Vivo T2 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 22 Sep 2023 08:43:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 66W ఫాస్ట్ చార్జింగ్, Dimensity 7200 చిప్‌తో భారత్‌లో లాంచైన Vivo T2 Pro 5G https://www.91mobiles.com/telugu/vivo-t2-pro-5g-launched-india-price-specs-availability/ Fri, 22 Sep 2023 08:43:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=8123 Vivo కంపెనీ నేడు భారత్ లో Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. Vivo T2 Pro 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వచ్చింది. ఈ సెగ్మెంట్ లో ఇదే అత్యంత వేగవంతమైన ఫోన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ లో 3డీ కర్వ్డ్ డిస్ప్లే ఉంది. ఇంకా ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే, Vivo T2 Pro 5G […]

The post 66W ఫాస్ట్ చార్జింగ్, Dimensity 7200 చిప్‌తో భారత్‌లో లాంచైన Vivo T2 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Vivo T2 Pro 5G
  • ఐపీ52 రేటింగ్, అమోలెడ్ స్క్రీన్ తో వచ్చిన డివైజ్
  • Vivo T2 Pro 5G బేస్ మోడల్ ధర రూ.23,999

Vivo కంపెనీ నేడు భారత్ లో Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. Vivo T2 Pro 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వచ్చింది. ఈ సెగ్మెంట్ లో ఇదే అత్యంత వేగవంతమైన ఫోన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ లో 3డీ కర్వ్డ్ డిస్ప్లే ఉంది. ఇంకా ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే, Vivo T2 Pro 5G డివైజ్ iQOO Z7 Pro కి రీబ్రాండ్ వర్షన్ అని తెలుస్తోంది.

భారత్ లో Vivo T2 Pro 5G ధర, సేల్ వివరాలు

  • Vivo T2 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.23,999 గా ఉంది. 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది.
  • సెప్టెంబర్ 29 వ తేదీన రాత్రి 7 గంటల నుంచి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Vivo T2 Pro 5G సేల్ మొదలవుతుంది.
  • యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేస్తే 2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా రూ.1,000 అదనపు ఎక్స్‌చేంజ్ బోనస్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
  • డిజైన్ విషయానికి వస్తే, Vivo T2 Pro 5G లో గ్లాస్ బ్యాక్, కర్వ్డ్ డిస్ప్లే ఉన్నాయి. ఈ ఫోన్ న్యూ మూన్ బ్లాక్, డ్యూన్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ దీని ధర శ్రేణిలో అత్యంత సన్ననైన ఫోన్ గా పరిగణించబడుతోంది.

Vivo T2 Pro 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo T2 Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo T2 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo T2 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Vivo T2 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo T2 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo T2 Pro 5G లో ఐపీ52 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది. ఇంకా ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ లను కలిగి ఉంది.

The post 66W ఫాస్ట్ చార్జింగ్, Dimensity 7200 చిప్‌తో భారత్‌లో లాంచైన Vivo T2 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు రివీలైన Vivo T2 Pro 5G కెమెరా స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-t2-pro-5g-camera-specs-revealed-officially/ Thu, 21 Sep 2023 13:58:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=8101 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో రేపు Vivo T2 Pro స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేస్తోంది. భారత కాలమానం ప్రకారం ఈ డివైజ్ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. అయితే, లాంచ్ ఈవెంట్ కి ముందు వివో కంపెనీ Vivo T2 Pro యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ ని అధికారికంగా ప్రకటించింది. సరే, Vivo T2 Pro డివైజ్ కెమెరా వివరాలను తెలుసుకుందాం పదండి. Vivo T2 Pro కెమెరా స్పెసిఫికేషన్స్ చైనీస్ […]

The post లాంచ్‌కి ముందు రివీలైన Vivo T2 Pro 5G కెమెరా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రేపు లాంచ్ అవుతోన్న Vivo T2 Pro
  • భారత్ లో లాంచ్ సమయం మధ్యాహ్నం 12 గంటలు
  • లాంచ్ కి ముందు రివీలైన కెమెరా స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో రేపు Vivo T2 Pro స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేస్తోంది. భారత కాలమానం ప్రకారం ఈ డివైజ్ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. అయితే, లాంచ్ ఈవెంట్ కి ముందు వివో కంపెనీ Vivo T2 Pro యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ ని అధికారికంగా ప్రకటించింది. సరే, Vivo T2 Pro డివైజ్ కెమెరా వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo T2 Pro కెమెరా స్పెసిఫికేషన్స్

చైనీస్ టెక్ దిగ్గజం రేపు భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది. T2 ప్రో 5G డివైజ్, T2 లైనప్‌లో మూడవ ఫోన్. తాజాగా వివో సంస్థ ఈ డివైజ్ కెమెరా స్పెసిఫికేషన్స్ ని అధికారికంగా టీజ్ చేసింది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో జాబితా ఆధారంగా, T2 ప్రో వెనుకవైపు 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. Vivo T2 Pro డివైజ్ iQOO Z7 Pro 5G యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అని ప్రాథమికంగా అర్థమవుతోంది.

కెమెరా: Vivo T2 Pro యొక్క ప్రధాన కెమెరా వెనుకవైపు ఆరో లైట్ LED రింగ్‌తో పాటు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)ను కూడా అందిస్తోంది. వెనుక భాగంలో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంటుంది.

ఫ్రంట్ కెమెరా: డివైజ్ కి ముందు భాగంలో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంటుంది.

డిస్ప్లే: ఆన్‌లైన్ లిస్టింగ్ ప్రకారం, డివైజ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తున్నట్లు తెలుస్తోంది. డిస్ప్లే 1,200Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందజేస్తుందని భావిస్తున్నారు.

చిప్సెట్: Vivo T2 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్ ఉంటుంది.

బ్యాటరీ: Vivo T2 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: ఈ డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3 మరియు అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉంటాయి.

The post లాంచ్‌కి ముందు రివీలైన Vivo T2 Pro 5G కెమెరా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కాబోయే Vivo T2 Pro 5G నుంచి ఏం ఆశించవచ్చు? https://www.91mobiles.com/telugu/vivo-t2-pro-5g-what-to-expect-from-this-upcoming-device/ Sat, 16 Sep 2023 14:15:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=8054 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo T2 Pro 5G డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈ డివైజ్ సెప్టెంబర్ 22 న లాంచ్ అవుతోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ ఫోన్ ఆరా లైట్ రింగ్, ఫ్లాషీ గోల్డ్ కలర్, కర్వ్డ్ ఎడ్జెస్ తో వస్తోంది. Vivo T2 Pro 5G లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్, 8జిబి ర్యామ్ ఉంటాయి. సరే, Vivo […]

The post త్వరలో లాంచ్ కాబోయే Vivo T2 Pro 5G నుంచి ఏం ఆశించవచ్చు? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • సెప్టెంబర్ 22 న లాంచ్ అవుతోన్న Vivo T2 Pro 5G
  • డైమెన్సిటీ 7200 చిప్ తో వస్తోన్న డివైజ్
  • స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్న ఆరా లైట్ రింగ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo T2 Pro 5G డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈ డివైజ్ సెప్టెంబర్ 22 న లాంచ్ అవుతోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ ఫోన్ ఆరా లైట్ రింగ్, ఫ్లాషీ గోల్డ్ కలర్, కర్వ్డ్ ఎడ్జెస్ తో వస్తోంది. Vivo T2 Pro 5G లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్, 8జిబి ర్యామ్ ఉంటాయి. సరే, Vivo T2 Pro 5G నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం పదండి.

Vivo T2 Pro 5G నుంచి ఏం ఆశించవచ్చు?

  • Vivo T2 Pro 5G నుంచి చక్కటి డిజైన్ ని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఫోన్ అట్రాక్ట్ గా ఉండాలంటే మంచి డిజైన్ ని అందించడం ముఖ్యం. ఆ విషయంలో Vivo T2 Pro 5G పాస్ అవుతుందని లీకైన డిజైన్ వివరాలను బట్టి తెలుస్తోంది.
  • ఈ ఫోన్ కర్వ్డ్ స్క్రీన్, ఫ్లాషీ గోల్డ్ కలర్, పంచ్-హోల్ కటౌట్, కర్వ్డ్ ఎడ్జెస్ తో జనాలను కచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

Vivo T2 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.38-ఇంచ్ 3డీ కర్వ్డ్ డిస్ప్లే Vivo T2 Pro 5G లో ఉంటుంది.
  • చిప్సెట్: Vivo T2 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo T2 Pro 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Vivo T2 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉండే అవకాశం ఉంది.
  • బ్యాటరీ: Vivo T2 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ఓఎస్: Vivo T2 Pro 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo T2 Pro 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ వై-ఫై, జీపీఎస్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post త్వరలో లాంచ్ కాబోయే Vivo T2 Pro 5G నుంచి ఏం ఆశించవచ్చు? first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Vivo T2 Pro 5G లాంచ్ తేదీ, డిజైన్ https://www.91mobiles.com/telugu/vivo-t2-pro-5g-india-launch-date-design-officially-revealed/ Thu, 14 Sep 2023 17:30:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=8032 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా T2 Pro 5G లాంచ్ తేదీని ప్రకటించింది. రీసెంట్ గా ఈ డివైజ్ ఇండియా లాంచ్ ని కంపెనీ ఖరారు చేసింది. ఆ వెనువెంటనే లాంచ్ తేదీ ప్రకటన కూడా రావడం విశేషం. Vivo T2 Pro 5G డివైజ్ 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్, 8జిబి ర్యామ్ తో వస్తోంది. సరే, ఓసారి Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ, […]

The post రివీలైన Vivo T2 Pro 5G లాంచ్ తేదీ, డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వచ్చే వారం భారత్‌లో లాంచ్ కానున్న Vivo T2 Pro 5G
  • తాజాగా రివీలైన Vivo T2 Pro 5G డిజైన్
  • బ్రైట్ గోల్డ్ కలర్, కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా T2 Pro 5G లాంచ్ తేదీని ప్రకటించింది. రీసెంట్ గా ఈ డివైజ్ ఇండియా లాంచ్ ని కంపెనీ ఖరారు చేసింది. ఆ వెనువెంటనే లాంచ్ తేదీ ప్రకటన కూడా రావడం విశేషం. Vivo T2 Pro 5G డివైజ్ 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్, 8జిబి ర్యామ్ తో వస్తోంది. సరే, ఓసారి Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo T2 Pro 5G ఇండియా లాంచ్ తేదీ

Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 22 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. కంపెనీ యొక్క యూట్యూబ్ చానల్ లో ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ ని లైవ్ ద్వారా చూడవచ్చు. Vivo T2 Pro 5G డివైజ్ ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్, రిటైల్ స్టోర్స్ ద్వారా విక్రయానికి వస్తోంది.

Vivo T2 Pro 5G డిజైన్

Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ ప్రకటన ఒక టీజర్ ద్వారా వచ్చింది. ఈ టీజర్ తో Vivo T2 Pro 5G డిజైన్ రివీల్ అయ్యింది. కర్వ్డ్ డిస్ప్లే, ఫ్లాషీ గోల్డ్ కలర్, పంచ్-హోల్ డిస్ప్లే, కర్వ్డ్ ఎడ్జెస్ తో ఫోన్ కనిపిస్తోంది. Vivo T2 Pro 5G డివైజ్ కెమెరా మాడ్యూల్ పైన ఆరా లైట్ రింగ్ ఉంది. మొత్తానికి ఈ ఫోన్ యూజర్లను ఆకట్టుకునే విధంగా తయారైనట్లు తెలుస్తోంది.

Vivo T2 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Vivo T2 Pro 5G లో 6.38-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo T2 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్ వాడనున్నట్లు సమాచారం.
  • స్టోరేజీ: Vivo T2 Pro 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటాయి.
  • కెమెరా: Vivo T2 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Vivo T2 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.
  • ఓఎస్: Vivo T2 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo T2 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post రివీలైన Vivo T2 Pro 5G లాంచ్ తేదీ, డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo T2 Pro ఇండియా లాంచ్ ఖరారు, రివీలైన కొత్త టీజర్! https://www.91mobiles.com/telugu/vivo-t2-pro-5g-india-launch-confirmation-new-teaser/ Tue, 12 Sep 2023 10:10:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=7973 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo తన Vivo T2 సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo T2 Pro 5G ని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త టీజర్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లో షేర్ చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. వీడియోలో మొబైల్ డిజైన్ కూడా కనిపించడంతో ఫోన్ తీరుతెన్నులు ఎలా ఉన్నాయో తెలిసాయి. అలాగే లాంచ్ టైమ్ లైన్, అంచనా స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. Vivo T2 Pro 5G లాంచ్ […]

The post Vivo T2 Pro ఇండియా లాంచ్ ఖరారు, రివీలైన కొత్త టీజర్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo T2 Pro
  • తాజాగా రివీలైన కొత్త టీజర్
  • డైమెన్సిటీ 7200 చిప్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo తన Vivo T2 సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo T2 Pro 5G ని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త టీజర్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లో షేర్ చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. వీడియోలో మొబైల్ డిజైన్ కూడా కనిపించడంతో ఫోన్ తీరుతెన్నులు ఎలా ఉన్నాయో తెలిసాయి. అలాగే లాంచ్ టైమ్ లైన్, అంచనా స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo T2 Pro 5G లాంచ్ టైమ్‌లైన్

  • వివో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కొత్త టీజర్ వీడియోను షేర్ చేయడం ద్వారా స్మార్ట్‌ఫోన్ లాంచ్ గురించి తెలియజేసింది.
  • ఫోన్ యొక్క టీజర్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా జాబితా చేయబడింది.
    కమింగ్ సూన్ అని టీజర్‌లో రాసి ఉంది.
  • అయితే నివేదికల ప్రకారం, Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెలలో అంటే సెప్టెంబర్ మూడవ వారంలో ప్రారంభించవచ్చు.

Vivo T2 Pro 5G డిజైన్

  • Vivo T2 Pro 5G ఫోన్ డిజైన్ గురించి మాట్లాడితే, ఇది కర్వ్డ్ ఎడ్జ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది.
  • ఫోన్ కుడి వైపున పంచ్ హోల్ స్క్రీన్ మరియు వాల్యూమ్, పవర్ బటన్‌లు ఉన్నాయి.
  • ఇంకా కలర్ రివీల్ చేయనప్పటికీ, మూలలను చూస్తుంటే గోల్డెన్ ఫ్రేమ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Vivo T2 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Vivo T2 Pro 5G లో 6.38-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo T2 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్ వాడనున్నట్లు సమాచారం.
  • స్టోరేజీ: Vivo T2 Pro 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటాయి.
  • కెమెరా: Vivo T2 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Vivo T2 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.
  • ఓఎస్: Vivo T2 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo T2 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post Vivo T2 Pro ఇండియా లాంచ్ ఖరారు, రివీలైన కొత్త టీజర్! first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Vivo T2 Pro; Dimensity 7200 చిప్‌తో వచ్చే అవకాశం! https://www.91mobiles.com/telugu/vivo-t2-pro-5g-to-launch-soon-with-mediatek-dimensity-7200-processor/ Fri, 08 Sep 2023 07:58:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=7921 Vivo ఈ ఏడాది ప్రారంభంలో ఏప్రిల్‌లో T2 5G మరియు T2x 5G స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ ఇప్పుడు T2 సిరీస్‌లో కొత్త ‘ప్రో’ వేరియంట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. మునుపటి మోడళ్లతో పోల్చితే, ప్రో వెర్షన్ మరింత శక్తివంతమైనది మరియు ఖరీదైనది. Vivo T2 5G మరియు T2x 5G రెండూ రూ. 21,000 లోపు ధరను కలిగి ఉన్నాయి. మరి Vivo T2 Pro డివైజ్ ధర ఎంత ఉంటుందో చూడాలి. అభివృద్ధి […]

The post త్వరలో లాంచ్ కానున్న Vivo T2 Pro; Dimensity 7200 చిప్‌తో వచ్చే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • T2 Pro వర్షన్ పై పని చేస్తున్న Vivo
  • అంటుటు పై హైస్కోర్ చేసినట్లు సమాచారం
  • డైమెన్సిటీ 7200 చిప్‌తో వస్తోన్న డివైజ్

Vivo ఈ ఏడాది ప్రారంభంలో ఏప్రిల్‌లో T2 5G మరియు T2x 5G స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ ఇప్పుడు T2 సిరీస్‌లో కొత్త ‘ప్రో’ వేరియంట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. మునుపటి మోడళ్లతో పోల్చితే, ప్రో వెర్షన్ మరింత శక్తివంతమైనది మరియు ఖరీదైనది. Vivo T2 5G మరియు T2x 5G రెండూ రూ. 21,000 లోపు ధరను కలిగి ఉన్నాయి. మరి Vivo T2 Pro డివైజ్ ధర ఎంత ఉంటుందో చూడాలి.

అభివృద్ధి దశలో ఉన్న Vivo T2 Pro

  • టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ప్రకారం, Vivo T2 సిరీస్ యొక్క ప్రో వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్ AnTuTuలో స్మార్ట్‌ఫోన్ 600,000 స్కోర్ చేసినట్లు సమాాచారం.
  • Vivo యొక్క సబ్-బ్రాండ్ iQOO ఇటీవల భారతదేశంలో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌తో Z7 ప్రోని విడుదల చేసింది. ఇది రూ.23,999తో ప్రారంభమయ్యే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. Vivo T2 ప్రో స్మార్ట్‌ఫోన్ కూడా అదే కోవలోకి వస్తుందని భావిస్తున్నారు.
  • Vivo కొత్త T2 స్మార్ట్‌ఫోన్‌ను 8GB RAM + 128GB మరియు 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రెండు వేరియంట్‌లలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
  • ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ప్రత్యేకంగా లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
  • లాంచ్ వివరాల విషయానికొస్తే, ఇంకా ఎటువంటి సమాచారం లేదు. కానీ త్వరలోనే ప్రకటన వస్తుందని మేం భావిస్తున్నాం.
  • మేము పైన పేర్కొన్నట్లుగా, ప్రో వేరియంట్ ప్రస్తుత T2 లైనప్ కంటే మెరుగైన స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్లతో వస్తుంది. Vivo T2 5G మరియు T2x 5G స్పెసిఫికేషన్స్ పై ఓసారి కన్నేయండి.

Vivo T2 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo T2 5G లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది.
  • ప్రాసెసర్: Vivo T2 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo T2 5G డివైజ్ 6జిబి + 128జిబి, 8జిబి + 128జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Vivo T2 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్, ఈఐఎస్ కెమెరా, 2ఎంపి డొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo T2 5G లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo T2 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo T2x 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo T2x 5G లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది.
  • ప్రాసెసర్: Vivo T2x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo T2x 5G డివైజ్ 4జిబి + 128జిబి, 6జిబి + 128జిబి, 8జిబి + 128జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Vivo T2x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo T2x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo T2x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post త్వరలో లాంచ్ కానున్న Vivo T2 Pro; Dimensity 7200 చిప్‌తో వచ్చే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>