Home News Bluetooth SIG వెబ్‌సైట్ లో కనిపించిన Tecno Spark 20 Pro+; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం!

Bluetooth SIG వెబ్‌సైట్ లో కనిపించిన Tecno Spark 20 Pro+; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Tecno Spark 20 Pro+
  • బ్లూటూత్ ఎస్ఐజీ పై కనిపించిన డివైజ్
  • Tecno Spark 20 Pro+ మోడల్ నంబర్ JK7

చవకైన ఫోన్లను అందించడంలో Tecno సంస్థ ముందుంటుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను కలిగిన ఫోన్లను అందిస్తూ తక్కువ సమయంలోనే జనాల్లో మంచి పేరుని సంపాదించింది టెక్నో బ్రాండ్. ఇటీవలె ఈ సంస్థ గ్లోబల్ గా Tecno Spark 20C ని లాంచ్ చేసింది. ఇప్పుడు Tecno Spark 20 Pro+ డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20 Pro+ బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

Tecno Spark 20C స్పెసిఫికేషన్స్

టెక్నో సంస్థ రీసెంట్ గా Tecno Spark 20C ని గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసింది. దాని స్పెసిఫికేషన్స్ ని ఈ క్రింద చెక్ చేయండి.