Vivo T3 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 22 Mar 2024 15:56:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo T3 5G స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న టాప్-5 ఫీచర్లు https://www.91mobiles.com/telugu/vivo-t3-5g-top-5-features/ Fri, 22 Mar 2024 15:55:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=10783 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా ఒక కొత్త టీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Vivo T3 5G పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో ఎన్నో చక్కటి ఫీచర్లు ఉన్నాయి. సోని ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 8జిబి ర్యామ్, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ లో ఉన్న టాప్-5 […]

The post Vivo T3 5G స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న టాప్-5 ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • సోని ఐఎంఎక్స్882 సెన్సర్
  • డైమెన్సిటీ 7200 చిప్సెట్
  • 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా ఒక కొత్త టీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Vivo T3 5G పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో ఎన్నో చక్కటి ఫీచర్లు ఉన్నాయి. సోని ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 8జిబి ర్యామ్, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ లో ఉన్న టాప్-5 ఫీచర్లు ఏవో తెలుసుకుందాం పదండి.

Vivo T3 5G టాప్-5 ఫీచర్లు

1. సెన్సర్: Vivo T3 5G లో సోని ఐఎంఎక్స్882 సెన్సర్ ని ప్రైమరీ కెమెరా కోసం వాడారు. ఇది కచ్చితంగా కెమెరా లవర్స్ ని ఆకట్టుకునే ఫీచర్ అని చెప్పవచ్చు. తక్కువ ధరలో మంచి కెమెరా ఫోన్ కోసం చూసే వారికి ఈ ఫోన్ చక్కటి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.

2. 4కే వీడియో రికార్డింగ్: Vivo T3 5G లో 4కే వీడియో రికార్డింగ్ ఫీచర్ అందించారు. దీని ద్వారా వ్లాగింగ్ చేసే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మంచి క్వాలిటీ గల వీడియోలను షూట్ చేయవచ్చు.

3. టర్బో ర్యామ్: Vivo T3 5G డివైజ్ లో టర్బో ర్యామ్ ఫీచర్ అందించారు. దీని ద్వారా యూజర్ ర్యామ్ పవర్ ని పెంచుకోవచ్చు. ఈ ఫోన్ 8జిబి వరకు వర్చువల్ ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది. అంటే 8జిబి ఫిజికల్ ర్యామ్ + 8జిబి వర్చువల్ ర్యామ్ కలుపుకుని మొత్తం 16జిబి ర్యామ్ పవర్ యూజర్ కి లభిస్తుంది.

4. ఫాస్ట్‌చార్జింగ్: Vivo T3 5G డివైజ్ 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. దీంతో ఫోన్‌ని త్వరగా చార్జ్ చేసుకునే వీలుంటుంది.

5. డ్యూయల్ స్టీరియో స్పీకర్: Vivo T3 5G లో సింగిల్ స్పీకర్ కాకుండా డ్యూయల్ స్టీరియో స్పీకర్ ని అందించారు. ఇది కచ్చితంగా యూజర్లను ఆకర్షించే విషయమని చెప్పవచ్చు.

బోనస్ ఫీచర్: Vivo T3 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇష్టపడని వారిని ఈ ఫీచర్ ఎట్రాక్ట్ చేస్తుంది.

Vivo T3 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo T3 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90% స్క్రీన్ టు బాడీ రేషియో, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo T3 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ప్రాసెసర్. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ ఫోన్ 7,34,000 పాయింట్లు స్కోర్ చేసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo T3 5G ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి టర్బో ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Vivo T3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony IMX882 OIS ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే కెమెరా, ఫ్లికర్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo T3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo T3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo T3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo T3 5G స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న టాప్-5 ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: Sony IMX882 సెన్సర్‌తో లాంచైన Vivo T3 5G https://www.91mobiles.com/telugu/vivo-t3-5g-launched-india-sony-imx882-sensor/ Thu, 21 Mar 2024 09:53:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=10757 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా ఒక కొత్త టీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Vivo T3 5G పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో ఎన్నో చక్కటి ఫీచర్లు ఉన్నాయి. సోని ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 8జిబి ర్యామ్, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి Vivo T3 5G ధర, […]

The post Vivo: Sony IMX882 సెన్సర్‌తో లాంచైన Vivo T3 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Vivo T3 5G లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్
  • ప్రారంభ ధర రూ.19,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా ఒక కొత్త టీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Vivo T3 5G పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో ఎన్నో చక్కటి ఫీచర్లు ఉన్నాయి. సోని ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 8జిబి ర్యామ్, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి Vivo T3 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo T3 5G ధర, లభ్యత

Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం.

Vivo T3 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ కాస్మిక్ బ్లూ మరియు క్రిస్టల్ ఫ్లేక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఎస్బీఐ, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై కంపెనీ రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాదు, 3 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

ఆఫర్స్ తర్వాత Vivo T3 5G బేస్ వేరియంట్ రూ.17,999 కి మరియు టాప్ వేరియంట్ ధర రూ.19,999 కి లభిస్తాయి.

Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ మార్చి 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా సేల్‌కి వస్తోంది.

Vivo T3 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo T3 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90% స్క్రీన్ టు బాడీ రేషియో, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo T3 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ప్రాసెసర్. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ ఫోన్ 7,34,000 పాయింట్లు స్కోర్ చేసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo T3 5G ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి టర్బో ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Vivo T3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony IMX882 OIS ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే కెమెరా, ఫ్లికర్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo T3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo T3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo T3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo: Sony IMX882 సెన్సర్‌తో లాంచైన Vivo T3 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: ఫ్లిప్‌కార్ట్ పేజీ ద్వారా రివీలైన Vivo T3 5G డిజైన్ https://www.91mobiles.com/telugu/vivo-t3-5g-design-revealed-via-flipkart-page/ Tue, 12 Mar 2024 10:25:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=10643 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo T3 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. సోషల్ మీడియాలో నిన్న వివో సంస్థ T3 5G టీజర్‌ను షేర్ చేసింది. తాజాగా, ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై కనిపించింది. దీంతో ఫోన్ డిజైన్‌తో పాటు ముఖ్యమైన విషయాలు తెలిసాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Vivo T3 5G డిజైన్ […]

The post Vivo: ఫ్లిప్‌కార్ట్ పేజీ ద్వారా రివీలైన Vivo T3 5G డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo T3 5G లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్‌లో T3 5G మైక్రోసైట్
  • గ్రీన్ కలర్, 8జిబి ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo T3 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. సోషల్ మీడియాలో నిన్న వివో సంస్థ T3 5G టీజర్‌ను షేర్ చేసింది. తాజాగా, ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై కనిపించింది. దీంతో ఫోన్ డిజైన్‌తో పాటు ముఖ్యమైన విషయాలు తెలిసాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo T3 5G డిజైన్

Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ యొక్క మైక్రోసైట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ పై కనిపిస్తోంది. దీని ద్వారా డివైజ్ బ్యాక్ ప్యానెల్ రివీల్ అయ్యింది.

Vivo T3 5G ఫ్లిప్‌కార్ట్ లో గ్రీన్ కలర్ ఆప్షన్ లో కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై పిరమిడ్ ప్యాటర్న్‌ని గమనించవచ్చు.

డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. కెమెరా మాడ్యూల్ లో 3 సర్క్యులర్ కెమెరా సెన్సర్స్ ఉన్నాయి.

Vivo T3 5G ఫోన్‌కి కుడివైపున వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ ఉన్నాయి. బాటమ్ లో వివో బ్రాండింగ్ ఉంది.

Vivo T3 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo T3 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo T3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo T3 5G డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Vivo T3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo T3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo T3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo T3 5G లో ఐపీ54 రేటింగ్, డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post Vivo: ఫ్లిప్‌కార్ట్ పేజీ ద్వారా రివీలైన Vivo T3 5G డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Bluetooth SIG వెబ్‌సైట్ పై లిస్టైన iQOO Z9 5G, Vivo T3 5G https://www.91mobiles.com/telugu/iqoo-z9-5g-vivo-t3-5g-listed-on-bluetooth-sig-website/ Fri, 02 Feb 2024 06:19:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=10040 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ చేయబోతోంది, ఈ ఫోన్ Vivo T3 5G అనే పేరుతో మార్కెట్ లోకి రానుంది. అలాగే వివో సబ్-బ్రాండ్ ఐకూ కూడా iQOO Z9 5G అనే డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ రెండు ఫోన్లు బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. iQOO Z9 5G, Vivo […]

The post Bluetooth SIG వెబ్‌సైట్ పై లిస్టైన iQOO Z9 5G, Vivo T3 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో రానున్న Vivo T3 5G, iQOO Z9 5G
  • బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్టైన డివైజెస్
  • Z8 కి సక్సెసర్ గా వస్తోన్న iQOO Z9 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ చేయబోతోంది, ఈ ఫోన్ Vivo T3 5G అనే పేరుతో మార్కెట్ లోకి రానుంది. అలాగే వివో సబ్-బ్రాండ్ ఐకూ కూడా iQOO Z9 5G అనే డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ రెండు ఫోన్లు బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

iQOO Z9 5G, Vivo T3 5G బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

  • iQOO Z9 5G డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై i2302 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • లిస్టింగ్ లో iQOO Z9 5G పేను కూడా పేర్కొనబడి ఉంది.
  • లిస్టింగ్ ద్వారా బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కన్ఫర్మ్ అయ్యింది.
  • Vivo T3 5G విషయానికి వస్తే, ఈ ఫోన్ ఒక సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లిస్ట్ అవ్వడం ఇదే తొలిసారి. తర్వాత ఇతర సర్టిఫికేషన్స్ సైట్స్ లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
  • ఈ స్మార్ట్‌ఫోన్ V2334 అనే మోడల్ నంబర్ తో బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.
  • వెబ్‌సైట్ ద్వారా బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కన్ఫర్మ్ అయ్యింది.

iQOO Z8 స్పెసిఫికేషన్స్ (చైనా)

  • డిస్ప్లే: iQOO Z8 లో 6.64-ఇంచ్ డిస్ప్లే, పంచ్ హోల్ కటౌట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Z8 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Z8 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: iQOO Z8 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: iQOO Z8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: iQOO Z8 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • ఓఎస్: iQOO Z8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Bluetooth SIG వెబ్‌సైట్ పై లిస్టైన iQOO Z9 5G, Vivo T3 5G first appeared on 91Mobiles Telugu.

]]>