Home News Tecno Spark 20 Pro+ స్పెసిఫికేషన్స్ ఖరారు; కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్!

Tecno Spark 20 Pro+ స్పెసిఫికేషన్స్ ఖరారు; కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Tecno Spark 20 Pro+
  • హీలియో జీ99 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • Tecno Spark 20 Pro+ ధర రూ.12,000 ఉండే ఛాన్స్

తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ తో ఫోన్లను తీసుకొచ్చే Tecno సంస్థ నుంచి త్వరలో Spark 20 Pro+ అనే ఫోన్ రానుంది. ఇప్పటకే టెక్నో Spark 20 సిరీస్ లో Tecno Spark 20C మరియు Tecno Spark 20 Pro డివైజెస్ ని సౌత్ ఈస్ట్ ఏషియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు టెక్నో ఈ సిరీస్ లో టాప్ మోడల్ Tecno Spark 20 Pro+ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20 Pro+ స్పెసిఫికేషన్స్

Tecno Spark 20 Pro+ లాంచ్ వివరాలు, ధర