Vivo X Fold 3 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 06 Jun 2024 09:36:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo X Fold 3 Pro: Zeiss ఆప్టిక్స్‌తో భారత్‌లో లాంచైన వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో https://www.91mobiles.com/telugu/vivo-x-fold-3-pro-launched-india-zeiss-optics/ Thu, 06 Jun 2024 09:36:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=11939 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో తన తొలి ఫోల్డబుల్ ఫోన్ Vivo X Fold 3 Pro ని లాంచ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో భారత్‌కి వచ్చిన మొదటి ఫోల్డబుల్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ మడత ఫోన్లో రెండు ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్స్ ఉన్నాయి. ఓసారి Vivo X Fold 3 Pro యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ […]

The post Vivo X Fold 3 Pro: Zeiss ఆప్టిక్స్‌తో భారత్‌లో లాంచైన వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో Vivo X Fold 3 Pro లాంచ్
  • జీస్ ఆప్టిక్స్ తో వచ్చిన ఫోల్డ్ 3 ప్రో
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో తన తొలి ఫోల్డబుల్ ఫోన్ Vivo X Fold 3 Pro ని లాంచ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో భారత్‌కి వచ్చిన మొదటి ఫోల్డబుల్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ మడత ఫోన్లో రెండు ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్స్ ఉన్నాయి. ఓసారి Vivo X Fold 3 Pro యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo X Fold 3 Pro ధర, లభ్యత

Vivo X Fold 3 Pro స్మార్ట్‌ఫోన్ 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.1,59,999 గా నిర్ణయించారు. వివో వైర్లెస్ చార్జర్ 2.0 ధరను రూ.5,599 గా పెట్టారు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై రూ.15,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ని అందిస్తోంది. అంతేకాదు, పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేసుకుని రూ.10,000 బోనస్ లభిస్తుంది.

Vivo X Fold 3 Pro డివైజ్‌ ప్రీ-ఆర్డర్స్ నేటి నుంచి మొదలైనాయి. జూన్ 13 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు వివో ఈస్టోర్ ద్వారా ఫోన్‌ సేల్ ప్రారంభమవుతుంది.

Vivo X Fold 3 Pro స్పెసిఫికేషన్స్

కవర్ డిస్ప్లే: Vivo X Fold 3 Pro లో 6.53-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 2748*1172 పిక్సెల్ రెజుల్యూషన్, 457 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1-120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 80,00,000: 1 కాంట్రాస్ట్ రేషియో, 21.1:9 యాస్పెక్ట్ రేషియో, 90.2% స్క్రీన్ టు బాడీ రేషియో, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, ఆర్మర్ గ్లాస్ ఉన్నాయి.

ఫోల్డింగ్ డిస్ప్లే: Vivo X Fold 3 Pro లో 8.03-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 2480*2200 పిక్సెల్ రెజుల్యూషన్, 412పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 80,00,000:1 కాంట్రాస్ట్ రేషియో, 4:3.55 యాస్పెక్ట్ రేషియో, 91.77% స్క్రీన్-టు-బాడీ రేషియో, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, యూటీజీ సూపర్ టెన్సైల్ గ్లాస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo X Fold 3 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 750 జీపీయూ వాడారు.

మెమొరీ: Vivo X Fold 3 Pro డివైజ్ లో 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్: Vivo X Fold 3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఏఐ స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, ఏఐ ట్రాన్‌స్క్రిప్ట్, ఏఐ ట్రాన్సాక్షన్ అసిస్ట్, గూగుల్ జెమినీ ప్రో, గూగుల్ చిర్ప్ 2.0, గూగుల్ లెన్స్ ఉన్నాయి.

ఫ్రంట్ కెమెరా: Vivo X Fold 3 Pro లో కవర్ డిస్ప్లేపై 32ఎంపి కెమెరా, ఫోల్డింగ్ డిస్ప్లే ఫై 32ఎంపి లెన్స్ ఉన్నాయి.

రియర్ కెమెరా: Vivo X Fold 3 Pro లో 50ఎంపి వీసీఎస్ ప్రైమరీ కెమెరా, 64ఎంపి టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: Vivo X Fold 3 Pro లో 5700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ ఫ్లాష్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 50 వాట్ ఫ్లాష్‌చార్జ్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.

కనెక్టివిటీ: Vivo X Fold 3 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 7, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, నావిక్, క్యూజీఎస్ఎస్, యూఎస్బీ 3.2 జెన్ 2 ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Vivo X Fold 3 Pro డివైజ్ తెరిచినప్పుడు 159.96 మి.మీ పొడవు, 142.2 మి.మీ వెడల్పు, 5.2 మి.మీ మందం ఉంటుంది. ఫోన్ మడిచినప్పుడు 159.96 మి.మీ పొడవు, 75.55 మి.మీ వెడల్పు, 11.2 మి.మీ మందం ఉంటుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ 236 గ్రాముల బరువు ఉంటుంది.

The post Vivo X Fold 3 Pro: Zeiss ఆప్టిక్స్‌తో భారత్‌లో లాంచైన వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo X Fold 3 Pro ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/vivo-x-fold-3-pro-india-launch-confirmed/ Mon, 20 May 2024 09:33:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=11619 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో X Fold 3 Pro ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. తాజాగా ఇండియా లాంచ్ ఖరారైంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై Vivo X Fold 3 Pro యొక్క మైక్రోసైట్ లిస్ట్ అయ్యింది. దీంతో ఇండియా లాంచ్ పై స్పష్టత వచ్చింది. ఈ ఫోల్డబుల్ ఫోన్ ధర రూ.1 లక్షకి పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓసారి ఈ […]

The post Vivo X Fold 3 Pro ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo X Fold 3 Pro లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్ పై కనిపిస్తోన్న మైక్రోసైట్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో X Fold 3 Pro ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. తాజాగా ఇండియా లాంచ్ ఖరారైంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై Vivo X Fold 3 Pro యొక్క మైక్రోసైట్ లిస్ట్ అయ్యింది. దీంతో ఇండియా లాంచ్ పై స్పష్టత వచ్చింది. ఈ ఫోల్డబుల్ ఫోన్ ధర రూ.1 లక్షకి పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓసారి ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Vivo X Fold 3 Pro ధర

Vivo X Fold 3 Pro స్మార్ట్‌ఫోన్ ధర భారత్ లో రూ.1.5 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. ప్రారంభ ధర రూ.1,25,000 వద్ద ఉండవచ్చు. మరి ఇంత అధిక ధరతో శాంసంగ్, వన్‌ప్లస్ లను వివో ఎలా ఎదురుకుంటుందో చూడాలి.

Vivo X Fold 3 Pro స్పెసిఫికేషన్స్ (చైనా)

డిస్ప్లే: Vivo X Fold 3 Pro లో 6.53-ఇంచ్ ఎక్స్‌టర్నల్ స్క్రీన్, 2480*2200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 8.03 ఇంచ్ ఇంటర్నల్ డిస్ప్లే (2748*1172 పిక్సెల్స్), ఎల్టీపీవో ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo X Fold 3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Vivo X Fold 3 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒవి50హెచ్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo X Fold 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo X Fold 3 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo X Fold 3 Pro ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన X Fold 3 Pro https://www.91mobiles.com/telugu/vivo-x-fold-3-pro-listed-on-bis-website/ Mon, 29 Apr 2024 15:00:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=11242 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ కానుంది. X Fold 3 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. దీంతో పాటు X Fold 3 కూడా లాంచ్ అవ్వనుంది. ఈ రెండు ఫోన్లు భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్నాయి. తాజాగా X Fold 3 Pro డివైజ్ బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో భారత్ లో లాంచ్ […]

The post Vivo: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన X Fold 3 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో X Fold 3 Pro లాంచ్
  • మోడల్ నంబర్ V2330
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ కానుంది. X Fold 3 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. దీంతో పాటు X Fold 3 కూడా లాంచ్ అవ్వనుంది. ఈ రెండు ఫోన్లు భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్నాయి. తాజాగా X Fold 3 Pro డివైజ్ బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో భారత్ లో లాంచ్ పై స్పష్టత వచ్చినట్లయ్యింది. సరే, ఓసారి X Fold 3 Pro యొక్క బీఐఎస్ లిస్టింగ్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo X Fold 3 Pro బీఐఎస్ లిస్టింగ్

Vivo X Fold 3 Pro స్మార్ట్‌ఫోన్ భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.

బీఐఎస్ వెబ్‌సైట్ పై Vivo X Fold 3 Pro యొక్క మోడల్ నంబర్ V2330 గా ఉంది.

బీఐఎస్ కాకుండా, Vivo X Fold 3 Pro డివైజ్ ఇండోనేషియాకు చెందిన టీకేడీఎన్ మరియు టెలీకామ్ ప్లాట్ఫామ్స్ పై కూడా లిస్ట్ అయ్యింది.

ఈ లిస్టింగ్స్ ద్వారా Vivo X Fold 3 Pro త్వరలోనే భారత్, ఇండోనేషియాతో పాటు ఇతర మార్కెట్స్ లో కూడా లాంచ్ కానుందని అర్థమవుతోంది.

Vivo X Fold 3 Pro స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo X Fold 3 Pro లో 8.03-ఇంచ్ ఇన్నర్ ఫోల్డింగ్ డిస్ప్లే, 2480*2200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 6.53-ఇంచ్ ఔటర్ స్క్రీన్ ఉంటాయి. అమోలెడ్ ఎల్టీపీవో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10+ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo X Fold 3 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Vivo X Fold 3 Pro డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo X Fold 3 Pro లో 50ఎంపి ఓఐఎస్ అల్ట్రా-సెన్సింగ్ ప్రైమరీ కెమెరా, 64ఎంపి 3ఎక్స్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. వీ3 ఇమేజింగ్ చిప్ కూడా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Vivo X Fold 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫ్లాష్ చార్జింగ్, 50 వాట్ ఫ్లాష్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo X Fold 3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo X Fold 3 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

The post Vivo: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన X Fold 3 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo X Fold 3 Series: లీకైన Vivo X Fold 3, Vivo X Fold 3 Pro స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-x-fold-3-vivo-x-fold-3-pro-specs-leaked/ Thu, 28 Dec 2023 10:12:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=9474 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో X Fold 3, X Fold 3 Pro ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇంకా ఈ డివైజెస్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. అయితే తొలుత చైనాలో లాంచ్ అయ్యాక, మిగతా మార్కెట్స్ లోకి ఈ ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Vivo X Fold 3, Vivo X Fold 3 Pro ఫోన్ల స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం […]

The post Vivo X Fold 3 Series: లీకైన Vivo X Fold 3, Vivo X Fold 3 Pro స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo X Fold 3 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న Vivo X Fold 3, X Fold 3 Pro
  • 24GB ర్యామ్ ఆఫర్ చేయనున్న డివైజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో X Fold 3, X Fold 3 Pro ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇంకా ఈ డివైజెస్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. అయితే తొలుత చైనాలో లాంచ్ అయ్యాక, మిగతా మార్కెట్స్ లోకి ఈ ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Vivo X Fold 3, Vivo X Fold 3 Pro ఫోన్ల స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo X Fold 3 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Vivo X Fold 3 లో ఎల్టీపీవో ప్యానెల్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo X Fold 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా తెలుస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo X Fold 3 లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Vivo X Fold 3 లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీనికి తోడు ఒక అల్ట్రావైడ్ లెన్స్, పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Vivo X Fold 3 లో ఎంత కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుందో ఇంకా తెలియదు. కానీ, ఇది 100 వాట్ వైర్డ్ మరియు 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.
  • సెక్యూరిటీ: Vivo X Fold 3 లో భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించనున్నారు.
  • బరువు: Vivo X Fold 3 డివైజ్ 250 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo X Fold 3 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Vivo X Fold 3 Pro లో 2కే రెజుల్యూషన్, ఎల్టీపీవో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo X Fold 3 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo X Fold 3 Pro డివైజ్ 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.
  • కెమెరా: Vivo X Fold 3 Pro లో అల్ట్రావైడ్ లెన్స్, పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా ఉంటాయి. సెన్సర్స్ యొక్క కచ్చితమైన వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ: Vivo X Fold 3 Pro లో ఎంత కెపాసిటీ బ్యాటరీ ఉంటుందో ఇంకా తెలియదు. కానీ, ఈ డివైజ్ 100 వాట్ వైర్డ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని సమాచారం.
  • ఓఎస్: Vivo X Fold 3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో రానుంది.
  • సెక్యూరిటీ: Vivo X Fold 3 Pro లో భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

The post Vivo X Fold 3 Series: లీకైన Vivo X Fold 3, Vivo X Fold 3 Pro స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo X Fold 3 Pro స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-x-fold-3-pro-specs-leaked/ Wed, 06 Dec 2023 18:26:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=9154 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో కొన్ని ఫోల్డబుల్ మరియు ఫ్లిప్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ప్రస్తుతం సదరు సంస్థ ఆ పనిలో నిమగ్నమైంది. 2024 ఆరంభంలో ఈ ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అవుతాయని సమాచారం. ఇప్పటికే వివో నుంచి 2023 ఏప్రిల్ నెలలో చైనా మార్కెట్ లోకి Vivo X Fold 2, Vivo X Flip స్మార్ట్‌ఫోన్స్ ఎంట్రీ ఇచ్చాయి. అయితే ఈ ఫోన్లను వివో సంస్థ చైనా మార్కెట్ కే పరిమితం చేసింది. […]

The post లీకైన Vivo X Fold 3 Pro స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫోల్డబుల్, క్లామ్‌షెల్ ఫోన్లపై పని చేస్తున్న Vivo
  • 2024 లో చైనాలో ఎంట్రీ ఇవ్వనున్న డివైజెస్
  • తాజాగా లీకైన Vivo X Fold 3 Pro స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో కొన్ని ఫోల్డబుల్ మరియు ఫ్లిప్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ప్రస్తుతం సదరు సంస్థ ఆ పనిలో నిమగ్నమైంది. 2024 ఆరంభంలో ఈ ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అవుతాయని సమాచారం. ఇప్పటికే వివో నుంచి 2023 ఏప్రిల్ నెలలో చైనా మార్కెట్ లోకి Vivo X Fold 2, Vivo X Flip స్మార్ట్‌ఫోన్స్ ఎంట్రీ ఇచ్చాయి. అయితే ఈ ఫోన్లను వివో సంస్థ చైనా మార్కెట్ కే పరిమితం చేసింది. తాజాగా వివో Vivo X Fold 3 సిరీస్ పై పని చేస్తున్నట్లు సమాచారం. తాజాగా Vivo X Fold 3 Pro యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo X Fold 3 Pro అంచనా స్పెసిఫికేషన్స్

Vivo X Fold 3 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ని ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రివీల్ చేసింది.

  • ప్రాసెసర్: టిప్‌స్టర్ రిపోర్ట్ ప్రకారం, Vivo X Fold 3 Pro డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిప్సెట్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. అడ్రెనో 750 జీపీయూ గ్రాఫిక్స్ ఈ ఫోన్ లో ఉంటాయని సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo X Fold 3 Pro డివైజ్ 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ తో రానున్నట్లు సమాచారం. స్టాండర్డ్ వేరియంట్ Vivo X Fold 3 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు ఫోన్లలో ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
  • సెక్యూరిటీ: Vivo X Fold 3 Pro లో భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వాడనున్నారు.

Vivo X Fold 2 స్పెసిఫికేషన్స్

  • ఇన్నర్ డిస్ప్లే: Vivo X Fold 2 లో 8.03-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1916*2160 పిక్సెల్స్ రెజుల్యూషన్, డాల్బీ విజన్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1440 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • కవర్ డిస్ప్లే: Vivo X Fold 2 లో 6.53-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo X Fold 2 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo X Fold 2 లో 12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • రియర్ కెమెరా: Vivo X Fold 2 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి.
  • ఫ్రంట్ కెమెరా: Vivo X Fold 2 లో 16ఎంపి కవర్ డిస్ప్లే కెమెరా, 16ఎంపి ఇన్నర్ డిస్ప్లే కెమెరా ఉన్నాయి.
  • బ్యాటరీ: Vivo X Fold 2 లో 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

The post లీకైన Vivo X Fold 3 Pro స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>