Home News TECNO: ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా రివీలైన POVA 6 Pro 5G స్పెసిఫికేషన్స్

TECNO: ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా రివీలైన POVA 6 Pro 5G స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న TECNO POVA 6 Pro 5G
  • ఎమ్‌డబ్ల్యూసీ 2024 లో లాంచ్ అయ్యే అవకాశం
  • డైమెన్సిటీ 6080 చిప్సెట్ తో రానున్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు TECNO త్వరలో POVA 6 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో TECNO POVA 6 Pro 5G లాంచ్ కానుందని టెక్నో సంస్థ వెల్లడించింది. ఈలోపు TECNO POVA 6 Pro 5G ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

TECNO POVA 6 Pro 5G ఎఫ్‌సీసీ లిస్టింగ్

TECNO POVA 6 Pro 5G స్పెసిఫికేషన్స్ (ఎఫ్‌సీసీ)

TECNO POVA 6 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Tecno Pova 5 స్పెసిఫికేషన్స్