Home News Tecno: 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Spark 20C

Tecno: 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Spark 20C

Highlights
  • నేడు భారత్‌లో లాంచైన Tecno Spark 20C
  • 128జిబి స్టోరేజీతో వచ్చిన డివైజ్
  • Tecno Spark 20C ధర రూ.8,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నేడు భారతీయ మార్కెట్ లో Spark 20C ని లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలనుకునే వారికి ఇది చక్కటి ఆప్షన్ గా నిలిచే అవకాశం ఉంది. Tecno Spark 20C డివైజ్ లో 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి ఈ ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20C ధర

Tecno Spark 20C స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.

Tecno Spark 20C డివైజ్ ధరను భారత్ లో రూ.8,999 గా నిర్ణయించారు. ఫోన్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

మార్చి 5వ తేదీ నుంచి షాపింగ్ సైట్ అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

Tecno Spark 20C డివైజ్ గ్రావిటీ బ్లాక్, మిస్టరీ వైట్, మ్యాజిక్ స్కిన్ గ్రీన్ మరియు అల్పెన్‌గ్లో గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Tecno Spark 20C స్పెసిఫికేషన్స్