Home News 90Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Tecno POP 8

90Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Tecno POP 8

Highlights
  • నేడు భారత్ లో లాంచైన Tecno POP 8
  • 4జిబి వర్చువల్ ర్యామ్‌తో వచ్చిన డివైజ్
  • Tecno POP 8 ధర రూ.5,999

లో-బడ్జెట్ ఫోన్లతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించిన Tecno సంస్థ తాజాగా భారతీయ మార్కెట్ లో Tecno POP 8 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ కేవలం రూ.5,999 ధరతో లాంచ్ అయ్యింది. చాలా తక్కువ ధరలో ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈ ఫోన్ సరైన ఎంపిక అవ్వవచ్చు. ఇకపోతే, Tecno POP 8 డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జిబి ఇంటర్నల్ ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్ వంటి ఫీచర్లతో వచ్చింది. సరే, ఓసారి Tecno POP 8 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Tecno POP 8 ధర, కలర్ ఆప్షన్స్

Tecno POP 8 స్పెసిఫికేషన్స్

Tecno POP 8 ఫీచర్లు