Home News రూ.13,999 ధరతో భారత్‌లో కొత్త 5G ఫోన్ లాంచ్ చేసిన Vivo

రూ.13,999 ధరతో భారత్‌లో కొత్త 5G ఫోన్ లాంచ్ చేసిన Vivo

Highlights
  • 50ఎంపి కెమెరాతో లాంచైన Vivo Y28 5G
  • డైమెన్సిటీ 6020 చిప్‌తో వచ్చిన డివైజ్
  • Vivo Y28 5G ప్రారంభ ధర రూ.13,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారతీయ మార్కెట్ లో కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y28 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. తక్కువ బడ్జెట్ లో వివో 5జీ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి Vivo Y28 5G సరైన ఎంపిక అయ్యే అవకాశం ఉంది. Vivo Y28 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ మరియు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ తో వచ్చింది. సరే, ఓసారి Vivo Y28 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y28 5G ధర, లభ్యత

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్