Home News Vivo S18 కలర్ ఆప్షన్స్ ఖరారు; డిసెంబర్ 14 న లాంచ్ అవుతోన్న డివైజ్

Vivo S18 కలర్ ఆప్షన్స్ ఖరారు; డిసెంబర్ 14 న లాంచ్ అవుతోన్న డివైజ్

Highlights
  • డిసెంబర్ 14 న లాంచ్ అవుతోన్న Vivo S18 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న Vivo S18, S18 Pro, S18e
  • తాజాగా లీకైన Vivo S18 కలర్ ఆప్షన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో S18 సిరీస్ ని లాంచ్ చేయనుంది. డిసెంబర్ 14 వ తేదీన ఈ సిరీస్ చైనాలో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo S18, Vivo S18 Pro, Vivo S18e డివైజెస్ రానున్నాయి. స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో Vivo S18 వస్తోంది. కాగా, తాజాగా Vivo S18 కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. అలాగే ఈ డివైజ్ ఏఐ ఫీచర్స్ తో రానున్నట్లు సమాచారం. సరే, ఓసారి Vivo S18 కలర్ ఆప్షన్స్ మరియు ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo S18 కలర్ ఆప్షన్స్, డిజైన్

Vivo S18 సిరీస్ స్పెసిఫికేషన్స్