Tecno Spark Go 1 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 29 Aug 2024 05:30:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Tecno Spark Go 1: రూ.7,299 ధరతో భారత్‌లో లాంచైన స్పార్క్ గో 1 https://www.91mobiles.com/telugu/tecno-spark-go-1-launched-india-rs-7299-price/ https://www.91mobiles.com/telugu/tecno-spark-go-1-launched-india-rs-7299-price/#respond Thu, 29 Aug 2024 05:30:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=13228 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno తాజాగా భారతీయ మార్కెట్‌లో Tecno Spark Go 1 అనే చవక ఫోన్ లాంచ్ చేసింది. దీని ధరను కేవలం రూ.7,299 గా పెట్టారు. అలాగే ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8జిబి వరకు ర్యామ్ పవర్ ఉన్నాయి. ఓసారి సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Tecno Spark Go 1 సేల్ వివరాలు Tecno Spark Go 1 స్మార్ట్‌ఫోన్ […]

The post Tecno Spark Go 1: రూ.7,299 ధరతో భారత్‌లో లాంచైన స్పార్క్ గో 1 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Tecno Spark Go 1 లాంచ్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 8జిబి ర్యామ్ (వర్చువల్ ర్యామ్‌తో)

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno తాజాగా భారతీయ మార్కెట్‌లో Tecno Spark Go 1 అనే చవక ఫోన్ లాంచ్ చేసింది. దీని ధరను కేవలం రూ.7,299 గా పెట్టారు. అలాగే ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8జిబి వరకు ర్యామ్ పవర్ ఉన్నాయి. ఓసారి సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Tecno Spark Go 1 సేల్ వివరాలు

Tecno Spark Go 1 స్మార్ట్‌ఫోన్ ధరను భారత్ లో రూ.7,299 గా నిర్ణయించారు. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లపై సెప్టెంబర్ 3 నుంచి ఈ ఫోన్ సేల్‌కి వస్తోంది. సెప్టెంబర్ 6 నుంచి ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లోకి అందుబాటులోకి రానుంది.

Tecno Spark Go 1 కలర్ ఆప్షన్స్

ఇప్పుడు ఈ ఫోన్ కలర్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. Tecno Spark Go 1 స్మార్ట్‌ఫోన్ స్టార్‌ట్రెయిల్ బ్లాక్, గ్లిట్టరీ వైట్ మరియు లైమ్ గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది.

Tecno Spark Go 1 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Spark Go 1 లో 6.67-ఇంచ్ పంచ్ హోల్ స్క్రీన్, డైనమిక్ పోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Spark Go 1 లో యూనిఎస్ఓసీ టీ615 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.8 గిగాహెర్ట్జ్.

సాఫ్ట్‌వేర్: Tecno Spark Go 1 స్మార్ట్‌పోన్ ఆండ్రాయిడ్ గో ఓఎస్ పై పని చేస్తుంది. దీని వల్లన యాప్స్ తక్కువ స్టోరేజీని వాడుకుంటాయి. అలాగే బ్యాటరీ కూడా తక్కువగా ఖర్చవుతుంది. అలాగే 4 ఏళ్ళ పాటు ల్యాగ్ ఫ్రీ అనుభూతిని టెక్నో ఈ ఫోన్ ద్వారా అందిస్తోంది.

ర్యామ్, స్టోరేజీ: Tecno Spark Go 1 డివైజ్ లో 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్‌కి 8జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. 64జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడటం విశేషం.

కెమెరా: Tecno Spark Go 1 లో 13ఎంపి రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Tecno Spark Go 1 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Tecno Spark Go 1 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Tecno Spark Go 1 లో ఐపీ54 డస్ట్ అండ్ వాటర్ స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్, ఏఐ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్, ఐఆర్ బ్లాస్టర్, డీటీఎస్ డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి.

The post Tecno Spark Go 1: రూ.7,299 ధరతో భారత్‌లో లాంచైన స్పార్క్ గో 1 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-spark-go-1-launched-india-rs-7299-price/feed/ 0
Tecno Spark Go 1: 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన టెక్నో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/tecno-spark-go-1-globally-launched-with-5000mah-battery/ https://www.91mobiles.com/telugu/tecno-spark-go-1-globally-launched-with-5000mah-battery/#respond Thu, 22 Aug 2024 05:42:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=13109 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno తాజాగా గ్లోబల్ మార్కెట్ లో ఒక చవక ఫోన్ లాంచ్ చేసింది. Tecno Spark Go 1 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, యూనిఎస్ఓసీ టీ615 ప్రాసెసర్, 8జిబి వరకు ర్యామ్ పవర్ అందించారు. ఓసారి ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Tecno Spark Go 1 ధర, కలర్స్ Tecno Spark […]

The post Tecno Spark Go 1: 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన టెక్నో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Tecno Spark Go 1 లాంచ్
  • 8జిబి వరకు ర్యామ్ పవర్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno తాజాగా గ్లోబల్ మార్కెట్ లో ఒక చవక ఫోన్ లాంచ్ చేసింది. Tecno Spark Go 1 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, యూనిఎస్ఓసీ టీ615 ప్రాసెసర్, 8జిబి వరకు ర్యామ్ పవర్ అందించారు. ఓసారి ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Tecno Spark Go 1 ధర, కలర్స్

Tecno Spark Go 1 స్మార్ట్‌ఫోన్ కంపెనీ యొక్క అధికార వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ధర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ధర తక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇకపోతే, ఈ ఫోన్ స్టార్ ట్రెయిల్ బ్లాక్ మరియు గ్లిట్టరీ వైట్ కలర్స్ లో లభిస్తుంది.

Tecno Spark Go 1 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Spark Go 1 లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Spark Go 1 స్మార్ట్‌ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ615 చిప్సెట్ వాడారు. బడ్జెట్ ప్రకారం, ఇది మంచి ప్రాసెసర్ అని చెప్పవచ్చు. మల్టీటాస్కింగ్, గేమింగ్ విషయాల్లో దీని పనితం బాగానే ఉంటుంది.

మెమొరీ: Tecno Spark Go 1 డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్ మరియు 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్‌కి గరిష్టంగా 8జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Tecno Spark Go 1 లో 13ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Tecno Spark Go 1 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Tecno Spark Go 1 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Tecno Spark Go 1 లో ఐపీ54 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇచ్చారు. 4 ఏళ్ళ పాటు ఈ ఫోన్ అల్టిమేట్ స్మూథ్ పెర్ఫామెన్స్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

The post Tecno Spark Go 1: 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన టెక్నో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-spark-go-1-globally-launched-with-5000mah-battery/feed/ 0