Home News 66W ఫాస్ట్ చార్జింగ్, Dimensity 7200 చిప్‌తో భారత్‌లో లాంచైన Vivo T2 Pro 5G

66W ఫాస్ట్ చార్జింగ్, Dimensity 7200 చిప్‌తో భారత్‌లో లాంచైన Vivo T2 Pro 5G

Highlights
  • భారత్ లో లాంచైన Vivo T2 Pro 5G
  • ఐపీ52 రేటింగ్, అమోలెడ్ స్క్రీన్ తో వచ్చిన డివైజ్
  • Vivo T2 Pro 5G బేస్ మోడల్ ధర రూ.23,999

Vivo కంపెనీ నేడు భారత్ లో Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. Vivo T2 Pro 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వచ్చింది. ఈ సెగ్మెంట్ లో ఇదే అత్యంత వేగవంతమైన ఫోన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ లో 3డీ కర్వ్డ్ డిస్ప్లే ఉంది. ఇంకా ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే, Vivo T2 Pro 5G డివైజ్ iQOO Z7 Pro కి రీబ్రాండ్ వర్షన్ అని తెలుస్తోంది.

భారత్ లో Vivo T2 Pro 5G ధర, సేల్ వివరాలు

Vivo T2 Pro 5G స్పెసిఫికేషన్స్