Home News Google Play కన్సోల్‌పై లిస్టైన Vivo G2; రివీలైన స్పెసిఫికేషన్స్

Google Play కన్సోల్‌పై లిస్టైన Vivo G2; రివీలైన స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo G2
  • పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తోన్న Vivo G2
  • రివీలైన Vivo G2 బ్లూ కలర్ ఆప్షన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo జీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్ పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వివో నుంచి రాబోయే కొత్త జీ-సిరీస్ ఫోన్ పేరుని Vivo G2 గా నిర్ణయించినట్లు సమాచారం. అయితే వివో నుంచి దీనికి సంబంధించి ఇంకా అధికార ప్రకటన బయటకు రాలేదు. త్వరలోనే వివో నుంచి ఈ కొత్త సిరీస్ ప్రకటన రానుంది. ఇక తాజాగా Vivo G2 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్, రెండర్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Vivo G2 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Vivo G2 స్పెసిఫికేషన్స్ (గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్)