Vivo Y100A 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 11 Apr 2023 11:52:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో లాంచైన Vivo Y100A https://www.91mobiles.com/telugu/vivo-y100a-5g-launched-india-price-specs-availability/ Tue, 11 Apr 2023 11:52:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=5831 వివో సంస్థ భారత్ లో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ Vivo Y100A ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ గొప్ప ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ తో లాంచైంది. స్లీక్ డిజైన్ కలిగిన ఈ ఫోన్ మిగతా వాటి కంటే భిన్నంగా కనిపిస్తోంది. గ్లాస్ బ్యాక్ ఫినిషింగ్ తో వచ్చిన ఈ డివైజ్ ప్రీమియర్ లుక్ అండ్ ఫీల్ కలిగి ఉంది. మెటల్ బ్లాక్, ట్విలైట్ గోల్డ్ మరియు పసిఫిక్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ […]

The post 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో లాంచైన Vivo Y100A first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Vivo Y100A
  • 5జీ ప్రాసెసర్ తో వచ్చిన Vivo Y100A డివైజ్
  • ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చిన హ్యాండ్సెట్

వివో సంస్థ భారత్ లో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ Vivo Y100A ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ గొప్ప ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ తో లాంచైంది. స్లీక్ డిజైన్ కలిగిన ఈ ఫోన్ మిగతా వాటి కంటే భిన్నంగా కనిపిస్తోంది. గ్లాస్ బ్యాక్ ఫినిషింగ్ తో వచ్చిన ఈ డివైజ్ ప్రీమియర్ లుక్ అండ్ ఫీల్ కలిగి ఉంది. మెటల్ బ్లాక్, ట్విలైట్ గోల్డ్ మరియు పసిఫిక్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైంది. ఇక్కడ మీకోసం Vivo Y100A డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్ ని అందిస్తున్నాం. ఓసారి చూడండి.

Vivo Y100A స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • 6.38-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్
  • 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
  • 4500 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్

డిస్ప్లే: Vivo Y100A లో 6.38-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఉన్నాయి. డిస్ప్లే బ్రైట్నెస్ అధికంగా ఉండటం వల్లన పట్టపగలు కూడా స్క్రీన్ బాగా కనిపిస్తుంది. మల్టీ టచ్ స్క్రీన్ వల్లన స్మూద్ మరియు రెస్పాన్సివ్ అనుభూతి యూజర్లకు కల్గుతుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

ప్రాసెసర్, ర్యామ్ మరియు స్టోరేజీ: Vivo Y100A లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ వాడారు. 8జిబి ర్యామ్ సపోర్ట్ ని ఈ ఫోన్ కల్గి ఉంది. 128జిబి మరియు 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో Vivo Y100A డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది.

బ్యాటరీ మరియు చార్జింగ్: Vivo Y100A లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. డివైజ్ ఎంతో వేగంగా చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

కెమెరా: Vivo Y100A స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. నైట్ మోడ్, పొట్రెయిట్ మోడ్, ఫోటో మోడ్, వీడియో మోడ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ కెమెరాలో అందించారు.

కనెక్టివిటీ: Vivo Y100A లో వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్ స్టాండ్ బై మోడ్ ఉంది. అంటే ఒకేసారి రెండు సిమ్స్ పని చేస్తాయి. 2జీ, 3జీ, 4జీ ఎఫ్‌డీడీ-ఎల్టీఈ, 5జీ ఎన్ఎస్ఏ, 5జీ ఎస్ఏ నెట్వర్క్స్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

సెన్సర్స్ మరియు ఇతర ఫీచర్స్: Vivo Y100A డివైజ్ లో యాక్సలరో మీటర్, ఆంబియంట్ లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, ఈ-కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ మరియు జైరోస్కోప్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు. ఫోన్ బాక్స్ లో చార్జింగ్ అడాప్టర్ ఇచ్చారు.

Vivo Y100A ధర మరియు సేల్ తేదీ

Vivo Y100A స్మార్ట్ ఫోన్ లో ఉత్తమమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ నాణ్యతతో పాటు, సరసమైన ధరలో లభిస్తుందని కంపెనీ చెబుతోంది. Vivo Y100A ధర గురించి వివో సంస్థ అఫీషియల్ గా ఏమీ తెలపలేదు. లీకైన రిపోర్ట్స్ నిజమే అయితే గనుక, ఈ డివైజ్ ధర రూ.26,999గా ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో లాంచైన Vivo Y100A first appeared on 91Mobiles Telugu.

]]>
స్నాప్ డ్రాగన్ 695 చిప్‌తో భారత్ లో లాంచ్ కానున్న Vivo Y100A, లీకైన రిటైల్ బాక్స్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-y100a-5g-retail-box-specs-leaked-snapdragon-695-processor-color-changing-back-panel/ Sun, 09 Apr 2023 17:36:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=5803 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో Vivo Y100A డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఎన్నో రిపోర్ట్స్ ఇప్పటి వరకు లీక్ అయ్యాయి. ఇప్పుడు 91Mobiles Hindi Vivo Y100A డివైజ్ స్పెసిఫికేషన్స్, ధరకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టింది. రిటైల్ బాక్స్ ఇమేజెస్ కూడా బయటకు వచ్చాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Vivo Y100A రిటైల్ బాక్స్ డ్యూయల్ టోన్ […]

The post స్నాప్ డ్రాగన్ 695 చిప్‌తో భారత్ లో లాంచ్ కానున్న Vivo Y100A, లీకైన రిటైల్ బాక్స్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 5జీ ప్రాసెసర్ తో లాంచ్ కానున్న Vivo Y100A
  • మూడు కలర్ ఆప్షన్స్ తో రానున్న Vivo Y100A
  • 64ఎంపి రియర్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తోన్న Vivo Y100A

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో Vivo Y100A డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఎన్నో రిపోర్ట్స్ ఇప్పటి వరకు లీక్ అయ్యాయి. ఇప్పుడు 91Mobiles Hindi Vivo Y100A డివైజ్ స్పెసిఫికేషన్స్, ధరకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టింది. రిటైల్ బాక్స్ ఇమేజెస్ కూడా బయటకు వచ్చాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y100A రిటైల్ బాక్స్

  • డ్యూయల్ టోన్ బ్యాక్ ప్యానెల్
  • కలర్ చేంజింగ్ రియర్ ప్యానెల్

ఈ వివో స్మార్ట్ ఫోన్ రిటైల్ బాక్స్ గురించి మాట్లాడితే, అది తెలుపు రంగులో ఉంది. రిటైల్ బాక్స్ ద్వారా ఫోన్ కలర్ ఆప్షన్, బ్యాక్ ప్యానెల్ డిజైన్ సమాచారం తెలిసింది. రిపోర్ట్ ప్రకారం, ఈ డివైజ్ కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ తో రానుందని తెలుస్తోంది. బ్యాక్ ప్యానెల్ డ్యూయల్ టోన్ తో వస్తోంది. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: ట్విలైట్ గోల్డ్, పసిఫిక్ బ్లూ మరియు మెటల్ బ్లాక్.

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ వస్తోంది. కెమెరా సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ రెండు రింగ్స్ లో కనిపిస్తున్నాయి. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. కలర్ చేంజింగ్ ప్యానెల్, 64ఎంపి ఓఐఎస్ కెమెరా, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫోన్ రిటైల్ బాక్స్ ప్యానెల్ పై రాసి ఉన్నాయి.

Vivo Y100A 5G స్పెసిఫికేషన్స్

  • స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్
  • 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ: ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం, ఈ వివో ఫోన్ క్వాల్కమ్ 5జీ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 695 తో రానున్నట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని రిపోర్ట్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ తో ఈ ఫోన్ రానుందని తెలిపాయి. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లభించనుంది.

డిస్ప్లే: Vivo Y100A 5G స్మార్ట్ ఫోన్ 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్ తో రానుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

బ్యాటరీ మరియు చార్జింగ్: ఈ వివో స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో వస్తోంది.

కెమెరా: Vivo Y100A డివైజ్ లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Vivo Y100A 5G ధర

  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • రూ.26,999

ఈ వివో ఫోన్ మార్కెట్ లో 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ లో మార్కెట్ లోకి లాంచ్ కానుంది. రిటైల్ బాక్స్ పై ఈ ఫోన్ ధర రూ.31,999 గా ఉంది. కానీ ఈ ఫోన్ సేల్ ప్రైస్ రూ.26,999 గా ఉండనుంది.

Vivo Y100A ఎప్పుడు లాంచ్ కానుంది?

Vivo Y100A డివైజ్ లాంచ్ వివరాలను వివో సంస్థ ఇంకా ప్రకటించలేదు. మీడియా రిపోర్ట్స్ నిజమైతే గనుక, కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ని ఏప్రిల్ నెలలోనే లాంచ్ చేయనుంది. లీకైన రిటైల్ బాక్స్ ఇమేజ్ ని బట్టి అతి త్వరలో ఈ ఫోన్ ని అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post స్నాప్ డ్రాగన్ 695 చిప్‌తో భారత్ లో లాంచ్ కానున్న Vivo Y100A, లీకైన రిటైల్ బాక్స్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
8జిబి ర్యామ్, 64ఎంపి కెమెరాతో రానున్న Vivo Y100A 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-y100a-5g-launching-soon-india-mahesh-telecom-report/ Wed, 05 Apr 2023 09:11:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=5756 చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయనుందని సమాచారం. అసలైతే, మహేశ్ టెలీకామ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా Vivo Y100A లాంచ్ గురించి తెలిపింది. అఫీషియల్ లాంచ్ కి ముందు Vivo Y100A 5G ధర, స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. ఇక ఇటీవలె వివో సంస్థ Vivo Y100 ఫోన్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. సరే, ఓసారి Vivo Y100A 5G […]

The post 8జిబి ర్యామ్, 64ఎంపి కెమెరాతో రానున్న Vivo Y100A 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొన్ని నెలల క్రితం లాంచైన Vivo Y100 5G వేరియంట్
  • 64ఎంపి + 2ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాతో రానున్న Vivo Y100A 5G
  • భారత్ లో Vivo Y100A 5G ధర రూ.26,999

చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయనుందని సమాచారం. అసలైతే, మహేశ్ టెలీకామ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా Vivo Y100A లాంచ్ గురించి తెలిపింది. అఫీషియల్ లాంచ్ కి ముందు Vivo Y100A 5G ధర, స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. ఇక ఇటీవలె వివో సంస్థ Vivo Y100 ఫోన్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. సరే, ఓసారి Vivo Y100A 5G యొక్క వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo Y100A 5G ధర

రిపోర్ట్ ని బట్టి Vivo Y100A 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ కానుంది. ఈ వేరియంట్ ధర భారత్ లో రూ.26,999 గా ఉండే అవకాశం ఉంది. కానీ, లాంచ్ సమయంలో ఈ ఫోన్ తక్కువ ర్యామ్ మరియు స్టోరేజీతో ఎంట్రీ ఇచ్చే చాన్స్ ఉంది. స్టోరేజీని పెంచుకునేందుకు ఈ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ ఫెసిలీటీ ఇస్తున్నారు.

Vivo Y100A స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • 6.38-ఇంచ్ డిస్ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ చిప్
  • 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 4500 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Vivo Y100A 5G డివైజ్ 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ని కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో వాడారు. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది. ఈ డివైజ్ మీడియాటెక్ స్మార్ట్ అడాప్టివ్ డిస్ప్లే అనే ఫీచర్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo Y100A 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

భారత్ లో Vivo Y100A 5G ఎప్పుడు లాంచ్ అవుతుంది?

ప్రస్తుతం వివో సంస్థ Vivo Y100A 5G ఫోన్ వివరాలను ఇంకా పంచుకోలేదు. కానీ, ఈ నెలలోనే డివైజ్ ని అఫీషియల్ గా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. అయితే, ఈ ఫోన్ ని కంపెనీ సీక్రెట్ గా తన వెబ్ సైట్ లో లిస్ట్ చేసే అవకాశం ఉంది. డివైజ్ కి సంబంధించిన సమాచారం రాగానే మీకు అప్డేట్ అందిస్తాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 8జిబి ర్యామ్, 64ఎంపి కెమెరాతో రానున్న Vivo Y100A 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>