Home News కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 108MP కెమెరాతో భారత్‌లో లాంచైన కొత్త TECNO స్మార్ట్‌ఫోన్; పూర్తి వివరాలు తెలుసుకోండి!

కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 108MP కెమెరాతో భారత్‌లో లాంచైన కొత్త TECNO స్మార్ట్‌ఫోన్; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights
  • నేడు భారత్‌లో లాంచైన Tecno Spark 20 Pro+
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చిన డివైజ్
  • Tecno Spark 20 Pro+ ధర రూ.20,000 ఉండే అవకాశం

తక్కువ ధరలో అధిక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసే Tecno సంస్థ నూతన సంవత్సరంలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Spark 20 Pro+ పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ చక్కటి ఫీచర్లను కలిగి ఉంది. Tecno Spark 20 Pro+ లో 108ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ ఉన్నాయి. సరే, ఓసారి Tecno Spark 20 Pro+ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20 Pro+ ధర

Tecno Spark 20 Pro+ స్పెసిఫికేషన్స్