Vivo Y18i - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 26 Jul 2024 16:15:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y18i: రూ.7,999 ధరతో భారత్‌లో లాంచైన వివో వై18ఐ https://www.91mobiles.com/telugu/vivo-y18i-launched-in-india-with-rs-7999/ https://www.91mobiles.com/telugu/vivo-y18i-launched-in-india-with-rs-7999/#respond Fri, 26 Jul 2024 16:15:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=12713 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y18i పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆఫ్‌లైన్ స్టోర్స్ లో ఈ ఫోన్ రూ.7,999 కే అందుబాటులోకి వచ్చిందని 91mobiles కి ఎక్స్‌క్లూజివ్ సమాచారం అందినది. మరి, వివో వై18ఐ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా? Vivo Y18i ధర, లభ్యత Vivo Y18i స్మార్ట్‌ఫోన్ భారతీయ ఆఫ్‌లైన్ మార్కెట్ లో […]

The post Vivo Y18i: రూ.7,999 ధరతో భారత్‌లో లాంచైన వివో వై18ఐ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Vivo Y18i లాంచ్
  • డివైజ్ ధర రూ.7,999
  • ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y18i పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆఫ్‌లైన్ స్టోర్స్ లో ఈ ఫోన్ రూ.7,999 కే అందుబాటులోకి వచ్చిందని 91mobiles కి ఎక్స్‌క్లూజివ్ సమాచారం అందినది. మరి, వివో వై18ఐ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా?

Vivo Y18i ధర, లభ్యత

Vivo Y18i స్మార్ట్‌ఫోన్ భారతీయ ఆఫ్‌లైన్ మార్కెట్ లో సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో లాంచ్ అయ్యింది. అతి త్వరలో ఈ ఫోన్ ఆన్‌లైన్ మార్కెట్ లో కూడా లభించనుందని సమాచారం.

Vivo Y18i యొక్క 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.7,999 గా నిర్ణయించారు.

Vivo Y18i స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y18i స్మార్ట్‌ఫోన్‌లో 6.56-ఇంచ్ భారీ హెచ్డీ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 528 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y18i డివైజ్‌లో యూనిఎస్ఓసీ టైగర్ టీ612 చిప్సెట్ వాడారు.

సాఫ్ట్‌వేర్: Vivo Y18i డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y18i డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 4జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. యూజర్‌కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంలో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: Vivo Y18i లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 0.08ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y18i లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y18i లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ54 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Vivo Y18i: రూ.7,999 ధరతో భారత్‌లో లాంచైన వివో వై18ఐ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y18i-launched-in-india-with-rs-7999/feed/ 0
Vivo Y18i, Y18t బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/vivo-y18t-vivo-y18i-bis-certification-details/ https://www.91mobiles.com/telugu/vivo-y18t-vivo-y18i-bis-certification-details/#respond Thu, 11 Jul 2024 15:04:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=12467 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కానున్నాయి. Vivo Y18i, Y18t పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్‌పై Vivo Y18i, Y18t డివైజెస్ లిస్ట్ అయ్యాయి. దీంతో డివైజెస్ కి సంబంధించిన రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Vivo Y18i, Y18t బీఐఎస్ వివరాలు Vivo Y18i స్మార్ట్‌ఫోన్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ […]

The post Vivo Y18i, Y18t బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y18i, Y18t లాంచ్
  • Vivo Y18i మోడల్ నంబర్ V2414
  • Y18t మోడల్ నంబర్ V2408

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కానున్నాయి. Vivo Y18i, Y18t పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్‌పై Vivo Y18i, Y18t డివైజెస్ లిస్ట్ అయ్యాయి. దీంతో డివైజెస్ కి సంబంధించిన రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Vivo Y18i, Y18t బీఐఎస్ వివరాలు

Vivo Y18i స్మార్ట్‌ఫోన్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై V2414 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. Vivo Y18t స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ పై V2408 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఇదే మోడల్ నంబర్ తో ఈ ఫోన్ ఇటీవలె టీయూవీ వెబ్‌సైట్ మరియు ఐఎంఈఐ డేటాబేస్ లపై కనిపించింది.

Vivo Y18i స్మార్ట్‌ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్‌పై V2414 అనే మోడల్ నంబర్‌తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 419 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 1461 పాయింట్లు నమోదు చేసింది. ఈ లిస్టింగ్ పై యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్, 4జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో కనిపించింది.

Vivo Y18 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo Y18 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ హెచ్‌బీఎమ్ బ్రైట్నెస్, 83 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ గేముత్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్, వాటర్‌డ్రాప్ నాచ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y18 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, మాలి జీ52 జీపీయూ ఉన్నాయి.

కెమెరా: Vivo Y18 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, వీజీఏ (0.8ఎంపి) సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y18 డివైజ్ లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 64జిబి/128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

సాఫ్ట్‌వేర్: Vivo Y18 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo Y18 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

భద్రత: Vivo Y18 లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

కనెక్టివిటీ: Vivo Y18 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0 ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Vivo Y18 డివైజ్ 163.63 మి.మీ పొడవు, 75.58 మి.మీ వెడల్పు, 8.39 మి.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.

The post Vivo Y18i, Y18t బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y18t-vivo-y18i-bis-certification-details/feed/ 0