Home News 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచైన TECNO Spark Go 2024

4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచైన TECNO Spark Go 2024

Highlights
  • నేడు భారత్‌‌లో లాంచైన TECNO Spark Go 2024
  • TECNO Spark Go 2024 ధర రూ.7,299 మాత్రమే
  • డైనమిక్ పోర్ట్ ఫీచర్ తో వచ్చిన డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ TECNO గతేడాది డిసెంబర్ లో TECNO Spark Go 2024 ని లాంచ్ చేసింది. అప్పుడు 3జిబి + 64జిబి మరియు 4జిబి + 64జిబి స్టోరేజీ వేరియంట్స్ ని పరిచయం చేసింది. ఇప్పుడు టెక్నో కంపెనీ, 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఓసారి ఈ ఫోన్ ధర, ఆఫర్లు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

TECNO Spark Go 2024 ధర, ఆఫర్లు మరియు లభ్యత

TECNO Spark Go 2024 స్పెసిఫికేషన్స్