Home News Snapdragon 8 Gen 3 చిప్‌తో లాంచ్ కానున్న Vivo కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్; కన్ఫర్మ్ చేసిన కంపెనీ!

Snapdragon 8 Gen 3 చిప్‌తో లాంచ్ కానున్న Vivo కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్; కన్ఫర్మ్ చేసిన కంపెనీ!

Highlights
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తోన్న వివో ఫ్లాగ్ఫిప్ ఫోన్
  • ఎల్పీడీడీఆర్5టీ తో రానున్న Vivo X100 లైనప్
  • 2024 లో భారత్ లో లాంచ్ కానున్న Vivo X100 సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo X100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. 2023 నవంబర్ నెలలో ఈ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు రానున్నాయి. అవి: Vivo X100 Pro+, Vivo X100 Pro, Vivo X100. టాప్ వేరియంట్ Vivo X100 Pro+ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం. ఇతర రెండు మోడల్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్.. Vivo X100 సిరీస్ ఎల్పీడీడీఆర్5టీ ర్యామ్ తో వస్తున్నట్లు తెలిపింది.

Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న Vivo X100 Pro+

Vivo X100 Pro+ స్పెసిఫికేషన్స్ (రూమర్స్)