Home News TECNO: Geekbench పై లిస్టైన Tecno Phantom V2 Fold 5G; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్

TECNO: Geekbench పై లిస్టైన Tecno Phantom V2 Fold 5G; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Tecno Phantom V2 Fold
  • Phantom V Fold కి సక్సెసర్‌గా వస్తోన్న V2 Fold
  • Dimensity 9000+ చిప్సెట్‌తో రానున్న డివైజ్

Tecno కంపెనీ త్వరలో ఒక ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనుంది. Tecno Phantom V2 Fold పేరుతో ఇది లాంచ్ కానుంది. గత మోడల్ Tecno Phantom V Fold కి ఇది సక్సెసర్ గా వస్తోంది. తాజాగా ఈ డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Tecno Phantom V2 Fold కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Tecno Phantom V2 Fold 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

Tecno Phantom V Fold స్పెసిఫికేషన్స్