Home News Vivo S18 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు

Vivo S18 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo S18 సిరీస్
  • డిసెంబర్ 14 న ఎంట్రీ ఇవ్వనున్న Vivo S18
  • Vivo S18 తో పాటు లాంచ్ కానున్న Vivo TWS 3e

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో S18 సిరీస్ ని చైనాలో లాంచ్ చేయనుంది. చాలా రోజుల నుంచి Vivo S18 సిరీస్ కి సంబంధించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా Vivo S18 లైనప్ లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించింది. డిసెంబర్ 14 వ తేదీన Vivo S18 సిరీస్ లాంచ్ అవుతోంది. ఈ లైనప్ లో Vivo S18, Vivo S18e Vivo S18 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.

Vivo S18 సిరీస్ లాంచ్ తేదీ

 

Vivo S18 స్పెసిఫికేషన్స్

Vivo S18 సిరీస్ బ్యాటరీ మరియు చిప్సెట్ వివరాలు జేడీ.కామ్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యాయి.