Home News త్వరలో లాంచ్ కాబోయే Vivo T2 Pro 5G నుంచి ఏం ఆశించవచ్చు?

త్వరలో లాంచ్ కాబోయే Vivo T2 Pro 5G నుంచి ఏం ఆశించవచ్చు?

Highlights
  • సెప్టెంబర్ 22 న లాంచ్ అవుతోన్న Vivo T2 Pro 5G
  • డైమెన్సిటీ 7200 చిప్ తో వస్తోన్న డివైజ్
  • స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్న ఆరా లైట్ రింగ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo T2 Pro 5G డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈ డివైజ్ సెప్టెంబర్ 22 న లాంచ్ అవుతోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ ఫోన్ ఆరా లైట్ రింగ్, ఫ్లాషీ గోల్డ్ కలర్, కర్వ్డ్ ఎడ్జెస్ తో వస్తోంది. Vivo T2 Pro 5G లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్, 8జిబి ర్యామ్ ఉంటాయి. సరే, Vivo T2 Pro 5G నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం పదండి.

Vivo T2 Pro 5G నుంచి ఏం ఆశించవచ్చు?

Vivo T2 Pro 5G స్పెసిఫికేషన్స్