Home News భారత్‌లో లాంచైన Tecno POVA 5, Tecno POVA 5 Pro; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

భారత్‌లో లాంచైన Tecno POVA 5, Tecno POVA 5 Pro; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights
  • భారత్ లో లాంచైన పోవా సిరీస్
  • లైనప్ లో వచ్చిన Tecno POVA 5, Tecno POVA 5 Pro
  • భారత్ లో Tecno POVA 5 సిరీస్ ధర రూ.11,999 తో ప్రారంభం

టెక్నో సంస్థ భారత్ లో Tecno POVA 5 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా Tecno POVA 5, Tecno POVA 5 Pro అనే మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫోన్లలో Tecno POVA 5 Pro మోడల్ చూడటానికి Nothing Phone 2 మాదిరిగా కనిపిస్తుంది. అయితే కంపెనీ ఈ ఫోన్ డిజైన్ ని ఆర్క్ ఇంటర్‌ఫేస్ అని పిలుస్తోంది. Tecno POVA 5 Pro మోడల్ లో మాత్రమే ఈ డిజైన్ ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. ఫోన్ కాల్స్, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఈ లైట్స్ గ్లో అవుతాయి.

Tecno POVA 5, POVA 5 Pro ధరలు

Tecno POVA 5 స్పెసిఫికేషన్స్

Tecno POVA 5 Pro స్పెసిఫికేషన్స్