Home News Tecno: 32MP ఫ్రంట్ కెమెరాతో లాంచ్ కానున్న Tecno Spark 20; లీకైన ప్రధాన స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్

Tecno: 32MP ఫ్రంట్ కెమెరాతో లాంచ్ కానున్న Tecno Spark 20; లీకైన ప్రధాన స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్

Highlights
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Tecno Spark 20
  • తాజాగా లీకైన డివైజ్ వివరాలు
  • హీలియో జీ85 చిప్‌తో వస్తోన్న ఫోన్

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు గల ఫోన్లను తీసుకొస్తూ యూజర్లలో Tecno సంస్థ మంచి పేరు సంపాదించింది. త్వరలో ఈ కంపెనీ నుంచి Tecno Spark 20 అనే స్మార్ట్‌ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. తాజాగా Tecno Spark 20 కి సంబంధించిన లాంచ్ సమాచారంతో పాటు డివైజ్ ధర మరియు కొన్ని ముఖ్యమైన ఫీచర్లు లీక్ అయ్యాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ద్వారా ఈ వివరాలు బయటకు వచ్చాయి. సరే, ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20 ఇండియా లాంచ్ వివరాలు (లీక్)

Tecno Spark 20 స్పెసిఫికేషన్స్ (అంచనా)