Home News Vivo T2 Pro ఇండియా లాంచ్ ఖరారు, రివీలైన కొత్త టీజర్!

Vivo T2 Pro ఇండియా లాంచ్ ఖరారు, రివీలైన కొత్త టీజర్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo T2 Pro
  • తాజాగా రివీలైన కొత్త టీజర్
  • డైమెన్సిటీ 7200 చిప్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo తన Vivo T2 సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo T2 Pro 5G ని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త టీజర్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లో షేర్ చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. వీడియోలో మొబైల్ డిజైన్ కూడా కనిపించడంతో ఫోన్ తీరుతెన్నులు ఎలా ఉన్నాయో తెలిసాయి. అలాగే లాంచ్ టైమ్ లైన్, అంచనా స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo T2 Pro 5G లాంచ్ టైమ్‌లైన్

Vivo T2 Pro 5G డిజైన్

Vivo T2 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)