Home News గ్లోబల్ లాంచ్‌కి ముందు లీకైన Tecno Phantom V Flip 5G ధర, డిజైన్

గ్లోబల్ లాంచ్‌కి ముందు లీకైన Tecno Phantom V Flip 5G ధర, డిజైన్

Highlights
  • ఇంకా అనౌన్స్ కాని ఇండియా లాంచ్ తేదీ
  • అమెజాన్ ద్వారా Tecno Phantom V Flip సేల్
  • భారత్ లో ధర రూ.50,000 ఉండే అవకాశం

స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno త్వరలో Tecno Phantom V Flip ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 22 న గ్లోబల్ గా ఈ డివైజ్ విడుదల కానుంది. భారత మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, గ్లోబల్ లాంచ్‌కి ముందు Tecno Phantom V Flip ఫోన్ యొక్క డిజైన్ మరియు ధర వివరాలు లీక్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

లీకైన Tecno Phantom V Flip ధర

Tecno Phantom V Flip డిజైన్ (అంచనా)

Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్ (అంచనా)