Vivo V29e 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 28 Aug 2023 08:05:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 50MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచైన Vivo V29e 5G https://www.91mobiles.com/telugu/vivo-v29e-5g-launched-india-price-specs-availability/ Mon, 28 Aug 2023 08:05:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=7750 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo V29e 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ వివో వీ-29 సిరీస్ లో భాగంగా వచ్చిన మొదటి ఫోన్. దీని తర్వాత ఇతర మోడల్స్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే Vivo V29e 5G డివైజ్ 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో లాంచ్ అయ్యింది. తన సెగ్మెంట్ లో ఉన్న ఇతర వన్‌ప్లస్, రియల్మీ ఫోన్లను Vivo V29e […]

The post 50MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచైన Vivo V29e 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • స్నాప్ డ్రాగన్ 695 చిప్ తో వచ్చిన Vivo V29e 5G
  • 3D కర్వ్ డిజైన్ ఆఫర్ చేస్తున్న డివైజ్
  • ఫోన్ మందం: కేవలం 7.57 మి.మీ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo V29e 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ వివో వీ-29 సిరీస్ లో భాగంగా వచ్చిన మొదటి ఫోన్. దీని తర్వాత ఇతర మోడల్స్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే Vivo V29e 5G డివైజ్ 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో లాంచ్ అయ్యింది. తన సెగ్మెంట్ లో ఉన్న ఇతర వన్‌ప్లస్, రియల్మీ ఫోన్లను Vivo V29e 5G బీట్ చేయగలదని స్పెసిఫికేషన్స్ ద్వారా తెలుస్తోంది. సరే, ఓసారి Vivo V29e 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, డిజైన్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V29e 5G డిజైన్

  • Vivo V29e 5G స్మార్ట్ ఫోన్ 3డీ కర్డ్డ్ డిజైన్ తో వచ్చింది. దీంతో ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
  • Vivo V29e 5G స్మార్ట్ ఫోన్ 7.57 మి.మీ మందంతో అల్ట్రాస్లిమ్ బాడీని కలిగి ఉంది. ఈ ఫోన్ 180.5 గ్రాముల బరువు ఉంది.
  • ఫ్రంట్ ప్యానెల్ చూస్తే, పంచ్-హోల్ డిస్ప్లే ఉంది. 50ఎంపి కెమెరాను ఇందులో అందించారు.
  • Vivo V29e 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ని నిలువు ఆకారంలో అందించారు. ఇక ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి.
  • Vivo V29e 5G స్మార్ట్ ఫోన్ డ్యూయల్ టోన్ ఫినిష్ తో వచ్చింది. రెండు కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది.

Vivo V29e 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V29e 5G లో 6.78-ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లే అందించారు. డిస్ప్లే చుట్టూ అల్యూమినియమ్ ఫ్రేమ్ ఉంది. ఇంకా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo V29e 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ ఉంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది.
  • స్టోరేజీ: Vivo V29e 5G స్మార్ట్ ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. ర్యామ్ 3.0 సపోర్ట్ ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే ఆప్షన్ ఉంది. దీంతో యూజర్స్ కి 16జిబి ర్యామ్ సొంతం అవుతుంది.
  • బ్యాటరీ: Vivo V29e 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Vivo V29e 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Vivo V29e 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post 50MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచైన Vivo V29e 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo V29e భారత మార్కెట్ ధర, మెమొరీ వేరియంట్స్! https://www.91mobiles.com/telugu/vivo-v29e-india-price-memory-variants-leaked/ Sun, 27 Aug 2023 17:33:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=7741 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తొలుత భారతీయ మార్కెట్ లో Vivo V29e డివైజ్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఆగస్టు 28 వ తేదీన భారత్ లో లాంచ్ అవుతుందని సమాచారం. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి వస్తోంది. అయితే లాంచ్ కి ముందు Vivo V29e డివైజ్ ఇండియన్ మార్కెట్ ధర లీక్ అయ్యింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం […]

The post లీకైన Vivo V29e భారత మార్కెట్ ధర, మెమొరీ వేరియంట్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆగస్టు 28 న లాంచ్ అవుతోన్న Vivo V29e
  • లీకైన ఇండియా ధర, మెమొరీ వేరియంట్స్
  • Vivo V29e ప్రారంభ ధర రూ.26,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తొలుత భారతీయ మార్కెట్ లో Vivo V29e డివైజ్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఆగస్టు 28 వ తేదీన భారత్ లో లాంచ్ అవుతుందని సమాచారం. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి వస్తోంది. అయితే లాంచ్ కి ముందు Vivo V29e డివైజ్ ఇండియన్ మార్కెట్ ధర లీక్ అయ్యింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo V29e ధర (లీక్)

Vivo V29e కి సంబంధించిన పోస్టర్ ని The Tech Outlook షేర్ చేసింది. ఆ పోస్టర్ లో మెమొరీ వేరియంట్స్ మరియు వాటి ధరల వివరాలు పేర్కొనబడి ఉన్నాయి. లీక్ ప్రకారం, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.28,999 గా ఉంది. లీక్ ప్రకారం, Vivo V29e డివైజ్ ఆర్టిస్టిక్ బ్లాక్ మరియు ఆర్టిస్టిక్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అయితే మెమొరీ వేరియంట్ మరియు కలర్ ఆప్షన్స్ తదితర విషయాలపై వివో నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. సరే, ఓసారి Vivo V29e స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo V29e స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo V29e స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2402*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • బ్యాక్ కెమెరా: Vivo V29e స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, ఒక సెకండరీ లెన్స్ ఉంటాయి. రియర్ కెమెరా నైట్ మోడ్, పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి.
  • సెల్ఫీ కెమెరా: Vivo V29e డివైజ్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది ఐ ఆటో ఫోకస్ టెక్నాలజీతో వస్తోంది.
  • ప్రాసెసర్: Vivo V29e లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ చిప్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది.
  • ర్యామ్: Vivo V29e లో 8జిబి వరకు ర్యామ్ అందుబాటులో ఉంటుంది. ర్యామ్ 3.0 సపోర్ట్ ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు. అంటే యూజర్ కి 16జిబి ర్యామ్ లభిస్తుంది. 256జిబి వరకు స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తోంది.
  • బ్యాటరీ: Vivo V29e స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • ఫాస్ట్ చార్జింగ్: Vivo V29e స్మార్ట్ ఫోన్ లో 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ని ఆఫర్ చేస్తున్నారు. నిమిషాల్లోనే ఈ ఫోన్ 0 నుంచి 50 శాతం వరకు చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

The post లీకైన Vivo V29e భారత మార్కెట్ ధర, మెమొరీ వేరియంట్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Vivo V29e పూర్తి స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-v29e-full-specs-leaked-before-launch/ Tue, 22 Aug 2023 07:40:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=7685 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo ఆగస్టు 28 న Vivo V29e డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు మొబైల్ ట్రెయినింగ్ మెటీరియల్ రివీల్ అయ్యింది. దీంతో Vivo V29e హ్యాండ్సెట్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ తెలిసాయి. మరి ఈ మిడ్-బడ్జెట్ రేంజ్ డివైజ్ లో స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Vivo V29e వివరాలు (లీక్) వివో నుంచి రాబోవు […]

The post లాంచ్‌కి ముందు లీకైన Vivo V29e పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆగస్టు 28 న లాంచ్ అవుతోన్న Vivo V29e
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్ తో వస్తోన్న డివైజ్
  • 7.57 మి.మీ అల్ట్రా స్లిమ్‌గా ఉండనున్న ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo ఆగస్టు 28 న Vivo V29e డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు మొబైల్ ట్రెయినింగ్ మెటీరియల్ రివీల్ అయ్యింది. దీంతో Vivo V29e హ్యాండ్సెట్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ తెలిసాయి. మరి ఈ మిడ్-బడ్జెట్ రేంజ్ డివైజ్ లో స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V29e వివరాలు (లీక్)

వివో నుంచి రాబోవు కొత్త్ ఫోన్ Vivo V29e యొక్క ట్రెయినింగ్ మెటీరియల్ Tech Outlook వెబ్ సైట్ ద్వారా రివీల్ అయ్యింది. దీని ద్వారా పూర్తి స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు తెలిసాయి.

డిజైన్

Vivo V29e యొక్క డిజైన్ గురించి మాట్లాడితే ఇది 3డీ కర్వ్ డిజైన్ కలిగి ఉంది. 7.57 మి.మీ మందం కలిగి, 180.5 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ అత్యంత సన్ననైన 3డీ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ అని కంపెనీ చెబుతోంది. ఇక ధర విషయానికి వస్తే, మిడ్-బడ్జెట్ లోనే ఉండే అవకాశం ఉంది.

Vivo V29e స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Vivo V29e స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ భారీ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2402*1080 పిక్సెల్స్), 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V29e డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా-కోర్ చిప్ ఉంటుంది. ఈ చిప్సెట్ 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • స్టోరేజీ: Vivo V29e స్మార్ట్ ఫోన్ లో ర్యామ్ 3.0, 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉంటాయి. అంటే యూజర్ కి మొత్తం 16జిబి ర్యామ్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్ లో 256జిబి వరకు స్టోరేజీ అందుబాటులో ఉంటుంది.
  • కెమెరా: Vivo V29e లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 64ఎంపి ఓఐఎస్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Vivo V29e లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo V29e స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post లాంచ్‌కి ముందు లీకైన Vivo V29e పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు Vivo V29e ధర, కెమెరా స్పెసిఫికేషన్స్‌ని టీజ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/vivo-v29e-5g-india-camera-specs-price-teased-by-company/ Thu, 17 Aug 2023 14:39:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=7635 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో భారత్ లో Vivo V29e స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ టీజర్స్ ద్వారా చాలా విషయాలు బయటకు వచ్చాయి. అలాగే Vivo V29e యొక్క డెడికేటెడ్ మైక్రోసైట్ కూడా చాలా రోజులుగా అధికార వెబ్ సైట్ లో కనిపిస్తోంది. ఇటీవలె కంపెనీ Vivo V29e డివైజ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభించనుందని స్ఫష్టం చేసింది. ఇంకా అనౌన్స్ కావాల్సిన Vivo V29e లాంచ్ తేదీ […]

The post లాంచ్ కి ముందు Vivo V29e ధర, కెమెరా స్పెసిఫికేషన్స్‌ని టీజ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo V29e
  • రెండు కలర్ ఆప్షన్స్ తో వస్తోన్న డివైజ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి రానున్న హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో భారత్ లో Vivo V29e స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ టీజర్స్ ద్వారా చాలా విషయాలు బయటకు వచ్చాయి. అలాగే Vivo V29e యొక్క డెడికేటెడ్ మైక్రోసైట్ కూడా చాలా రోజులుగా అధికార వెబ్ సైట్ లో కనిపిస్తోంది. ఇటీవలె కంపెనీ Vivo V29e డివైజ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభించనుందని స్ఫష్టం చేసింది.

ఇంకా అనౌన్స్ కావాల్సిన Vivo V29e లాంచ్ తేదీ

Vivo V29e స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఫోన్ డిజైన్, కలర్స్, ప్రధాన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. Vivo V29e డివైజ్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ తో ఈ డివైజ్ వస్తోంది. డిజైన్ విషయానికి వస్తే ప్రీమియమ్ లుక్ తో ఈ ఫోన్ వస్తోంది.

Vivo V29e డివైజ్ 3డీ కర్వ్డ్ డిస్ప్లే, డ్యూయల్-టోన్ రియర్ డిజైన్, షిమ్మరీ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. ఇక ఫోన్ బ్యాక్ ప్యానెల్ కి ఎడమవైపున డైమండ్ ప్యాటర్న్ ఉంది. ఇంకా డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. కెమెరా లెన్స్ గోల్డ్ కలర్ రింగ్ తో ఉంది. టీజర్స్ ద్వారా వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నట్లు తెలుస్తోంది.

Vivo V29e కెమెరా స్పెసిఫికేషన్స్

Vivo V29e లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది. నైట్ పొట్రెయిట్స్ ని ఇది బాగా తీస్తుంది. ఇంకా ఈ డివైజ్ లో 50ఎంపి సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. ఇంకా ఈ కెమెరా ఐ ఆటో ఫోకస్ తో వస్తోంది.

Vivo V29e ధర (అంచనా)

Vivo V29e టీజర్స్ ద్వారా ధర ఎంత ఉండనుందో అన్న విషయాన్ని ఇప్పటికే వివో హింట్ ఇచ్చింది. స్లిమ్మెస్ట్ 3డీ కర్వ్డ్ స్క్రీన్ తో ఈ ఫోన్ రానున్నట్లు కంపెనీ చెబుతోంది. దీని ధర రూ.25,000 నుంచి రూ.30,000 మధ్య ఉండనుంది. Vivo V29e ఈ ధర శ్రేణిలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత మార్కెట్ ధర రూ.30,000 వద్ద ఉంటుందని భావిస్తున్నారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.

The post లాంచ్ కి ముందు Vivo V29e ధర, కెమెరా స్పెసిఫికేషన్స్‌ని టీజ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V29e ఇండియా లాంచ్ ఖరారు; డిజైన్ ని టీజ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/vivo-v29e-5g-design-officially-teased-by-company/ Fri, 11 Aug 2023 10:15:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=7566 Vivo సంస్థ త్వరలోనే భారతీయ మార్కెట్ లో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా తొలుత Vivo V29e డివైజ్ మార్కెటల్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. గతంలో కూడా వివో కంపెనీ ఇదే స్ట్రేటజీని ఫాలో అయ్యింది. Vivo V29e లాంచ్ అయిన తర్వాత టాప్ మోడల్స్ లాంచ్ కానున్నాయి. వివో తాజాగా Vivo V29e యొక్క ఇమేజ్ ని షేర్ చేస్తూ.. త్వరలోనే డివైజ్ లాంచ్ కానుందని టీజ్ […]

The post Vivo V29e ఇండియా లాంచ్ ఖరారు; డిజైన్ ని టీజ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo V29 సిరీస్
  • ఈ వారంలో లీకైన Vivo V29e రెండర్స్
  • 50ఎంపి కెమెరా, స్నాప్ డ్రాగన్ 480 చిప్‌తో రానున్న డివైజ్

Vivo సంస్థ త్వరలోనే భారతీయ మార్కెట్ లో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా తొలుత Vivo V29e డివైజ్ మార్కెటల్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. గతంలో కూడా వివో కంపెనీ ఇదే స్ట్రేటజీని ఫాలో అయ్యింది. Vivo V29e లాంచ్ అయిన తర్వాత టాప్ మోడల్స్ లాంచ్ కానున్నాయి. వివో తాజాగా Vivo V29e యొక్క ఇమేజ్ ని షేర్ చేస్తూ.. త్వరలోనే డివైజ్ లాంచ్ కానుందని టీజ్ చేసింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo V29e డిజైన్, కెమెరా వివరాలు

డెడికేటెడ్ మైక్రోసైట్ లో వివో కంపెనీ Vivo V29e ఫోన్ యొక్క యాంగిల్స్ ని ప్రజెంట్ చేసింది. ది మాస్టర్ పీస్ అనే ట్యాగ్ లైన్ తో ఫోన్ కనిపించింది. ఫోకస్ ప్రధానంగా డిజైన్ పై ఉన్నట్లు తెలుస్తోంది. వివో ఈసారి “స్లిమ్, స్లీక్, లైట్” బాడీని ప్రామిస్ చేస్తుంది. Vivo V29e డివైజ్ ఐ-క్యాచింగ్ కలర్స్ లో అందుబాటులో లభించనుంది.

ఈవారం మొదట్లో Vivo V29e యొక్క రెండర్స్ లీక్ ద్వారా రివీల్ అయ్యాయి. దీంతో కెమెరా స్పెసిఫికేషన్స్, ధర రేంజ్ తెలిసాయి. ఈ స్మార్ట్ ఫోన్ 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇక రియర్ కెమెరా విషయానికి వస్తే, 64ఎంపి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) కెమెరా ఉంటుంది. ఈ కెమెరా వెడ్డింగ్ పొట్రెయిట్ ఫీచర్ తో వస్తోంది.

భారత్ లో Vivo V29e ధర (అంచనా)

Vivo V29e స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.30,000 నుంచి ప్రారంభం అవుతుంది. గీక్ బెంచ్ టెస్ట్స్ ప్రకారం, Vivo V29e స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 480 లేదా స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్ కలిగి ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు Vivo V29e గురించి తెలిసిన వివరాలు ఇవే.

The post Vivo V29e ఇండియా లాంచ్ ఖరారు; డిజైన్ ని టీజ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V29e: 3D కర్వ్డ్ 120Hz డిస్ప్లేతో ఈ నెలలో భారత్‌లో లాంచ్ కానున్న వివో వీ29ఈ https://www.91mobiles.com/telugu/vivo-v29e-india-launch-timeline-first-glimpse-key-details/ Mon, 07 Aug 2023 15:18:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=7495 ప్రముఖ స్మార్ట్ బ్రాండ్ వివో త్వరలో భారత్ లో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఆగస్టు నెల మూడో వారంలో ఈ సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఈ లైనప్ లో భాగమైన Vivo V29e డివైజ్ గీక్ బెంచ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఐఎమ్ఈఐ వంటి సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించింది. తాజాగా Vivo V29e యొక్క ఫోటో 91మొబైల్స్ కి అందింది. ఈ పిక్ […]

The post Vivo V29e: 3D కర్వ్డ్ 120Hz డిస్ప్లేతో ఈ నెలలో భారత్‌లో లాంచ్ కానున్న వివో వీ29ఈ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆగస్టు చివర్లో భారత్ లో లాంచ్ కానున్న Vivo V29e
  • కలర్ చేంజింగ్ గ్లాస్ బ్యాక్ తో వస్తోన్న డివైజ్
  • ఇటీవలె బీఐఎస్, గీక్‌బెంచ్ పై కనిపించిన హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్ బ్రాండ్ వివో త్వరలో భారత్ లో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఆగస్టు నెల మూడో వారంలో ఈ సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఈ లైనప్ లో భాగమైన Vivo V29e డివైజ్ గీక్ బెంచ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఐఎమ్ఈఐ వంటి సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించింది.

తాజాగా Vivo V29e యొక్క ఫోటో 91మొబైల్స్ కి అందింది. ఈ పిక్ ని ప్రముఖ టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ పంచుకున్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, Vivo V29e డివైజ్ Vivo V29 సిరీస్ లో మొదటగా భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. ఆగస్టు చివర్లో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి Vivo V29e స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V29e స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V29e డివైజ్ లో 3డీ కర్వ్డ్ 120 హెర్ట్జ్ డిస్ప్లే ఉంటుందని అంచనా. ఈ ఫోన్ యూనిక్ డిజైన్ తో వస్తోంది. గ్లాస్ ఫినిషింగ్, కలర్ చేంజింగ్ గ్లాస్ బ్యాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V29e డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ తో రానుంది. భారత్ లో 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి వేరియంట్స్ లో లభించనుంది.
  • చిప్సెట్: Vivo V29e స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480+ చిప్ ఉండే అవకాశం ఉంది.
  • బ్యాటరీ: Vivo V29e లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Vivo V29e స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా సెన్సర్ ఉండనుంది.

Vivo V29e లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

Vivo V29e స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్ లో ఈ నెల ఆఖర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల రెండో వారం లేదా మూడో వారంలో ఫోన్ ప్రమోషన్లు మొదలయ్యే చాన్స్ ఉంది. అలాగే Vivo V29e ఫోన్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా కంపెనీ నుంచి వస్తుందని ఆశించవచ్చు.

The post Vivo V29e: 3D కర్వ్డ్ 120Hz డిస్ప్లేతో ఈ నెలలో భారత్‌లో లాంచ్ కానున్న వివో వీ29ఈ first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Vivo V29 సిరీస్; విశేషాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-v29-pro-price-india-launch-timeline-key-details/ Mon, 17 Jul 2023 16:07:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=7217 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేయనుంది. వివో వీ-సిరీస్ ఎంత విజయవంతమైనదో అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి భారత్ లో వీ-సిరీస్ కి మంచి డిమాండ్ ఉంది. వివో ఫ్యాన్స్ వీ-సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈసారి వస్తోన్న Vivo V29 సిరీస్ ఎంతో అట్రాక్టివ్ గా, శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. Vivo V29 సిరీస్ కి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం. Vivo […]

The post త్వరలో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Vivo V29 సిరీస్; విశేషాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V29
  • లైనప్ లో రానున్న 3 మోడల్స్
  • ఎంట్రీ ఇవ్వనున్న Vivo V29, Vivo V29 Pro, Vivo V29e

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేయనుంది. వివో వీ-సిరీస్ ఎంత విజయవంతమైనదో అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి భారత్ లో వీ-సిరీస్ కి మంచి డిమాండ్ ఉంది. వివో ఫ్యాన్స్ వీ-సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈసారి వస్తోన్న Vivo V29 సిరీస్ ఎంతో అట్రాక్టివ్ గా, శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. Vivo V29 సిరీస్ కి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.

Vivo V29 సిరీస్ లో రానున్న 3 మోడల్స్

Vivo V29 సిరీస్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. మీడియా కథనాలను బట్టి, ఈసారి Vivo V29 5G, Vivo V29 Pro 5G, Vivo V29 Lite 5G మోడల్స్ లాంచ్ కానున్నాయి. అయితే Vivo V29 Lite డివైజ్ Vivo V29e 5G పేరుతో భారత్ కి రానుంది.

Vivo V29 సిరీస్ ధర (అంచనా)

  • Vivo V29 Pro 5G = రూ.39,999
  • Vivo V29e 5G = రూ.35,999
  • Vivo V29 5G = రూ.31,999

లైనప్ లో టాప్ మోడల్ అయిన Vivo V29 Pro దాదాపు రూ.40,000 తో లాంచ్ కానుంది. స్టాండర్డ్ మోడల్ ధర రూ.35,000 ఉంటుందని అంచనా. Vivo V29e ధర రూ.31,000 గా ఉండే అవకాశం ఉంది. అయితే మార్కెట్ ని బట్టి, ధరలు మారుతుంటాయని గమనించాలి.

Vivo V29 సిరీస్ లాంచ్ వివరాలు (లీక్)

అయితే వీ-సిరీస్ లాంచ్ కి సంబంధించి ఇప్పటివరకు ఏ వివరాలు బయటకు రాలేదు. కొన్ని వారాల క్రితం వివో ఫిలిప్పైన్స్ వెబ్ సైట్ లో Vivo V29 Pro టీజర్ ఇమేజ్ కనిపించింది. దానిపై త్వరలో రాబోతోంది అని రాసి ఉంది. ఆగస్టులో భారత్ తో సహా గ్లోబల్ గా Vivo V29 సిరీస్ ని వివో లాంచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Vivo V29 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Vivo V29 Pro లో 6.7-ఇంచ్ భారీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • రియర్ కెమెరా: Vivo V29 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • ఫ్రంట్ కెమెరా: Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి కెమెరా ఉంటుందని సమాచారం.
  • బ్యాటరీ: Vivo V29 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • చార్జింగ్: Vivo V29 Pro డివైజ్ 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. నిమిషాల్లో 0 నుంచి 100 శాతం వరకు బ్యాటరీ చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
  • మెమొరీ వేరియంట్: Vivo V29 Pro డివైజ్ 12జిబి ఫిజికల్ ర్యామ్, 256జిబి ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది.

The post త్వరలో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Vivo V29 సిరీస్; విశేషాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo V29e 5G స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్! https://www.91mobiles.com/telugu/vivo-v29e-5g-specs-launch-timeline-leaked/ Wed, 17 May 2023 06:13:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=6343 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో, V29 సిరీస్ ని త్వరలోనే భారత్ లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా Vivo V29e 5G ఫోన్ స్పెసిఫికేషన్స్, వేరియంట్స్ రివీల్ అయ్యాయి. ఈ విషయాన్ని తొలుత Pricebaba వెబ్ సైట్ గుర్తించింది. రిపోర్ట్ ప్రకారం, Vivo V29e 5G డివైజ్ గ్లోబల్ మార్కెట్ లోకి V2304 అనే మోడల్ నంబర్ తో ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. సరే, Vivo V29e 5G కి సంబంధించి లీకైన […]

The post లీకైన Vivo V29e 5G స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ లో లాంచ్ కానున్న Vivo V29e 5G
  • 8జిబి/12జిబి ర్యామ్ తో వస్తోన్న డివైజ్
  • ఈ ఫోన్ 80 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో, V29 సిరీస్ ని త్వరలోనే భారత్ లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా Vivo V29e 5G ఫోన్ స్పెసిఫికేషన్స్, వేరియంట్స్ రివీల్ అయ్యాయి. ఈ విషయాన్ని తొలుత Pricebaba వెబ్ సైట్ గుర్తించింది. రిపోర్ట్ ప్రకారం, Vivo V29e 5G డివైజ్ గ్లోబల్ మార్కెట్ లోకి V2304 అనే మోడల్ నంబర్ తో ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. సరే, Vivo V29e 5G కి సంబంధించి లీకైన సమాచారం ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.

Vivo V29e 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

ప్రాసెసర్

  • డైమెన్సిటీ 7000 చిప్

Vivo V29e 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7000 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

ర్యామ్, స్టోరేజీ

  • 256జిబి స్టోరేజీ
  • 8జిబి/12జిబి ర్యామ్

Vivo V29e 5G స్మార్ట్ ఫోన్ లో 256జిబి స్టోరేజీ, 8జిబి/12జిబి ర్యామ్ ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ, చార్జింగ్

  • 4600ఎంఏహెచ్
  • 80 వాట్ చార్జింగ్

Vivo V29e 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఈ ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.

కెమెరా విభాగం

  • 64ఎంపి మెయిన్ కెమెరా

Vivo V29e 5G స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంటుందని అంచనా. మిగతా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు. రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

Vivo V29e 5G లాంచ్ టైమ్‌లైన్

రిపోర్ట్ ప్రకారం, Vivo V29e 5G స్మార్ట్ ఫోన్ జూన్ లో అనౌన్స్ అవుతుందని తెలుస్తోంది. ఈ ఫోన్ బ్లాక్, గోల్డ్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించే అవకాశం ఉంది.

The post లీకైన Vivo V29e 5G స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్! first appeared on 91Mobiles Telugu.

]]>