Home News Android 14 ఓఎస్, 80W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Vivo S18 సిరీస్

Android 14 ఓఎస్, 80W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Vivo S18 సిరీస్

Highlights
  • చైనాలో లాంచైన Vivo S18 సిరీస్
  • లైనప్‌లో వచ్చిన Vivo S18, S18e, S18 pro
  • ఆండ్రాయిడ్ 14 పై పని చేయనున్న డివైజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో Vivo S18 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో Vivo S18, Vivo S18e, Vivo S18 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Vivo S18 సిరీస్ గ్లోబల్ మార్కెట్స్ లో Vivo V30 సిరీస్ గా లాంచ్ అవ్వనున్నాయి. అయితే ఇంకా తదుపరి వీ-సిరీస్ కి సంబంధించి వివో నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. సరే, ఓసారి Vivo S18 సిరీస్ లోని అన్ని డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo S18 సిరీస్ ధరలు, లభ్యత, కలర్ ఆప్షన్స్

Vivo S18 స్పెసిఫికేషన్స్

Vivo S18 Pro స్పెసిఫికేషన్స్

Vivo S18e స్పెసిఫికేషన్స్