Home News MWC 2024: 108MP కెమెరాతో వస్తోన్న Tecno Pova 6 Pro; డివైజ్‌ని రివీల్ చేసిన టెక్నో!

MWC 2024: 108MP కెమెరాతో వస్తోన్న Tecno Pova 6 Pro; డివైజ్‌ని రివీల్ చేసిన టెక్నో!

Highlights
  • ఎండబ్ల్యూసీ 2024 లో Tecno Pova 6 Pro ప్రదర్శన
  • ఇంకా వెల్లడి కాని లాంచ్ తేదీ, లభ్యత వివరాలు
  • కలర్స్: మిటియోరైట్ గ్రే, కామెట్ గ్రీన్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో Tecno Pova 6 Pro డివైజ్ ని ప్రదర్శించింది. ఆకట్టుకునే డిజైన్‌ని ఈ ఫోన్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపి మెయిన్ కెమెరా, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్‌ని ఈ ఫోన్ కలిగి ఉంది. సరే, ఓసారి Tecno Pova 6 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలను తెలుసుకుందాం పదండి.

Tecno Pova 6 Pro ధర, లభ్యత

Tecno Pova 6 Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Tecno Pova 6 Pro డివైజ్ లో డైనమిక్-ఐ డిజైన్ హైలైట్ గా చెప్పవచ్చు. 210 సింగిల్-పాయింట్ కంట్రోల్డ్ మినీఎల్ఈడీ‌లు రింగ్-షేప్ లో పేర్చబడి ఉన్నాయి.

Tecno Pova 6 Pro డివైజ్ మీటియోరైట్ గ్రే మరియు కామెట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.