Vivo Y100i 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 28 Nov 2023 18:10:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో వచ్చిన Vivo Y100i 5G; చైనాలో మొదలైన సేల్! https://www.91mobiles.com/telugu/vivo-y100i-5g-featuring-12gb-ram-512gb-storage-sale-begins-china/ Tue, 28 Nov 2023 18:10:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=9032 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో Vivo Y100i 5G డివైజ్ ని లాంచ్ చేసింది. 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ ధరలోనే వినియోగదారులకు ఈ ఫోన్ లభించనుంది. నేటి నుంచి ఈ ఫోన్ సేల్ చైనాలో మొదలైంది. Vivo Y100i 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, […]

The post 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో వచ్చిన Vivo Y100i 5G; చైనాలో మొదలైన సేల్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo Y100i 5G
  • 12జిబి వర్చువల్ ర్యామ్‌తో వచ్చిన డివైజ్
  • Vivo Y100i 5G ధర RMB 1,599 (సుమారు రూ.18,800)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో Vivo Y100i 5G డివైజ్ ని లాంచ్ చేసింది. 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ ధరలోనే వినియోగదారులకు ఈ ఫోన్ లభించనుంది. నేటి నుంచి ఈ ఫోన్ సేల్ చైనాలో మొదలైంది. Vivo Y100i 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి Vivo Y100i 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y100i 5G ధర, లభ్యత

  • Vivo Y100i 5G స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ సింగిల్ ఆప్షన్ లో లాంచ్ అయ్యింది.
  • Vivo Y100i 5G ధరను RMB 1,599 (సుమారు రూ.18,800) గా నిర్ణయించారు.
  • Vivo Y100i 5G డివైజ్ బ్లాక్, స్కై బ్లూ మరియు పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Vivo Y100i 5G స్మార్ట్‌ఫోన్ జేడీ.కామ్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంది. రిటైల్ ఔట్‌లెట్స్, ఆఫ్‌లైన్ మార్కెట్స్ లో డిసెంబర్ 2 నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Vivo Y100i 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y100i 5G లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 93.3 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y100i 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y100i 5G లో 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి. 12జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో యూజర్ కి మొత్తం 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Vivo Y100i 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y100i 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y100i 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ54 రేటింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో వచ్చిన Vivo Y100i 5G; చైనాలో మొదలైన సేల్! first appeared on 91Mobiles Telugu.

]]>
512GB స్టోరేజీ, 12GB ర్యామ్‌తో చైనాలో లాంచైన Vivo Y100i 5G https://www.91mobiles.com/telugu/vivo-y100i-5g-launched-china-price-specs-availability/ Thu, 16 Nov 2023 13:21:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=8859 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేసింది. Vivo Y100i 5G పేరుతో ఈ డివైజ్ చైనీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Vivo Y100i 5G డివైజ్ తక్కువ ధరలో 512జిబి స్టోరేజీ ఆఫర్ చేస్తున్న డివైజ్ అని చెప్పవచ్చు. ఇంకా ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ […]

The post 512GB స్టోరేజీ, 12GB ర్యామ్‌తో చైనాలో లాంచైన Vivo Y100i 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo Y100i 5G
  • 512జిబి స్టోరేజీతో వచ్చిన డివైజ్
  • డైమెన్సిటీ 6020 చిప్‌తో వచ్చిన ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేసింది. Vivo Y100i 5G పేరుతో ఈ డివైజ్ చైనీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Vivo Y100i 5G డివైజ్ తక్కువ ధరలో 512జిబి స్టోరేజీ ఆఫర్ చేస్తున్న డివైజ్ అని చెప్పవచ్చు. ఇంకా ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ ఉన్నాయి. సరే, ఓసారి Vivo Y100i 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y100i 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y100i 5G లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ (2388*1080 పిక్సెల్స్) స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y100i 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.
  • మెమొరీ: Vivo Y100i 5G లో 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • బ్యాటరీ: Vivo Y100i 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo Y100i 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo Y100i 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి ఏఐ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఇతర ఫీచర్లు: Vivo Y100i 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. ఈ డివైజ్ 7.98 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo Y100i 5G ధర, లభ్యత

Vivo Y100i 5G డివైజ్ బ్లూ మరియు పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను చైనాలో 1599 యువాన్లు (సుమారు రూ.18,360) గా నిర్ణయించారు. నవంబర్ 28 నుంచి ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది.

The post 512GB స్టోరేజీ, 12GB ర్యామ్‌తో చైనాలో లాంచైన Vivo Y100i 5G first appeared on 91Mobiles Telugu.

]]>