Home News లీకైన Tecno Spark 20C లైవ్ ఇమేజెస్; FCC లిస్టింగ్ వివరాలు తెలుసుకోండి!

లీకైన Tecno Spark 20C లైవ్ ఇమేజెస్; FCC లిస్టింగ్ వివరాలు తెలుసుకోండి!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Tecno Spark 20C
  • లీకైన Tecno Spark 20C లైవ్ ఇమేజెస్
  • డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న డివైజ్

స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno త్వరలో Spark 20C అనే ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ పై కనిపించింది. తాజాగా FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో లైవ్ ఇమేజెస్ తో దర్శనమిచ్చింది. దీంతో Tecno Spark 20C డివైజ్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20C FCC లిస్టింగ్

Tecno Spark 20C స్పెసిఫికేషన్స్