఈ సంస్థ గ్లోబల్ గా Tecno Spark 20C ని లాంచ్ చేసింది. ఇప్పుడు Tecno Spark 20 Pro+ డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Tecno Spark 20 Pro+ బ్లూటూత్ […]

The post Bluetooth SIG వెబ్‌సైట్ లో కనిపించిన Tecno Spark 20 Pro+; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Tecno Spark 20 Pro+
  • బ్లూటూత్ ఎస్ఐజీ పై కనిపించిన డివైజ్
  • Tecno Spark 20 Pro+ మోడల్ నంబర్ JK7

చవకైన ఫోన్లను అందించడంలో Tecno సంస్థ ముందుంటుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను కలిగిన ఫోన్లను అందిస్తూ తక్కువ సమయంలోనే జనాల్లో మంచి పేరుని సంపాదించింది టెక్నో బ్రాండ్. ఇటీవలె ఈ సంస్థ గ్లోబల్ గా Tecno Spark 20C ని లాంచ్ చేసింది. ఇప్పుడు Tecno Spark 20 Pro+ డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20 Pro+ బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

  • KJ7 మోడల్ నంబర్ తో బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై Tecno Spark 20 Pro+ లిస్ట్ అయ్యింది.
  • బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో Tecno Spark 20 Pro+ వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • ఇప్పటి వరకు టెక్నో నుంచి Spark సిరీస్ లో ప్రో మోడల్ మాత్రమే వచ్చింది. దీంతో Tecno Spark 20 Pro+ పై అంచనాలు పెరిగాయి.

Tecno Spark 20C స్పెసిఫికేషన్స్

టెక్నో సంస్థ రీసెంట్ గా Tecno Spark 20C ని గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసింది. దాని స్పెసిఫికేషన్స్ ని ఈ క్రింద చెక్ చేయండి.

  • డిస్ప్లే: Tecno Spark 20C లో 6.6-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Spark 20C లో ఎంట్రీ లెవెల్ ఆక్టా-కోర్ చిప్ వాడారు.
  • స్టోరేజీ: Tecno Spark 20C లో 128జిబి స్టోరేజీ ఇచ్చారు.
  • కెమెరా: Tecno Spark 20C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Tecno Spark 20C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Tecno Spark 20C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు: Tecno Spark 20C లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి.

The post Bluetooth SIG వెబ్‌సైట్ లో కనిపించిన Tecno Spark 20 Pro+; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Bluetooth SIG సైట్‌పై కనిపించిన TECNO Spark 20 Pro https://www.91mobiles.com/telugu/tecno-spark-20-pro-bluetooth-sig-listing-key-details/ Thu, 19 Oct 2023 14:28:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=8477 చవక ఫోన్ల తయారీ సంస్థ TECNO మరొక లో-బడ్జెట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. TECNO Spark 20 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే TECNO Spark 20 సిరీస్ లో Tecno Spark 20, Spark 20 5G, Spark 20 Pro, Spark 20C అనే ఫోన్లు ఉన్నాయి. రీసెంట్ గా TECNO Spark 20C యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఇప్పుడు TECNO Spark […]

The post Bluetooth SIG సైట్‌పై కనిపించిన TECNO Spark 20 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న TECNO Spark 20 Pro
  • బ్లూటూత్ ఎస్ఐజీ పై కనిపించిన డివైజ్
  • తక్కువ ధరతో లాంచ్ కానున్న ఫోన్

చవక ఫోన్ల తయారీ సంస్థ TECNO మరొక లో-బడ్జెట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. TECNO Spark 20 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే TECNO Spark 20 సిరీస్ లో Tecno Spark 20, Spark 20 5G, Spark 20 Pro, Spark 20C అనే ఫోన్లు ఉన్నాయి. రీసెంట్ గా TECNO Spark 20C యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఇప్పుడు TECNO Spark 20 Pro డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

TECNO Spark 20 Pro బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

  • బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ప్రకారం, టెక్నో నుంచి రాబోవు కొత్త డివైజ్ KJ6 అనే మోడల్ నంబర్ కలిగి ఉంది.
  • TECNO Spark 20 Pro పేరుతో ఈ ఫోన్ రానున్నట్లు లిస్టింగ్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది.
  • TECNO Spark 20 Pro డివైజ్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో రాబోతోందని లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.
  • బ్లూటూత్ కనెక్టివిటీ సమాచారం మినహా, మరే ఇతర స్పెసిఫికేషన్స్ వివరాలు లిస్టింగ్ ద్వారా తెలియలేదు.

రీసెంట్ గా లీకైన TECNO Spark 20C స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ని మరోసారి తెలుసుకుందాం పదండి.

TECNO Spark 20C స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Tecno Spark 20C లో 6.67-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Spark 20C లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్ ఉంటుందని సమాచారం. గీక్ బెంచ్ ద్వారా ఈ విషయం తెలిసింది.
  • మెమొరీ: Tecno Spark 20C లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటాయి.
  • కెమెరా: Tecno Spark 20C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఉండే సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
  • బ్యాటరీ: Tecno Spark 20C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Tecno Spark 20C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post Bluetooth SIG సైట్‌పై కనిపించిన TECNO Spark 20 Pro first appeared on 91Mobiles Telugu.

]]>