Vivo Y28 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 15 Jun 2024 17:55:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y28 4G: 44W ఫాస్ట్ చార్జింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన వివో వై28 4జీ https://www.91mobiles.com/telugu/vivo-y28-4g-globally-launched-with-44w-fast-charging/ https://www.91mobiles.com/telugu/vivo-y28-4g-globally-launched-with-44w-fast-charging/#respond Sat, 15 Jun 2024 17:55:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=12090 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y28 4G పేరుతో ఈ డివైజ్ గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16జిబి వరకు ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, ఎల్సీడీ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Vivo Y28 4G ధర Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ 8జిబి […]

The post Vivo Y28 4G: 44W ఫాస్ట్ చార్జింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన వివో వై28 4జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Vivo Y28 4G విడుదల
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 16జిబి వరకు ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y28 4G పేరుతో ఈ డివైజ్ గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16జిబి వరకు ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, ఎల్సీడీ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo Y28 4G ధర

Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సిండిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. సింగపూర్ రిటైలర్ వెబ్‌సైట్ లో సింగపూర్ 269 డాలర్లు గా దీని ధర లిస్ట్ అయ్యింది. భారత కరెన్సీలో దీన్ని రూ.16,400 గా చెప్పవచ్చు.

Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ అగేట్ గ్రీన్ మరియు గ్లీమింగ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందో లేదో ఇంకా తెలియదు.

Vivo Y28 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28 4G లో 6.68-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, 1608*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 264 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: Vivo Y28 4G లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ వాడారు. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 జీపీయూ వాడారు.

మెమొరీ: Vivo Y28 4G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.

కెమెరా: Vivo Y28 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. డైనమిక్ లైట్ తో కూడిన ఎల్ఈడీ ఫ్లాష్ ఈ ఫోన్ లో ఉంది.

బ్యాటరీ: Vivo Y28 4G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y28 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, వై-ఫై 5, యూఎస్బీ 2.0, జీపీఎస్, ఓటీజీ, ఎఫ్ఎమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Vivo Y28 4G: 44W ఫాస్ట్ చార్జింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన వివో వై28 4జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y28-4g-globally-launched-with-44w-fast-charging/feed/ 0
Vivo: ఐఎండీఏ, గీక్‌బెంచ్ సైట్స్ పై లిస్టైన Vivo Y28 4G https://www.91mobiles.com/telugu/vivo-y28-4g-listed-on-imda-and-geekbench-sites/ Fri, 17 May 2024 14:29:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=11593 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది.తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ తో పాటు, ఐఎండీఏ సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి Vivo Y28 4G యొక్క మోడల్ నంబర్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Vivo Y28 4G గీక్‌బెంచ్ లిస్టింగ్ Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ […]

The post Vivo: ఐఎండీఏ, గీక్‌బెంచ్ సైట్స్ పై లిస్టైన Vivo Y28 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y28 4G లాంచ్
  • మోడల్ నంబర్ V2352
  • హీలియో జీ85 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది.తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ తో పాటు, ఐఎండీఏ సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి Vivo Y28 4G యొక్క మోడల్ నంబర్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo Y28 4G గీక్‌బెంచ్ లిస్టింగ్

Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ మరియు ఐఎండీఏ లిస్టింగ్స్ పై V2352 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo Y28 4G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 412 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 1266 పాయింట్లు స్కోర్ చేసింది.

2+6 కోర్స్ గల ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఈ ఫోన్ లో ఉన్నట్లు లిస్టింగ్ పై ఉంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.0GHz.

Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ లిస్టింగ్ వివరాను బట్టి, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

స్టోరేజీ విషయానికి వస్తే, Vivo Y28 4G డివైజ్ గీక్‌బెంచ్ పై 8జిబి ర్యామ్ తో లిస్ట్ అయ్యింది. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo Y28 4G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ FCC ప్లాట్ఫామ్ పై V2352 అనే మోడల్ నంబర్ ద్వారా లిస్ట్ అయ్యింది.

BA45 అనే మోడల్ నంబర్ తో ఒక బ్యాటరీ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. 5870ఎంఏహెచ్ బ్యాటరీ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది. అంటే దీన్ని కంపెనీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీగా మార్కెట్ చేయవచ్చు.

Vivo Y28 4G డివైజ్ ఎఫ్‌సీసీ ప్లాట్ఫామ్ పై 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లిస్ట్ అయ్యింది. అలాగే ఈ ఫోన్ వై-ఫై, బ్లూటూత్, ఎల్టీఈ సపోర్ట్ తో వస్తోంది.

Vivo Y28 4G డివైజ్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. Vivo Y28 4G బేస్ మోడల్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానుంది.

Vivo Y28 4G డివైజ్ యొక్క బేస్ మోడల్ 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీతో వస్తోంది.

రానున్న రోజుల్లో Vivo Y28 4G యొక్క గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ వివరాలు వెల్లడి కానున్నాయి.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28 5G లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Vivo Y28 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

సెక్యూరిటీ: Vivo Y28 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Vivo: ఐఎండీఏ, గీక్‌బెంచ్ సైట్స్ పై లిస్టైన Vivo Y28 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: FCC సర్టిఫికేషన్ పొందిన Vivo Y28 4G https://www.91mobiles.com/telugu/vivo-y28-4g-received-fcc-certification/ Fri, 10 May 2024 17:10:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=11461 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒకొ కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28 4G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఇప్పుడు ఎఫ్‌సీసీ పై కూడా లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి సర్టిఫికేషన్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Vivo Y28 4G […]

The post Vivo: FCC సర్టిఫికేషన్ పొందిన Vivo Y28 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y28 4G లాంచ్
  • 6000mAh బ్యాటరీ, 44W చార్జింగ్
  • మోడల్ నంబర్ V2352

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒకొ కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28 4G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఇప్పుడు ఎఫ్‌సీసీ పై కూడా లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి సర్టిఫికేషన్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo Y28 4G FCC లిస్టింగ్

Vivo Y28 4G డివైజ్ ఎఫ్‌సీసీ డేటాబేస్ పై V2352 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ ప్రకారం, బ్యాటరీ మోడల్ నంబర్ BA45 అని ఉంది. Vivo Y28 4G ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది.

V4440L0A0-US అనే మోడల్ నంబర్ తో చార్జర్ లిస్ట్ అయ్యింది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ అడాప్టర్. దీంతో Vivo Y28 4G 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

Vivo Y28 4G డివైజ్ వై-ఫై, బ్లూటూత్ మరియు ఎల్టీఈ సపోర్ట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28 5G లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Vivo Y28 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

సెక్యూరిటీ: Vivo Y28 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Vivo: FCC సర్టిఫికేషన్ పొందిన Vivo Y28 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Y28 4G https://www.91mobiles.com/telugu/vivo-y28-4g-listed-on-bluetooth-sig-website/ Thu, 18 Apr 2024 13:10:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=11161 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28 4G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్ట్ అయ్యింది. దీంతో వివో వై28 4జీ ఫోన్ లాంచ్ త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు. ఓసారి ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Vivo Y28 […]

The post Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Y28 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y28 4G లాంచ్
  • మోడల్ నంబర్ V2352
  • బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28 4G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్ట్ అయ్యింది. దీంతో వివో వై28 4జీ ఫోన్ లాంచ్ త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు. ఓసారి ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo Y28 4G బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై V2352 మరియు V2353 అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యింది. రెండు మోడల్ నంబర్లు, వివిధ గ్లోబల్ మార్కెట్లను సూచిస్తున్నాయని చెప్పవచ్చు.

Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ 5.0 కనెక్టివిటీతో లిస్టింగ్ పై కనిపించింది.

బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ ద్వారా Vivo Y28 4G యొక్క ఫీచర్లు ఏవీ బయటకు రాలేదు.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

Vivo Y28 5G స్మార్ట్‌ఫోన్ 2024 జనవరి నెలలో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

డిస్ప్లే: Vivo Y28 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, వాటర్‌డ్రాప్ నాచ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: Vivo Y28 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 7 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y28 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Vivo Y28 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y28 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Y28 4G first appeared on 91Mobiles Telugu.

]]>