అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. నచ్చిన ఫోన్ కొనుగోలు చేయాలని స్మార్ట్‌ఫోన్ లవర్స్ డీల్స్ వేటలో ఉన్నారు. అమెజాన్ లో టెక్నో ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. Tecno Phantom V Flip, Tecno Phantom X2 Pro, Pova 6 Neo తదితర ఫోన్లను డిస్కౌంట్ పై సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ మీకోసం టెక్నో టాప్ డీల్స్ జాబితాను అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.
అమెజాన్‌లో Tecno మొబైల్స్ పై టాప్ డీల్స్
Tecno Phantom V Flip – అసలే తక్కువ ధరకి లాంచైన ఈ ఫ్లిప్ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో మరింత చవకగా మారింది. సేల్ లో భాగంగా ఈ ఫోన్ రూ.54,899 కి లభిస్తోంది. రూ.25,000 బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ని రూ.28,649 కే సొంతం చేసుకోవచ్చు.
Tecno Phantom X2 Pro – టెక్నో యొక్క ఫ్లాగ్షిప్ ఫోన్ ఈ ఫాంటమ్ ఎక్స్2 ప్రో. ఈ ఫోన్ రూ.28,749 ధరకి లభిస్తోంది. కూపన్ డిస్కౌంట్ రూ.5,000 మరియు రూ.1,500 బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ఈ రేటుకి లభిస్తోంది.
Tecno POVA 6 Neo – టెక్నో నుంచి వచ్చిన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ పోవా 6 నియో. ఈ ఫోన్‌ని రూ.1,500 బ్యాంక్ ఆఫర్ తో రూ.12,499 కే కొనుగోలు చేయవచ్చు.
Tecno Pop 9 5G – రూ.8,499 ధరతో టెక్నో పాప్ 9 5జీ మార్కెట్ లో అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఒకటి నిలుస్తోంది.
సేల్‌లో లభిస్తోన్న టెక్నో స్మార్ట్‌ఫోన్ల జాబితా
| స్మార్ట్‌ఫోన్ | అసలు ధర | సేల్ ధర |
| Tecno Pop 9 5G 4GB/64GB | రూ.9499 | రూ.8499 (రూ.1,000 బ్యాంక్ ఆఫర్) |
| Tecno Pop 9 5G 4GB/128GB | రూ.9,999 | రూ.8,999 (రూ.1,000 బ్యాంక్ ఆఫర్) |
| Tecno POVA 6 Neo 8GB/256GB | రూ.13,999 | రూ.12,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్) |
| Tecno Spark Go 1 | రూ.7,299 | రూ.7,299 |
| Tecno Camon 30 8GB/256GB | రూ.22,999 | 19,999 (రూ.3,000 బ్యాంక్ ఆఫర్) |
| Tecno Camon 30 12GB/512GB | రూ.26,999 | రూ.23,999 (రూ.3,000 బ్యాంక్ ఆఫర్) |
| Tecno Camon 30 Premier | రూ.39,999 | రూ.36,999 (రూ.3,000 బ్యాంక్ ఆఫర్) |
| Tecno Spark 20 Pro 5G 8GB/128GB | రూ.15,999 | రూ.14,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్) |
| Tecno Spark 20 Pro 5G 8GB/256GB | రూ.16,999 | రూ.15,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్) |
| Tecno Phantom X2 Pro | రూ.34,999 | రూ.28,749 (రూ.1250 బ్యాంక్ ఆఫర్) |
| Tecno Phantom V Flip | రూ.54,899 | రూ.28,649 (రూ.1250 బ్యాంక్ ఆఫర్) |
| Tecno Phantom X2 | రూ.24,999 | రూ.23,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్) |
| Tecno Camon 20 Premier | రూ.15,999 | రూ.14,499 (రూ.1,000 బ్యాంక్ ఆఫర్) |
